Live

  Рет қаралды 16,917

Prardhana Shakthi

Prardhana Shakthi

Күн бұрын

Пікірлер: 435
@mymarapinchisamba5406
@mymarapinchisamba5406 7 сағат бұрын
అయ్యగారికి వందనాలు అయ్య నాకు చాలా సమస్యలు చాలా అప్పులు ఉన్నాయి నాకు సహాయం చేయండి అయ్య నా భారము మీ మీద మోపుచున్నాను అయ్య నా అప్పులు తీర్చండి అయ్య నా కొరకు ప్రార్ధన చేయండి అయ్య నా తప్పులు కేషిమెంచండి అయ్య అప్పులు వాళ్ళు నను ఇబంది పెట్టకుండా చేయండి అయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@srinivassanampudi5540
@srinivassanampudi5540 3 сағат бұрын
ఇస్సాకు పాస్టర్ అయ్యగారికి నా వందనములు నాకు గుండె దగ్గర క్యాన్సర్ కంతి ఉందని మెడికల్ రిపోర్టులో తెలిసింది తగ్గాలని ప్రార్ధించండి 🙏🙏🙏🙏🙏🙏🙏
@MadhavirajaMadhaviraja-ux1ju
@MadhavirajaMadhaviraja-ux1ju 4 сағат бұрын
అయ్యగారు వందనాలు మేము ఉండేది పలమనేరు నా భర్త రాజు తాగుడుకు బానిస అయ్యాడు మందు మానాల దాని కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు
@shekharnaik.3485
@shekharnaik.3485 5 сағат бұрын
Ayyagaru వందనాలు ❤
@archanapallikanti9676
@archanapallikanti9676 6 сағат бұрын
Praise the lord అయ్యగారు నా పేరు అర్చన naa భర్త పేరు పవన్ మాకు ఈ మంత్ lo ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలి అని ప్రేయర్ చేయండి అయ్యగారు
@talarikoti6649
@talarikoti6649 6 сағат бұрын
🎉🎉🎉🎉Priase the lord 🎉🎉🎉
@SUPREETH-tx3lf
@SUPREETH-tx3lf 32 минут бұрын
AMEN 🙌🙏
@rsarsawathi979
@rsarsawathi979 6 сағат бұрын
ఇస్సాకయ్య గారికి వందనాలు నా కూతురు జయమని గర్భఫలం కోసం ప్రార్థన చేయండి🙏🙏🙏🙏🙏
@kothiashok1540
@kothiashok1540 7 сағат бұрын
ఇస్సాకు అన్నయ్య గారికి వందనాలు 🙏🙏🙏 నవంబర్ మాసంలో ప్రవేశించాము మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి చిట్ఫండ్ అధికారులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ల మనసు మారాలని ప్రార్థన చేయండి అప్పులు విడుదల కలగాలని ప్రార్థన చేయండి గృహం కట్టుకోవాలి అప్పులు విడుదల కలగ చేసి మాకున్న వ్యాపారం వాటర్ ప్లాంట్ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏
@Matcharenuka
@Matcharenuka 6 сағат бұрын
ప్రభువును స్తుతించు సోదరా నాకు గర్భం వచ్చింది ప్రభువా ఎప్పటికి 9వ నెల వచ్చింది నార్మల్ డెలివరీ అవ్వాలి అని ప్రార్ధన చెయ్యండి బ్రదర్ నా బర్తకి మంచి మార్పు రావాలి అతను తాగుడు మానేయాలి అని ప్రార్థన
@KondruSrinu-z3k
@KondruSrinu-z3k 3 сағат бұрын
Prise.the.lord.my..familey.need.jesus.bleassing..amen.🙏🙏🙏🙏🙏🙏🙏
@EsnakulaBharathi
@EsnakulaBharathi 4 сағат бұрын
అయ్యగారు వందనాలు అయ్యగారు. అయ్యా నా పరిస్థితి నా స్థితి బాగోలేదు. ఆర్థికంగా ఇట్ట మానసికంగా కుటుంబారంగా ఆ స్థితి బాగోలేదు. నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ప్రతిరోజు వాగ్దానం చూస్తా ఉన్నాను దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. మీకు నిండు వందనాలయ్యా 🙏🙏🙏🙏🙏🙏🙏
@VrupaVrupa591
@VrupaVrupa591 5 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా భర్త తాగుడు నుండి స్వస్థత కలిగించే ప్రార్థన చేయండి
@titustitus6173
@titustitus6173 Сағат бұрын
