Profit Master Seshu Master class in Vishakapatnam Date - *September 29th* (Sunday) from 9am onwards Venue - Fees *Rs.3000/-* (Incl. Lunch, Stationery) Rs.2000/- only for Ladies. Group discounts also available. ప్రాఫిట్ మాస్టర్ మరో మెగా ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. హైదరాబాద్, బెంగళూరు సక్సెస్ తర్వాత తాజాగా విశాఖ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఈ మాస్టర్ క్లాస్‌లో అనేక ఆసక్తికర, ఆవశ్యకమైన అంశాలను ఎనలిస్టులు మీకు వివరించబోతున్నారు. ముఖ్యంగా ఎనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్ మీరు ఇప్పటివరకూ వినని, కనని ఇన్‌సైట్స్‌ను అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సాధారణంగా మీరు యూట్యూబ్‌లో చూసే రెగ్యులర్ మార్కెట్ వీడియోలకు, ఎంతో మంది చెప్పే క్లాసులకూ.. ప్రాఫిట్ మాస్టర్ క్లాసులకూ చాలా తేడా ఉంటుంది. ఇది పూర్తిగా అనుభవంతో కూడిన ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ క్లాస్. పెద్ద పెద్ద మేనేజ్మెంట్ స్కూళ్లలో కూడా వినని, చెప్పని సబ్జెక్ట్ అంతా మీరు ఇక్కడ ఒక్క రోజు క్లాసులో తెలుసుకుంటారు. ముఖ్యంగా బిజినెస్ డైనమిక్స్ గురించి నేర్చుకుంటారు. ప్రాఫిట్ మాస్టర్ టీమ్‌ను, ముఖ్యంగా శేషు గారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. *ఈ సారి విశాఖపట్నం వేదికగా జరగబోయే ఈ మాస్టర్ క్లాస్‌లో కొన్ని స్పెసిఫిక్ అంశాలు కూడా మాట్లాడుకుందాం*. - మార్కెట్‌లో బబుల్ ఫార్మ్ అయిందా? - బుల్ మార్కెట్స్ జోరు ఎలా ఉంటుంది, ఎంత వరకూ కొనసాగుతుంది? - చాలా స్టాక్స్ ఓవర్ వేల్యూయ్డ్ అయిపోయాయ్ అనే మాటలో నిజమెంత? - ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాల్సిన సెక్టార్స్ ఏమేం ఉన్నాయి? - ఎప్పటికీ, ఇప్పటికీ రిస్క్ తక్కువగా ఉండే సెక్టార్స్ ఏమేం ఉన్నాయ్, ఎలా గుర్తించాలి ? - మార్కెట్ మెథడాలజీ, ఇన్వెస్టర్ సైకాలజీ - అసలు, సిసలైన ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? వీటితో పాటు ఎన్నో ముఖ్యమైన అంశాలను ఈ వేదిక ద్వారా శేషు గారు వివరిస్తారు. వేదిక - హోటల్ వి, శ్రీనగర్, ద్వారకానగర్, విశాఖపట్నం తేదీ - సెప్టెంబర్ 29 (ఆదివారం) ఉదయం 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజ్ రూ.3000 మహిళలకు రూ.2000 మాత్రమే నలుగురికి మంచి ఒకేసారిగా రిజిస్టర్ చేసుకునే సభ్యులకు మాత్రమే గ్రూప్ డిస్కౌంట్స్ ఉంటాయి. తేదీ - సెప్టెంబర్ 1 (ఆదివారం) ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ ఫీజు రూ.3000/- (లంచ్, టీ ఏర్పాట్లతో కలిపి) మహిళలకు రూ.2000 మాత్రమే బ్యాంక్ డీటైల్స్ - ఈ ఒక్క రోజు కార్యక్రమానికి ఫీజ్ రూ.3000. ఇందులో మధ్యాహ్నం లంచ్‌తో పాటు ఉదయం - సాయంత్రం టీ, బిస్కెట్స్ ఇస్తారు. వీటితో పాటు స్టేషనరీ కూడా ఉంటుంది. మహిళలకు ఈ ఫీజులో Rs.1000 రాయితీ లభిస్తోంది. అంటే వాళ్లకు రూ.2000 మాత్రమే ఫీజ్. అయితే ఇది ఆన్‌లైన్ ద్వారా చేసుకున్న వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. 