బయట ప్రపంచంలో గొప్పగా ఉండే మన వాళ్ళు...ఇక్కడ పక్క ఊరిలో గెలవలేకపోతున్నాం..కులం అడ్డు మతం అడ్డు... ప్రాంతం అడ్డు...రిజర్వేషన్ అడ్డు...వాడు తమిళ్ వాడు వీడు కన్నడ వాడు...అంటూ కొట్టుకు చస్తూ
@madishettishivaprasad52272 жыл бұрын
Yes your right
@shekarnenavath97332 жыл бұрын
Ala marcharu politicals
@sambaturukeshava38412 жыл бұрын
Yes sir
@dnarasimhamurthy20392 жыл бұрын
ఉన్న దున్నట్లుగాచెప్పారుండి
@mahesh-nn4no2 жыл бұрын
Mari caste system and reservations theeseddama? Asalu ee caste system and reservations theesesi uniform civil code theeskuravataniki ippudu benefits ponduthunna vallu oppukuntara? Or Ivanni vadilesi kaneesam pakka country lo aina top position ki velthunna mana vallani chusi eduddama? Em cheddam cheppandi? I think second one is easier to do.
@dharmaraopiriya96172 жыл бұрын
I Never seen like you News reader.... YS jagan kooda పనికి రాడు మీ ముందు, మీ మాటలు వింటుంటే Goosebumps వస్తున్నాయి.... సూపర్ మీరు
@publicchanel40242 жыл бұрын
Yes
@prabarau25312 жыл бұрын
Jegan must be get lost
@Honeyreddy862 жыл бұрын
100%
@SandeepYadav-bj1zl2 жыл бұрын
Mana indian lo inka reservations lu penchali ani manasu purthiga korukuntunanu....reservations increases talented persons all over world but will never in indian
@shankarraj25142 жыл бұрын
Reddy kulagajji kukka blue media reddlu nasanam chesaru ap ni full ga dobessi posts ani nokkesi black money kodukulu
@durgaprasad-rd7vz2 жыл бұрын
ఎక్కడ తొక్కారో అక్కడే లేచాడు భారతీయుడు అదే gentleman ఇండియా ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో తెలిసినవాడు indian ఇది చూసి ఓర్వలేని పాకీచైనా రానున్న రోజుల్లో మన వెనుక ఉంటారు ఆర్థికంగా వెనుకబడి
@HARI-fu1lj2 жыл бұрын
Great..... Proud of you guys👍👍👍
@mallieswaripulla41692 жыл бұрын
First time newsreaderni chuste chala garvamga ga undi meeru cheppe vidaanamlone mana India ante yento manavallu alochanalu chala goppaga unnaie I love my India
@pvrao80252 жыл бұрын
అదే ఇండియా లో వున్న కంపెనీలు ఎదిగితే మాత్రం ఈ మీడియా చూడలేదు
@nikolatesla3992 жыл бұрын
Correct correct correct.....
@peddagunna692 жыл бұрын
Akhand Bharat జైహింద్
@hemanthb3082 жыл бұрын
Tokemi kadu
@madishettishivaprasad52272 жыл бұрын
ఆరే బాబు వాడు ఆదేశం కోసం మాత్రమే పని చేస్తాడు మన కోసం కాదు మన దేశం గురించి మనం చూసుకోవాలి
@nareshkurakulapalli38422 жыл бұрын
Mana Indians antha talent undi ani gurthu chestunnaru, vaalledo vachi niku Naku Annam pedataari ani kadu,, yevadi ki vaade talent tho yedagaali anedi artham chesukovali , ante gani vadedo chestaadu videdo pedathaadu ane e mentality ni manam Stop cheyyali. Mukhyanga. British vaallu manaki yemi chetha kaadu ani yegathaali chesaru, adi wrong ani chepthunte adi artham chesukorenti bro ? Miru ?
@madishettishivaprasad52272 жыл бұрын
Emi chatha kadu ani , baga chesru great, ani annatha matrana mana country bagupadadu first alanti talented people enduku bayatiki veltunnaru telusuko bro ? , Manalni manam chinna chesukovadamani kadu... 1975 varaku manatho samanamina GDP , similar population unna china eroju world lone super power aindi manakante 3 times pedda economy mi ga marindi aa country ni chusi amrica ne bayapadtundi economically , so what I am saying policy are very important to develop the nation, vatiki support cheyandi ante gani elanti sollu muchatlu vinadaniki baguntai kani panikiravu bro...
