ఈ ప్రపంచం లోని హైలెట్ శివలింగాలు సకల దేవతామూర్తులు అదే శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం మీరు చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు 🙏🙏🙏🌹🥥🥥
@udayroyce7 ай бұрын
Thank you ❤
@kramakrishna14487 ай бұрын
ohmnamahshivaya🙏
@kramakrishna14487 ай бұрын
👌👌👌👌🙏🙏🙏🙏🙏
@dharmavarapunarasimharao52277 ай бұрын
ఈ బంగారు శివలింగం చాలా బాగా చూపించారు. మీకు శివ రాత్రి శుభకాంక్షలు. ఓం 🕉 హర హర మహా దేవ సాంబ శివ ఓం 🕉 నమః శివాయ నమో నమః 🙏 🙏 🙏 🙏 🙏
@udayroyce7 ай бұрын
Thank you ❤
@pandurangaraosripathivitta10176 ай бұрын
చాలా మంచిగా వివరించారు. శివ రాత్రి రోజున ఇంకా కొన్ని మందిరాలు నిర్మించారు. వీలైతే అవి కూడా రికార్డ్ చేసి చూపితే చాలా బాగుంటుందని మనవి 🙏
@villageboyashokashupuligil81607 ай бұрын
నేను ఈ మధ్య మీ విడియో లను చూస్తున్నాను.Exllent Videos & Good Hard Work Bro.. Really అందరూ చూడాల్సిన పుణ్యక్షేత్రంమే నేను Allready visiting Completed.... మా ఊరికి అతి దగ్గరలో కూడా ఉన్నందుకు భక్తి వరం..
@udayroyce7 ай бұрын
Thank You ❤
@sathyanarayanaraobodduna67287 ай бұрын
తమ్ముడు చాలా చక్కని భాష తో వివరించారు. మీకు అనేక అనేక ధన్యవాదములు మరియు సుభాషిర్వాదలు
@saikumar-yb8jd7 ай бұрын
Ee temple ma yadagirigutta to nagireddipalli 25KM every Maha Shivaratri potam chala baga untadi 3 adguloo bangaru lingam untadi 😍 Mahadev om Nama Shivaya 🔱🙏
@musicalhits957 ай бұрын
Chala baga explain chesaru 👏👏 Shivaratri rojuna ee temple ni darshinchukunna feeling kaligindi🥰🥰
@RajeswariGunt-ni3ti7 ай бұрын
నేను మీరు చేసే వీడియోలు అన్నీ చూస్తాను చాలా బాగుంటాయి అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి ఆ పరమేశ్వరుడు కృప మీకు ఎల్లప్పుడూ ఉండాలి వీలుంటే ఇంకొకసారి స్వర్ణ గిరి దేవాలయం వెంకటేశ్వర స్వామి ది మళ్ళీ ఇంకొక వీడియో చూపించండి అన్నయ్య
@udayroyce7 ай бұрын
Thank you ❤
@saminenivijayalaxmi21757 ай бұрын
చాలా చక్కగా వివరించారు ఓం నమఃశివాయ 👌🙏🙏🙏🌹
@udayroyce7 ай бұрын
❤🙏
@lakshmidevichennuru63157 ай бұрын
Great valuable temple choopinchavu Andariki Gods wishes vachhetlu
@udayroyce7 ай бұрын
Thank you ❤
@nalanagulanalini9447 ай бұрын
Meru andari kosam Abhishek cheyistinna annaru chala nacchindi aa word ur soo good brother
@M.S.B.VENKAT7 ай бұрын
ఏడిసే వాళ్లు ఏడుస్తూనే ఉంటారు, అక్కడ అభివృద్ధి జరుగుతానే ఉంటుంది 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@satyasastry47507 ай бұрын
100 % correct
@samashenkar58277 ай бұрын
Anna chala thanks...... Yendukante today "Maha Shivarathri".... E Parva dhinana meeru Mahadevudi Roopalu choopincharu, Really I'm So happy Anna, Nijamga Assalu maku e Temple unna Vishayam kuda telidu,, Asalu e vedio chesi ma lanti vaalla andariki devudi divya darshanam chupinchavu chala chala thanks Anna 😍😍