Amen🙇🏻‍♀💫 Praise the lord🙏ayyagaru....... Hallelujah
@someshsakile1899
@someshsakile1899 3 сағат бұрын
వందనాలు అయ్యగారు మా కుటుంబం కోసం నా కోరకు ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏 అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ హల్లెలూయ స్తోత్రము అమీన్ హల్లెలూయ
@SANDHYASANDHYAPAIDI
@SANDHYASANDHYAPAIDI Сағат бұрын
Thank you jesus vandanalu vandanalu vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@marimamarima1682
@marimamarima1682 2 сағат бұрын
యెహోవా దేవా యేసయ్య నామములో నాబిడ్డలుకు పాపకు యేసయ్య మంచి ఆరోగ్యం బాలం ఆశీస్సులు ఆశీర్వదించునుగాక ఆమెన్ 🙏🙏🙏
@lavanyarishi3048
@lavanyarishi3048 6 сағат бұрын
Praise the lord brother my family prayer for me
@THOKALASAILAJA
@THOKALASAILAJA 5 сағат бұрын
అయ్యగారికి వందనాలు🙏🙏 మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి మా వ్యాపారం అభివృద్ది చెంది ,బుణ బాధలు నుండి విడుదల ,కోర్టు కేసుల నుండి విజయం ఇచ్చి దేవుడు మాస్థలం మాకు ఇచ్చేలా ప్రార్ధించండి అయ్యగారు🙏😭😭😭😭
@JannuSunitha
@JannuSunitha 3 сағат бұрын
Akka family devudu aasheervadinchi nanduku stutram jesus tqq Annaiah family devudu aasheervadinchi nanduku stutram jesus tqq jesus
@MadhaviMarsakatla
@MadhaviMarsakatla 5 сағат бұрын
ఇస్సాకు అయ్యగారికి వందనములు గర్భఫలం కోసం ప్రార్ధన చెయ్యండి అయ్యగారు ప్లీజ్ 🙏🙏
@KumariSanamandra
@KumariSanamandra 6 сағат бұрын
అయ్యగారు మీకు మీ కుటుంబానికి మీ పరిచర్యకు నా హృదయపూర్వకమైన వందనాలు నా కొరకు నా కుటుంబం కొరకు నా పెద్ద కుమార్తె దైవ కృప ఆరోగ్యం కొరకు నా చిన్న కుమార్తె సునీత గర్భవతి సులువైన కాన్పు కొరకు శ్రేష్టమైన బహుమానం కొరకు దేవుని చిత్తాన్ని బట్టి ఆయన ప్రణాళిక చొప్పున నా కుటుంబ పరిస్థితుల వల్ల నేను ఇండియా రావాలని ప్రయత్నిస్తున్నాను దేవుడు నన్ను క్షేమంగా ఇండియా తీసుకురావాలని ఆయన సాక్షిగా నన్ను నిలబెట్టుకోవాలని ప్రార్థన చేయండి
@ManeeshaKankata
@ManeeshaKankata 6 сағат бұрын
ఇస్సాకు అయ్యగారికి నా వందనాలు నాకు ప్రెగ్నెన్సీ రావాలి అని ప్రార్థన చెయ్యండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@anithamaganti5402
@anithamaganti5402 6 сағат бұрын
దేవునినామము ఘనత నొండును
@manimani-tp5ih
@manimani-tp5ih 5 сағат бұрын
పెళ్లయిన 15 సంవత్సరాలకే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు అన్నయ్య ఐదో నెల జరుగుతుండగా అబార్షన్ అయింది మళ్లీ దేవుడు గర్భఫలాన్ని ఇచ్చులాగున ప్రేయర్ చేయండి అన్నయ్య 🙏🙏🙏😭😭😭
@marimamarima1682
@marimamarima1682 2 сағат бұрын
దేవునికిమహిమకలుగునుగాక🙏🏼🙏🏼అయ్యగారికివందనలు🙏🙏దేవా నాబిడ్డలుకు చుట్టు దేవునిఅగ్నికంచె కాపుదల కటాక్షింము కృప ఎల్లప్పుడు తోడ్తెయుదునుగాక ఆమెన్ దేవా చిన్నపాపకు దేవునిసన్నిధికృప ఎల్లప్పుడు తోడ్తెయుదునుగాక ఆమెన్ దేవా నాకుటుంబ నిశ్చయముగా ఆశీర్వదించునుగాక ఆమెన్.🙏🏼🙏🏼🙏🏼
@ChcharanChcharan
@ChcharanChcharan 6 сағат бұрын
Ayyagariki vandanalu andi appulu thiralani pradana cheyandi ayyagaru Ayyagariki vandanalu andi
@thodicherlasailu7817
