Prana nadhuda || Hermon Ministries official Song || Telugu Christian Song

  Рет қаралды 32,406

Hermon Ministries VGR

Hermon Ministries VGR

Күн бұрын

Hermon Ministries- Halelluiah Prardhana
Mandhiram venkatagiri
FOR YOUR PRAYER REQUEST
CONTACTS : + 91 9347605994
ప్రాణనాథుడా యేసు త్యాగశీలుడా కలువరిలో నాకై బలియైన నా దేవా నాదేవా.... నా యేసయ్యా
1. రుజువైన నీప్రేమ నను వెదకి వచ్చినది నిజమైన నీ ప్రేమ ప్రాణత్యాగం చేసినది రక్తమంత నాకై కార్చె రక్షణా భాగ్యము నిచ్చె ఏమివ్వగలనయ్య విలువైన నీ ప్రేమకు నా జీవితమంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా ||సరిపోదు సర్వేశ్వరా॥
2. పరిపూర్ణ సౌందర్యముగల సియోనులో నను చేర్చాలని నిలువెల్ల నలిగెనయ్యా రూపునంత కోల్పోయావు నా దోషమంత భరించి మౌనివైనావయ్యా ఏమివ్వగలనయ్య మితిలేని నీప్రేమకు నా జీవితమంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా ||సరిపోదు ప్రాణేశ్వరా॥
3. సురూపమైనను సొగసైనను లేదయ్యం మనుష్యులు చూడనొల్లని వానిగా నీవు మారావయ్య వధకు తేబడినావయ్యా మౌనిమైన గొర్రెపిల్లగా ఏమివ్వగలనయ్య పూర్ణమైన నీప్రేమకు నాజీవితమంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా ||సరిపోదు పరిశుద్ధుడా||