@anon-kw9ku2 жыл бұрын
I congratulate every Indian who has come up in abroad with his talent and qualifications. PLEASE never forget the elements of INDIANISATION WITH TRUTH AND BRAVERY AND MUCH QUALITATIVE CONSIDERATION. JAI BHARAT
@sreeshanth.gandamallasrees8342 жыл бұрын
మనోడు బాగుపడుతుంటే నీలాంటి ఛానల్ కాలు బట్టి గుంజేది నువ్వు చెప్పే వీడియో లండన్ వాసులు చూస్తే ఏమనుకుంటారు బ్రో
@srinivask787872 жыл бұрын
Jai Bharat Jai indians 🚩
@vivekanandaraju2 жыл бұрын
They are not indians. They are their own country citizen. Like us, uk etc.
@topmovienews33882 жыл бұрын
న్యూస్ రీడర్ వాయిస్ Exlent...... 👌👌hats off sir 🙏🙏
@manikanthababji36302 жыл бұрын
I love my India
@chaniachania17872 жыл бұрын
మీడియా ఓవర్ అక్షన్ తో ఆయనను ఓడగొట్టేలా వున్నారుగా 🤦♂️
@kalyanteja57332 жыл бұрын
I never seen this time of comments
@pavankola45102 жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@rajeshgonda24412 жыл бұрын
Super
@gandhammanimanigandham51472 жыл бұрын
Sir your superb speech gooseboombs 💪💪💪💪💪💪💪💪 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@rishisathwik20102 жыл бұрын
మనల్ని పాలించిన వాళ్ళను మనం పాలించిన మన సత్తా ఏమిటో తెలియాలి . అదిరా భారతీయుడు అంటే ఏమిటో వారికి తెలియాలి .
@manikanthababji36302 жыл бұрын
Sir company lo pani cheyadam goppa kadu sir aa vallu petti success avite inkaa happy ippudu inka mana meddassni vallu vadukutunaru tappa danivalla mana India ki financial gaa support radu kada ade ikkadnuchi vallu cheste e parpanchame mana vaipu chustundi
@raveenderp57802 жыл бұрын
ఓ హిందూ మేలుకో నీ రాజ్యం యే లు కో. భారత మాతా కీ జై. జై మోడీ. జై యోగి. జై హిందూ.
@yasinali27112 жыл бұрын
Pichayee Nadella Kamala haris hindu ani position vachinda? Entra Mee gola prati chota .... Mee lanti mata pichhollu unnaru ikkada kabatay mana vallu baita ki vellutunnaru
@MaruthiMaruthi-lr4bz6 ай бұрын
వేల సమతా రాల నుండి భారతీయులే విశ్వగురు వులు వేల ఇయర్స్ నుండీ భారతీయులే విశ్వ గురువులు దీనిని అందరు తెలుసు కోవాలి అర్ధం చేసుకో వాలి... భారత maatha కు వందనములు....
@januharley34612 жыл бұрын
That’s great Indian 🇮🇳
@pavankola45102 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@vtr43092 жыл бұрын
భారతదేశం అంటే ఒక సనాతన ధర్మం ఆ ధర్మానికి ప్రజలు కట్టుబడి ఉంటారు భారతీయులు కానివ్వరు మన భారత్లో ఎక్కువ అయ్యారు వాళ్లతో పనిలేదు సనాతన ధర్మం అనేదానికి కట్టుబడి ఎవరు ఉన్నారో వారితో ప్రపంచ దేశాలకు కనువిప్పు కలిగేలా మన సనాతన ధర్మం వారికి బోధిస్తున్నది ఈ భారత దేశ గడ్డమీద పుట్టిన వాళ్లు ఆ సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటారు విలువలు పంచుకోవడం వారి ధర్మం ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా ఈ భూమి భారతీయం ఈ విలువలు కలిగిన వారు ఎన్నో విజయాలు సాధిస్తారు అందులో ఒక భాగమే ఈ యన.