@thodicherlasailu7817 5 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మా చిన్న వదినకి పిల్లలు లేరు పెళ్లయి 15 ఏళ్ళు అవుతుంది. పిల్లలు కలుగు లాగిన ప్రార్థన చేయండి ప్రార్థన శక్తి లో ఇప్పటి వరకు 6000 మందికి పిల్లలు పుట్టారు. మా వదిన కూడా పిల్లలు పుడతారని ఆశతో ఎదురుచూస్తున్నాం బ్రదర్ మా పెద్దన్నయ్య తాగుతున్నాడు తాగుడు మానుకోవాలి ఎలాగైనా మొన్న తాగుడు మానుకోవాలని ఆశపడుతున్న ఎంతోమంది ఎన్నో సాక్ష్యాలు చెప్తున్నారు నేను కూడా సాక్ష్యం ఇచ్చి లాగున నన్ను ఆశీర్వదించండి ఈ ఇద్దరు విషయంలో నేను ప్రార్థన శక్తి లో సాక్ష్యం చెప్పాలి
@MusuguNirmala
@MusuguNirmala 8 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@venkattriveni7738
@venkattriveni7738 3 сағат бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏 amen amen amen amen amen amen amen
@LakshmiDavid-hx6pu
@LakshmiDavid-hx6pu 5 сағат бұрын
యేసయ్య మీకు స్తోత్రం ఇస్సాకు పాస్టర్ గారికి వందనాలు
@rajupetlurajupetlu876
@rajupetlurajupetlu876 3 сағат бұрын
Praise the Lord ayyagaru Amen Amen Amen Amen Amen Amen Amen hallelujah hallelujah 🙌🙌
@nanajilanka6139
@nanajilanka6139 6 сағат бұрын
అయ్యగారు వందనాలు అయ్యగారు నా పేరు యెహోషువనా నా వ్యాపారం కొరకు నేను పొలిటికల్ విషయం చాలా కష్టపడ్డాను దానికి తగిన ప్రతిఫలం రావడానికి ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏
@kokilagalinki9742
@kokilagalinki9742 6 сағат бұрын
అయ్య గడిచిన అక్టోబర్ నెల కాచి కాపాడినందుకు వందనాలయ్య ఈరోజు వాగ్దానం నెరవేర్చ పడాలని నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా
@siddyasiddya210
@siddyasiddya210 5 сағат бұрын
యేసయ్య మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తుతి స్తుతి స్తుతి అయ్యవందనాలు గర్భఫలం కొసం ప్రార్థన చేయండి అమ్మ 5వందనాలు ఆమేన్ ఆమేన్ ఆమేన్
@ManishaAkepogu
@ManishaAkepogu 8 сағат бұрын
దేవుని నామములో అయ్యగారికి వందనాలు ఏడు సంవత్సరాల నుండి సంతానం లేక బాధపడుతున్నా ప్రార్ధించండి అయ్యా పేరు రాజేష్ మనీషా
@vanibanka-o6o
@vanibanka-o6o 4 сағат бұрын
Meru cheppina vagdhanam prakaram naa barthaku manchi job dhayachesela pradhana cheyandi
@vijayaeda4447
@vijayaeda4447 7 сағат бұрын
Praie తే lord.అయ్యగారు ఆదర్శ కి garbhaphalamu విజేత కి వివాహము కొరకు ప్రేయర్ చెయ్యండి ప్లీజ్ అయ్యగారు
@Anithamoparthi
@Anithamoparthi 7 сағат бұрын
Parise the lord brother 🙏🙏 please pray for my mother's health 🙏 and my financial problems 🙏🙏🙏🙏
@GudiPhilips
@GudiPhilips 5 сағат бұрын
Amen amen amen amen amen amen amen thank God Jesus Christ hallelujah hallelujah hallelujah brother thank you
@JannuSunitha
@JannuSunitha 3 сағат бұрын
Vandanaalu ayyaaru E roju vaagdaanam maa andari jeevitaalalo neraverunu gaaka aamen aamen aamen Naaku avasaram iena governament job naakuu vachinanduku stutram my husband job perminent aie join aienappati nundi salary vachinanduku stutram my children's naat exam lo first rank vachi prise money vachinanduku stutram jesus tqq jesus tqq naa family devudu aasheervadinchi nanduku stutram jesus tqq