@udayroyce7 ай бұрын
Thank you ❤
@Padma-y3c8y7 ай бұрын
మేమున్న ఈ వీక్ లో వెళ్లి వచ్చాము అన్నయ్య రమనేశ్వరము చాలా బాగుంటుంది అన్నయ్య
@vijayalakshmimullapudi66877 ай бұрын
ఓం నమః శివాయ గురవే నమః చాలా బాగా వివరించారు ధన్యవాదములు విజయ లక్ష్మి ముళ్ళపూడి ఏడిద మండపేట మండలం
@eswararao29826 ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@saicharan11677 ай бұрын
Thank you for such an insightful and captivating video about the Lord Shiva temple! Your explanations were clear and engaging, making it a pleasure to watch and learn more about this sacred place❤
@udayroyce7 ай бұрын
You are very welcome
@vaniyasala49317 ай бұрын
ఓం నమః శివాయ 🙏
@Manaworld_7 ай бұрын
Mana Telangana lo inni ksetralu unnaya teliya chesinandhuku chala thanks❤
@udayroyce7 ай бұрын
Thank you ❤
@krishnakreddy6807 ай бұрын
Nice Video OM NAMO SHIVAY 🙏😊💐.
@Lok_World7 ай бұрын
Amazing video bro ❤❤ i think u missed few more wonders in temple....
@HinduChannelBadhitudu7 ай бұрын
Nice video, clear explanation thanks for sharing
@udayroyce7 ай бұрын
Thank You andi ❤
@VenuGopal-lx7dp7 ай бұрын
Very powerful పుణ్య క్షేత్రం.చాలా thanks చూపించి నందుకు
Brother please do video thirumala Giri suryana temple. Maxim people don't it is sun temple in Hyderabad.
@sriganeshdigital28377 ай бұрын
andhra nundi ala ravalo rute cheppa ledu
@satyasastry47507 ай бұрын
East cost gani Goutami gani ekki bhuvana giri digandi akkadnunchi 13 kms
@radhikashivaratri36095 ай бұрын
Om Namashivaya Namah
@ksandhyarani5 ай бұрын
Pooja timings and other timings kuda mention cheyandi
@shashikumarkumar44937 ай бұрын
Maku only 7&8 kms. Chala. Sarlu velinnaam. Frds. Tho
@PAVANKODURU-o5z7 ай бұрын
Bro khammam numdi ala ravali
@CheruvugattuBhaskar7 ай бұрын
@@PAVANKODURU-o5zట్రైన్ లో అయితే భువనగిరి లో దిగాలి, భువనగిరి నుండి నల్గొండ వెళ్లే రూట్ లో నాగిరెడ్డి పల్లి గ్రామంలో దిగాలి, అక్కడ దిగితే అడ్రెస్ ఎవరైనా చెబుతారు
@anjalee....11707 ай бұрын
మీ proper ekkada brother..... near bhongir haa
@Hanshu05094 ай бұрын
Own vehicle lekunte lopala nadavadam veelavthunda edaina vehicle vuntuda andi
@ksandhyarani5 ай бұрын
Accommodation details pettandi kada
@pjrayalu32157 ай бұрын
Sir We are happy to see Lord Shiva in diffrent forms. But the name " as Ramaneswara" is not happy. Ther are controversies on Sri Ramananada garu. Many people don't know about this.
@Yammu_madhumitha6 ай бұрын
Om
@Ramanananda.7 ай бұрын
Dabbu vunnavadiki మాత్రమే parimitham bro.
@satyasastry47507 ай бұрын
Tkt 100 rs kada?