4 కంటే ఎక్కువ మంది ఉన్న బ్యాచ్, అంతా కలిపి ఒకేసారి రిజిస్టర్ చేసుకుంటే 10శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ఇది కూడా ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. విపరీతంగా పెరిగిన హోటల్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, పవర్ ఖర్చుల నేపధ్యంలో ఈ నామమాత్రపు ఫీజుపై డిస్కౌంట్లు అడగొద్దని విజ్ఞప్తి. పూర్తిగా మీకు విజ్ఞానాన్ని పంచే ఏకైక ఉద్దేశంతో ఏర్పాటు చేసే కార్యక్రమమే కానీ విపరీత లాభాపేక్షతో చేసే ప్రోగ్రామ్ మాత్రం కాదని మరోసారి గుర్తు చేస్తున్నాం. *ఫీజ్ ఎలా చెల్లించాలి ?* ఈ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా పే చేయొచ్చు. మా టీమ్ నుంచి మీకు 6 గంటల తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్‌తో సహా మెసేజ్ అందుతుంది. లేదంటే మీరు 8247596166 నెంబర్‌కు ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ చేయొచ్చు. అలా చేసిన తర్వాత 77029 06749 నెంబర్‌కు వాట్సాప్ ఖచ్చితంగా పంపించండి. అప్పుడు టీమ్ పంపే గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ పొందండి. *బ్యాంక్ డీటైల్స్* - Account Name: Profit Master A/C NO: 400 2655 1257 Type - Current Account Bank - State Bank of India, Raidurg Br, Hyderabad. IFSC Code - SBIN0020540 Google Pay/PhonePay 82475 96166 (GPay - K SuryaPrabha/A Sridevi) పేమెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా 77029 06749 నెంబర్‌కు వాట్సాప్ చేసి.. ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. ఆ తర్వాత మా టీమ్ పంపే గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ పొందండి.
@giri6088Ай бұрын
నమస్తే సార్, ప్రస్తుత పరిస్థితుల్లో E.V SECTOR, CHIPS SECTOR, RENUABLE ENERGY లలో ఏం స్టాక్ లను కొనవచ్చో దయచేసి వివరించగలరని మనవి.
@bandiprasadbandi540Ай бұрын
Moship
@HariBabu-lx8juАй бұрын
No moship andi m&m e v
@viralvedios1992-id9zqАй бұрын
Premier energies
@madhusudanarao4584Ай бұрын
మీరు super sir. Iam proud to be your student
@srinivasaraopotturi8764Ай бұрын
Dear Sir Your analysis is more meaningful and informative. Thank You for your analysis.
@lakshmir5634Ай бұрын
Yes sir long back you mentioned about Morepen lab stock @ 32
@mallamallesh3080Ай бұрын
Once again Vijayawada lo petandi sir❤
@AnjimogiliAАй бұрын
Sir,sulavine yard present rate buy cheyavacha sir
@Rajesh-dk5vvАй бұрын
Please make video on Swan energy
@dvpvenkat849Ай бұрын
Please conduct work shop in Guntur Sir
@ramumotukuri5452Ай бұрын
I have been following you last 17 years
@shanmukharaofire4461Ай бұрын
Sir, Morepen i was entered 25.18/- And recently half of property booked @ 96.19/-
@saratchandra4109Ай бұрын
Superb. We should definitely book profits regularly
@shanmukharaofire4461Ай бұрын
@@saratchandra4109 yes sir
@viswanarayanagajavalli4751Ай бұрын
Very good pick.
@satishkumarvallapusetty3986Ай бұрын
I have *MORPEN LAB* 900 shares at 89/-...