@jayaathanti2432
@jayaathanti2432 5 сағат бұрын
Praise the lord 🙏🙏🙏🙏 Please prayer my family members health and happiness always 🙏🙏🙏🙏🙏 my husband papa jivitham vidichipataale Ani Prayer Chaindi please prayer 🙏🙏🙏🙏🙏 my daughter Akhila Marriage koraku prayer Chaindi please prayer 🙏🙏🙏🙏🙏🙏
@jaslinec3888
@jaslinec3888 7 сағат бұрын
అయ్యగారికి వందనాలు అయ్యా నాపేరు జాస్లీన్ w/o హిమ వర్ధన్ మాది నంద్యాల గత 4నెలలు గా తైలాభిషేక ప్రార్థనకు వస్తున్నాను అయ్యా మాకు పిల్లలు లేరు 22 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము ఎన్నో హాస్పిటల్స్ లో చూపించుకున్నాను అయినా పిల్లలు కలుగ లేదు నీటి బుడగలు వున్నాయి అంటున్నారు దయచేసి ప్రాతించండ్డి 🙏
@PranithaPavvadi
@PranithaPavvadi Сағат бұрын
ప్రైస్ ది లార్డ్ సిద్దేశ్వరి దాని బిడ్డలు మశించాలి సిద్దిరాజు సైకాతనం సద్దిస్టతానం పోవాలి naku govt job raavali siddi raju na pillalapatla manchiga pravarthinchali siddeswati noru siddi raaju noru moothapadaali na land 50 lakshalaku gunta chopuna ammudu povali pisalu na chethiki ravali na illu na jaaga na sontham kavali ma amma naamna poorthi aarpgyamtho 50 lakshala pisalatho brathakaali na ee korikslanni neraverali na bartha na cheppu chethallo undali na bartha salary motham thechi ivvali yesayya naamamlo na korikalanni neraverunugaaka amen amen amen amen amen amen amen
@sujathaambadipudi2855
@sujathaambadipudi2855 6 сағат бұрын
Praise the lord brother garu
@nathaniyelb1898
@nathaniyelb1898 6 сағат бұрын
Appulu Thiralani Pradhana Cheyandi Ayya Garu
@kudupudisrinivasarao3440
@kudupudisrinivasarao3440 7 сағат бұрын
Praise the Lord my family kosam prayer sir my son Sairam my daughter Rani govt job kosam prayer sir na health kosam prayer sir 🤲🎄🤲🙏👏🌹🙏👏💐🙏👏🌹🙏👏💐🙏👏🌹🙏👏💐🤲🎄🤲
@padmalaka
@padmalaka 2 сағат бұрын
Praise the Lord prabhuva🙏🙏🙏🙏🙏 ma husband ki mouth cancer thagipovali ane chepi pray him🙏🙏🙏🙏🙏
@intoyesuyesu9928
@intoyesuyesu9928 3 сағат бұрын
Priase the lord ayagaru my family kosam prayer cheyandi ayagaru plece 🙏🥺 my marriage kosam prayer cheyandi ayagaru plece 🥺🙏 Naku happiness kaliginchu yessayya plece 🥺🙏 na korika thirchu yessayya plece 🙏🥺 na avasaralu thirchu yessayya plece 🥺🙏 ma cheruvulo reyipilla 😢vesukone amount maku dayicheyi yessayya plece 🙏🥺 na juttu adhigela cheyi yessayya plece 🥺🙏 Naku vachina badani thirchu yessayya plece 🙏 love you yessayya ❤❤❤❤❤❤❤
@VardhanapuAnand
@VardhanapuAnand 3 сағат бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@LakshmiDavid-hx6pu
@LakshmiDavid-hx6pu 4 сағат бұрын
హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా
@SpandanaAnnepogu
@SpandanaAnnepogu 3 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న 🙏🙏
@seethaiahkama7081
@seethaiahkama7081 6 сағат бұрын
