ప్రకృతి..సూర్యోదయం..ఇలా చేస్తే..ఎంత..I Swachamayina Aaharam I Satyam24 Raithubadi I Natural Farming

  Рет қаралды 8,436

Satyam24 Raithubadi

Satyam24 Raithubadi

Күн бұрын

Пікірлер: 38
@bujjisatishchallagulla6988
@bujjisatishchallagulla6988 28 күн бұрын
Roju, 3 hours padukunte, pyki vellatame direct ga
@mendaappanna3789
@mendaappanna3789 2 ай бұрын
My age is 66 yrs I AM doing like you.thank you Madam.
@shriharidra
@shriharidra 2 ай бұрын
సూపర్ అండి 👌👌👌👌
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 2 ай бұрын
Jai sriram
@Manasavishnu4499
@Manasavishnu4499 2 ай бұрын
vellulli karam rotlo danchite gas trouble radu kani mixy lo cheste vastundi
@sbsentertainmentchannel
@sbsentertainmentchannel 2 ай бұрын
Nidra minimum 6 hours nidra povali appude body recharge avutundhi...roju motham active untamu ....nature naku istam...body ki neeru avasaram roju four litres tagali low bp radu medam,meeru ceppedi 100%currect...nature ante chala istamu ......... healthy lifestyle healthy untamu medam
@SeetaramayyaKolla
@SeetaramayyaKolla 2 ай бұрын
ఇంగ్లీష్ మాటలు తగ్గించి తెలుగు పదాలు ఉపయోజంచండి
@ANGEL-ti5wx
@ANGEL-ti5wx 2 ай бұрын
Keep it up mam
@ramugannoju6481
@ramugannoju6481 2 ай бұрын
Jala, vaayu kaalusyaani penche parisramalalo upadhi vaddu, andariki Annam pette vyasaayam, kulavruthulu muddu
@CVani-b9d
@CVani-b9d Ай бұрын
Goshala is where madam
@chamalasusmitha1628
@chamalasusmitha1628 13 күн бұрын
Akka nenu sahayam chesthanu
@BasmanHarijan-c4t
@BasmanHarijan-c4t 2 ай бұрын
🙏
@rajakrishnanr3039
@rajakrishnanr3039 2 ай бұрын
Still you are doing a big mistake by using the aluminium vessels you must bring the mattikundas so that you can get more proteins
@karunabyrraju6516
@karunabyrraju6516 2 ай бұрын
Ha tappani sariga Andi nenu farm lo vundanu pots ichhanu pagalu kottesaru
@rajakrishnanr3039
@rajakrishnanr3039 2 ай бұрын
@karunabyrraju6516 the thing is aluminium is a very dangerous metal you know better than me you can do with ithhadi since you are doing hard work
@prashanth_official1783
@prashanth_official1783 2 ай бұрын
Yes​@@rajakrishnanr3039
@sumeelarao7302
@sumeelarao7302 2 ай бұрын
Me farm ekkada undi andi okkasari ravacha naku prakruthi farming anty chala istem adress cheppandi nenu sumeela andi
@satyam24Raithubadi
@satyam24Raithubadi 2 ай бұрын
Description lo address undhi..plz check
@samclemens4656
@samclemens4656 2 ай бұрын
Please don’t spread false information. Sun is prayed to as a God in multiple cultures. For example, Mexicans also pray to Sun God and even have their agricultural plantation and harvest based on the Sun Calendar (like Uttarayanam & Dakshinayanam in India) It’s okay to market yourself, but not okay to very loosely spread misinformation. Hope you keep this mind while you try to educate your viewers. All the best!