@maryadaamruthareddy489Ай бұрын
best analysis sir
@ramakrishnasivvala1781Ай бұрын
Good evening sir bajaj housing finance firstday invest cheyyocha
@rasalaaylaiah2266Ай бұрын
Thank you shashu sir sir nenu vprpl shares konnanu long time ki hold cheyyochu sir
@ramv8588Ай бұрын
My Boss is Back 🙏🙏😊✌️✌️mee video kosam wait chestu vunta .. yes I am holding 3000 Morepan @ 40 🙏🙏🙏 Recently bought Dreamfolks 250 @495 and Sula 250 @ 485 .. I missed Ethos Sir.. yes, even I am holding Patel engineering with your advice 🙏🙏🙏🙏🙏 Online meet pettandi Sir plz 🙏🙏
@gattinageswararao6191Ай бұрын
Please conduct workshop at Rajahmundry
@uppulurikasiviswanadh2416Ай бұрын
Please conduct work shop in Rajahmundry sir
@Rajesh-dk5vvАй бұрын
Please make video on Moschip?
@subramanyamk4977Ай бұрын
Sir Tata gold gurinchi analysis cheyandhi pl
@Rajesh-dk5vvАй бұрын
Please make video on Swan energy?
@SRRealtyGroup-l6sАй бұрын
Supper e plain
@muralimohan7739Ай бұрын
Sir please conduct work shop at Visakhapatnam. Your analysis is wonderful &helpful to the new investors Thank you sir.
@chmallareddy1460Ай бұрын
ujjivan small finance gurinchi cheppandi sir
@naresh-79Ай бұрын
Good evening sir
@Venkat12364Ай бұрын
Thank you sir
@sureshkumarreddy1960Ай бұрын
Rajahmundry lo pettandi
@EmranSyed-f7pАй бұрын
Tirupathi lo Pleaseee
@baluvardhineedi9266Ай бұрын
Hi seshu sir. please share your views on SWISS MILITARY
@dmsvenkataramana8430Ай бұрын
Good evening Guruji
@muraliuppala9135Ай бұрын
Sir good morning What about Dish TV sir pl explaine
@jayaharish7447Ай бұрын
రాజమండ్రిలో వర్క్ షాప్ ప్లీజ్
@RangRajan-i3tАй бұрын
Else please share the workshop videos on paid basis
@venkyqaEngineerАй бұрын
Hi sir, As per your suggestion i have brought the 'HCG' Share @385 now i am in good profit Than you Seshu sir! Thank you profit master!
Semi conductor and waste management companies ఏమైనా ఉంటే చెప్పండి.
@rajanagamallaiah4316Ай бұрын
Chennai work shop please
@MarketlearningwithsrinivasАй бұрын
Sir one request rp sir 100 days mentorship programme maadiri , sheshu gaari mentorship classes pedite baaguntadi maa laanti vaallaki, okasari aalochinchandi please
@madhusudanarao4584Ай бұрын
Plz conduct online workshop
@ind930Ай бұрын
Sir I remember you told when it was 18 rupees I entered but I sold around 53 rupees
@rajareddy9037Ай бұрын
Sir bdl gurinchi cheppandi
@parveen2027Ай бұрын
Gold stocks gurinchi cheppandi
@Rama-e3oАй бұрын
Sir bajaj housing finance ipo alot ayyindi hold cheyyala profit book cheyyala cheppandi sir
@chennakrishnareddy18Ай бұрын
Hindustan construction company gurinchi chepandi sir
@Thamesh_GalidevaraАй бұрын
Zomato... can hold or sell?
@dorairaujtrainerАй бұрын
Any plan to conduct your programme in TIRUPATI.
@sushmithajoealapati8198Ай бұрын
Can i buy ashoka buildcon at present price Can I buy ashoka buildcon at present price Can i buy ashoka buildcon at present price Can i buy ashoka buildcon at present price Can i buy ashoka buildcon at present price
@mans3926Ай бұрын
😂😂😂😂
@narayanaswamygorantla8141Ай бұрын
BAJAJ HOUSING FINANCE HOLD CHESUKOVACHHA LONG TERM PURPOSE KOSAM VIDEO CHEYANDI
@sjls1203Ай бұрын
Sir Chennai lo plan chyandi.
