ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమీ లేదమ్మా వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా కాంచన కాంతులు భామ నీ కంచెలు తెంచుకు రామ్మా కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనె మా చిరునామా ఈ ఏకాంతం మనదే స్నేహమా... వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా కుడి ఎడమలు ఎరగక మన కథ సాగేనంటా జత కుదరని ఎదలకు పెరుగగ ఏదో మంటా ఎవరెవరితో ఎద రగిలితే అది మనకేమంటా కనులడిగిన కలదను తడుముతు పోదామంటా మనకు మనకు గల ముచ్చట మరునెవరు చోటెచ్చట ముడులు విడని బిగి కౌగిట తగు మనకు దొరికేనట మరి ఆలస్యం ఎంటటా... ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమీ లేదమ్మా తెరమరుగున నిలువక చొరవగ రారమ్మంటా అరమరికలు తెలియని చెలిమిని అందిమ్మంటా కలవర పడు గుస గుస కబురును విన్నానంటా మనసెరిగిన వరుసకు సరసనె ఉన్నానంటా ఉరుము వెనుక జడి వానలా ఈ విరహమంత కలిగేదెలా దిగులు పడకు నువ్వంతలా తొలి వలపు పెగిలె సంకెలా మరి దూరంగా ఉంటే ఎలా... వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా కాంచన కాంతులు భామ నీ కంచెలు తెంచుకు రామ్మా కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనె మా చిరునామా ఈ ఏకాంతం మనదే స్నేహమా...
@psriharihari57653 жыл бұрын
Thanks
@swamymadhumadhupriya70033 жыл бұрын
Super 💓💓💓💓
@rameshbommishetty50473 жыл бұрын
ఎప్పటికీ ఎవర్గ్రీన్ పాటలు
@RamaKrishna-fz2hg2 жыл бұрын
9 super
@gowripriya11202 жыл бұрын
Vijaykumar Reddy garu e song lyrics ni bale collect chesaru ... Ma childhood tym lo patla pustakalu 50 Paisa vundedi.. school break tym lo chusi patalu nerchukune vallam.. ento funny ga ala sweet memories gurtochai sir...
@sureshrajaka24418 ай бұрын
2024 ఈ పాట వినేవల్లు వున్నారా. 👍
@chittidwaram16877 ай бұрын
2024 hi🎉
@sureshsiliveru2526 ай бұрын
Ha unnam
@GayathriKesava-j5q5 ай бұрын
@@sureshsiliveru252నేను రోజులో కనీసం ఒక్కసారైనా సాంగ్ వింట
@seshadrip95654 ай бұрын
నేను పాత పాటలు ఎక్కువగా వింటాను❤❤❤❤
@rambabu-yv3tc4 ай бұрын
Daily two times vintanu❤❤❤❤❤
@saisiricreations143 Жыл бұрын
ఒంటరిగా ఉన్నప్పుడు ఈ songs vinte manatho 100 mandhi unnattu untundhi i love old songs 😍😘
@laxminarayana57072 жыл бұрын
ఈ చిత్రాలోని పాటలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తా ఉంటాయి సాంగ్స్
90 s lo Srikanth జగపతి బాబు గారి సినిమాలకి ఉన్న ప్రేక్షకాదరణ మరే ఏ హీరోలకి లేదు...
@Mawabrosfuns2 жыл бұрын
కరెక్టుగా చెప్పారు
@narshimulukoyya92822 жыл бұрын
Super hero srikant
@SathishSathish-bd2mk2 жыл бұрын
@@Mawabrosfuns q
@SHIVAKUMAR-er7dp6 ай бұрын
Yes
@ViswaVanthala-bn9ng3 ай бұрын
ఇవే ....ఎక్ష్ట్రాలంటే.....
@ravikumargowda7894 Жыл бұрын
As a kannadiga i am listening to this because of music.i heard this song so many times ❤❤ what a beautiful music composition by Koti gaaru even Singers SPB Sir and Sunitha gaaru singing outstanding ❤❤❤❤
@RK-ln9xe3 жыл бұрын
మంచి సంగీతం, మంచి గాత్రం, మంచి సాహిత్యం. ఇవన్నీ కలిస్తే ఒక మంచి పాట అవుతుంది.. ఈ పాటలో ఇవన్నీ ఉన్నాయి👌👌👌
@sravanthiballa56473 жыл бұрын
Yesss
@satyanarayana40352 жыл бұрын
Yes.
@kashireddyp53734 ай бұрын
పైన కామెంట్స్ చూస్తే చాలా ఆనందం చేస్తుంది.... కానీ ఇలాంటి సినిమా ఇప్పుడు వస్తే మనం థియేటర్ కి వెళ్లి చూస్తామా?
