ఆ రెస్క్యూ అయ్యే ఖర్చంతా బోట్ ఓనర్స్ నుండి పెనాల్టీ తో సహా రికవరీ చేయాలి..
@murtyp9043Ай бұрын
Yi govt ki anta seen ledu. Aa bokka anta manameede.
@jaggaraopatnala740Ай бұрын
మా జగనన్న విద్వంసం ఇలానే ఉంటాది ఏపీ అప్పులు చేసి ముంచడం అంగుళం కూడా ముందుకెళ్ళ లేని పరిస్థితి కి తీసుకెళ్ళాడు
@mallikuddanti3440Ай бұрын
Blindness ki kuuda oka limit untadi 😅😅
@mohanaraojanaparrddi3948Ай бұрын
ఆ ప్రమాదం తప్పించింది దుర్గమ్మ వాటిని ఎవరు ఆపారు ఆ తల్లి కాక
@MaruthiPinnaka-pz4wbАй бұрын
ఈ ఖర్చు అంతా బోటు ఓనరర్స్ దగ్గరనే వసూలు చెయ్యండి..
@mallikuddanti3440Ай бұрын
Jagan daggara kaadaa ??
@dhanammanannapaneni2701Ай бұрын
అసలు ఆ బోట్లు ఎందుకు ఎలా వచ్చినయ్యో ఓనర్స్ చెప్పారా
@lokhiradha8705Ай бұрын
ఓనర్ చెప్పారు మనకు నిజం తెలియదు
@kasaranenisrinivasАй бұрын
మొత్తం 300 టన్నుల దాక వుంది అని అబ్బులు టీమ్ చెప్పినట్టు తెలిసింది
@singaporeeconomist7231Ай бұрын
One thing is sure no further damage will happen as long as no further floods as before.
@Satyanarayana16545Ай бұрын
నీటి బరువు ఉన్న బోట్ లాగటం కష్టం , ఒక పక్క క్రేన్ వైర్ రోప్స్ తో లాగుతూ ఇంకో వైపు బోట్ లాగుతూ ఉంటే ఏమైనా కదిలే ఛాన్స్ ఉంటది సార్ కాకినాడ సత్యం గ్రూప్ గతం లో వైర్ రోప్స్ సహాయం తో చేశారు కానీ అది wood బోట్స్ , ఇవి మెటల్ బోట్స్ సార్
@srinivasulu9054Ай бұрын
అవి ఇరుక్కున్న వాటిని తీయాలి అంటే అక్కడ ఆ డ్యామ్ కి కూడా డామేజ్ జరగకుండా తీయాలి ,, ఎన్ని ప్లానింగ్లు వేయాలో ఇరుక్కున్న దాని తీయాలి అంటే
@BatistaSrinu774Ай бұрын
Coal mines lo Ropu Antaru anna
@Jasti.Sreehari345Ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐
@reddysre100Ай бұрын
Ask CBN sir he will give good idea
@newborncutiesАй бұрын
First comment and like sir,ఇందాక కాల్ చేసింది నేనే sir
@BatistaSrinu774Ай бұрын
❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
@SunkararaghavaiahАй бұрын
Don't remove leve it as it is any difficulty Prakasam bridge.No damage.not intrested owner boats.why unnessary brain trouble. My opinion
@k.shobha4499Ай бұрын
Sastry గారు Mahaa TV లో చెప్పారు Pune లో వుండే Kirloskar Company దగ్గర 1 or 2 hours ఇటువంటి Boats తీసే technology వుందటా!
@sankarchalapathi6683Ай бұрын
సమ్మర్ హాలిడేస్ టైం లో తీయవచ్చును
@GudeEswarrao-iu9rvАй бұрын
హాయ్ శ్రీనివాస్ గారు
@s_dhanush_agarwalАй бұрын
✋✋✋✋✋
@dhanammanannapaneni2701Ай бұрын
మరల వరదలు వస్తే బ్యారేజ్ పరిస్థితి భయమే కదా
@Pradeep_7777Ай бұрын
babu garu technology ye pani avatam ledha...😮inka suggestion ivaledhemo
@sreeramkrishnaiahchalla3620Ай бұрын
Water has memory. It will not leave the criminals.
