బిందు గారు నమస్కారం అండీ 🙏🏻 ఈరోజు వీడియో కూడా చాలా ఆహ్లాదకరంగా అనిపించింది మీకు శారదా గంగ కు మరియు లక్కీ స్నుపి గాడికి మరియు మీ కోళ్లు అవన్నీ చూస్తుంటే ఇవన్నీ ఏనాటిదో అనుబంధం వుంది అని ఖచ్చితంగా అనిపిస్తుంది నేను చిన్నప్పుడు అంటే పది సంవత్సరాల లోపు మా నాన్నగారి తాతగారు అంటే నాకు ముత్తాత ఆయనతో ఎక్కువ సరదాగా గడిపే వాడిని ఇప్పుడు నాకు తెలిసిన పురాణ గాధలు ఏవైనా వున్నాయి అంటే ఆయన నాతో చెప్పినవే మేమిద్దరం కలిసి మా ఎద్దు లను చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళం - ఈరోజు మీ వీడియో చూస్తే అప్పుడు తెలియని అమాయకత్వంతో నేను ఆయనను అడిగిన ప్రశ్నకు సమాధానం గుర్తొస్తుంది 😄 ఏమని అడిగాను అంటే తాతయ్య ఈ ఎద్దులు మన ఇంట్లో ఎందుకు పని చేయాలి నేను అడిగాను అప్పుడు ఆయన చెప్పిన సమాధానం నాకు ఇప్పటికీ మనసులో నిలిచిపోయింది నాన్న తాతయ్య నాన్న అమ్మ నానమ్మ అన్నదమ్ములు అక్క చెల్లెలు వీళ్ళందరూ మనతో వున్న రుణానుబంధం వలన అది తీర్చుకోవడానికి ఈ జన్మలో మనకు ఏదో బంధంతో కలిసి వాళ్ల బాధ్యత నెరవేర్చుతూ ఈ జన్మలో ఆ ఋణం న్ని తీర్చుకుంటారు అలాగే మూగజీవాలు కూడా మన పెద్ద ఆవు ఉంది కదా దాని పాలు రోజు నీవు తాగుతున్నావు కదా దానికి గత జన్మలో నువ్వు అమ్మో నాన్న వో అయి ఉంటావు అప్పుడు నువ్వు ఆహారం పెట్టి ఉంటావు కదా అది ఈ జన్మ లో నీకు పెడుతుంది అని అలాగే ఎద్దులు కూడా మన కోసం కష్టం చేసి మనకి అన్నం అందేలా చేసి ఋణం తీర్చుకుంటున్నాయి అని చెప్పారు అవన్నీ నిజమో కాదో తెలియదు గాని బిందు గారు నా మనసులో మాత్రం నిలిచిపోయాయి ఆయన ప్రేరణ నామీద ఎంతలా ఉందంటే మా బాబుకి ఆయన పేరు పెట్టుకున్నాను ఈరోజు మీరు శారదమ్మకు తినిపించడం చూస్తుంటే చాలా బాగా అనిపించింది శారదమ్మ కూడా ఏదో జన్మలో మీకు అమ్మ అయి ఉంటుంది అలానే మీకు కూడా గోరు ముద్దలు తినిపించుకుందేమో కదా ? అప్పట్లో
@BLikeBINDUАй бұрын
నమస్కారం అండీ 🤗🙏..అవునండీ ముత్తాత గారు చెప్పింది ముమ్మాటికీ నిజం . మనకు వాటితో ఉండే ఋణానుబంధమే నండీ .శారద నాకు అమ్మ అమ్మమ్మో అయి ఉంటుంది . గంగా ఆమ్మో! ఆ అల్లరి పిల్ల నాకు ఏమయి ఉంటుందో .😅😅 ..
@Ishan.99Ай бұрын
How is your daughter andi.....Av.krishna reddy ani chudagaane Mee paapa,gow mathalaku sorakaya pettadame undi mansulo
@Pranith949Ай бұрын
@@BLikeBINDUmiru maku purva janma lo emaivuntaro kani ippudu oka friend laa suggestion chestharu,oka teacher laa nerpistharu, edho blood relatives tho kalisi matladuthunaru ane feeling anipisthundi mi videos chusthunte..mind relief avthundi. Intlo edhaina godava aithe evaritho matladukunda room lo nen silentga kurchoni repeated ga chusinavi aina mali mi old videos chustha na problem ki edho answer andulo vunattu anipisthundi devude direct ga manaku kanipinchadu mana chuttu vunde nature annitilo vundi manaku use avthadu and nammakam vasthundi.. 4years back nunchi mi content ki addict ayyanu ..miru pettina amla pickle short nen 1st chusindi 😊
@AVకృష్ణారెడ్డిАй бұрын
@@Ishan.99 ధన్యవాదములు మాకు కూడా గర్వాంగా అనిపించింది అండీ మీరు కూడా బాగా గుర్తుంచుకున్నారు మా పాప చాలా బాగుంది అండీ వినాయక చవితి ఐపోగానే కాలేజీ కి వెళ్ళింది
@AVకృష్ణారెడ్డిАй бұрын
@@BLikeBINDU ఏమో బిందు గారు అల్లరి పిల్ల గంగ ఏమౌతుందో మీకు నేను చెప్పలేకున్న 😄
@jabillibharathi4259Ай бұрын
Hi Bindu garu, మీ వీడియోస్ చూస్తుంటే చాలా ప్రశాంతంగా , హాయిగా ఉంటుంది. మీకు శారదకు మధ్య ఉన్న బాండింగ్ సూపర్ అండి.
@degondakumar538Ай бұрын
హరే కృష్ణ అక్క ❤ మనసుకి హాయి హాయిగా ఉంటుంది పచ్చదనానికి ఆవులని కోళ్ళు.