వందనాలు అయ్యగారు మా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయిన ప్రార్థించమని మా బిడ్డల సదువులలో తోడుగా ఉండమని ఒక మంచి జ్ఞానాన్ని జ్ఞాపకశక్తిని దయచేయమని మా భార్యకిమంచి ఆరోగ్యాన్ని దయచేసి మని వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏
@sivamasa6504
@sivamasa6504 5 сағат бұрын
Amen devuniki vandanalu Babu hellelujah yesayya amen
@koteswaraokoteswarao8993
@koteswaraokoteswarao8993 Сағат бұрын
ప్రైస్ ది లాయి గారు ఈరోజు మీకు మీ సేవకు మరియు శుభము జయముకలుగును గాక ఆమెన్
@PremavaniYedla
@PremavaniYedla 5 сағат бұрын
Amen amen amen amen amen amen amen 🙏 Praise the lord 🙏
@amoseguntu5867
@amoseguntu5867 6 сағат бұрын
అయ్యగారు వందనాలు ఆర్థిక ఇబ్బందులనుండి బయట పడాలని ఆర్ధికగా ఎదగాలని ప్రార్ధన చేయండి నాకు PMEGP లోను రావాలని బ్యాంకు మేనేజర్ లోను ఇవ్వాలని ప్రార్ధన చేయండి ఆమెన్
@srinukommanapalli4410
@srinukommanapalli4410 3 сағат бұрын
Praise The Lord AyyaGaru God Bless You AyyaGaru
@Darsiramarao1222
@Darsiramarao1222 8 сағат бұрын
Devuni namamunake mahima kalugunu gaka 🙏🙏🙏 amen amen amen 🙌🙌🙌🙌
@vijayavadrevu9620
@vijayavadrevu9620 4 сағат бұрын
Praise lord lahari husband court case pattinadu court case pattinadu prayer chayandi Amma i
@bonkuriaravindkumar
@bonkuriaravindkumar 2 сағат бұрын
✝️ jesus 🙏 Praise the Lord🙏 Yayya issank yayya✝️ issank✝️🙏 Amen🙏🙏🙏🙏 ✝️
@CHAPALARAJABABURAJABABUCH
@CHAPALARAJABABURAJABABUCH 6 сағат бұрын
Ayyagariki na vandanalu ayya papaki anarogyanga undi papa koraku prardana cheyamdi ayyagaru amen amen amen
@BussaMadhavi
@BussaMadhavi 4 сағат бұрын
Vandanalu ayyagaru na barta rakshana pondali prardinchandi vandanalu 🙏 ma akka valla pillalu rakshana pondali prardinchandi 🙏 ma nanna rakshana pondali prardinchandi vandanalu 🙏
@dasugollapati7414
@dasugollapati7414 7 сағат бұрын
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఈరోజు వాక్యం మా కుటుంబమం సభ్యులు కొరకు మంచి ఆరోగ్యం కొరకు మా భార్య భర్తల మంచి ఆరోగ్యం మా పిల్లలు చదువులు కోరకు వాళ్ళకి మంచి ఆరోగ్యం కోసం చిన్న ప్రార్దన చేయమని అడుగుతున్నాను⛪⛪⛪🙏🙏🙏🙏👏👏👏👏👏🫡🫡🫡💐
@sagarp5508
@sagarp5508 5 сағат бұрын
Yesayya October month mamalani divinchinadhuku me stotralu ayya, ayya ne November month mamalani divinchalani korukuntunam ayya ma family ni asirvadhichandi, ayya ma job lo antha manchi jaragalalia ni korukuntunam amen 🙏❤️
@subhashinikommu1423
@subhashinikommu1423 7 сағат бұрын
ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇస్సాక్ అయ్యగారికి వందనములు అయ్యా , నాకు ఇద్దరు బిడ్డలని ఇచ్చిన దేవుడు ఒక బిడ్డని తీసుకుని ఉన్నాడు, మరల ఆ బిడ్డని నాకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను .ఇద్దరు బిడ్డల తర్వాత opration చేపించుకున్నాను , ఇప్పుడు పిల్లలు పుట్టడానికి opration చేపించుకున్నాను , అన్నయ్య కోల్పోయిన బాబు ని తిరిగి నాకు దేవుడు ఇవ్వాలని దీవించండి ఆమెన్
@PrasadNandika
@PrasadNandika 7 сағат бұрын
Dayaludu holy Zion
@SunithaElle-g5q
@SunithaElle-g5q 3 сағат бұрын