@mallikuddanti3440Ай бұрын
@@sreeramkrishnaiahchalla3620avunu, avunu..
@gopalakrishnavulli1143Ай бұрын
Boats can be seperated each other and seperated boats can be pulled by Big capacity engine ships
@singaporeeconomist7231Ай бұрын
Mr. Srinivas, you need to go deep in to subject. Plan 4 is buoyancy method. Fill with water and empty boats to lift submerged boat
@ramvelivela1611Ай бұрын
Neechapu puttuka puttina lunchaaaa koduku 11" Reddy povali🙏🙏🙏🙏🙏🙏 jai Durgamma❤
@tenilkumar6812Ай бұрын
Nuvvu a adds tiyara lekapothe nee chanal evvaru chudaru
Adi possible kaledu, chala Strong boats avi and oka dani meedha okatiga padayi, sand lo irrukunayi anutunaru, boat loni water valla Heavy Waits unaye anta boats..
@raoplnsАй бұрын
Ee jagannakoduju inka road meeda tiragatam...ap janalaki avamanam....narakali nakodukklni
@mallikuddanti3440Ай бұрын
Ninnu , Babu kodukula ni emi cheyyali 😅😅
@raoplnsАй бұрын
@@mallikuddanti3440 nee lanti pichhanayallu unda battery Jagan lanti vedavalu cm ayyaru...burr atakkuva..
@sdmasthan5008Ай бұрын
Prabutvam chetelo unde yende epiche matalu a b c ane beda botunu teche peda peda chinlato kakoni ravachu meru kuda ela matladete yela anna
@singaporeeconomist7231Ай бұрын
All methods are as per rule book but submerged boats are filled with sand and water. At the same time flowing water refilling sand ver fast.. one side no room as Prakasham barrage obstructing and need to care for no further damage to barrage
@lokhiradha8705Ай бұрын
ని పసుగాలా బొట్టు బయటకు తిలేనివాళ్లు పరిపాలన ఏమిచేస్తారు
@gattu_bharathh_reddyАй бұрын
ఏమైనా అంటే అన్నాము అంటారు గుండుసూది గారు ఆర్మీవల్లే కానిది బాబు గారి వల్ల అయింది అని ఓ వారం నుంచి ఒకటే భజన చేస్తుంది ఎల్లో మీడియా మరి మీ విజనరీకి బోట్లు తీయడం రాకపోవడం ఏమిటి, ఓహో బోట్లు ఎన్ని రోజులు వుంటే అన్ని రోజులు బోట్ల బురద రాజకీయం చేస్తూ జగన్ పైన వేలు చూపిస్తూ పబ్బం గడుపుకోవచ్చనా?
@appalanaidubonthu4979Ай бұрын
అయ్యో మరి మీ దగ్గర ఏమైన టెక్నాలజీ వుంటే తీసుకుని వెళ్ళవలసింది ఎవరు చేసిన మంచి మంచి కదా
@vinodchaganti5293Ай бұрын
Visionary CM boats kuda teyyalakha failed
@యద్భావం_తద్భవతిАй бұрын
ప్రకాశం బ్యారేజిలో నీటిమట్టం బాగా తగ్గేవరకు నీటిని దిగువకు వదిలి అప్పుడు తీయడం మేలేమో! ఎందుకంటే బ్యారేజి సామర్థ్యం కేవలం 3 టీఎంసిలు మాత్రమే. ఎలాగూ 4 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్న పులిచింతల ప్రాజెక్టు 45 టీఎంసీలతో నిండుగానే ఉంది. అలాగే మళ్ళీ అక్టోబరు నెలలో వరద వచ్చే అవకాశం ఉంది కూడా?? కాబట్టి ఈ పడవలను తొందరగా బయటకు తీస్తే మళ్లీ నీరు నింపుకోవచ్చేమో, ప్రభుత్వ అధికారులు ఈ కోణంలో కూడా ఒకసారి ఆలోచించాల్సి ఉంది
@sampatraj4089Ай бұрын
Jagan gadi pani eyy adi
@sudeepreddyPuliАй бұрын
Orey comment pette mundu alochinchu ra nayana😂😂😂
@sampatraj4089Ай бұрын
@@sudeepreddyPuli Kula gajji kukka nenu alochonche pettanu le ra