@veeramohan9Ай бұрын
Namaste sir
@shreeengineering7017Ай бұрын
Good evening sir
@herosh143Ай бұрын
Shakti pumps cheppandi
@jagruthi1617Ай бұрын
I got P N GINDIGAL jewellery ipo can I hold or exit tell me sir
@RajaniCreationsАй бұрын
When will be in bangalore sir
@shirishashetty6736Ай бұрын
Allcargo ippudu bay cheyoccha
@sujalaflowtech4919Ай бұрын
Amar raja batteries holding andi plse analise these stock sir
@manohargutta8965Ай бұрын
Please conduct work shop in Guntur
@kktraderintelugu6907Ай бұрын
Sula vineyard present position I entered in 580
@Mr.Rao__vlogsАй бұрын
Waiting for vizag meet sir....
@RangRajan-i3tАй бұрын
Else please share the workshop videos on paid basis
@amzaddhalikhan3930Ай бұрын
Sir morepen lab next target?
@gangadharveerla4474Ай бұрын
Bhimavaram or machilipatnam lo pettandi sir
@VPRTV15Ай бұрын
Nizamabad lo pettandi sir
@miriyalakarthik3030Ай бұрын
Hg infra or ashoka buildcon which one is best Hg infra or ashoka buildcon which one is best Hg infra or ashoka buildcon which one is best Hg infra or ashoka buildcon which one is best
@chalapathi.kchala4090Ай бұрын
HG infra strong Buy.
@leelakrishnameka5222Ай бұрын
Chennai eppudu sir
@rammohanraop1675Ай бұрын
Pls do in Chennai
@nasa_manasaАй бұрын
Sir hyd, vijayawada, tirupati are comfortable and center places.
@ramakrishna-ww4bhАй бұрын
Sir please conduct in tirupati sir
@appireddy2438Ай бұрын
Visakhapatnam conduct chiyadi sir
@amzaddhalikhan3930Ай бұрын
Sir any paid service or channel?
@jayaharish7447Ай бұрын
infra లో అశోకా/దిలీప్/HG infra, which is better to buy at current price?
@ajay-su5gpАй бұрын
Hg infra best for buy
@srikanthreddykeasani5180Ай бұрын
HLV. Share comment sir
@ramakrishna-ww4bhАй бұрын
Conduct in tirupati sir 😊
@venkateswarareddy1914Ай бұрын
🙏🙏🙏🙏🙏
@sjls1203Ай бұрын
Nellore lo iana ok. Sir
@Sandeesh_SrikantamАй бұрын
100 days program lo enroll ayye vallu kuda Vizag meet up attend avvala ? Rendu enroll aite discounts isthara ?
@profitsteelcity4168Ай бұрын
Mentorship program completely technical analysis andi, Vizag lo fundamental analysis seminar
@HariBabu-lx8juАй бұрын
No discount andi
@HariBabu-lx8juАй бұрын
Sorryyyyy
@ayeshabegum8536Ай бұрын
Sir i want to enroll in vizag meet how to enroll
@appireddy2438Ай бұрын
HBL power gurichi chapadi sir
@rajashekar2243Ай бұрын
Anyone Who Attended Previous Meet please reply
@ramakrishna-ww4bhАй бұрын
Conduct in tirupati
@gummadi294Ай бұрын
Daily newspapers reading endhuk cheyatledhu sir 😢
@sria21821Ай бұрын
Usa Vella ra sir
@narendrakaranam9945Ай бұрын
No chaina @@sria21821
@nasa_manasaАй бұрын
Sai sir went to చైనా.
@leelakrishna2729Ай бұрын
1700 కోట్ల రెవన్యూ 4000కోట్ల కాపిటల్ లో దొరికితే కళ్లు మూసుకుని కొనొచ్చు అన్నారు కదా? ఇదే పాయింటాఫ్ వ్యూలో rcf, NFL, బై చెయ్యొచ్చా?
@venkat7756Ай бұрын
మీరు సెలెక్ట్ చేసిన 2 కంపెనీ కి గ్రోత్ వుంటే కొనాలి, నోట్ పాయింట్ రెవెన్యూ గ్రోత్ అండ్ బిజినెస్ ఫ్యూచర్ అల్సొ ఇంపార్టెంట్
@leelakrishna2729Ай бұрын
@@venkat7756 rcf, NFL వీటికి ఫ్యూచర్ లేదంటారా? మాన్సూన్ ఈ సంవత్సరం బాగుంది కదా? అందునా PSU లో తక్కువగా పెరిగిన సెక్టార్,స్టాక్స్ ఇదే అని నా అభిప్రాయం