వందనాలు బ్రదర్ గారు దేవుడు ప్రేమ ను ఎంత బాగా చూపిస్తున్నారు మీ వలన దేవుని కే మహీమా కలుగుతుంది బ్రదర్ గారు 🙏💞💞💞💞
@krupakrupa2555 Жыл бұрын
😊
@DevPallavi-z7z9 ай бұрын
Thankyou brother God bless you
@thewordministries-batlapal3024 Жыл бұрын
వందనాలు సార్ మీరు చెప్పిన ప్రతీ మెసేజ్ అప్లోడ్ చేయండి దేవుని పాదాలు దగ్గర నేర్చుకొనిన ప్రసంగాలు దేవునికే మహిమ
@BhanuPrakash-oe1yu Жыл бұрын
32:13.... మనిషి కోసం దేవుడు ప్రాణం పెట్టగలిగినంత విలువైంది మనిషి జీవితం అని తెలిపింది సిలువ....
@maryprabhakar54538 ай бұрын
Awesome blessed message Sir glorifying Jesus
@RameshAnjali580 Жыл бұрын
ప్రైస్ ద లార్డ్ అన్న క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎలా జీవించాలో చాలా చక్కటి వివరణ ఇచ్చినందుకు🙏🙏 దేవునికి స్తోత్రం 🙏🙏
@madasuravanaiah5473 Жыл бұрын
Prisethe LORD sir.చక్కని ప్రసంగాలు చేస్తున్న మీకు ప్రభువు క్రీస్తు నామమున వందనాలు సార్👌🙏🏻
@mivt3120 Жыл бұрын
am really getting stronger spiritually everyday with your messages Pastor. We are truly blessed otherwise we all would have still lived an Hypocrytic life and duplicate Christianity. May God bring many souls for Christ and also save many Christians from Hell
@aparnarr4304 Жыл бұрын
We need preachers like you, thank you Anna. Praise the Lord.
@prabhakarvutala7041 Жыл бұрын
అయ్యా వందనాలు నా హృదయం లో లలితమ్మ హృదయం లో ఉన్న ఆందోళన గాబారా పోయి సమాధానం గా నిర్మలం గా మా మనసులు ఉండేలాగా ప్రార్ధించండి
@pastorhaaris4200 Жыл бұрын
Praise the Lord, Hallelujah 🙏 🙌
@srisailampagidiyala9411 Жыл бұрын
Praise the lord anna 🙏
@galimadhavi13526 ай бұрын
Super anna father Padma
@gvenkatlakshmi6467 Жыл бұрын
Praise the Lord brother 🙏🏻🙏🏻🙏🏻
@Yadav20918 Жыл бұрын
అన్న వందనాలు....దేవునికి మహిమ
@nsudarshanam Жыл бұрын
Excellent message brother Prakas garu God bless you abundantly
@rapurimartha3697 Жыл бұрын
Praise God heart taching massage thank you brother
@baalamemories6556 Жыл бұрын
Praise The Lord 🙏 Sir 🤍
@rajanirajani2482 Жыл бұрын
Praise the LORD pastor garu 🙏 Really good explanation tq pastor garu 🙏💐
@chittibabuperumalla3743 Жыл бұрын
Brother! You have given a great word & message. Really your wisdom will change the Intellectuals ideology and rethinking. About Head & Foot’s greatness. If the the humans born from legs, which the so called priests praise the legs of ideal foot, they have to respect, who hate and made the human beings as untouchable.
@munawarbanu2949 Жыл бұрын
Praise the lord Jesus,meeru cheppindi nizam
@shushmisen4741 Жыл бұрын
Mind blowing TRUTH abt CROSS Anna..my Lord brushed up my faith by listening Anna's words by the HolySpirit God.. all glory to be Most High sovereign LORD God...
@somupriya6918 Жыл бұрын
Amen
@venkataraogorikapudi9767 Жыл бұрын
హ్యాట్సాఫ్ టూ our God........................