@naturebud7228Ай бұрын
12:36 best clip forever ❤❤ manusu motham nidipoindhi and oka nimisham lo stress matumayam 😌
హలో బిందు గారు ఫ్యాషన్ ఫ్రూట్ బలే కాసాయండి జాజి పందిరి ల అందంగా ఉంది మీరు లోపలికి వెళ్లగానె అన్ని రకాల కోళ్ళు చుట్టాలు వచ్చినట్టు వెనకాలే బలే వచ్చాయి శారద కి మీ చేతితో తినాలి అనుకుంది లక్కీ కొద్దిగా డల్ గా వున్నట్లు అనిపించింది మీరు ఎప్పుడు జన్మ భూమి కార్యక్రమంల ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు మీరు లక్కీ గోంగూర సన్ సెట్ పిక్చర్ సూపర్ అండి క్రెడిట్ సచిన్ గారికి 😊
@BLikeBINDUАй бұрын
హలో అండీ నమస్తే 🤗🙏.. అవునండీ అంతకు ముందు వారం శనగ గుగ్గిళ్ళు పెడితే గంగ తిన్నది కానీ శారద తినలేదు . ఈ వారం కూడా తినలేదు . తినిపిస్తేనే తిన్నది . లక్కీ డల్ కాదండీ బాబోయ్ పిచ్చి పిచ్చిగా అల్లరి చేసి ఆడుకుని అలసిపోయాడు . అసలు మా వల్ల కాలేదు . ఆ రోజు స్నోపీ కూడా రాలేదు . వాళ్ళ ఇంట్లో కట్టేశారు అనుకుంటాను. ఇటు స్నూపీ కూడా లేదు,పైగా మేము ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాము ఆ బూజు గాలి పీల్చడం వాడికి మంచిది కాదు అని బయట వదిలేశాము. అటూ ఇటూ పరిగెడుతూ బాగా ఆడుకున్నాడు. మేము వీడియో తీయలేదు . థాంక్యూ సో మచ్ అండీ . .మీ క్రెడిట్స్ సచిన్ కి అందచేస్తాను . .ధన్యవాదములు అండీ
@leelarani8754Ай бұрын
Highly soothing as usual ❤ The way lucky accompanies you, lovely
@ramadeviparvathaneni1006Ай бұрын
Amma ninnu ela mechhukovalo theliyadam ledu. Mee janta demudu leelallo okati. Enta bavuntundo namma nee idealogy. Vedios teeyadam apavaddu. Me Vedios tv lo pettukuni chustunte, manasantaa enta relaxing ga oka andamaina movie chustunnatlu vuntundi. God bless you Talli
నమస్తే, మేడం మీ అనుబంధం చాలా బాగుంది అండి అలాగే వాటి పై మీరు చూపించే ప్రేమ బాగుంది అండి. మేడం నాది ఒక సలహా బంతి చిన్న తోట లాగా వేయవచ్చు కదా
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏 థాంక్యూ సో మచ్ . . ఇప్పుడు వేస్తాము అండీ . ..ఈ కాలంలో వచ్చే అన్ని పూల మొక్కల విత్తనాలు సిద్ధం చేసిపెట్టుకున్నాను . .బంతి పువ్వులు అమ్మడానికి అని కాదు . .అందంగా తోట లా పక్షులని ఆకర్షించేలా వాటికి ఆహ్లాదంగా అనిపించేలా పెట్టాలి అనుకుంటున్నాము అండీ .
@Srinugarikuthuru39Ай бұрын
Akka..I miss ur apartment money plant videos..tips to grow money plant
@nagulasandhya4619Ай бұрын
Bindu garu me videos chala baga untayandi beautiful place very nice
@SripaniJayalakshmi-bk1ziАй бұрын
First time chustunna andi ❤గోవుalagadam❤❤❤❤❤
@adithyachari3379Ай бұрын
Ee fruit name yenti Bindu gaaru chaala chakkaga vunnayi chudataniki,ivi tintaara,ee plant yekkada konnaru
@bheemreddygavinolla9560Ай бұрын
Hi amma mee videos choosthe kadupu nindipothundhi chalaa happy ga manasu ki chaalaa santhoshangaa undhi mee videos chusthunte
@sangeethamediga1183Ай бұрын
Hi Bindhu garu,chala baga untay paasion fruits meeru seeds tho plant ni germinate chesara.persimmon fruit kuda try cheyandi.
@GeethaKumar-t9nАй бұрын
Hii Bindu... Eppudu mee amma gaaru unte chala,chala happy ga feel ayyevaaru...Becoze mee old videos lo nuvvu chinna pillalaa behave chesthunavu yeppudu telusukuntavo ani...amma ane vaaru annavu....Eppati nee life style chusthe chala proud ga feel ayye vaaru....Ee maatalu eppati nundo cheppalanukunna ....🌷🌷😊😊😊
@BLikeBINDUАй бұрын
హలో అండీ నమస్తే 🤗🙏అవునండీ మేము కూడా ఎప్పుడూ అదే అనుకుంటాము . అమ్మ ఉన్నప్పుడు తను నా విషయంలో కొంచెం బాధ పడేవారు . అప్పటి నేను వేరు, ఇప్పటి నేను వేరు. పూర్తి కాంట్రాస్డ్. అమ్మ తిట్టిన ప్రతీ సారి ఎందుకు తిడుతుందా అనవసరంగా అనుకునేదాన్ని . కానీ తను పోయాకే తెలిసింది అదంతా నా మీద తను చూపించే ప్రేమ అని ..నేనంటే అతి గారాబం అని . తిడుతూ కూడా గారాబం చెయ్యొచ్చు అని తెలిసింది . అప్పుడర్ధం కాలేదు . ఇప్పుడు అర్ధం చేసుకున్నా తను లేరు . బహుశా అమ్మ చనిపోయాకే నేను మరానేమో అండీ! . . ఆమెకు ఇలాంటి జీవితం అంటే పిచ్చి . నిజానికి నాన్న వృత్తి రీత్యా తను ఇలాంటి చోటుల్లోనే ఉండేవారు. తను ఇలాంటి ఒక చోటుని ఏర్పరచుకుని జీవించాలి అనుకునేవారు . నేను ఇప్పుడు జీవిస్తుంది తన జీవితమే అండీ . థాంక్యూ సో మచ్ అండీ . .నేనెప్పుడో 3 ఏళ్ల క్రిందట చెప్పిన మాటను మీరు గుర్తు పెట్టుకుని నాకు మళ్ళీ గుర్తు చేశారు.ధన్యవాదములు అండీ 🤗😍🙏
You have lot of patience.. Life is beautiful ani mi videos prove chestayi.... 😊😊❤
@lotus4276Ай бұрын
You are pampering. them 😊
@suryaprakashvengala7031Ай бұрын
so lovely affection , they emotionally attached andi .