Пікірлер: 61
@venkatvlogs2211
@venkatvlogs2211 6 ай бұрын
ప్రాణానాధుడ- యేసు త్యాగశిలుడ(2) కలువరిలో నాకై బలియైన నా దేవా(2) నా దేవా నా యేసయ్యా నా దేవా ప్రియుడ 1) రుజువైన నీ ప్రేమ నను వెదకి వచ్చినది- నిజమైన నా నీ ప్రేమ -ప్రాణా త్యాగం చేసినది(2) రక్తమంత నాకై కార్చె రక్షణ బాగ్యము నిచ్చె(2) ఎమివ్వగలనయ్య విలువైన నీ ప్రేమకు (2) నా జీవితం అంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా.... సరిపోదు సర్వేశ్వర(2) 2) పరిపూర్ణ సౌందర్యం గల సీయోనులో నన్ చేర్చాలని నిలువెల్ల నలిగావయ్య రూపు నంత కోల్పోయావు నా దోషంత భరించి మౌనివైనావయ్య(2) ఎమివ్వగలనయ్య మితి లేని నీ ప్రేమకు(2) నాజీవితం అంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా...... సరిపోదు ప్రాణేశ్వర 3) సూరుపమైనను సొగసనైనను లేదయ్యా - మనుషులు చూడనోల్లని వానిగా నీవు మారవయ్య(2) వదకు తేబడినావయ్య మౌనియైన గొఱ్ఱెపిల్లగా(2) ఎమివ్వగలనయ్యా పూర్ణమైన నీ ప్రేమకు(2) నా జీవితం అంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా...... సరిపోదు పరిశుద్దుడ
@govindhveluru5835
@govindhveluru5835 6 ай бұрын
ఆమేన్ హల్లెలూయ స్తోత్రము సిస్టర్ దేవుడు మిమ్ములను ఆశీర్వదించి దీవించి అనేకమైన పాటలు అద్భుతం సర్వలోకానికీ' నీ గళం నీ స్వరం వినాలి వినిపించాలి
@sarvonathuduministries
@sarvonathuduministries 6 ай бұрын
ఏసుప్రభుల వారి సిలువ మరణమును గూర్చిన చాలా చక్కగా పాటలో వివరించినందుకు ప్రభువు పేరట మీకు వందనాలు ప్రభువు ఇంకా మిమ్మలను ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ చేత బలపరచి ఆయన సేవ నిమిత్తం వాడుకొను గాక 🙏🙏🙏🕊️🕊️🕊️🕊️
@VijayaLakshmi-lq9gt
@VijayaLakshmi-lq9gt 4 ай бұрын
Super song sister chala Baga padaru
@HEPSIBAHEPSIBA-jk5nc
@HEPSIBAHEPSIBA-jk5nc 6 ай бұрын
Praise the Lord
@sarvonathuduministries
@sarvonathuduministries 6 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అక్క 🙏🙏🙏🕊️🕊️🕊️🕊️
@venkatpopuri993
@venkatpopuri993 5 ай бұрын
All glory to god 🙏🙏
@bobbillapatiprashanthi4442
@bobbillapatiprashanthi4442 29 күн бұрын
Praise the lord sister
@chandrareddy8345
@chandrareddy8345 3 ай бұрын
Praise god
@j.pcopperspinningworks3719
@j.pcopperspinningworks3719 5 ай бұрын
Song chaala bagundhi
@balaanjireddy441
@balaanjireddy441 6 ай бұрын
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@MerimeriKwt22
@MerimeriKwt22 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@naveen.TPM-
@naveen.TPM- 6 ай бұрын
Deva sthotram ❤❤❤❤
@saipriya790
@saipriya790 6 ай бұрын
Praise the Lord akka
@Mailavarapushirisha7002
@Mailavarapushirisha7002 6 ай бұрын
Praise the lord sister 🙏
@IsakSak-bs6ei
@IsakSak-bs6ei 4 ай бұрын
🎉🎉
@jesuscrossbttr1650
@jesuscrossbttr1650 6 ай бұрын
పదిమందికి షేర్ చేయండి సువార్త చరిచర్యలో పాలుపొంది దైవాదివెనలు పొందండి
@samueldhoni3468
@samueldhoni3468 6 ай бұрын
Wonderful song ma
@neerudipochaiah492
@neerudipochaiah492 6 ай бұрын
Praise the lord very nice song &tune
@sujnaniryali3751
@sujnaniryali3751 6 ай бұрын
Praise the Lord sister🙏
@jessica.579
@jessica.579 6 ай бұрын
నా దేవా నీ త్యాగం ..... సరిపోదయ జీవితమంతా నిన్ను కీర్తించిన ....🥺🙏😭😭😭🥺అద్భుతమైన పాట .అందించినందుకు మీకు మా హృదపూర్వకముగా వందనాలు అక్క ...
@Mailavarapushirisha7002
@Mailavarapushirisha7002 6 ай бұрын
మీరు ఇంకా దేవుని పరిచర్యలో బహుబలంగా వాడబడాలని అనేక ప్రాంతాలకి వెళ్ళి చక్కగ పాడి దేవునిమహిమపరచబడులాగునా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదించును గాక ఆమెన్🙏
@prasanth9390
@prasanth9390 6 ай бұрын
ఇలాంటి వీడియోస్ చాలా చేయండి అక్క
@saswathakrupaministries1578
@saswathakrupaministries1578 6 ай бұрын
ప్రైస్ ది లార్డ్ సిస్టర్స్ అనేకమందికి మాదిరిగా ప్రభువు కి మహిమ కరము గాను వాడబడుతున్న అందుకు మా హృదయపూర్వక వందనాలు
@V.koteswarao5092
@V.koteswarao5092 5 ай бұрын
100%హార్ట్ టచ్చింగ్ సాంగ్
@Nithyaaradhana
@Nithyaaradhana 6 ай бұрын
praise the lord sister
@prasanth9390
@prasanth9390 6 ай бұрын
Praise the lord akka చాలా బాగా పాడారు అక్క
@ratnakumariprathipati
@ratnakumariprathipati 6 ай бұрын
Meelaga devunni suthunchalani Naku chala aasa sister nice voice sister ❤
@koteswararao7166
@koteswararao7166 5 ай бұрын
Chalabhagunadi, sister. Song.
@ThePraveenroyal
@ThePraveenroyal 6 ай бұрын
ఆమెన్
@VijayaLakshmi-lq9gt
@VijayaLakshmi-lq9gt 4 ай бұрын
Price the lord sister chala Baga padaru
@Dinesh-mh3is
@Dinesh-mh3is 5 ай бұрын
Kumera pump kumer moter rate entha
@koteprasad
@koteprasad 6 ай бұрын
Praise the Lord! Sister, Glory to God, wonderful song.
@dhanalakshmin7350
@dhanalakshmin7350 6 ай бұрын
🙏🙏ప్రైస్ ది లార్డ్ 🙏🙏అక్క