Ayyagaru .vandanalu.na.bartakosam.prayer.cheyandi.nafamily.kosamprayer.cheyandi.plz😂😂😂😂
@chavalaxmi6299
@chavalaxmi6299 6 сағат бұрын
Isaku paster garkivandanamulu ayya Naku government job ravalani prdhichadi Anna please 🙏 Na barta ku manchi mansu kaligi undi nanu na pilalni manchi ga choosukone manusu ni na barta ku ivandi Anna please na pilalu manchiga chadhuvukone arogyamga undila pradhanna cheyandi Anna please 🙏 Naku unna ardika samayasyalani thisivesi Naku unna arogyam aamyalani thisi vesi na thlidhadrulaku manchiarigyam kaligiundela pradhichandi Anna please 🙏 maku unnasamasyalani thisivesi pradhichandi Amen amen amen amen amen amen amen ✝️🙏 ✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏
@MALLELAbaburao
@MALLELAbaburao 8 сағат бұрын
Amen amen amen amen amen amen amen
@bosssuma7731
@bosssuma7731 7 сағат бұрын
అయ్యా గారికి 🙏🙏🙏నా పేరు అనంతలక్ష్మి అప్పు లు తిరి లాగా నా భర్త పిల్లల కోసం ప్రార్ధన చైయండి 🙏🙏
@lakshmigaliki
@lakshmigaliki 6 сағат бұрын
Essakuayyagariki navandanalu ayyanakumarudiki manchijabukavali prardanacheyandi 🙏
@VenkataPrudhvi-cn2ge
@VenkataPrudhvi-cn2ge 8 сағат бұрын
దేవుని కి మహిమ కలుగునుగాక 🙏🙏🙏🙏🙏
@santhosh91
@santhosh91 7 сағат бұрын
Amen Thankyou jesus
@chramakrishna1478
@chramakrishna1478 5 сағат бұрын
🙏🙏🙏🙏🙌🙌🙌👑👑👑💯💯
@MeenaKumari-eb2ok
@MeenaKumari-eb2ok 5 сағат бұрын
Naku job echinanduku stotram yessayya Amen Amen Amen 🙏🙏🙏
@GousSk-ij7mr
@GousSk-ij7mr 8 сағат бұрын
అయ్యగారికి వందనాలు అయ్యా నా భార్యకు షాజహాన్ ఆరో నెల కుమారుడు కోసం ప్రార్థన చేయండి అయ్యగారు మా పాప తమ్ముడు కలుగును గాక మా అమ్మ మనవడు కలుగును గాక ఆమెన్ నా భార్య కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు స్కానింగ్ రిపోర్ట్ లో డాక్టర్ గారు చూసి నీకు మళ్ళీ ఆడపిల్ల చెప్పేరు అయ్యగారు మా ఇంటి మగ సంతానం కావాలి అని ప్రార్థన చేయండి మా అమ్మ మనవడు కావాలని ఆశపడి కోరుతుంది అయ్యగారి నాకు భయమేస్తుంది అయ్యగారు నా భార్య కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏✝️✝️✝️🙏
@Mannamnagalakshmi
@Mannamnagalakshmi 7 сағат бұрын
ఆయా గారు. వందనాలు. మా.కుటుంబం. కొరకు. ప్రార్థన. చేయండి. ఆర్థిక. పరిస్థితి. బాగోలేదు. అప్పులు. ఎక్కువగా. ఉన్న యి.పని కి. వెళ్ళాలి అంటే. నా.భర్త కి. ఆరోగ్యం సరిగా లేదు. నాకు కూడా. ఆరోగ్యం బాగాలేదు. పెద్ద కుమార్. 7నెల.గర్భ ణి.ఉన్న ది.ఆరోగ్యం గా. ఉండాలి. మా. గురించి. పారథన.చేయండి. ఆమె నే.ఆమెను ఆమెను. 😢😢😢😢😢😢😢
@thallapallychandrakala4108
@thallapallychandrakala4108 8 сағат бұрын
Thank you Jesus 🙏 🙏🙏
@AnushaChatla-zh2gw
@AnushaChatla-zh2gw 7 сағат бұрын
అయ్యగారు కి వందనాలు అయ్య మ నాన్న మద్యంకి బానిస అయ్యాడు విడుదల కోసం ప్రార్థన చేయండి నా పేరు అనుష నేను టెట్ పరీక్ష రాశాను రేపు result మంచి మార్కులు రావాలని ప్రార్థన చేయండి అయ్య వందనాలు
@srinukommanapalli4410
@srinukommanapalli4410 3 сағат бұрын
Amen Amen Amen I Received In The Name Of Jesus THQ You Lord Holy Spirit And Thanq You Lord Jesus Najareyuni Yesu Namamlo Nannu Already Manchi Airlines Junior Executive Common Cadre Job Tho Divinchinandhuku Nike Na Vandanalu Prabhuva