@BLikeBINDUАй бұрын
🤗😍🙏
@thejuniorchef2247Ай бұрын
Hi Akka..Your vedios are soo refreshing ..please keep posted in youtube
@BLikeBINDUАй бұрын
హాయ్ మా నమస్తే 🤗🙏థాంక్యూ సో మచ్ sure
@madhuripadma8394Ай бұрын
Mangosteen fruit pettandi taste chala baguntundi
@BLikeBINDUАй бұрын
ఒకసారి అన్నీ తెచ్చి పెట్టాను అండీ . మిల్క్ ఫ్రూట్ , మాంగోస్టీన్, persimmon, ఆప్రికాట్ , పీచ్, ఎగ్ ఫ్రూట్ ప్లాంట్ , ఇలాంటివి అన్నీ పెట్టాను . మా వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాటికి నీళ్లు పెట్టకుండా చంపేశారు😔 . పియర్ ఫ్రూట్ కి అయితే పూత వచ్చి కాస్తుంది అనే టైం కి గంగా బుజ్జి చెట్టుకి తాడు చుట్టేసి వేర్లతో సహా లాగేసింది అండీ.. 😊🤗మళ్ళీ తెచ్చి పెట్టాలి అండీ .
@akulasatyanarayana1226Ай бұрын
Bindu garu meeru kosevi em fruits andi
@abburivani7711Ай бұрын
Bindu garu, passion fruit seeds share cheyandi
@shanthireddy3842Ай бұрын
Hello Bindu garu..meerante ma pillalaki chala istam..ma pillalaki 6,9 years old andi...vallani okaroju mee daggariki theesukuravalani na plan andi.. they like forming..chala small age nundi vallaki forming nerpinchanu andi..
@SSOrganicFarmsАй бұрын
Hi andi, Hope Meeru , Sachin garu and Honey bagunaru ani anukuntunanu. Kandi thota lo Ganga and Saradha metha mesthunte choosi Chala happy ga anipinchindhi andi. Kasi babu bagunadu, tvaralo aa remaining red/orange kooda white aiepothundhi appudu inka vere look vasthundhi. Oka sari doctor ni adigi deworming cheinchandi, Kasi ki rendu kallalo water vasthunayie. Saradha and Ganga ki kooda veelu avuthe cheinchandi. 16:18 degira Chala saradaga anipinchindhi. Leafy vegetables lo Gongura na favorite,nenu ma pedha vadu ala pachi aakule tinnesthamu 😃.
@Billeshanmukha3992Ай бұрын
మీ విడియోస్ చాలా ప్రశాంతంగా ఉంటాయి అండి.మాకు ఒక పొట్టిదేశిఆవు దూడ ఉన్నాయి అండి❤🌱🌾
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ ..థాంక్యూ సో మచ్ 🤗🙏పొట్టి ఆవు దూడ అంటే పుంగనూరు వా అండీ . .లేదా ఆ మినియేచర్ cows ఆ అండీ
@Billeshanmukha3992Ай бұрын
@@BLikeBINDUనడుము ఎత్తు ఉంటాయి పేరు తెలీదు అండి❤🌱🌾
@taranginipatro5028Ай бұрын
Enni passion fruit s em chestaru andii
@rupashivaram5138Ай бұрын
Meeku opika yekkuva andi..4yrs babu ni chusukoleka ne kodata nenu vadini papam...meeru chaala opiga vatiki feeding chestunnaru..great
@lakshmigundlamadugu623Ай бұрын
Passion fruits very nice kasi ,lucky so cute
@BLikeBINDUАй бұрын
Thank you so much andi🤗🙏
@mvvpadmavathi1588Ай бұрын
Hi Bindu.. .. mee vedio eppudu vasthundaa ani eduru chusthaanu. Ee busy life lo chala swanthana isthayi. Thank you somuch ❤
@maheshsyamineni7226Ай бұрын
Bindu mam namasthe🙏 passion fruits grass lo chustunte entha bagunayo naku chala baga nachaye andi... Epudu farm nundi intikeltaru kada sarda palu tesukeltara... Meru epudo kani farm ki raru daily sarada palu em chestru....
@GovanandaАй бұрын
Beautiful video
@BLikeBINDUАй бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@alaharigeetha1193Ай бұрын
Samishti jeevanam viluva aa moogajeevulanku baaga thelusu..
@shriharidraАй бұрын
వితంటికీ సేవ చేసే ఓపిక ki 🙏🙏🙏🙏
@sravankumarpachipala-v5cАй бұрын
Namaste medum mi video chala baguntay nature dagara vunatai
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్
@anjalidasari2697Ай бұрын
Hiiiiiii akka chaaala rojulu iendi vlog super prasantham ga vundi vlog chustunte sarada ganga tho ni bonding chaala baguntundi vlog chustu vunte naku na sontha akka la vuntav love u alot akka ❤❤❤❤
@BLikeBINDUАй бұрын
హాయ్ మా అంజలి ఎలా ఉన్నావు?🤗😍థాంక్యూ సో మచ్ మా . .చిన్నూ బాబు ఎలా ఉన్నాడు . . సొంత అక్క అనే అనుకో మా..అవును నువ్వు మొన్న మొక్క పెంచుకుంటావు అని చెప్పావు కాదమ్మా!కానీ ఏమి మొక్క కావాలో చెప్పలేదేంటమ్మా!నీకు ఏది కావాలి అంటే అది చెప్పు అది నేను పంపిస్తాను మా. ఒకవేళ ఇంస్టాగ్రామ్ లో ఆల్రెడీ మెసేజ్ పెట్టావా? నేనే చూసుకోలేదా సరే మా!చిన్నూ కి 😍😘😘😘
@ushas.gardenАй бұрын
Bindugaru Meeru avulaki tinipinche vidhanam entha apyayamga tinipistaro so relaxing mee videos chustunte
@raghava-xt5jdАй бұрын
I'm big fan of you Akka yedoka roju mimmalni direct ga meet avuthanu Naa life lo
@bharathim8459Ай бұрын
Super raa All most memu anni pandichi tentunam raa Oka avu 2 ekhala polam danilo maku rice menumulu pesalu vestunam Terrace medha aku kuralu pulu palla mokkalu penchutunm raa anni organic gaa ❤❤
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏చాలా మంచిగా ప్రశాంతమైన జీవితం జీవిస్తున్నారు . చాలా సంతోషం అండీ 🤗😍
@bharathim8459Ай бұрын
@@BLikeBINDU tq u raa talli
@SESHARATNAMPENDURTIАй бұрын
Passion fruit juice chesi pedithey one year varaku vuntundi
లేదూభిందు గారు పెన్సింగ్ కడ్డి తగులుతుంది తగిలినపుడు షాక్ వస్తుంది అందుకే శారద తినలేదు
@BLikeBINDUАй бұрын
అది పగలు అసలు ఆన్ లోనే ఉండదు అండీ . .పొరబాటున కూడా పగలు ఆన్ లో ఉండదు ..ఉదయం 6 అవ్వగానే ఆటోమేటిక్ గా దానంత అదే ఆఫ్ అయిపోతుంది . ..మళ్ళీ సాయంత్రం 6 గంటలకు దానంత అదే ఆన్ అవుతుంది అండీ . .నేను శారదా గంగా లకు షాక్ కొట్టేలా ఎందుకు చేస్తాను . ..వాటిని ఎంత అపురూపంగా చూసుకుంటాను అండీ . ..అలాంటిది షాక్ కొట్టినా పట్టించుకోనంత నిర్లక్ష్యంగా ఉంటానంటారా అయ్యో!😅🤗🙏 శారద మొన్నే కాదండీ పోయిన వారం శనగ గుగ్గిళ్ళు చేసి షెడ్డు లోపల కట్టేసాక పెట్టినప్పుడు కూడా తినలేదు .