@tbyeshgaming51232 жыл бұрын
World is changing ....... but...We Indians within our Country.......need to change a Lot. We Indians are still perishing with Caste-Creed-Religion-Nationality. So Change is a must within INDIA.
@verappan19952 жыл бұрын
మన వాళ్ళు CEO lu maatarame. owners antha foreigners a Adi గుర్తు pettuko Akkada mana వాళ్ళు kuda labours a
@nareshkurakulapalli38422 жыл бұрын
At the same time Indian companies kuda yenno unnai ga vaati owners Indians a ga ,,
@mahesh-nn4no2 жыл бұрын
America lo 40% gas stations and motels owned by Indians. Inka chala restaurants, IT companies, Bose, law firms, urgent care hospitals, Real estate firms, trucking companies, ilantivi manaku theliyani companies or businesses are owned by Indians.
@manip27772 жыл бұрын
Enta aena pakkavadi inti paina mana jenda egaraveyatam ,bagundi brother vinataniki.
@venkatvenkat60552 жыл бұрын
Okaru edharu success kaganey india great anukovatam shameful.. india lo unna andharu manchi life lead cheyyali appudu india great
@dharmamosa95812 жыл бұрын
మన భారతీయులు ప్రపంచాన్ని డెవలప్మెంట్ చేయడానికి సిద్ధహస్తులు...
@narendarsaddanapusaddanapu8892 жыл бұрын
Yes that is Indian 🙏🙏💪💪🕉️🕉️🚩🔱🚩🚩🚩
@dharmaraopiriya96172 жыл бұрын
జై ఆఖండ భారత్.... జై భారతీయులు
@k.saikumark.saikumar33362 жыл бұрын
Jai hindh 🇮🇳
@ravikantherorijith93852 жыл бұрын
హిందు మత సంస్తలు లో కుల పేరుతో మాత్రమే కొంత మంది అభివృద్ధి చెందుతారు. కొంత మంది కుల వివక్ష తో అభివృద్ధి కి దూరంగా మరొకరు..
@Sattimani2 жыл бұрын
India is not a country, its a brand
@hithasrikota35692 жыл бұрын
EXCELLENT VIDEO PRESENTATION WITH GOOD NARRATION AND TOPIC. SHUBHAM
@khajaminnlla51932 жыл бұрын
చూస్తువుంటే మీరు భారత్ అని అయనని ప్రధాని కానీఛేటులేరు. బారత మీడియా సైలేంటు గా ఉండాలి.
@chaniachania17872 жыл бұрын
మీడియా ఓవర్ అక్షన్ తో ఓడగొట్టేలా వున్నారుగా 🤦♂️
@venkyvenkatesh96892 жыл бұрын
That is my india....jai hind...
@dudekulakhasim28892 жыл бұрын
మీ First dialogue ఉంది చూడండి sir Superb
@khajavalidudekula45242 жыл бұрын
Jai india jai bharathmatha
@nprabhakar88522 жыл бұрын
Proud to be an 🇮🇳
@narayanareddy56682 жыл бұрын
Jai sriram
@Rajashekharreddy2382 жыл бұрын
Truly inspirational...👏
@venkatagovinda20862 жыл бұрын
God bless you India 🙏🙏🙏
@DigiRuns2 жыл бұрын
10 tv iraga deesindi....................Thanks.....Jai Hind
@leoworldsgreatests70692 жыл бұрын
World using Indians, but India not using Indians
@VKRVLOGS2242 жыл бұрын
Proud to be Indian
@bangaralaxmi60122 жыл бұрын
JAI BHARAT 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
@satyanarayana67702 жыл бұрын
It's not a permanent dominance, we need to develop our own country and then we show our dominance. 🇮🇳 Present we need to prevent the discriminations of caste, religion, gender etc... and we need to maintain equality in our country. We should not encourage the backend activies and we should export the products and import less products. India will be one of the best countries in 2047. 🇮🇳✊🏃🇮🇳🚩
