గోవింద నామస్మరణ అద్బుతం. నాకు తల్లి తండ్రి గురువై ప్రేమ పంచుకున్న ఆ బగవంతుడి ప్రేమ అద్బుతం. కృష్ణ పరమాత్మ కి పూవు ఐన పత్రమైన ప్రేమ తో అర్పించండి. నీవు నమ్మిన వారు నిన్ను ఎపుడై నా వదిలివేయ వచ్చు కాని పరమాత్ముడు వదిలి పెట్టడు. తప్పక చేయందుకుంటారు. అన్నీ తానై చూసుకుంటారు. అంత గొప్పది గా ఉంటుంది నా తండ్రి కృష్ణ పరమాత్ము ని ప్రేమ. నాకు పాపం లేదు పుణ్యం లేదు.
@KikkaraMaheshwari10 күн бұрын
🙏🙏Swami Mee Matalu Manasulo Bhadhaga vunnappudu Prathisari vintuntanu ..Manasunu Control Chesthadhi Bhadhanu podagoduthadhi Mimmalni Maku Prasadhinchina Mee Thali & Thandriki Padhalaku Vandhanalu🙏🙏
@rangaramasatyanarayana17299 күн бұрын
👌🙏🙏🙏ప్రజలు మనం మారాలి. ఎంజాయ్ తగ్గించు కోవాలి.
@rangaramasatyanarayana17299 күн бұрын
బాగా చెప్పారు 🙏🙏🙏
@rangaramasatyanarayana17299 күн бұрын
స్వామి కళ్ళు తెరిపించారు 🙏🙏🙏
@prameelamoturi196610 күн бұрын
🙏🙏🙏❤❤
@rangaramasatyanarayana17299 күн бұрын
మీ వీడియోస్ సమాజానికి అవసరం 🙏🙏🙏
@sirishakotaru470411 күн бұрын
Prabhuji garu manasika vedhana nunchi bayata padataniki yedhaiena cheppandi 😭🙏🙏🙏🙏🙏🙏