@gracekumarapu199 Жыл бұрын
Praise the lord
@vijaykumardasari6448 Жыл бұрын
Praise the lord 🙏
@mounidevara3163 Жыл бұрын
Praise the lord gana
@MrGudala8 ай бұрын
Praise the Lord man of God
@sirichandanadasari48068 ай бұрын
Praise the lord pastor garu
@jangamsuvarnaraju8625 Жыл бұрын
Priase the lord pastor garu🙏🙏
@suredavidhu5929 Жыл бұрын
Praise the Lord🙏 sir Amen🙏 Amen
@syambabudarsi697 Жыл бұрын
Sir vandanamulu sir👏👏👏👏👏👏👏👏👏 Glory to God our jesus Christ 🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@vdianitharaj Жыл бұрын
Praise the lord anna 🙏🏻
@vijaypaul3711 Жыл бұрын
వందనాలు sir🙏
@nagaranikandukuri1231 Жыл бұрын
Vandanaalu anna
@nagaranikandukuri1231 Жыл бұрын
Veritas lo join avvali antey yela anna please cheppandi
@Sivthings Жыл бұрын
😊
@lakkepogusatishkumar2117 Жыл бұрын
Good message with highlight christ
@Kingdom-of-Jesus Жыл бұрын
Wonderful message brother 🙌🙌
@resurrectedgodslove7777 Жыл бұрын
Thank you pastor garu 🙏
@ratnamjaganthommandru2270 Жыл бұрын
Praise the Lord sir
@victoriamv2728 Жыл бұрын
Excellent explanation Sir,God bless 👍🙏
@venkataraogorikapudi9767 Жыл бұрын
చాలా చక్కని సందేశాలు చెప్తున్నారు Sir...,......
@venkataraogorikapudi9767 Жыл бұрын
Sir కృతజ్ఞతలు Sir..............
@francisbabu5369 Жыл бұрын
Prakash garu ki vandanalu
@francisbabu5369 Жыл бұрын
Your a really God sarvent Devinike mahima
@ziondwarakatirumala0178 Жыл бұрын
Praise the Lord
@samadanambethapudi2173 Жыл бұрын
Praise the lord 🙏 amen very good message anna godbless you
@chittibabuperumalla3743 Жыл бұрын
Brother! Praise the Lord & The Almighty God blessings are always being with you always. You are the Gift of God. Excellent message and heart beating words every second to help us to praise the great Almighty God.
@symalapaidikalva11 Жыл бұрын
Glory to God almighty.... correct 💯 Anna ❤
@shanmukashanmuka8325 Жыл бұрын
Praise the lord amen
@dinapaul4142 Жыл бұрын
Man of God glory to lord
@SekharMekala Жыл бұрын
Praise the Lord! Every one has to know this kind Gospel of value
@SekharMekala Жыл бұрын
I would like to make people listen where I Evangilisam.
@suzyangel12 Жыл бұрын
Blessed msg
@venkatmarri12349 ай бұрын
Bro..what u r telling is 100% correct
@jesus1holy143 Жыл бұрын
Praise the lord.✝️🙏🙌🙇
@ushaprabhakaran1966 Жыл бұрын
Maku teliyani nijalu chepparu
@mandavasunitha5566 Жыл бұрын
Praise the lord sir🙏🙏🙏
@venkataraogorikapudi9767 Жыл бұрын
గొప్ప సందేశం Sir......
@venkataraogorikapudi9767 Жыл бұрын
Praise the Lord Sir.............................
@manjulahanoku51259 ай бұрын
Thank you sir siluvanu gurchchi chala baga cheparu
Praise the lord Annaya 🙏🙏🙏 Meru Nellore lo meetings eppudu pedatharu Annaya
@sudhahadassa161 Жыл бұрын
❤❤
@goodnewsprayerhall9622 Жыл бұрын
👌👌👌
@6gs445 Жыл бұрын
😊❤
@TELUGUTECH77 Жыл бұрын
😊
@victoriamv2728 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👍
@Nagaraju-zz5wz8 ай бұрын
6:31
@YenoshkumarJandrajupalli Жыл бұрын
Brother Yavarigirichi Mataladavaddu
@hepsibhavani1940 Жыл бұрын