@priscillalally4998
@priscillalally4998 6 ай бұрын
Wonderful song sister thank you sister
@prasannakumar8050
@prasannakumar8050 6 ай бұрын
Praise the lord sisters 🙏 wonderful lyrics ✨ glory to God 🙇
@anasuya7765
@anasuya7765 6 ай бұрын
atmiyamga padarandi
@t.lazarusgfs3271
@t.lazarusgfs3271 6 ай бұрын
wonder full good good godbless u your voice sister
@Hanna49503
@Hanna49503 6 ай бұрын
Praise tha lord siss🙏
@samueldhoni3468
@samueldhoni3468 6 ай бұрын
Lyrics type Chesi Pettandi evaryna
@HermonMinistriesVgr
@HermonMinistriesVgr 6 ай бұрын
ప్రాణనాథుడా యేసు త్యాగశీలుడా కలువరిలో నాకై బలియైన నా దేవా నాదేవా.... నా యేసయ్యా 1. రుజువైన నీప్రేమ నను వెదకి వచ్చినది నిజమైన నీ ప్రేమ ప్రాణత్యాగం చేసినది రక్తమంత నాకై కార్చె రక్షణా భాగ్యము నిచ్చె ఏమివ్వగలనయ్య విలువైన నీ ప్రేమకు నా జీవితమంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా ||సరిపోదు సర్వేశ్వరా॥ 2. పరిపూర్ణ సౌందర్యముగల సియోనులో నను చేర్చాలని నిలువెల్ల నలిగెనయ్యా రూపునంత కోల్పోయావు నా దోషమంత భరించి మౌనివైనావయ్యా ఏమివ్వగలనయ్య మితిలేని నీప్రేమకు నా జీవితమంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా ||సరిపోదు ప్రాణేశ్వరా॥ 3. సురూపమైనను సొగసైనను లేదయ్యం మనుష్యులు చూడనొల్లని వానిగా నీవు మారావయ్య వధకు తేబడినావయ్యా మౌనిమైన గొర్రెపిల్లగా ఏమివ్వగలనయ్య పూర్ణమైన నీప్రేమకు నాజీవితమంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా ||సరిపోదు పరిశుద్ధుడా||
@yerrabelliramesh1350
@yerrabelliramesh1350 6 ай бұрын
Sister praise the lord 🙏🙏 chala gaudi sistar comments song petadi 💐👏👏👏👏
@HermonMinistriesVgr
@HermonMinistriesVgr 6 ай бұрын
ప్రాణనాథుడా యేసు త్యాగశీలుడా కలువరిలో నాకై బలియైన నా దేవా నాదేవా.... నా యేసయ్యా 1. రుజువైన నీప్రేమ నను వెదకి వచ్చినది నిజమైన నీ ప్రేమ ప్రాణత్యాగం చేసినది రక్తమంత నాకై కార్చె రక్షణా భాగ్యము నిచ్చె ఏమివ్వగలనయ్య విలువైన నీ ప్రేమకు నా జీవితమంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా ||సరిపోదు సర్వేశ్వరా॥ 2. పరిపూర్ణ సౌందర్యముగల సియోనులో నను చేర్చాలని నిలువెల్ల నలిగెనయ్యా రూపునంత కోల్పోయావు నా దోషమంత భరించి మౌనివైనావయ్యా ఏమివ్వగలనయ్య మితిలేని నీప్రేమకు నా జీవితమంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా ||సరిపోదు ప్రాణేశ్వరా॥ 3. సురూపమైనను సొగసైనను లేదయ్యం మనుష్యులు చూడనొల్లని వానిగా నీవు మారావయ్య వధకు తేబడినావయ్యా మౌనిమైన గొర్రెపిల్లగా ఏమివ్వగలనయ్య పూర్ణమైన నీప్రేమకు నాజీవితమంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా ||సరిపోదు పరిశుద్ధుడా||
@rajukumarglory9988
@rajukumarglory9988 6 ай бұрын
Praise the Lord Akka nice song
@princyganugapanta7031
@princyganugapanta7031 6 ай бұрын
Praise the lord sister Glory to God🙏🙏
@t.lazarusgfs3271
@t.lazarusgfs3271 6 ай бұрын
good good very very good godbless u
@saipriya790
@saipriya790 6 ай бұрын
Ayya
@kirankumarbangaru4754
@kirankumarbangaru4754 6 ай бұрын
Super song akka God bless you
@bunnysmarty9722
@bunnysmarty9722 6 ай бұрын
Praise the lord akka...👏👏👏
@sanjeevikumar55
@sanjeevikumar55 5 ай бұрын
Praise the lord akka
@bkumari2521
@bkumari2521 5 ай бұрын
Praise the lord sister
@swatigirishpuli6326
@swatigirishpuli6326 6 ай бұрын
Praise the Lord Amma...
@sudhasura
@sudhasura 6 ай бұрын
Praise the lord akka
@prasadgonu
@prasadgonu 6 ай бұрын
Praise the lord....
@Chilakalapudisharon
@Chilakalapudisharon 6 ай бұрын
Praise the lord sister
@KeerthiGaddam-t5t
@KeerthiGaddam-t5t 6 ай бұрын
Praise the Lord akka
@Praveensaradhi27
@Praveensaradhi27 6 ай бұрын
Super song
@thimothikoppadithimothi1464
@thimothikoppadithimothi1464 6 ай бұрын
Amen
@jessisongsofficials
@jessisongsofficials 6 ай бұрын
Praise the lord sister.all glory to jesus alone🙏🙏
@hosannajayakumar7110
@hosannajayakumar7110 5 ай бұрын
S Amen 🙌 PRAISE THE LORD ANDI 🙏💞✝️🙏
Sravya Sadhanamu|Cover Song | Hosanna Ministries | Telugu Christian Songs
8:57
Hermon Ministries VGR
Рет қаралды 49 М.
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 7 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
когда не обедаешь в школе // EVA mash
00:57
EVA mash
Рет қаралды 3,4 МЛН
Na Karyam Saphalamu ||Hermon Ministries Song || Telugu Christian Song
9:52
Hermon Ministries VGR
Рет қаралды 91 М.
యెహోవా నా మంచి కాపరి || Telugu Christian Songs
15:11
అమృతము నీ ప్రేమ
11:08
hosanna ysr nagar nandyala
Рет қаралды 55 М.
Prana nadhuda || Hermon Aradhana Keerthanalu || Telugu Christian Song
10:25
Hermon Ministries VGR
Рет қаралды 6 М.