@mallepogubujji713
@mallepogubujji713 8 сағат бұрын
Ayyagariki.vandhanalu
@basavarajaswari169
@basavarajaswari169 4 сағат бұрын
దేవునికి వందనలు ఇస్సాక్ అన్నకి వందనలు నరేంద్ర కి జబువచ్చే లగ తాగుడులో నుండి విడువల శంకర్ తాగుడు లో నుండి విడుదల కలిగే లగ ప్రయక చెయండి అన్న వాల్లతో విసిగిపోతున్న ను మఅమ్మగారికి కాశ్మ తిరిపోయింది తగలగ ప్రయర్ చేయండి అన్నగారు
@nvprasad7607
@nvprasad7607 7 сағат бұрын
వందనాలు అయ్యగారు అయ్యో నా కుటుభం కొరకు ప్రేయర్ చేయండి అయ్యా నా అప్పులు ఉన్నావీ అయ్యా నా చేతికి వచన ఉడటం లేదు కష్టం పడుతున్న జీతం నెలవటలాడు అయ్యో నా కు భయం వేసతుడ్ అయ్యా నాకొరకు పార్ధన్ చేయండి దేవా దేవుడు దేవుచిము తండ్రి ఆమెన్
@gandalakalyan3486
@gandalakalyan3486 7 сағат бұрын
Praise the lord ayyagaru 🙏 please pray for my conestable events ayyagaru and my family problems ayyagaru please pray 🙏🙏🙏🙏😭😭😭😭😭🙏🙏🙏🙏 amen alleluia..
@depangidharmateja5478
@depangidharmateja5478 9 сағат бұрын
Ayyagariki Vandhanalu 🙏🙏🙏🙏Na Pearu Suneetha 2017 lo Naku Babu Puttadu Naku Garba Falam Andhalani Prayer Cheyyandi Ayyandi Ayyagaru Chalamandhi Niku Okkadea Babu Okkadea Babu Antunnaru Ayyagaru Mirea Ealagaina Prayer Cheyyandi Miru Okka Mata Cheppandi Ayyagaru Adhi Nearavearidhi Plz Plz Plz Plz Plz Plz Ayyagaru Okka Mata Cheppandi Ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏
@sidduteddy2713
@sidduteddy2713 44 минут бұрын
Ayyagareke vandanalu garbafalamu koraku appulu vunnai place rate paleke konataneke yevarina vachai la prayer cheyyandi ayya ma sister ke sriram chitfund lo pata next mnth vachai la prayer cheyaandi meru chestey karyalu faliestsi ayyagaru pls pillalu puttaru utres pegulake attukkundhe sistlu vunnai snnaru 2 operations ayyai inka a devudu me vogdanamu koraku yeduru chustunnanu metu vuntaru ane vogdanamu eistey ipothundhe pls prayer cheyyandi
@naninani-jq4dn
@naninani-jq4dn 20 минут бұрын
🙏🙏 ayyagaru
@NaniKuwait-x8n
@NaniKuwait-x8n 4 сағат бұрын
అయ్యగారు వందనాలు అండినా పేరు సుమతిఆ తల్లి గారి ఇంటి స్థలం కొరకు ఐదు సంవత్సరము నుండి ఎదురుచూస్తున్నానుఈరోజు అయ్యగారు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను ఎంతో ధైర్యం పడ్డాను అంటే దేవుడు నా పట్ల కార్యము జరిగేలాగను నా కొరకు నా కుటుంబం కొరకు నా ఇంటి స్థలం కొరకు ప్రార్థన చేయండి నీ సాక్షిగా దేవుడు నిలబెట్టేలాగునుప్రార్థన చేయండి అయ్యగారు ఇంటి స్థలము తల్లిగారు ఇంటి స్థలం అయ్యగారు నా పేరు సుమతి ఎన్నో సంవత్సరం నుండి ఎదురు చూస్తున్నా అమ్మాయిగారు తప్పక కార్యము నెరవేరుతదని మరి ఈరోజు వర్షం ద్వారానే ఎంతో బలపెడతాను వందనాలు అండి
@chinnamdani2115
@chinnamdani2115 6 сағат бұрын