Praise the lord Anna ....nenu theology cheyali anukuntunna ela cheppandi please anna
@pg_7080 Жыл бұрын
You can join our VERITAS BIBLE INSTITUTE on-line course. If so pls call Bro. Vikram +91 90001 14046. or You can join any good college- India or abroad
@solascripturaa Жыл бұрын
Akka anna zoom lo conduct chestharu
@ushaprabhakaran1966 Жыл бұрын
Nijame kada ,ma mistakes maku chepparu
@mamathanaidu4643 Жыл бұрын
క్రీస్తును అనుసరిస్తున్నాము అని చెప్పుకుంటున్న క్రైస్తవ లోకము దీనికి సమాధానము చెప్పాలి?! ఎవరైనా సరే…దీన్ని పరిశీలించండి… అబ్రాహాము తన భార్య అయిన శారాని పాతి పెట్టడానికి సోహరు కుమారుడైన ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహను శ్మశాన భూమిగా నుండుటకు కొన్నాడు. అది కనాను దేశములో హెబ్రోనను మమ్రేయెదుట ఉన్నది.(ఆదికాండము 23:9,19) అందులోనే అబ్రాహాము కూడా ఇస్సాకు ఇష్మాయేలు చే పాతిపెట్టబడ్డాడు( ఆదికాండము 25:9) యాకోబు కూడా ఈజిప్టు లో ఉన్నప్పుడు నన్ను అక్కడే పాతిపెట్టండి అని తన కుమారులకు చెప్తాడు(ఆదికాండము 49:28-32) యాకోబుని కూడా అక్కడే పాతిపెడతారు(ఆదికాండము 50:13) యోసేపు ఎముకల్ని మాత్రము.. యెహోషువ 24:32 :ఇశ్రాయేలీ యులు ఐగుప్తులోనుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు నూరు వరహాలకు షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను కానీ స్తెఫెను మాత్రము ఎందుకు ఇలా చెప్పాడు? అపో.కార్యములు 7:15 : యాకోబు ఐగుప్తునకు వెళ్లెను; అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి, 16 : షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రా హాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి ఇది అబద్ధము కాదా?! అబ్రాహాము కొన్నాడా??? అక్కడ యాకోబు పాతిపెట్టబడ్డాడా??? పరిశుద్ధాత్మతో మాట్లాడితే ఈ విధముగానే తప్పులు మాట్లాడతారా?? పాతనిబంధన కొట్టివేయబడింది..అది లోపము కలది..మనము కొత్త నిబంధన కింద ఉన్నాము అని చెప్పుకుంటున్న వాళ్ళు అందరు దీనికి సమాధానము చెప్పాలి??? పరిశుద్దాత్ముడి ద్వారా చెప్తున్న ఎవరైనా అబద్ధము చెప్పకూడదు కదా… ఒకవేళ చెప్తే ఆ మనిషి పరిశుద్దాత్మ ద్వారా చెప్పలేదు అనే అర్ధము కదా! ఏది పరిశుద్దాత్మ ద్వారా చెప్పబడినదో ఏది భ్రమపరుచు ఆత్మ ద్వారా చెప్పబడినదో పరిశీలించాలి… యెహోవా ఏం చెప్పాడో జ్ఞాపకము చేసుకోండి యెషయా 8:20 :ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు యిర్మియా 23:22 :వారు నా సభలో చేరిన వారైన యెడల వారు “నా మాటలు” నా ప్రజలకు తెలియ జేతురు, యేసు చెప్పింది జ్ఞాపకము చేసుకోండి పరిశుద్ధాత్ముడు తన అంతటా తాను భోదించడు తండ్రి చెప్పినవి నేను చెప్పినవే భోధిస్తాడు..ఆ మాటలు జ్ఞాపకము చేస్తాడు(యోహాను 16:13-15) తండ్రి నోటి మాటలు, యేసు నోటి మాటలు కాక ఆ మాటలకి కొత్తవి చేర్చి చెప్పిన, మార్చి చెప్పినా,తీసివేసి చెప్పినా.. ఆ మాట చెప్పిన వ్యక్తి ఎంత గొప్పవాడు అయినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా పరిశుద్దాత్మ ద్వారా చెప్పబడినది కాదు.. దేవుడే మనల్ని పరిశీలించడానికి వారికి అనుమతి ఇస్తాడు(ద్వితీ 13:1-5)
@babjibabji6090 Жыл бұрын
Endi siluva ra swami.... Avagahanatho chadavandra....!!!!
@pg_7080 Жыл бұрын
కాస్త అవగాహన కల్పించండ్రా బాబూ😊
@burnandshineworshipcentre7601 Жыл бұрын
Nee first "wife" ki kooda kastamey.. Ninnu ksheminchadaniki...
@gopalrao2794 Жыл бұрын
Most irritating message. దేవుని పరిశుద్దత ఆయన ప్రేమను కాజేయదా ! ఏమైనా అర్ధముందా ప్రొఫెసర్ గారూ . మా ఖర్మ ఏమిటంటే, మీరు ఏది చెప్పిన మేము గొర్రెల్లా వినాలి.