@sunethak23589 күн бұрын
కచ్చితంగా చూస్తాం
@rajenderbadakala2553 жыл бұрын
పల్లవి: ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమి లేదమ్మా వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా కాంచన కాంతుల భామ నీ కంచెలు తెంచుకు రామ్మా కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనే మా చిరునామా ఈ ఏకాంతం మనదే స్నేహమా ఆ...ఆ...ఆ... వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా చరణం:1 కుడి ఎడమలు ఎరగక మన కథ సాగేనంటా జత కుదరని ఎదలకు పెరుగగా ఏదో మంట ఎవరెవరికో ఎద రగిలితే అది మనకేమంటా కనులడిగిన కలలను తరుముతూ పోదామంటా మనకు మనకు గల ముచ్చట మరి ఎవరు కనని చోటెచ్చట ముడులు విడని బిగి కౌగిట తగు విడిది మనకు దొరికేనట మరి ఆలస్యం ఇంకా ఎంటటా ఆ...ఆ...ఆ... ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమి లేదమ్మా చరణం:2 తెరమరుగున నిలువక చొరవగా రారమ్మంటా అరమరికలు తెలియని చెలిమిని అందిమ్మంటా కలవరపడు గుసగుస కబురును విన్నానంటా మనసెరిగిన వరుసకు సరసనే ఉన్నానంటా ఉరుము వెనుక జడివానలా ఈ విరహమంత కరిగేదెలా దిగులు పడకు నువ్వంతలా తొలివలపు తెగని విరి సంకెలా మరి దూరంగా ఉంటే ఇంకెలా ఆ...ఆ...ఆ... వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా కాంచన కాంతుల భామ నీ కంచెలు తెంచుకు రామ్మా కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనే మా చిరునామా ఈ ఏకాంతం మనదే స్నేహమా ఆ...ఆ...ఆ... చిత్రం:గిల్లికజ్జాలు(1998) నటీనటులు:శ్రీకాంత్,రాశి. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి. నా సెల్ నంబర్ 9603008800. 14/06/2021.
@chitti.95428 ай бұрын
So wt me no enduku mention chesaru
@కష్టెఫలే3 ай бұрын
Thanks
@cvsrinivasa61455 жыл бұрын
Old songs superb yenni sarlu vinna vinalane patalu andhilonu 70's, 80's, 90's and 2000 series lo vachhina songs 👌👌👌👌👌👌👌👌👌infinity
@premchandrai10862 жыл бұрын
Superb Song really old is gold 🏆🏆 Maii Elanti songs Ravu Chaaa But Ee songs Vinna prathi sari childhood days Gyrthu vastunavii Marriages lo Ee songs Famous kadaaaa
@navaneethanandala49193 жыл бұрын
Chala chala bagundhi song... Mind relax avuthundhi... Mali mali chudalanipisthundhi.. heroine dress kuda bagunnai... e rojulo ilanti songs vasthe entha baguntundhi... I like this song
@DevarajuSurya11 ай бұрын
Raasi garu and srikanth jodi super amina appati pataley patalu
@tsthirumala89488 ай бұрын
శ్రీకాంత్ మా అన్నయ్య గా చెప్పుకుంటూ తిరిగేవాడిని 90 లో విన్న మన జన్మ ధన్యం 💐🙏
@ganapuramraju847525 күн бұрын
ఇ పాటలు వింటుంటే మనసు ఎంతొఅనందంగ ఉంది కొటి గారు ఇచ్చిన ముజిక్ కంటే ఇష్టం సూపర్ సూపర్ ❤❤ గుడ్
@JagadeeshPusam2 ай бұрын
90's వాళ్ళు ఎన్ని సార్లు ina వింటారు kani etaramvallaku nachakapovachu
@teluginttiabbaiipradeep25075 жыл бұрын
Raasi srikanth.... Combination sup b 👌... 👌
@Mawabrosfuns4 жыл бұрын
Yaa,,bro, 1,గిల్లికజ్జాలు 2,పండుగ 3,మా అవిడమీదోట్టు మీ ఆవిడ చాలా మంచిది 4,అమ్మో ఒకటో తారిఖూ 5.దీవించండి 6.ప్రేయసిరావే 7.సుప్రభాతం
@gugulothmangini62613 жыл бұрын
@@Mawabrosfuns dsxwdf
@PriyankaPriyanka-wo7iz3 жыл бұрын
@@gugulothmangini6261 b MN
@PriyankaPriyanka-wo7iz3 жыл бұрын
My
@sureshraju7173 жыл бұрын
G0d
@nikhilreddy.n31224 жыл бұрын
Dappu lu , Dj Remix lu లేని కాలపు పాటలు..❤ నేడు - సాహిత్యమా క్షమించుమా నీతో మాకు పని ఏమి లేదు అమ్మా...!😴😴😴
@a...k.161274 жыл бұрын
Super 👌😢
@kasarlaraavan22754 жыл бұрын
Super bro
@uday99234 жыл бұрын
Excellent brother
@subramanyamraju97383 жыл бұрын
Champesaru..😅👍👍
@subrahmanyamtalapula17133 жыл бұрын
Has..
@livinggreensolutions85033 жыл бұрын
Rtc bus loo college ki velletapudu elanti melodies vochevi.. Stop vochina bus dhegali anipinchedhi kaadhu ento..