దేవుని కి వందనాలు అయ్యగారికి వందనాలు అయ్యగారు నాపేరు మౌనిక నాభర్థ పేరు డాని మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి నాకు ఇద్దరు పిల్లలు దేవుని జ్ఞానం కలిగి వుండాలని ప్రార్థన చేయండి అయ్యగారు ఇద్దరు పిల్లలు హైట్ పేరాగాలి ప్రార్థన చేయండి అయ్యగారు చదువు లో మంచి జ్ఞానం కొరకు ప్రార్థన చేయండి మాఅన్నయ్య పాస్పోర్ట్ పోస్ట్ లో రావాలని ప్రార్థన చేయండి అయ్యగారు తల్లిదండ్రులు కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు ఈరోజు వాగ్దానం మా జీవితంలో జరుగును గాక ఆమెన్ ఆమెన్ వందనాలు అయ్యగారు
@sagayarani-gc8tr
@sagayarani-gc8tr 5 сағат бұрын
Amen 🙏 Amen 🙏 Amen 🙏 thank you my Lord for all your blessing 🙌 praise the Lord Brother Garu 🙏 Glory to God Hallelujah Hallelujah Hallelujah 🙌 🙏
@nityasrimylabathula6879
@nityasrimylabathula6879 6 сағат бұрын
Lakshmi gariki notlo gaddalu vachay .... Operation chesi test lu chrsaru .. reports Anni manchiga ravalani prayer cheyandi 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
@VenkataPrudhvi-cn2ge
@VenkataPrudhvi-cn2ge 9 сағат бұрын
ప్రైసెతేలార్డ్ అయ్యగారు ఈసకు అయ్యగారుకి వఃదానములు 🙏🙏🙏🙏🙏🙏
@manasamanasa-uj9fu
@manasamanasa-uj9fu 3 сағат бұрын
Amen Amen Amen Amen Amen Amen Amen🙏
@PottaPrem-w1r
@PottaPrem-w1r 8 сағат бұрын
దేవుడికి మహిమ కలుగును గాక వందనాలు అయ్యగారు అప్పులు తీరిపోవాలని మా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు ప్లీజ్ అయ్యగారు ప్లీజ్ అయ్యగారు ప్లీజ్ అయ్యగారు 🙏🙏🙏😭😭😭😭
@karunasri543
@karunasri543 4 сағат бұрын
Prise the lord yesayya naku garbaphalam dhaya cheyyandi yesayya
@chowtajagadeeshkumar4281
@chowtajagadeeshkumar4281 7 сағат бұрын
Tq tq tq yessaiah ❤
@RajuArts456
@RajuArts456 6 сағат бұрын
Praise the lord ayyagaru andharu kutumbhalalo santhosam samdhanam aarogyam undalani korukuntu dhevuniki mahima kalugunu ggaka Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
@madhavikorabandi1294
@madhavikorabandi1294 6 сағат бұрын
Essaku ayyagaru vandanalu ee roju vagdhanam aake chepponattu ga vundhi maaku vundataniki ellu ledu varsham padite maaku chala ebbandhiga vundhi ee vagdhanam naa jivitham lo neraveralani prayer cheyandi govt job ravalani vivaham jaragalani shathruvula chethilo nudi vidipinchalani korttu kesu nundi vidipinchabadalani prayer cheyandi pls request naaku chala ebbandhiga vundhi ayagaru pls request amen
@ravisuragala
@ravisuragala 4 сағат бұрын
Marantha ayyagaru 🙏🙏🙏 my name is ravi suragala ayyagaru my family kosam nagurichi prayer cheyandi andharu kutumbhalalo santhoshm samdanam aarogyam undalani korukuntu dhevuniki mahima kalugunu ggaka Amen amen amen amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏 amen
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 132 МЛН
Colorful Pasta Painting for Fun Times! 🍝 🎨
00:29
La La Learn
Рет қаралды 308 МЛН
దీన // message by brother deevenaiah garu // youth meeting ll
32:38
Jesus coming soon
Рет қаралды 30 М.
main pala yeshu da kade nai chadna || Worship songs with lyrics
19:38
Bharti Jhamat
Рет қаралды 1,5 МЛН