@sudheshnabai528Ай бұрын
nice video bindu feeling very happy and relaxing mood also 💯🐾🐾🐾🐾🐾🐾🤷♀️💐👍🤝
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్
@TonyStark-uk8clАй бұрын
nice vlog mam, what is the distance between your farm and your living city?
Hello bindu garu . Mee opika ki hats off andi. Message pettina pratiokkariki reply isthunnaru
@BLikeBINDUАй бұрын
హలో అండీ నమస్తే 🤗🙏నిజం చెప్పాలి అంటే replies అందరికీ ఇవ్వడం కొంచెం ప్రయాసతో కూడిన పనే అండీ . .ఎంత సేపు కూర్చుని రాసిన మళ్ళీ కొత్తవి వస్తూనే ఉంటాయి . కానీ ఇక్కడ ప్రతీ ఒక్కరూ రాసే కామెంట్ ని నేను చాలా అపురూపంగా భావిస్తాను అండీ . చాలా ఇష్టంగా చదువుతాను . చదివేటప్పుడు నా ముఖం మీద నవ్వు ఉంటుంది అని ఒక్కోసారి కళ్ళలో నీళ్లు వస్తాయి అనీ ఒక్కసారి పగలపడి నవ్వుతానని మా ఇంట్లో వాళ్ళు చెప్పేవరకు నాకు స్పృహ ఉండదు . ఇక ఈ ఒక్క కామెంట్ ఇంకొక్కటే అనుకుంటూ దాదాపు అన్నింటికీ రిప్లై ఇవ్వాలి అనిపిస్తుంది అండీ . 🤗😍
@Ukukuk113Ай бұрын
@@BLikeBINDU😂😂😂🤗🤗
@ThunderWonder9Ай бұрын
❤
@umaranigoparaju3586Ай бұрын
నమస్తే బిందూ గారు
@prameela9349Ай бұрын
Hi bindhu garu... Cute kasi and lucky bonding ❤❤❤❤
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏 అవునండీ 😍🤗🙏
@bhavanithakur9428Ай бұрын
Ganga wanted Kashi to eat food given by you,that's how they teach there younger once ❤
@raghaveni6228Ай бұрын
Waiting for fasion fruit harvest❤
@BLikeBINDUАй бұрын
🤗🙏
@ItsmeAbhayram1920Ай бұрын
Very nice.
@anuradhavajja9665Ай бұрын
Kollaku net fence kattinchi danilone penchukunte avi mokkalanu paducheyyakunda vuntai kada anipistundi Bindu garu
@BLikeBINDUАй бұрын
అదే అండీ . .ఎప్పటి నుండో అదే ప్లాన్ చేసాము . ఒక్కసారి శారద వాళ్ళ కుటీర నిర్మాణం పూర్తయితే వాటికి కూడా ఆ పక్కనే అందమైన నివాసం ఉంటుంది . సేఫ్ గా కూడా ఉండేలా ఏర్పాటు చేయాలనుకున్నాము అండీ . 🤗🙏
@Pranith949Ай бұрын
Hello bindu garu. Ela vunnaru nenu swaroopa gari daggara konni seeds order pettanandi. Waiting for seeds.. anni seeds konali anipinchindi but na personal budget thakkuva anduke 1800rs vi seeds thisukunna..work from home ideas vunte oka video cheyyandi govtjobs try chesthuna but avi let process lo vunnayi..women empowerment kosam tips cheppandi plz.. mi ideas valla chala nerchukunnam but avi implement cheddamante money levu.. gardening ki seeds kavali, inka water save kosam inkudu guntha thavvistham ante ma intlo vallu idea bhagundi ni money emaina vunte chepinchuko annaru . Rain water lo drainage lo waste ga pothunte naku manashanthi ga ledu😭😭 money levu ardam chesuko antunaru thappa nannu evaru ardam chesukovadamledu.. temparory use vunde vere vaatiki aithe karchu pedthunnaru ..valla money valla istam ani silentga vunde kante nen online skills nerchukuni eco friendly life ni implement chesthukunta appudu future lo avi chusi vallaki ardam avthundi kadaa ani.. practically they are not understanding my inner feelings about forming importance
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏...అవునండీ మొన్న చెప్పారు కదా కొన్నాను అనీ . ఒక్కసారే అన్ని కొనకుండా ఉండాల్సింది అండీ . .సరే కొనేశారు కదా ఇక ఆలోచించవద్దు . నేనూ నిన్న అలాగే చేశాను . ...ఈ నెల నా బడ్జెట్ ను దాటి ఆపుకోలేక కొన్ని పుస్తకాలు కొన్నాను.కొనేశాక బాధపడ్డాను . కానీ వీటి వల్ల ఎప్పటికయినా ప్రయోజనమే అండీ . నేను ఒకటే మాట చెప్తాను అండీ ..