@madhupenke73232 жыл бұрын
India 💪
@boinpallimahipal72522 жыл бұрын
Jai bharat I'm in London
@mallavarapuravi17762 жыл бұрын
God bles you Rishi Sir 👍👍
@ramurocky1882 жыл бұрын
Jai 🇮🇳🇮🇳🇮🇳🇮🇳Indian
@ramanjiniramu84952 жыл бұрын
Ok
@myfoodshow21352 жыл бұрын
I have been watching this news reader news he best news reader in A.p and Telangana
@pardhupandu78202 жыл бұрын
that is my country india i am indian jay hind
@VKRVLOGS2242 жыл бұрын
Jai Hind
@DigiRuns2 жыл бұрын
You r the gr8 News reader sir
@bangarrajualluri21562 жыл бұрын
Satyame jayathe . Kaste ffale That is india
@rajubbdu51182 жыл бұрын
Jay India jai Sre Ram
@nareshkurakulapalli38422 жыл бұрын
Not only now, Aryabhatta, Bhaskaracharya, sushruta samhita, varaha mihira, etc etc ,,,, these great persons are Ancient Indian scientists, *thousands of years ago* but so many Indians don't know about these Lezends,,
@hemanthb3082 жыл бұрын
And India is still underdeveloped... 😁😁😁
@bayyanaveenyadav30872 жыл бұрын
💐💐💐
@kotlasudheer49972 жыл бұрын
జై హింద్
@dasarojurajashekar85222 жыл бұрын
సూపర్ ఎక్సప్లనేషన్
@baddularajendher17522 жыл бұрын
That is our india..I am pord of sir
@guruprasaad87702 жыл бұрын
Success is a globalisation of akhanda maha bharat.
@rakeshreddy21472 жыл бұрын
THAT'S INDIAN'S 👍🏻💯 % correct
@SudheerKumar-ds6nb2 жыл бұрын
అయినా మన ఇండియా డెవలప్ కాదు
@bhaskarmunjeti75862 жыл бұрын
భారత్ ప్రపంచ మొత్తం ఎళుతుంది
@rama-ni615 ай бұрын
Only 1 has a distinct talent and most honest to life and society. Rest 3 no.
@mmframsrimadana27282 жыл бұрын
Mee ancaring baguntundi sir
@gopalavenkatagiridhar42692 жыл бұрын
It's really the greatness of British people,
@rameshsirisha24096 ай бұрын
10 TV NEWS GOOD SUPER 💯
@gopalavenkatagiridhar42692 жыл бұрын
We have to appreciate uk culture and politics for their liberal attitude
@manikanthababji36302 жыл бұрын
They are great but think about India sir ikkada chalaa nirudoygulu unnaru
@sS-lt3nr2 жыл бұрын
CINEMA DIALOGUES.... anyways... Bagaa chepparu.
@panyamsiva1132 жыл бұрын
Jai hind... Jai bharat
@Apk5572 жыл бұрын
I proudly say I’m Indian
@kseshadrireddy35662 жыл бұрын
ఏ భారతీయు డు ఏ దేశానికి నాయకుడు అ యీ న మన దేశానికి ఒ రిగేది ఏ డిలేదు
@chavaamu2 жыл бұрын
Don't thin like that. We are able to ignore USA Sanctions on Russia & stand up against it. It was possible just because of our Indian strong lobby & political power in uSA. The same USA removed Pakistan PM Imrakhan for visiting Russia before the war. Our people should be strong in every country. Otherwise our foreign policy will be black mailed by USA or the west
@sunilsrirangam20102 жыл бұрын
S true
@tigerdavid39822 жыл бұрын
Mana vallu eppudu ceo(labour) gane unnaru owner ga kaduga
@NagenthraPalla5 ай бұрын
ప్రపంచవ్యాప్తంగా భారతీయ విత్తనాలు పెరుగుతున్నాయి అన్నమాట
@jaggukatragadda16802 жыл бұрын
Jai Hind ✊✊
@gvrrao32252 жыл бұрын
