Na chinnapudu 33 y back bhadrachalam ramulavari sannidhilo hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare anukuntu bajana chese varu
@gurumoorthyk37457 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@ganga. Жыл бұрын
Prabhuji మీ ఇంటర్వ్యూ వింటుంటే ఇంకా వినాలని ఉంది 🙏🏽🙏🏽🙏🏽
@padmaja.k147810 ай бұрын
మీ ప్రవచనం వింటుంటే చాలా బాగుంటుంది ప్రభూజి....తెలియని ఎన్నో విషయాలు తెలియచేస్తున్నారు ... అజ్ఞానంలో ఉన్న మాకు జ్ఞాన బోధ చేస్తున్నారు... హరే కృష్ణ 🙏🙏🙏
@padminigadamsetty10156 ай бұрын
Prabuji I want see at least one time in my life. Hare Krishna hare Rama.
@jangitinagendrudu7297 Жыл бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
@madhavaraomalisetti99313 ай бұрын
ప్రణవనంద దాస్ ప్రభూజీ మీ ప్రవచనాలు వినడం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు అవగాహన అయినవి ఇస్కోన్ సంస్థ ఆవిర్భావం గురించి బాగా తెలియజేసారు ధన్యవాదములు గురూజీగారు
కష్టము లేకుండా సుఖ సౌక్లర్యాల్లు పొందే ఆధ్యాత్మిక విధానము maaraali
@sugunakollu312511 ай бұрын
Hare Krishna Hare Krishna Hare Rama
@Geetha043-rv2xh Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PammiSatyanarayanaMurthy Жыл бұрын
భగవంతుడు ఇప్పుడు లేరు కదా? ఆయన పాదాల గుర్తులు కూడా మనం చూడలేదు కదా? మరి పాదాల గుర్తు అని ఎలా చెపుతారు? అయినా రెండు పాదాలు ఉంటాయి కదా రెండింటినీ చూపాలి కదా?ఇంత పెద్ద సంస్థ మీ ఇస్కాన్లో కూడా అడ్డు, నిలువు నామాలు గురించి తెలియదంటే ఆశ్చర్యంగా ఉంది.శ్రీకృష్ణ పరమాత్మ భక్తులు కూడా అయిన మీరు ఆయన ధరించిన నామాలు చూడలేదా? మరి ఆ నామాలు వదిలి వేరే నామాలు పెట్టడం శ్రీకృష్ణ పరమాత్మనే కించ పరచడం కాదా?
స్వామీ నుదిటి మీద పెట్టుకొనే నామాల గురించి మీరు చెప్పినట్లు భగవంతుని పాదాలు కాదు.నిరాకార పరమాత్మ స్థితిని తెల్పేది ఈశ్వర లింగం.లింగం మీద మూడు నామాలు అడ్డంగా ఉంటాయి.అది పరమాత్మ మూడు ఆత్మలుగా ఉన్నారని చెప్పేందుకు చూపారు.కింద నుంచి పైకి జీవాత్మ, ఆత్మ, పరమాత్మ.ఇలా ముగ్గురుగా ఉన్నారని అర్థం.ఈశ్వర లింగం కింద పానపట్టం ప్రకృతికి గుర్తుగా స్త్రీ గర్భం చూపించారు.లింగం మీద ధారా పాత్ర ఉంటుంది ఒక్కొక్క నీటి బొట్టు లింగం మీద పడుతూ స్త్రీ గర్భం గుర్తుగా ఉన్న పానపట్టం నుంచి బయటికి వస్తోంది నీరు.నిరాకర పరమాత్మ అధీనంలోనే ప్రకృతి ఉందని, ప్రకృతి పరమాత్మల వల్లే జీవరాశుల పుట్టుక జరుగుతోంది అని తెల్పుతూ ధారా పాత్ర నుంచి ఒక్కొక్క నీటి బొట్టు జీవరాశుల గుర్తుగా చూపుతూ జీవరాశుల జననం స్త్రీ గర్భం నుంచే జరుగుతోంది అని తెల్పుతూ నీటిని బయటకు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు.ఈ విధంగా పూర్వం బహిరంగ ప్రదేశాల్లో ఉంచి నిరాకార పరమాత్మ స్థితిని చూపారు.ఆయన "అజోపి" అంటే ఎవరికీ జన్మించలేదు.సృష్టి ముందు తర్వాత కూడా ఉన్నారు.అందుచేత ఆయన్ని గర్భం నుంచి జన్మించలేదని తెలుపుతూ బహిరంగంగా ఉంచేవారు.ఇప్పడు పైన చెప్పిన అన్నీ ఉంటాయి గానీ ఆయన ఎవరికో జన్మించినట్లు గర్భగుడిలో చూపుతున్నారు.హద్దులు లేని పరమాత్మకి ఒక హద్దు ఉన్నట్టు గర్భగుడిలో చూపించడం పరమాత్మని అవమానించడమే.అందువల్ల తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.ఇది నిరాకార పరమాత్మ గురించింది. నిరాకారుడు సాకారుడా భూమి మీద భగవంతుడిగా అవతరిస్తే ఎలా ఉంటారో చూపుతూ నుదిటి మీద నిలువు నామాలు పెట్టి రెండు నామాలు తెలుపు రంగు, వాటి మధ్యలో ఎర్రని నిలువు నామం ఉంచి చూపారు.భగవంతుడు శరీరం ధరించి స్త్రీ గర్భం నుంచి జన్మిస్తారు కనుక గర్భగుడిలో ఉంచి చూపారు.అటువంటి సాకార రూపంలో ఉన్న భగవంతుడికి మాత్రమే అభిషేకం చేయాలి.ఈశ్వర లింగానికి అభిషేకం చేయకూడదు.ఆయన ఏ ఆకారం లేని వారు కనుక.ఆకారం ఉన్నట్టు అజ్ఞాన యుతంగా అభిషేకాలు చేయడం కూడా దేవుణ్ణి అవమానించడమే.ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ యుగాలు మారి పైన చెప్పిన విషయం మర్చిపోయి ఇప్పుడు నిరాకారుడిని గర్భగుడిలో చూపుతూ అభిషేకాలు కూడా చేస్తూ మా అంత భక్తులు లేరని భావిస్తున్నారు.అలాగే ఈ అడ్డు నామాల్ని శైవులు, నిలువు నామాల్ని వైష్ణవులు పంచుకుని మాది శైవం మాది వైష్ణవం, అంటున్నారు.
@SanthoshPatti3 ай бұрын
Guru garu mari jhgenath de gundey mari srikrshnude antarukad samudram lo dorikindi antaru kadha
@jagannadharaodamarla5 ай бұрын
dhyanam ki manasu nilabadalante ami cheyali
@lalithadevi7725 ай бұрын
More practice andi.manam unna stitini batti time padutundi