@CheruvugattuBhaskar7 ай бұрын
మరి యాదగిరిగుట్ట గుట్టలో ఫ్రీగా లోపలికి రానిస్తున్నారా, 250 రూపాయలు పెట్టి బిర్యాని తింటాము, అపుడు డబ్బులు గుర్తుకు రావు, కానీ ఒక 100 రూపాయలు టికెట్ కి డబ్బులు ఇవ్వాలి అంటే కామెంట్స్ చేస్తాము, అది మీ నీచ సంస్కారం
@satyasastry47507 ай бұрын
Venkateswara Swami Satyanarayana Swami Gudilo elo dostunnaro Bhaktula daggara neeku teliyadaa bro Kani nuvvu icchina 100 prati Pisa Malla devudu ke kharchu chestaaru Endoment temples Sangati andariki telisindega
@venkateswararaokandi11637 ай бұрын
Om Namah Shivaya. Har Har Mahadev OM Sri Matre Namah.
@LalithaK-ff2qk7 ай бұрын
🌹🌹🙏🙏
@bharathishyamala42647 ай бұрын
Swyambhu lingale punya kshetralu Lingam stala puranam vundali evi vyapara kendralu jai hind
@CheruvugattuBhaskar7 ай бұрын
మరి శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా లింగాలను ప్రతిష్టించారు, మరి వాటిని ఏమంటారు, అవి ప్రతిష్టలు కాదా, మంచిలో కూడా చెడు చూసే నీచులకు ఏమి చెప్పలేము
@sridhartom2847 ай бұрын
E world lo Motham 64 jyothi lingalu unnae manaku only 12thelusu and balance ekada unnae. Just search once
@SupriyaKalavakuri7 ай бұрын
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@pulikantishashank7 ай бұрын
Why is this temple charging so much . They should also have free entry for those who cannnot afford .
@pavanraghu34687 ай бұрын
Bro Snanam cheyyadaniki kolanu untundha
@villageboyashokashupuligil81607 ай бұрын
Ledhu...
@satyasastry47507 ай бұрын
Bath rooms available with water supply
@prasaddamaraju77037 ай бұрын
Deni bhakti t v lo prasaram chaeandi
@bharathishyamala42647 ай бұрын
E photo lo vunna swamy ani chebutunna vyktini choodandi Bharata varsha ane channel choodandi nijalu telustayi jai hind
@jyothipettugadi51697 ай бұрын
Barata varsha vadiki highlate avvalani ala cheatunnadu
బాబు, పుణ్య క్షేత్రం అని న కూ డబ్బులు దండుకోవడ ము కోసం ఏర్పాటు చేసిన వ్య పార, స్స్థ లం అని చెప్ప వలే,
@CheruvugattuBhaskar7 ай бұрын
నువ్వు ఎంత ఇచ్చావు,నీ దగ్గర ఎంత దోచుకున్నారు, తిరుపతి యాదగిరిగుట్ట ప్రతి పుణ్యక్షేత్రం లో నీకు డబ్బులు తీసుకోకుండా అన్ని ఫ్రీగా ఇచ్చారా, అవి పుణ్యక్షేత్రాలు కావా మరి, ఫ్రీ గా వస్తే ఫినాయిల్ తాగేవాళ్లకు ఏమి చెప్పలేము
@koushikgeesa0987 ай бұрын
Keevalam dabbu sampadinchatam kosame stapunchena kshetram sri shiva shekthi shiridi sai punya kshetram Keevalam Pannu egagottadaniki matramea nri la ni endlo dooners ga rapinchi business chestunadu Sidda gurujii ani cheppukunea eh ramana nandha maharshi sakala vilasalu anubavisthunadu samsarabsukal kuda anubavisthu sidda gurujii ani pracharam cheskuntunadu edi punya kshetram kadu ahladha kendram ante baguntundi
@CheruvugattuBhaskar7 ай бұрын
నీకేమి తెలుసు సిద్దగురువుల గురించి, నువ్వు ప్రతిష్టించు వచ్చి 1600 శివలింగాలను, నీకు ఏమి తెలుసు సిద్ధులు గురించి, ఎపుడైనా ఒక శివలింగానికి అభిషేకం చేసావా, గురువు గారు వేదంలోని 25000 మంత్రాలతో హావనం చేశారు, ఈ భూమిమీద ఎంతోమంది వేద పఠనం చేసిన వారు ఉన్నారు, మరి వాళ్ళు చెప్పలేదే ఇన్ని మంత్రాలు ఉన్నాయి అని, వారు చేయలేదే ఇన్నీ మంత్రాలతో హావనం, నీలాంటి అల్పులకు అర్థంకాదు, ఒకసారి వచ్చి చూసి అపుడు మాట్లాడు, నోరు ఉందిలే అని అలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే శిక్ష తప్పదు
@sudhakargouni71276 ай бұрын
రమణ ఈయన స్వామి వేషమ్ లో ప్రజలనుమోసం చేస్తున్నారు
@srinivasdandibhotla55447 ай бұрын
ikka emi prana pratishsta deniki jaragaledu. OOrike vandala /vela cement blocks avutayi. Big business. Siddhaguru, Jagadguru, chturveda brahama - ayana ichchkunna titles..