@baluyalalapu8673 жыл бұрын
Yes bro
@agasthya84404 жыл бұрын
I can say one word ....old is gold....90s kids we r lucky
@MrVijaysonti3 жыл бұрын
సంగీతం సాహిత్యం సమపాళ్ళలో ఉండేవి ఆ కాలం పాటలు. కోటి విలువ ఈ కాలం దర్శకులకు తెలీదు.
@rajugollamandala329 Жыл бұрын
కోటి గారు సంగీతం వేరే ప్రపంచం లోకి తీసుకెళ్తుంది
@pramakwt95382 жыл бұрын
90స్ లో s p బాలు గారు పాడిన పాటలు ఆ సంగీతం వేరబ్బా బాలు గారిని మిస్ అయినము దురదృష్టం
@Avulalavanya-k6t11 ай бұрын
Spb గారి సాంగ్స్ వినడానికి ఎన్ని జన్మలెత్తిన తక్కువే
@ganeshjampula41415 ай бұрын
E song vinte chinapudu thipi gurtulu gurtukostunayi alanti song Mali ravu ❤
@munnamunna-kl5jz3 жыл бұрын
ప్రపంచాన్ని మరిచినట్టే ఉంటది ఈ పాట వింటే...
@cvideos19355 жыл бұрын
ఈ పాట వింటే నిజంగానే ప్రపంచాన్ని మర్చిపోతాం
@choutakuripochaiah12905 жыл бұрын
Ram Chandraiah
@alonewalker29374 жыл бұрын
E pata vinte mathi pothundi
@chowderpallyravinder17284 жыл бұрын
The new update
@rajeshmamidi73843 жыл бұрын
Raasi chustunte nijanga matipotundi.
@pushpavaka72253 жыл бұрын
Wwwmaatv
@rambomminapalli70667 ай бұрын
I love srikanth annaya
@mallasaritha90094 ай бұрын
E songs chuse vallu andharu 90 kids vallu iyye vuntaru😊
@durgadurga58733 жыл бұрын
చాలా బాగుంది ఈ సాంగ్ నాకు చాలా చాలా ఇష్టం
@shekarchandra58512 жыл бұрын
సూపర్ మెలోడీ సాంగ్. నా అభిమాన హీరో శ్రీకాంత్
@kadachandu38116 ай бұрын
Prathi okkaru teepikanna tiyyanayina 90s melody songs vinalani korukuntunna. Love at first sight 90's songs ever ever forever 🎉❤❤❤
@kotemkotem27784 жыл бұрын
ఇలాంటి పాటలు వింటుంటే ప్రపంచం తో పని సమస్యలు లేకుండా హాయిగా ఉంటుంది చాలా అద్భుతమైన పాట
@aveshasyed56386 жыл бұрын
శ్రీకాంత్ గారు మీ పాటలు. నాకు చాలా ఇష్టం
@dhanisatyanarayanareddy19875 жыл бұрын
Yes I love
@kumarsail86565 жыл бұрын
Hi
@sailoopalip43535 жыл бұрын
S
@Mawabrosfuns4 жыл бұрын
I also
@Mawabrosfuns3 жыл бұрын
Iam big fan
@govindarajujagannadha74302 жыл бұрын
Edi emaina appudu songs lo unde ardalu veru abba yeee song vinna chevilo amrutam posinatlu untundi
@gangadharkante62703 жыл бұрын
Superb song... koti garu did a great album Gillikajjalu.. One of the beautiful pair Srikanth and Rashi
@seshadrip95654 ай бұрын
ఈ పాటలు ఎక్కువగా వింటాను ❤❤❤
@jalsagoud59452 жыл бұрын
మనకు మనకు గల ముచ్చట పరులెవరు కనని చోటెచ్చట wow wt a lyrics 👌👌👌👌
@tanurusaipradeep69684 жыл бұрын
కోటి గారి సంగీతం సుపర్👌👌👌👌👌👌🎸🎸🎸🎷🎷🎷🎷
@mariyababubandaru83373 жыл бұрын
సార్ కోటి గారు లవ్ యు సార్ సూపర్ సార్ సూపర్
@rameshadulapuram17554 жыл бұрын
ఇలాంటి పాటలు ఇప్పుడు లేవ్వు మాల్లి రావు అప్పటి పాటల్లో అర్ధాలు హ ఫీలింగ్స్ వేరు భయ్యా
@kalyanmudiraj68133 жыл бұрын
Yes bro
@sruthiyareddy70413 жыл бұрын
Avunu....life long vintune vundipovachu...these type of songs
@teluginttiabbaiipradeep25073 жыл бұрын
Absolutely right Bro 😘 this song fantastic 🎶 💘
@teluginttiabbaiipradeep25073 жыл бұрын
@@sruthiyareddy7041 .....avunu madam this song lovable 💘 and quality song 🎶 💏
What a hairstyle boss yela thala upina hairstyle matram cheragadu anduke srikanth anna ni acting dance yentha istamo ni hairstyle ki inka pedda fans mu, no one has best hairstyle than you
@hrfhrf70148 ай бұрын
90's lo Puttinandhuku mana antha Lucky fellows evaru leru💚💙