స్త్రీ పుట్టినప్పుడే ఇంకొక జీవికి జన్మనివ్వగిలిగే అద్భుతమైన శక్తితో పుడుతుంది కాబట్టి పుట్టినప్పటి నుండే fully empowered అండీ . జస్ట్ మనలో నిగూఢంగా ఉన్న ఆ సాధికారత ను మనం గ్రహించడమే ముఖ్యం అండీ. నేరుగా ఎన్నడూ వీడియో లో చెప్పలేదు కానీ ఒకానొక స్టేజి లో మేము ఆర్ధికంగా చాలా చాలా ఇబ్బందుల్లో ఉండేవారం . ఇలాంటి ఒక స్థాయి మీరు ఎవరిని కదిలించినా వారి జీవితంలో ఒక సందర్భంలో అనుభవించిందే అని చెప్తారు . నేను sub రిజిస్ట్రార్ ఆఫీస్ లో కాంట్రాక్టు ఉద్యోగిగా పాత రెవిన్యూ రికార్డు లను కంప్యూటరీకరణ చేసే పనిని చేశాను . ఒక్కో ఫైల్ అప్లోడ్ చేస్తే పావలా . నెలకు 1500 వచ్చేది . అలాగే పాప పుట్టాక ఏమి చేయాలో తెలిసేది కాదు ఇంటి ముందు వీధిలో ఒక రోజు ఏమీ తోచక నడుస్తూ ఉంటె ఒక ఫ్యాన్సీ షాప్ లో ఎంబ్రాయిడరీ చేస్తున్న ఇద్దరు అమ్మాయిల్ని చూసి నేను అందులోకి వెళ్లి నాకు నేర్పిస్తారా అని అడిగాను . అప్పుడు ఆ షాప్ ఓనర్ ఇప్పుడిది పోయింది అమ్మా నువ్వు మగ్గం వర్క్ నేర్చుకో అని చెప్పింది . 1000 కడితే నేర్పిస్తాను అని చెప్పారు . ఎలాగో కస్టపడి కట్టాను . కానీ 6 రోజులుకూడా నేర్పలేదు . అప్పటికి యూట్యూబ్ లో ఇప్పుడున్నని వీడియోస్ అసలంత ఇంటర్నెట్ సౌకర్యం(చవక కాదు) లేదు . నేనే ఎలాగో ఆ వచ్చిన దాన్నే ప్రాక్టీస్ చేసేదాన్ని .తర్వాత ఒక karigar ని పెట్టుకుని(మొదట్లో రోజుకి 350 అతనికి) కుట్టిస్తూ అతని దగ్గరే నేర్చుకున్నాను . తర్వాత నేను కూడా మగ్గం వర్క్ classes చెప్పేదాన్ని .మా కాలనీ లో సండే ఇంట్లో ఉండి వంట చేసుకోలేని ఎంప్లాయిస్ కి వంట చేసి ఇచ్చి వచ్చేవాళ్ళము . చార్మినార్ lad బజార్ కు వెళ్లి చమ్కీలు , కుందన్స్ తెచ్చి కొంత లాభానికి అమ్మేవాళ్ళము . ఇంత చెప్పాను కదా అండీ . ..నాకు చమ్కీలన్నా అద్దాలన్నా అసలు ఎంబ్రాయిడరీ అంటేనే పొరబాటున కూడా ఇష్టం ఉండదు . కానీ నాకు ఇష్టం లేకపోయినా చేసేదాన్ని . చిన్న పాపను పెట్టుకుని మెడ నడుము నొప్పి వస్తున్నా భరిస్తూ కుడుతూనే ఉండేదాన్ని . ఒక్కోసారి తప్పుగా కుడితే అడిగేవారు . నేను ఎదురు మాట్లాడేదాన్ని కాదు . మౌనంగా ఉండేదాన్ని . ఇలా కొన్నేళ్ల పాటు మా జీవితంలో మాములు కాదు అండీ నానా అష్టకష్టాలు పడ్డాము . కానీ నేను ఆ సమయంలో నేను పడుతున్న వేటిని కష్టంగా భావించలేదు . నిరాశ పడలేదు . ఏమి చేయాలి అని ఎవరిని అడగలేదు . నా కంటికి కనిపించి నేను ఏది చేయగలను అనిపిస్తే అది చేసేస్తూ ఉండేదాన్ని . కొంచెం లైట్ గా మా పరిస్థితి మెరుగు పడ్డాక ఒక్క వృధా ఖర్చు కూడా చేయక ప్రతీ రూపాయిని చదువుకు మాత్రమే వాడుకున్నాను . ఇంటి ముందు టైపు సెంటర్ ఉంటె నేర్చుకున్నాను . పాస్ అయ్యాను . కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో చేరి ఒరాకిల్ , డాట్ నెట్ ఇవన్నీ నేర్చుకున్నాను . ఇంట్లో నే కూర్చుని html,css లాంటివి నేర్చుకున్నాను . తర్వాత PG చేశాను . MSc information టెక్నాలజీ చదువుకున్నాను . ముంబై వెళ్ళాక అక్కడ రోజు ఇంట్లో ఆన్లైన్ లో చూసి photoshop, adobe after effects, adobe premium vantivi నేర్చుకున్నాను . అదే ఆన్లైన్ లో చూసి ఎన్నో రాత్రిళ్ళు మేలుకుని వెబ్సైటు ఎలా తయారు చేయాలి ఎలా మేనేజ్ చేయాలి అనేది నేనే స్వయంగా నేర్చుకున్నాను . తర్వాత నేనే తయారు కూడా చేశాను . తర్వాత గ్రూప్స్ కి చదువుకున్నాను . ఈ మొత్తంలో నేను ఏ నాడు ఈ పనులు చేసేటప్పుడు ఇవి నేర్చుకుంటే భవిష్యత్తులో నేనెంత earn చేయగలుగుతాను అన్న ప్లాన్ తో చదవలేదు . బాగా చదువుకోవాలి అన్న ఆసక్తితో మాత్రమే చదువుకున్నాను అండీ . కానీ తర్వాత రోజుల్లో ఒక్కో చదువు ఒక్కో phase లో నాకు తెలీకుండానే నా ధనార్జనకు ఉపయోగపడ్డాయి . మీరు ఇంట్లోనే పది మంది పిల్లలకు ట్యూషన్ చెప్పడంతో స్టార్ట్ చేయవచ్చు అండీ . అన్నట్లు చెప్పడం మర్చిపోయాను నేను ట్యూషన్స్ కూడా చెప్పాను అండీ మా అపార్ట్మెంట్ లోని పిల్లలకి.మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం ఇంకా చాలా ఉంది అందుకే వెంటనే రాయలేకపోయాను . టీ తాగక కొంచెం ఓపిక వచ్చి ఇదంతా రాసాను అండీ ..ఎన్నడూ నిరాశ పడకండి . ఫలితం గురించి ఆలోచించకుండా నిరంతరం జ్ఞానార్జన లో ఉండాలి అలాగే నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రాక్టీస్ లో ఉండాలి కాబట్టి ఆచరణలో పెట్టాలి . అప్పుడో ఎదో ఒక విధంగా ఎదో ఒక మూల నుండి మనం ఆశించకపోయినా ఉహించకపోయినా అవకాశం వచ్చే తీరుతుంది . ఇందులో తిరుగులేదు .