@VadapalliMurali
@VadapalliMurali 2 ай бұрын
మంచి విషయమే తెలియజేశారు.కానీ మనలో చాలామందికి తెలియని ఒక విషయం ఏమిటంటే.. ఇతర దేశాలలో కొద్దిమంది కొద్దో గొప్పో ఫాలో అవుతున్న అద్భుతమైన సంస్కృతి సంప్రదాయాలు మన భారత దేశానివే..అని..! మనం ఇప్పుడు ఈరోజుల్లో ఆచరించే ఎన్నో దరిద్రపు అలవాట్లని పాశ్చాత్య సంస్కృతి అంటున్నాం..కదా సార్.. అది మన దేశంలో వాడుతున్నాం కాబట్టి మన సంస్కృతి అనలేదు. ఇకపోతే సూర్యుడు గురించిన ఎంతో విజ్ఞానం మన శాస్త్ర గ్రంథాలలో ఉంది. youtube లో సెర్చ్ చేయగలరు. భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరాన్ని అత్యంత ఖచ్చితం గా మనవాళ్లు కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. భూమి వైశాల్యానికి 108 రెట్లు వేస్తే భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం వస్తుందని ఏనాడో చెప్పారు. అలాగే సూర్యుడు మాయమైపోతే 18 గంటల్లో భూమి మంచు ముద్దగా మారిపోతుంది అని కూడా చెప్పారు. మన క్యాలెండర్ లో ఏ ఏ రోజుల్లో గ్రహణాలు ఏర్పడతాయో అత్యంత కచ్చితంగా చెప్పారు. భూమి గుండ్రంగా ఉందని తెలుసు అలాగే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని మనకు తెలుసు. భూమ్మీద మొట్టమొదటి విశ్వవిద్యాలయాలు మనదేశంలోనే ఉన్నాయి. ఇక్కడ చదువులే అక్కడివారు నేర్చుకున్నారని మీరు తెలుసుకోగలరు. విదేశాల్లో కొంతమంది పాలు అయినంత మాత్రాన మనది మనది కాకుండా పోదు. ఇంకొక ముఖ్య విషయం.. వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మొత్తంలో ఉన్న దేశాలు సనాతన ధర్మం ఆచరించాయి.. ఇప్పటికీ ప్రతి దేశంలో శివలింగాలు.. ఇతర విగ్రహాలు బయటపడుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు youtube లో కోకొల్లలు ఉన్నాయి చూడగలరు. ఏదైనా విషయంపై ఎవరినైనా విమర్శించాలనే ఉద్దేశంతో కాకుండా తెలుసుకోవాలని ఉద్దేశంతో ప్రయత్నించండి ఎన్నో విషయాలు తెలుసుకోగలరు.🙏🙏🙏(మరి ఇన్ని తెలిసిన మనం ఇంకా ఎంగిలీషు చదువులు ఎందుకు చదువుతున్నాము అంటారా..మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 ఏళ్లు పాలించిన మన దరిద్రపు నాయకుల వల్ల)
@VadapalliMurali
@VadapalliMurali 2 ай бұрын
kzbin.info/www/bejne/hmWvgnV5Zcaln80si=3bp5ZAcpoTA6d2dk
@chamalasusmitha1628
@chamalasusmitha1628 13 күн бұрын
Enumber kee phone chayandi
@Devakrupanandarao
@Devakrupanandarao 2 ай бұрын
Karuna garu meeru dari tappu potunnaru ...
@VadapalliMurali
@VadapalliMurali 2 ай бұрын
అంటే గొర్రెలమందలో కలవడంలేదనా మీ బాధ.🙂మీరు తెలుసుకోవలసిన ఒక గొప్ప విషయం ఏమిటి అంటే.. మీరే దారి తప్పి పోయారని😂
@karunabyrraju6516
@karunabyrraju6516 2 ай бұрын
Naaku opika ledandi mtladataniki kuda ayina sare cheptunnanu garikapati venkateswara ravu garu ani chaganti koteshwar ravu garu maaku telusu meeru cheppanavasam ledu naadristilo valliddaru okate naaku salahalu ivvadam kadu meeru kudirite ilanti seva cheste bavuntundi intereste leka pote maa videos chudoddu
@samclemens4656
@samclemens4656 2 ай бұрын