@CheruvugattuBhaskar7 ай бұрын
నీకు తెలుసా ప్రాణ ప్రతిష్ట అయ్యిందో లేదో, సిద్దగురు అనే బిరుదు గురువు గారి లివింగ్ గురువు పూర్ణానంద గిరి మాత ఆ బిరుదు ఇచ్చారు, చతుర్వేద మంత్రాలలో ఉన్న దోషాలను తొలగించి వాటిని సరిచేసి చతుర్వేద గ్రంధాన్ని భక్తులకు ఉచితంగా ఇచ్చారు అది మీకు తెలుసా, ఆయన ఆత్మ దర్శనం పొందారు, లోకానికి చాటారు నేను ఆత్మదర్శనం కలిగిస్తాను అని, నీకు గురువు అంటే తెలియదు, జ్ఞానం తెలియదు, నోరు ఉందిలే అని మాట్లాడుతున్నారు, ప్రాణ ప్రతిష్ట చేయకుండా ఎక్కడ ప్రతిష్టలు చేయరు, జగద్గురు అనే బిరుదు మానస చెన్నప్ప గారు గురువు గారికి ఆ బిరుదు ఇచ్చారు,ఊరికే నోరు ఉంది అని మాట్లాడొద్దు
@RaajMaddikunta-xr5mc4 ай бұрын
Mee Phone number pettandi
@lokeshwaraiahbatchu46696 ай бұрын
బంగారు శివలింగం వెనకాల ఆ వెధవ ఫోటో ఎందుకు ఎక్కడో అక్కడ పెట్టుకోవచ్చుగా? వాడు ప్రగతి నగర్ లో ఒకటి కట్టాడు అక్కడ భూమి ఆక్రమించాడు ఇక్కడికి వచ్చాడు ఈ భూమి ఆక్రమించాడు
@babuk15935 ай бұрын
వెధవ అంటున్నావు. నీవు అసలు మనిషివేనా. ఒక క్షేత్రం సృష్టించాలంటే ఎన్ని కష్టాలు వుంటాయో తెలుసా. అలాంటిది ఒక ప్రదేశం ఎంచుకొని దాని నీ అభివృద్ధి చేసి .1008 శివ సహస్ర నామాలలో ఒక్కొక్క శివ నామం మీద ఒక్కో శివలింగ ప్రతిష్ఠ చేయడం ఆశా మాషి వ్యవహారం కాదు.నోరా లేక అది ఏంటిది. మన హైందవమ్ లో ఉన్న దురదృష్టం ఈ మతం లో లేదు. మన ధర్మంలో మనమే విమర్శించుకోవడం.తిట్టడం. మీరు బాగుపడర్రా..... ఓం నమః శివాయ
@sarada17054 ай бұрын
Oka vigraham payttalantay yanno atankalu vastayi, alantidhi aa guruvu garu Anni Shiva lingalu, vigrahalu payttaru antay ayana Shakti ardam kavali, idi kuda ardam kani nuvvu padda vadava