@Pranith949Ай бұрын
@@BLikeBINDU thanks andi ventane reply icharu.. nen kuda part time lo system work chesthunna aa money thone installment lo terrace garden lo works chesukuntuna last month 1trip erra matti theppinchukunna, grow bags thechanu . Peli avvakamunde vunnapude Tailoring nerchukunna but dresses blouses kuttichukunna vallu thakkuva money isthunaru ma area lo chala compition vundi anduke nen demand cheyaleka ichina money ke ekkuva designs kosam hardwork cheyyaka thappadamledu.. 2022 ,23 lo group 1 ki qualified ayyaka stitching apesa, e year qualifie kaledu.. group 1meda 14 cases vesaru sep27 ki judgment vunde ante repu ,adi oct14th ki postpone chesaru Asalu mind pani cheyatledu disappoint aindi..chinna kids vunna chaduvkunna nen select aina 2times trs govt lo scams valla exam cancel chesaru ippudu naa chethilo emi ledu..ika private sector lo aina try chesthu prepair avvali anipinchindi anduke mimalni suggestion adiganu.. thankyou sister opika ga reply ichinanduku.🙏
@GeethaKumar-t9nАй бұрын
Hari Krishna......Meeru enta kasta paddaraa????😢😢😢
@AlekhyaRamsАй бұрын
Bindu Na notlo water vasta undi fruits chusthunte😋😋😋😋😋
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏 నిజంగానే నీళ్లు వస్తాయి అండీ . .. బాగా పుల్లగా ఉంటాయి కదా! . .నాకైతే ఆ పులుపు నషాళానికి అంటినట్లుగా ఉంటుంది . పులుపు ఎక్కువ తినలేను అందుకే . .అలా అనిపిస్తుంది . 😅😅
@prasadkavuri3539Ай бұрын
Happy life
@allinone9208Ай бұрын
Me farm location akada madam
@SamudralaSrilatha-q7sАй бұрын
Fashion fruits ela untundi health ku manchidha dani gurinchi cheppara
@BLikeBINDUАй бұрын
ఆరోగ్యానికి చాలా మంచివి అండీ . .కొంచెం బాగానే పుల్లగా ఉంటాయి ..నేరుగా తింటే పంటి పై ఉండే ఎనామెల్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి కాస్త నీళ్లలో కలుపుకుని తాగేస్తే చాలా మంచిది అండీ ఆరోగ్యానికి 🤗🙏
@SamudralaSrilatha-q7sАй бұрын
Tq andi@@BLikeBINDU
@lightweightterracegardenga5556Ай бұрын
🙏😊
@ChinnibookАй бұрын
How cute Lucky 😍
@SyamalaDiariesАй бұрын
Hi bindhu yeddu gampalu ani ammu tharu dhana pettadam kosame vadutharu etha barralu tho chestharu
Solar fencing cables touch avtunnay ani sharada tinaledu.it would have eaten if kept far away from cables
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏 నేను గిన్నెను సోలార్ ఫెన్స్ కు అవతల పెట్టాను అండీ . ..అవి తగలవు. పోయిన సారి కూడా శనగ గుగ్గిళ్ళు చేసి సాయంత్రం కట్టేశాక పెట్టాను . ఆ రోజు కూడా తినలేదు . మళ్ళీ మొన్న కూడా తినలేదు . తినిపిస్తే తినేసింది . అక్కడున్న అందరి కన్నా మేము శారద ను ఎక్కువ గారాబం చేస్తాము అండీ . గారాబం వల్ల ఒక్కోసారి అలా చేస్తుంది అంతే అండీ .
@venkateshvenkatesh3614Ай бұрын
Nice madam
@BLikeBINDUАй бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@sayyedkhaza9613Ай бұрын
Hello Bindu garu... you are role model to my daughter... studying class 6... Please make video on health food series
@BLikeBINDUАй бұрын
హలో అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ . .healthy ఫుడ్ వీడియోస్ ఈ మధ్య చేయలేకపోతున్నాను అండీ . .healthy ఫుడ్ తింటున్నాము కానీ వీడియోస్ చేయాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది . అటూ ఇటూ తిరగాల్సి రావడం వల్ల ఈ మధ్య కొంచెం ఓపిక ఉండడం లేదు . .కానీ ఖచ్చితంగా అది మున్ముందు సమీప భవిష్యత్తులో కొనసాగిస్తాను అండీ . .మంచి ఆహారమే ఫార్మ్ లోనే చూపించే ప్రయత్నం చేస్తాను . మీ పాపకు బిందూ ఆంటీ అడిగింది అని తెలుపగలరు 😍
@Ramyas_lifestyleАй бұрын
Bindu garu lucky ki socks tiakondi edi matti ite ok but edina guchhukunte rallu mullu adi chuskondi 😊❤️
@satyaravipati2677Ай бұрын
Bindu thalli na faveret nee vedios
@gowthamortonАй бұрын
😂....ure Thee Unforgiven ...😅....mdam ji😊.... I nvr Forgive U 🤣... Nenu adigina rekwest ni meeru cheiatam ledhu😈... Anduke..... Meeeru nanu hate chestunaaa kuda... Nenu lov chestuuntaaanu.... Unforgivable..... B mdaaaam.... Peace of Lov 👽👽👽👽👽👻🐼🍷😈🌴🍀☘️🌳💚
Oka 10 apple mokkalu pettamu andi.. Ippudu chinnaviga unnayi ..🤗🙏
@RamachandraVarma-e5rАй бұрын
Hi bindu garu mirù konchem velu chusukonoi helthy resipis cheyyara nalaga entho mandi miru cheppay helthy sanks and resipis kosem eduruchusthamandi
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏తప్పకుండా చేస్తాను అండీ . .సమీప భవిష్యత్తులో అక్కడే తోట దగ్గరే మేము ఏవి ఆహారంగా తీసుకుంటామో అవే యదాతథంగా చేసి పెడతాను
@ramanaraokondabala3264Ай бұрын
Hi akka...Save Damagundam ki support chey akka....