ఇలాంటి ఊకదంపుడు మాటలతోనే భారతీయ జనాలు మోసపోయి మతి పోగొట్టు కుంటున్నారు. అత్యంత మేధావులైన భారతీయులు స్వార్థపరత్వంతో ధనవ్యామోహంతో ప్రపంచంలో పరాయి దేశాల్లోని కంపెనీలలో అత్యధిక జీతాలు లబ్ధిగా పొంది పనిచేస్తూ ఆయాకంపెనీలను అగ్రభాగాన నిలుపుతూ వాటి యాజమాన్యాలకూ, ఆయా దేశాలకూ ఆర్థికంగా ఎంతో మేలు చేస్తున్నారు, వీరి వలననే ఆ కంపెనీలు దేశాలు ఎంతో మేలు పొందుతున్నయి. ఇది సత్యం. మరి మనదేశ పరిస్థితి ఎలాఉంది? పతనమౌతున్న రూపాయి విలువ, పెరుగుతున్న నిరుద్యోగ యువత, మందగించిన పారిశ్రామికాభివృద్ధి, పెరిగి పోతున్న కుల, మత, ప్రాంతీయ దురభిమానాలు, అందుకు సహకరించే దగుల్బాజీ రాజకీయ నేతలు, డబ్బులు-తాత్కాలిక లబ్ధి పొందేందుకు నీచులను, ఓట్లు వేసి నేతలుగా చేసి తలకెత్తుకుంటున్న దౌర్భాగ్య జనాలు ఇంకా ఏ విధమైన బాధ్యతలు స్వీకరించిక లంచగొండి విధానానికి ఆలవాలమైన అధికశాతం ఉద్యోగులు. దేశ సంపదను నిలువునా దోచుకుంటున్న కొందరు బడా పారిశ్రామిక వేత్తలు. ఇదీ ఈ పవిత్ర భారతావనికి ప్రస్తుత పరిస్థితి. ఐనా నేడు ఇంకా ఈ దేశం కొన్ని విషయాలలో ప్రపంచానికి మార్గదర్సకత్యంగా ఉందంటే అందుకు కారకులైన అన్నిరంగాలలోని నీతి నిజాయితీ పరులైన కొందరు నిస్వార్థ జీవులైన మహానుభావులే. వారి ధర్మనిరతికి వందనాలతో.....
@satyanarayana67702 жыл бұрын
👍🇮🇳✊🏃🚩
@svsravichandra2 жыл бұрын
Population lo kuda maname no 1.
@satyanarayana67702 жыл бұрын
🇮🇳✊🏃🇮🇳🚩
@bhaskargurrala25432 жыл бұрын
Super sir
@rameshsirisha24096 ай бұрын
🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍💯👍👌
@kchennakesavareddy6492 жыл бұрын
Excellent voice
@lavanya666662 жыл бұрын
India is the greatest country. Indians are great person s and amazing ,very valuable talent also we have .Mana indians talent ni prapancha deshaalanni koniyaadaali. Meraa bhaarat mahaan 🙏
@vishnuweber82582 жыл бұрын
Sir vallu company nadipichevare kani owners valla country vallu
@santhoshkumarthumma58882 жыл бұрын
Hai indians
@vinayakvinayak60242 жыл бұрын
Namaskar bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp
@vishnuvardhan99882 жыл бұрын
Manavallu panimanthulu ga kakunda yajamanulaga unte inka super ga untedi
@BOBB20502 жыл бұрын
👍
@gurudatthajyothishyalayam91682 жыл бұрын
Avasaraniki vupayogam leni varu , Varitho manaku mana deshaniki vupayogam ledhu sampadhana kosam desham vadhili vellaru deshanni kadhanukoni vellina vallu mana vallu ela avutharu
@Rajashekharreddy2382 жыл бұрын
Why we shouldnot think that most talented indian brains working for other countries....
@lolambhumanna56732 жыл бұрын
ఆయన అధ్యక్షుడు కానీ కదా ఇప్పుడే ఇంత తొందర ఎందుకు
@thumusrihari64426 ай бұрын
వెనకటికి ఒక శాస్త్రము ఉన్నది అదే ఓడలు మేడలు అవుతాయి మేడలు ఓడలు అవుతాయి అని
@vinodhreddy29102 жыл бұрын
New reporters kani....act chestunaru News reporter ani marchipoyava boss.... dialogues chepthunaru ...I think meeru news chepadam yapudo Aapesaru anukunta
@gopalkrishna73642 жыл бұрын
Athanu cheppe point odilesi, ela cheppadu, enduku cheppadu ive kavala neeku...
@neeradinaryana94612 жыл бұрын
Manavade next Indian man pm next avtado jai Bharat Jay Ho India 👍💯🤝