అన్న మీరు చెప్పే ప్రతి ఒక్క మాట వాస్తవమే నిజాలు మాట్లాడి చెడ్డ అవుతున్నారు కానీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునే సంకల్పమే మిమ్మల్ని దేవుడు కాపాడుతుంటాడు ప్రభాకర్ రెడ్డి అన్న
@SunilKumar-ym8srАй бұрын
రియల్ హీరో అన్నా మీరు సమాజం పట్ల, మీ గ్రామం పట్ల మీకున్న అభిమానం, బాధ్యత, ధైర్యాన్ని నేను ఈ రాజకీయ నాయకులలో ఎవ్వర్నీ చూడలేదు మీరు గ్రేట్ అంతే అన్నా 💐🙏🏻
@RamaKrishna-js2hgАй бұрын
జై కూటమి ప్రభుత్వం జై జేసి జై జై జేసి, ప్రజల మేలు కోరే మీాలా౦టి అనుభవజ్ఞుల మాటలు పెడచెవిన పెట్టకుండా ఆచరించుటకై ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటి౦చ౦డి.
@SVali-ci5hqАй бұрын
ప్రమాదం జరిగ క కేవలం రెండు,మూడు రోజులు ప్రభుత్వ అధికారులు మాత్రం తాత్కాలిక చర్యలు చేపడుతారు.ఇలాంటి శాశ్వత చర్యలు చేపడితే ప్రమాదాలు నివారించవచ్చు.🙏🙏
@Venkatrathnam-kr1imАй бұрын
మీరు చాలా గ్రేట్ సార్, చట్టాలు మనకు ఉన్నయ్ కానీ ఏవరు పట్టించుకోరు, మీ లాంటి నాయకులు మాకు కావాలి సార్ 🙏
@arunchowdary6583Ай бұрын
Sir chala Baga chepparu sir🙏
@markenagendra824824 күн бұрын
Good information sir
@sivasreejlf1538Ай бұрын
ఈ వీడియో రాష్ట్రము లో ఆటో డ్రైవర్స్ అందరికి చేరాలి.... చాలా మంచి వీడియో.
@rajeswarimandla8897Ай бұрын
Meru super correct sar
@devarajudeva8980Ай бұрын
Meeru super o super...sir❤❤
@AdoniHussainАй бұрын
Sir your exllent speech ❤
@shreedharkatragadda7130Ай бұрын
సార్ రాష్ట్రమంతా అదే పరిస్థితి ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉంటారు రోడ్లు స్థలాలు చెరువులు యాక్టివా చేస్తా ఉంటారు ముఖ్యమంత్రి గారు సబ్ మినిస్టర్ గారు చూస్తూ ఉంటారు
@ismartvenkey8692Ай бұрын
దీని గురించి బాగా చెప్తున్నారు మరి రోడ్డు సంగతి ఎంటి కడప to అనంతపురం అది ఒక రోడ్డు ఆ వేసిన రోడ్డు లోనే గుంతలు వున్నాయి వర్షం పడితే బైక్ లో వెళ్ళే వాళ్లు జాగ్రత్తగా ఇంటికి వస్తారు అనే నమ్మకం లేదు కోట్లు కోట్లు డబ్బులు తీసుకుంటూ నాణ్యమైన రోడ్డు వెయ్యనపుడు ఎందుకు ఈ గవర్నమెంట్ లు నువ్వు మీ కొడుకు ఒక సారి వర్షం పడినపుడు బైక్ లో వెళ్ళండి తాడిపత్రి to ముద్దన్నూర్ ఎర్లీ మార్నింగ్ కాదు evng 6:30 to 7ki టైం లో వెళ్ళు