@BLikeBINDU26 күн бұрын
హాయ్ మా నమస్తే 😊🙏ఆ రోజు దామగుండం గురించి ఒకరిద్దరు చెప్పినప్పుడు అసలేంటా అని వెతికి చూశాను.చాలా బాధపడ్డాను . వీడియో లో చెప్పాలి అనుకున్నాను.కానీ మా ఇంట్లో వారు తొందరపడకు కొంచెం ఆగు ఒక విషయం పై పూర్తి అవగాహన లేకుండా ఆవేశపడి మాట్లాడడం మంచిది కాదు అని చెప్పారు.అందుకే మాట్లాడలేదు ఆగిపోయాను . ఇవాళ ఈ వీడియో చూశాక ఆ ప్రాజెక్ట్ తప్పే కాకపోగా తప్పదు అని నాకు అనిపించింది అండీ . మీరు ఈ వీడియో ను చూశారా kzbin.info/www/bejne/e6C4hGewfNaqf8U ఒకవేళ చూడకపోతే మీకు సమయం ఉన్నప్పుడు చూసి అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్నాను అండీ . మన దేశ భద్రత చాలా ముఖ్యం . చెట్లూ ముఖ్యమే వాళ్ళు తీసేయాల్సి వస్తే అంతకు ఎన్నో రెట్లు పెంచుతాము అని హామీ ఇచ్చారు అండీ . వాళ్ళే కాదు మనమూ మనకు వీలున్న ప్రతీ చోట మొక్కల్ని నాటుదాము . ఆ విధంగా మన దేశ భద్రతను కాపాడడం లోనూ అలాగే పర్యావరణాన్ని కాపాడడం లోను మనం కూడా మన వంతు చేద్దాము.
@venkateswarammapadamati7942Ай бұрын
Mi videos choosthunte time theliyadu andi😊
@indirap1443Ай бұрын
Pasion fruits sale చేస్తారా
@vanadurgatummala2691Ай бұрын
Namaste Bindu garu❤
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ ..🤗🙏గుడ్ ఆఫ్టర్ నూన్
@Eshwar_Real_Estate.Ай бұрын
Wow😍
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ థాంక్యూ సో మచ్ 🤗🙏
@Eshwar_Real_Estate.Ай бұрын
@@BLikeBINDU 🤝
@pusulurutrilok8057Ай бұрын
Hai andi me daggara okka local dog undali kadha adi eee video looo kanipinchaledhu
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ . .🤗🙏వాడి పేరు స్నూపీ అండీ . .అది మా సొంత పెంపుడు కుక్క కాదు . దానికి యజమాని పక్క ఊరిలో ఉంటారు . మేము వెళ్ళినప్పుడల్లా దాదాపు మాతోనే ఉంటుంది . ఒక్కోసారి వాళ్ళ ఇంట్లో కట్టేస్తే రాదు
@VKumar-1239Ай бұрын
బిందు గారు ఏదైనా పండ్లు కోసేప్పుడు వాటి పేర్లు కూడా చెప్పండి
@BLikeBINDUАй бұрын
అలాగే అండీ . . 🤗🙏తప్పకుండా ఈ వీడియో లో నేను కోసిన పండ్ల పేరు ప్యాషన్ ఫ్రూట్ అండీ . .లాస్ట్ వీడియో లోనే దాని గురించి చెప్పాను. అందుకే మళ్ళీ చెప్తే విసుక్కుంటారని చెప్పలేదు అండీ
@VKumar-1239Ай бұрын
@@BLikeBINDU అంత గుర్తు లేదు ఎక్కువ చెప్తే విసుక్కుంటారు కేవలం పేరు చెప్పండి అది కూడా ఒకసారి ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఉపయోగం గా ఉంటుంది కదా అని
@lightweightterracegardenga5556Ай бұрын
🙏🌱🌱🙂
@bhargavi.96Ай бұрын
Nice andi 😊
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ థాంక్యూ సో మచ్ 🤗🙏
@komalkanneganti8060Ай бұрын
❤
@bloomingflowers.Ай бұрын
That plants I need please
@kidoooshorts727Ай бұрын
Hi akka naku konni passion fruits pampinchava akka including plant..ma daggara ledu akka cancer ki manchidi anta kada naku cancer undi anduke adugutunna
@BLikeBINDUАй бұрын
హాయ్ మా 🤗🙏నమస్తే చాలా మంది అడుగుతూ ఉన్నారు మా కానీ ఎవరికైనా ఎలా ఇవ్వాలో తెలియడం లేదు . ఒక్కసారి ఈ చోటు దాటి సిటీ కి వెళ్ళామా అంటే ఇహ ఒక్క క్షణం తీరిక ఉండదు మా . ఎక్కడికని వెళ్లాలో ఎవరికని ఇవ్వాలో తెలియక ఇవ్వలేకపోయాము అనుకుని బాధపడతాము మా . అప్పటికీ మాకు ఎన్ని అవసరమో అన్ని ఉంచుకుని మిగిలినవి అన్నీ తెలిసిన వారందరికీ ఇచ్చేస్తూనే ఉంటాము . కానీ ప్రత్యేకించి కొంతమందికి చేరేలా చేయాలి అంటే కొంచెం కష్టం మా . ఇక ఒక్క పని కూడా ఎక్స్ట్రా గా చేయలేనంత అలసటగా ఉంటాము . అమ్మా!మొక్క టెర్రా ఆర్గానిక్స్ అనే నర్సరీ లో దొరుకుతాయి చూడండి .ఆన్లైన్ లో అడ్రస్ వెతకండి దొరుకుతుంది . 🤗😍
@kidoooshorts727Ай бұрын
@@BLikeBINDU tq akka
@leelarani8754Ай бұрын
I just remembered liziki channel
@VENKATAREDDYANISETTI-b3kАй бұрын
Hai andi
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏
@ruksanaparveen3653Ай бұрын
Bindu garu meeru mee inti mundu arch laga pettincharu kada avi yekkada dorukutaye andi..eevedio lo mokkalu pettetappudu inti mundu shadd ku arch design la undi kada vati gurinchi konchem information ivvamdi plz
@BLikeBINDUАй бұрын
మేము డిజైన్ సెలెక్ట్ చేసుకుని హఫీజ్ పెట్ లో చేయించాము అండీ . తర్వాతి వీడియో లో వీలయితే దాని గురించి తప్పకుండా చెప్పడానికి ప్రయత్నిస్తాను అండీ 🤗🙏
@ruksanaparveen3653Ай бұрын
Thanyou Bindu garu.mee vedio kosam wait chestanu
@arunadatla6059Ай бұрын
Sarada ko kanti krinda endukantha black ga aindo okasari chudandi Bindu, delivery ayyaka emaina vachinda
@BLikeBINDUАй бұрын
అవునండీ pregnancy మరియు డెలివరీ వల్ల అలా అయింది . కంటి కింద ఉండే జుట్టు నల్లగా మారిందో లేదా ఊడిందో అర్ధం కావడం లేదు . . నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నట్లు శారదకు కూడా వచ్చాయి😅 . ఒక సబ్బు ఉంటుంది అండీ . .దానితో స్నానం చేయిస్తే మళ్ళీ మాములుగా అవుతుంది . ఈ వర్షా కాలం అంతా వాటికి స్నానం చేయించలేదు అండీ . ప్రతీ రోజూ వాటి ఒళ్ళంతా బురదే. ఇప్పుడు కాస్త శ్రద్దగా చేయిస్తే మళ్ళీ మాములుగా అవుతుంది అండీ . స్నానం చేయించాలి అంటే దేవమ్మ ఉండాలి తనేమో గత 1 1/2 నెలలుగా రావడం లేదు . మొన్ననే మళ్ళీ తిరిగి వచ్చింది . ఈసారి వెళ్ళినప్పుడు నేను దగ్గర ఉండి వాటికి చేయించాలి అనుకున్నాను అండీ
@AdbulhasimMullaАй бұрын
Namste bindu garu
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏
@mraj6811Ай бұрын
Hi everyone, lavander plants were available with me. Please let me know if anyone want them
@sangeethaanthony8815Ай бұрын
Intiki ellinaka lucky ki bath chepistara
@BLikeBINDUАй бұрын
లేదండీ ఇక్కడ నుండి బయలు దేరే ముందు నీట్ గా స్నానం చేయించి తీసుకెళ్తాము 🤗🙏
@rajeswariidapalapati8974Ай бұрын
Hi bindhu garu ela unnaru chala days aendi andi meku mes chesi and kasi super
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏ఎలా ఉన్నారు?
@rajeswariidapalapati8974Ай бұрын
@@BLikeBINDU bagunnanu andi thank you
@artofhomemaking8841Ай бұрын
Hi bindu garu ala unnaru health bagunda ippudu nadumu noppi thagginada.....
Manam mana vallaku direct ga am cheyyalenappuddu bagunnara ani adigithe chalu e busy life lo ❤❤❤
@rameshram3054Ай бұрын
Hi akka ur the best human Being❤
@gorantlakrishna1815Ай бұрын
నమస్కారం అండీ
@BLikeBINDUАй бұрын
నమస్కారం అండీ 🤗🙏🙏
@vgouthamkumarАй бұрын
నమస్కారం బిందూ గారు ఎలా వున్నారు శారదా గంగలకు శనగ పొట్టు అలవాటు చేయండి గడ్డి దొరకని సమయం లో వేసవి కాలం లో ఉపయోగపడుతుంది ఫిబ్రవరి మార్చి టైం లో దొరుకుతుంది అలాగే మీ దగ్గర వున్న నాటు కోళ్ళు గుడ్డు పెడతాయి కానీ పిల్లలు చేయవు అవి గిరి రాజా వనరాజా వంటి జాతులకు చెందిన కోళ్ళు పల్లెటూరులో దోరికే కోడి పెట్ట లను తీసుకోoడి మీ వీడియో కోసం ఎపుడూ ఎదురు చూస్తూ వుంటాను కానీ ఈరోజు లెటూ గా చూసాను
@PatelPatel-tl3npАй бұрын
🍀👏🍀
@dhanalakshmik777Ай бұрын
Kaasi poti ki vasthunaadandoi Ganga ki
@srimukhipulluri9301Ай бұрын
Ammo anni fruitso😋
@RachapallyVanajaАй бұрын
Sharadha nu pattinchukoledhu akka papam aligindhi thanu andhuke thinipinchamantudhi nuvvu pettedhaka adhi thinaledhu papam 🎉😂❤
@BLikeBINDUАй бұрын
😅😅అవునండీ శారదకు ఫస్ట్ ఇంపార్టెన్స్ తనకే ఇవ్వాల్సిందే లేకపోతే అలుగుతుంది . అందుకే మేము ఎప్పుడూ ముందు సరదా నే ముద్దు చేస్తాము . 🤗🙏
@jabillibharathi4259Ай бұрын
Hi Bindu garu,very nice vedio andi 👌👌👌👌👌 మీ వీడియోస్ చూస్తుంటే నాకు చాలా ప్రశాంతగా, హాయిగా ఉంటుంది. శారద ఫుడ్ తినకుండా అలగడం , మీరు తినిపించగానే తినడం బలే అనిపించింది,ఒక మదర్ అండ్ డాటర్ లాగా మీ బాండింగ్ సూపర్ అండి.