చాలా మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదములు సార్ అన్ని వయసుల వారు వాడవచ్చా? ఎంతకాలం వాడాలి వాడే విధానం వివరంగా చెబితే చాలా బాగుంటుంది థాంక్యూ సార్
@IRREDDY692 күн бұрын
మంచి ఇన్ఫర్మేషన్ సార్ 🙏
@prabhakard87632 күн бұрын
ధన్యవాదములు సర్ 🙏
@prathapm52792 күн бұрын
చాల దాన్యవాదములు సార్❤❤❤
@SHAIKMASAD2 күн бұрын
tq dr garu good meseag❤namaste 🎉🎉
@krishnamrajunandyala49352 күн бұрын
thankyou sir God bless your family and u sr 🙏❤
@ringtones38672 күн бұрын
మగతనానికి ఎక్కువసేవు పలుగునేదానికి మంచి ఆయుర్వేద మెడిసిన్
@dupativijayaramaraju92572 күн бұрын
Thanks Sir 👍👍🙏🙏🌹🌹
@amulreddy1798Күн бұрын
చాలా ధన్యవాదములు డాక్టర్ గారు. పిప్పాళ్లను ఏవిదంగా శుద్ధి చేయాలి దయచేసి తెలియజేయండి
@KalyaniKoppaka2 күн бұрын
Good information TQ sir
@Jyothi-n1z18 сағат бұрын
ఆడవారు కూడా ఉపయోగించ వచ్చా గురువుగారు
@abdulmuzeeb17132 күн бұрын
Good information
@V.SainathSainath-fn1nf2 күн бұрын
Good information sir🙏🙏
@chittibabu21242 күн бұрын
Thank you Dr garu.
@gopibeldari76482 күн бұрын
🙏🙏
@adinarayanasiddanti179318 сағат бұрын
Namaskaramulu Dara kampong telapandi
@sailajapolavarapu9389Күн бұрын
Skin ki hair ki vruddpya lakshnala niyanythrnaki how to use cheppandi dr. Garu tab.ela vadalo
@seelavenkatarao21332 күн бұрын
Same satavari la vundi sir
@adivishnu3902 күн бұрын
🎉🎉🎉
@Sadgurusai---madhaviii0162 күн бұрын
Sir Naku pottalo pegulu sabdam chesthunnarlu anipisthundi tinnatharvatha kuda Inka pothikadupu lo left side appudappudu pain vasthundi emaina chitkalu cheppara please
@praveenbaddula16102 күн бұрын
Daniyalu menthulu voma julakara each 1 spoon night 2glasses water lo nanabetti early morning baga vedi chesi pne glass vachentavaraku masalabetti knchm cool ayyaka nimmarasam kalipi thisukpndi..... Super ga untadi 5 days lo change kanipisthundi continue cheyyandi
హాయ్ సార్ 🙏 సార్ నాకు బ్రీతింగ్ ప్రాబ్లెమ్ గా ఉంది ముక్కు డ్రెయ్ అవ్వడం వల్ల దీనికి ఏదన్నా పరిష్కారం చెప్పండి plz చాలా రోజులు నుండి బాధపడుతున్నాను
@muthyaluganesh11832 күн бұрын
😊🙏👍👌😊
@ratnaprakashgummadi40242 күн бұрын
ఎక్కడ దొరుకుతుంది రేట్ ఎంతో తెలుపండి
@totasivaprasadarao69542 күн бұрын
అమెజాన్ లో ట్రై చేయండి
@ismailkhan-yb5fsКүн бұрын
డాక్టర్ గారి ఫోన్ నంబర్ లకు ఫోన్ చేసి కనుక్కోరాదా?
@ismailkhan-yb5fsКүн бұрын
ఆయుర్వేద షాపుల్లో కనుక్కో.
@shantv3758Күн бұрын
సార్, ప్రతి చిన్న విషయాన్ని డాక్టర్ గారిని అడిగితే ఆయనకు సమాధానం చెప్పడం ఎలా సాధ్యమవుతుంది చెప్పండి! చాలా చిన్న విషయాన్ని అడిగారు మీరు! ఏ ఆయుర్వేద షాపులు అడిగిన మీకు చాలా సులభంగా దొరుకుతుంది! ఇలా చిన్న చిన్న విషయాలను అడగడం వల్ల ఎంతో బిజీగా ఉన్న డాక్టర్లు సమాధానం ఎవరు! వారికి విసుగు వస్తుంది! అందుకని అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అడిగే వారిని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది! మీరు అడిగే ప్రశ్న చాలా విలువైనదిగా ఉండాలి!