🙏 నేను లేక నాది కి ఆస్కారమే లేదు. నేను అనే ఏకైక మూల సత్యాన్ని గ్రహించగలిగితే ఈ యావత్ ప్రపంచం ఈశ్వరేచ్ఛ ఆనంద లీల. కేవలం ప్రపంచంగా చూస్తే ఏడుపు గోల. ఈ రెండింటిలో ఏది కావాలో గురువుగారి మాటల ద్వారా ఎవరికి వారే విచారించి గ్రహించాలి🙏
@pavanpavan28524 ай бұрын
Om namah shivanandha gurubyho namaha 🙏🙏🙏🙏
@Sivoham1434 ай бұрын
శ్రీ గురుభ్యోమ్ నమః 🙏
@sagivenkatasivaramasarma29654 ай бұрын
శాస్త్ర ప్రమాణాన్నికూడా అనుభూతిస్థితిగా లయింప జేస్తూ.. దృగ్దృశ్యములను ఈశావాస్య ముగా.. నిరూపించిన తర్కమును.. కరతలామలకంగా బోధించిన ద్రష్ట లకు పాదాభివందనం. సాగి కాశీపతి. 🙏 🙏 🙏 పురోహితులు. గుంటూరు