WHO ekkadaa kuda lifespan 10-15 years ki taggipotundi ani cheppaledu.. Don’t spread fear & misinformation about things you are not qualified to talk about!
@navani5763
@navani5763 2 ай бұрын
Sorry andi naaku Teliyadu naa bharata desam kante goppa desam vundani mee valla tesindi thank you naadesam okate goppadani anukunnanu
@lakshmiparvathi3295
@lakshmiparvathi3295 2 ай бұрын
Meeru cheppagalara mari correct emti anedi
@sbsentertainmentchannel
@sbsentertainmentchannel 2 ай бұрын
Good information ❤
@VadapalliMurali
@VadapalliMurali 2 ай бұрын
ఇక్కడ మిమ్మల్ని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు కానీ మనం మాట్లాడే ప్రతి విషయాన్ని ఎవరో ఒకరు సర్టిఫై చేయడం అనేది సరైన పద్ధతి కాదు.. అని చెప్పడమే నా ఉద్దేశం..సార్. WHO తాను చెప్పిన చాలా విషయాలు తప్పని తరువాత తెలుసుకుంది. ఈ మధ్యనే ప్రపంచాన్ని పలికించిన కరోనా గురించి ఎన్ని తప్పులు చేసింది WHO. అలాగే WHO random survey చేసి ఇదే కరెక్ట్ అంటే అది కరెక్ట్ అవదు అని కూడా మనం తెలుసుకోవాలి సార్. గతంలో ఎన్నో ప్రతిష్టాత్మక కెమికల్ కంపెనీలు విడుదల చేసిన ఎన్నో మందులు ఇదే అద్భుతమైనవి అని చెప్పిన WHO ఆ తర్వాత అవే మెడిసిన్స్ ని మంచివి కావని WHO చెప్పడం వాటిని బ్యాన్ చేయమనడం ఎన్నో చూశాం. కాబట్టి ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడలేం. WHO కి తెలియని ఎన్నో విషయాలు భూమ్మీద జరుగుతున్నాయని తెలుసుకోగలరు. 🙏
@JagadeeshSanatani
@JagadeeshSanatani 2 ай бұрын
వచ్చాడయ్యా సైంటిస్ట్ 😏
@SaiKrishnaAnnadasu-pb4ek
@SaiKrishnaAnnadasu-pb4ek 2 ай бұрын
Garikapati Venkateswara Rao evaru andi? Garikapati Narasimha Rao garu telsu kani Venkateswara Rao garu ani first time vintunna. Edo wonders chestunnam ani project chekovali ani edi padithe adi matladestunnaru. I appreciate your effort to promote natural farming. But, you are a psuedo expert, talking just non sense
@navani5763
@navani5763 2 ай бұрын
Ok andi naaku elago Teliyadu Meeku teliste meeruayna chepandi
@VadapalliMurali
@VadapalliMurali 2 ай бұрын
హేయ్.. జీవితంలో అసలు తప్పులే మాట్లాడకుండా ఉండే వ్యక్తి దొరికారు ఇన్నాళ్ళకు.. నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏🙏🎉🎉🎉దయచేసి అందరూ గుర్తించాలని మనవి..,🙏🙏🙏
@Devakrupanandarao
@Devakrupanandarao 2 ай бұрын
Karuna garu meeru dari tappu potunnaru ...
@VadapalliMurali
@VadapalliMurali 2 ай бұрын
అంటే గొర్రెలమందలో కలవడంలేదనా మీ బాధ.🙂మీరు తెలుసుకోవలసిన ఒక గొప్ప విషయం ఏమిటి అంటే.. మీరే దారి తప్పి పోయారని😂
@JayanthiJakkula-k6y
@JayanthiJakkula-k6y 25 күн бұрын
Chala bagunnadhi...memmaline kalavai adress ekkada...coments lo ..Ela pettavadhu .elanti jivitham manaku machidhi..murkulu andhru ..life style marindhi ...varast life. Eppudu..
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Expert Vijayram Shares Real Health Tips for a Better Life
1:22:11
Sree Niravi Tv
Рет қаралды 21 М.
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН