వీరు ప్రభూ జి తల్లి తండ్రులు ఆండీ మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం అమ్మ ఇంత గొప్ప కొడుకుని కన్న మీ జన్మ ధన్యం అయినది అలాగే మాకు ఇంత మంచి గురువు గారిని అందించిన మీకు పాదాభివందనాలు ❤️😍💐👌👏🚩
@JyothiBaluguri-r2c8 күн бұрын
Hare Krishna Hare Rama Gurudeva🙏🙏 thallithandrulaku Padabhivandhanalu 🙏🙏❤
@arunachinni11208 күн бұрын
🙏🙏
@gadhamshettysujathasujatha71208 күн бұрын
హరేకృష్ణ 🙏🙏 ప్రభు జి ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు ఎంతో వినయ విధేయత గర్వం లేకుండా అహంకారం లేకుండా ఉంటే వాళ్ళు ఎప్పుడైనా భగవంతుడి ప్రేమకు కృపకు దగ్గరవుతారని అటువంటి పుణ్యమూర్తులు తల్లిదండ్రులు నిలువెత్తు సాక్ష్యము ప్రభుజి తల్లిదండ్రులు ఎందుకంటే అటువంటి గుణాలన్నీ వారిలో మేము చూసాము ఎంత వినయం విధేయతా ప్రభుజి తల్లిదండ్రులు అసలు నానమ్మ గారు వాళ్ళ తమ్ముడు గారు మరదలు అందరూ ఫ్యామిలీని చూస్తే ఎంత సంస్కారం ఉన్నవాళ్లు తెలుస్తుంది అందరికీ మేము ఎంతటి పుణ్యం చేసుకున్నామో ఏ జన్మలో ఇంత మంచి బిడ్డను అందరి తల్లులకు బిడ్డలాగా ఇచ్చారు ఆ త్యాగమూర్తులకు ఎప్పటికీ రుణం తీర్చుకోలేము వాళ్ళందరికీ కోటి కోటి ప్రణామాలు లాస్ట్ లో వాళ్ళ అమ్మగారు ఒక మాట అన్నారు ఈ బిడ్డని ఇచ్చేసినందుకు మీకు బాధ లేదా అంటే నాకు ఎటువంటి బాధ లేదు మీ అందరూ ఇంత ఆనందం పొందుతున్నారా ఆనందమే నాకు చాలు అన్నారు అసలు ఆ తల్లికి అయితే పాదాభివందనాలు చేయాలనిపిస్తుంది అక్కడే ప్రభు లాంటి సాంగత్యాన్ని మా అందరికి ఇచ్చిన తల్లిదండ్రుల ఫ్యామిలీ ఎప్పటికీ సంతోషంతో ఉండాలని వాళ్లు ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను హరేకృష్ణ 🙏🙏
@medisettipushpita33172 күн бұрын
Hare Krishna Yentho adhrushtavanthulu meelanti parents prabhujiki vundadam Meeru yentho adhrushtavanthulu alanti manchi koduku vundadam Hare Krishna 😊😊
@manikyalakshmi41868 күн бұрын
చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ తల్లి దండ్రులకు. అటువంటి మంచి సుగుణాల ప్రభుజీ ని మా అందరికీ అందించినందుకు ఎంతో చక్కగా చెప్పారు ప్రభుజీ గురించి. ఆయన కారణజన్ముడు. చిన్నతనం నుంచే భక్తి మార్గంలో ముందుకు వెళ్ళి మా అందరికీ ప్రభుజీ ప్రవచనాల ద్వారా ఎంతో బాగుంటుంది. హరేకృష్ణ
@varungudipudi8 күн бұрын
అచ్చు అమ్మగారి పోలిక ప్రణవానంద ప్రభుజీ ❤❤❤
@gangavaralakshmi27646 күн бұрын
పాదాభివందనాలు తల్లి 🙏
@geethageetha17117 күн бұрын
హరే కృష్ణ మాతాజీ ప్రణవానంద ప్రభుజి వారు ఒక గొప్ప కారణజన్ముడు అంత మంచి గురువుగారిని ఈ లోకానికి అందించిన మీరు ఎంతో ధన్యులు ప్రభుజి వారి ప్రవచనాల వల్ల కొన్ని లక్షలమంది జీవితాలలో ఎంతో మార్పు వచ్చింది అందరూ కృష్ణ చైతన్యాన్ని అభ్యసిస్తున్నారు ఇంతమందిని భక్తులుగా మార్చడం సామాన్యమైన విషయం కాదు హరి బోల్ హరి బోల్ హరే కృష్ణ
@venkatramana5703 күн бұрын
జై శ్రీకృష్ణ
@mekalasiva38476 күн бұрын
హరే కృష్ణ ప్రభుజి.... మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులకు వాళ్లు ఊహించనటువంటి ఆనందం వారి కళ్ళల్లో చూస్తున్నాము. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ ఓం శ్రీ గురుభ్యోనమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో నారాయణాయ జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే.. శ్రీల ప్రభుపాదుకి జై 🙏🚩
@yadagirisoppari30918 күн бұрын
మీకు పాదాభివందనం తల్లి ఇంత గొప్ప కొడుకును క న్నందుకు అలాగే మాకు మంచి గురువును అందించారు ప్రభువుకి దండవత్ ప్రణామం 🙏🙏🙏
Amma meeru chala goppavaru naku oka chinna sahayam kavali maa abbay ki 19 yrs ippudu recent ga maa thammudu gaddimandhu thagi chanipoyadu Vadiki pelli kaledhu kani avesham lo thisunna nirnayam , ippudu na koduku kuda mamaya dhaggariki vellipotha , chachipotha naku vundalanipisthaledhu ani atunnadu , engeneering 2 nd yr ippudu, maa Vadiki Devudu anna , padhathulu anna chala istam . ayyapa mala vesukunevadu ippudu mama kosam ila ayyadu naku yemi cheyali , yevvariki cheppali ardham kavatledhu mee abbay ni kalisthe na koduku maruthadu ani anukuntunnanu naku help cheyara please nenu yekkadiki vellali please cheppandi na koduku ni kapadandi please sir please mdm
Majeevithalu ma alochanalu Inka Inka chala maaraie amma
@vijayalaxmimadap81378 күн бұрын
Prabhuji. Jr prahaladudu
@upendraprasad51716 күн бұрын
Bangaram laanti koduku ni kannaaru amma meeru. Antha chinna vayassu lo ne entho bhakti, shraddha, saastraala patla, puranaala patla avagahana....ila cheppukuntoo pothe Pranavananda Prabhuji lo lenidi emi ledu. Aayana dwaara entho mandiki bhakti gnyaana viraagya sampada labhistondi. Kaani okkate chinna baadha...appatlo Adi Shankarulu sanyasinchaali ante tana talli entha baadha paddaaro meeru kooda mee abbaayi sanyasinchinappudu anthe baadha padi untaaru. Tanu saamsaarika jeevitam lo untoo ne Bhagavadbhakti chesi unte baagundedi anipistundi. Tana spirituality ki varasuda gaa tana own blood next generation unte baagundedi.... Anyhow Bhagavantudu aagnya alage unnatlundi. Manam evaram Aayana aagnyani prashinchadaaniki. Tanu spirituality lo inka entho unnati edagaali ani ...tana toh paatu mammalni andarini kooda aa levels ki teesukoni vellaali...tadwaara satchidaananda Paramatma yokka parandhaamam lo andaram eppatiki undi tarinchaali ani korukuntoo... Hare Krishna 🙏🙏🙏
@nirmalaramaraju85857 күн бұрын
హరే కృష్ణ మాతాజీ 🙏 మీరు దేవకీ మాత మేము యశోద లాగా కన్నయ్య నీ చూస్తున్నాము. ప్రభువు జీ ముకుంద మాల 6 అధ్యాయంలో దేవకీ వసుదేవుల దర్శనాన్ని కోరుకున్నాను నా కోరిక కామెంట్ బాక్స్ లో అడిగాను.తీర్చినందుకు ధన్యవాదాలు ప్రభుజి 🙏 కారణజన్ములు మీరు. మా జన్మ ధన్యం మాతాజీ 🙏.