#Live

  Рет қаралды 421,710

Prardhana Shakthi

Prardhana Shakthi

Күн бұрын

Пікірлер: 541
@PullaraoRavuri-mq8td
@PullaraoRavuri-mq8td 3 ай бұрын
అయ్య గారికి వందనాలు మా నాన్న గారికి రావలసిన డబ్బులు రావాలని కోరుకుంటునము మరియు కోర్టు సమస్యలు ఉన్నాయి మరియు మా అప్పులు కూడా యేసు నామంలో తొలిగిపోవాలి అని ప్రాధించగళారూ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pulimamidipriya2037
@pulimamidipriya2037 13 күн бұрын
Yesayya Naku dabbula sahayam cheyu yesayya chakkati house 🏠 eyyu thandri Na appulanni thiripovali yesayya 🙏🙏🙏😭😭😭
@lakshmigaliki
@lakshmigaliki 3 күн бұрын
అయ్యా అపులో మునిగి పోయాము మాకొరకు ప్రార్థన చేయండి
@DurgadeviGuttala7
@DurgadeviGuttala7 2 ай бұрын
Aman Deva Amen preis tha lord Deva vadanallu అయ్య గారు వాదనలు అయ్య గారు మా ఇల్లు ఆముదము అనుకున్నాము కానీ ఎవరూ కొనడం లేదు మా ఇల్లు కోశం మీరు ప్రేయర్ చెయ్య డి ఆమెన్
@lakshmigaliki
@lakshmigaliki 3 күн бұрын
అయ్యగారు మీవాక్యం రోజు వింటున్నాను నాకు 3పిల్లలు 2ఆడపిల్లలు 1కొడుకు పెద్ద అమ్మాయి భర్త అత్త ఆమెను కొట్టి మాకు వద్దు అని పాపేశారు ఒక పిల్లోడునాడు వీరిని చదివించి వ్యవసాయం చేసి అప్పులు పాలు అయిపోయాము అయ్యా నేనుప్రార్థ శక్తికి రావాలని ఉంది నాకు కాలు ఇరిగింది 3నెలలు తగ్గలేదు మాది పామర్రు మండలం కృష్ణ జిల్లా అయ్యగారు మీకు వందనాలు వకసారి ఈ మెసేజ్ చుడండి అయ్యా ఓ ర్చు కోలేపోతున్నాము అయ్యా వందనాలు
@DarlaRathnakumari
@DarlaRathnakumari 7 ай бұрын
వందనాలు అయ్యగారు నేను ప్రతిరోజుు ఉదయం 5 గంటలకే మీ మీ వాక్యం ఆరాధన ఛానల్లో వస్తుంటే చూస్తాను చూస్తాను మీరు చెప్పే వాక్యము నాకెంతగానో ఆదరణ కల్పించింది అమ్మను బట్టి దేవునికి స్తోత్రములుసాకయ్య గారికి వందనాలు
@kunapamulaabhilash8642
@kunapamulaabhilash8642 16 күн бұрын
అయ్యగారు వందనాలు నాకు నడుము నొప్పి ఒక వైపు వస్తోంది తగ్గాలని ప్రేయర్ చేయండి అలాగే మేము ప్రూట్ s వ్యాపారం పెడుతున్నాము దేవుని చితమయితే. దేవుని కృప మా వ్యాపారం దీవించబడాలని అనుదినము ప్రేయర్ చెయ్యండి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@PolisettySrinivasrao
@PolisettySrinivasrao Ай бұрын
అయ్యగారు మరనాతండి మేము చాలా సమస్యల్లో ఉన్నామండి నా భర్తకు ఉద్యోగం లేక అప్పుల పాలైపోయామని వడ్డీలు కట్టలేక బిడ్డల్ని పోషించుకోలేక ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుంది మా కొరకు ప్రార్థన చేయండి చేయండి అయ్యగారు అయినవాళ్లే మమ్మల్ని ఎల్లో మాటలు బాధిస్తూ ఉన్నారు కన్నవాళ్లే మమ్మల్ని పట్టించుకోవడం లేదండి 2024 సంవత్సరం ప్రార్థన శక్తి జరిగే ప్రార్థనకు వచ్చారండి
@srinuvasu2985
@srinuvasu2985 Ай бұрын
Ayyagaru niku vadhanalu Garbha palam kosam pradhna Chasi sosthaparchandi ayyagaru Vithanamu vithukuna bagyam Evadi ayyagaru
@SatyaPolisetti-cu8si
@SatyaPolisetti-cu8si 2 ай бұрын
Vadhanalu
@Rajiraji-fj3ic
@Rajiraji-fj3ic 2 ай бұрын
Mundhuga devuniki ayagariki vandanallu ma family gurinchi pradana cheyandi ma family lo andariki health bagundalli arogyam ga undalani pradana cheyandi amen
@KalvaBabu
@KalvaBabu 3 ай бұрын
అన్నయనాకు ప్రార్థన చేయండి నీకు వందనములు
@balavaraprsadpinipe6164
@balavaraprsadpinipe6164 5 ай бұрын
దేవుని నామములో వందనాలు అయ్యగారు నాకు సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు చాలా అప్పుల్లో ఉన్నాము చాలా బాధల్లో ఉన్నాను నాకు స్వస్థత కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@vasamsettisyamala9981
@vasamsettisyamala9981 4 ай бұрын
అయ్యగారు వందనాలు నాకు చాలా అప్పు చేసి ఇల్లుకొన్నాను అధికాక నా ఆరోగ్యం అసలు బాలేదు చాలా అప్పు చేసి బాగు చేయించి కొన్నాను అయ్యగారు అప్పు తీరుస్తున్నాఅయ్యా నుమళ్ళీ అప్పు లు ఏపోతున్నాన్ మా అప్పులు తీరాలని ప్రార్దన చెయ్యండి అయ్యా మీకు వేలాది వందనాలు రావులపాలెం లో జరుగు ప్రార్దన శక్తి కి వెళతాను అయ్యా గారు దేవునికి వేలాది వందనాలు
@AshokKumarBoda-fb5tx
@AshokKumarBoda-fb5tx 3 ай бұрын
Prayer the lord ayyaagaru 🙏🙏🙌🙏🛐✝️✝️🛐🛐🛐🛐
@balaramrayipalli3650
@balaramrayipalli3650 3 ай бұрын
Praise the Lord అయ్యగారు 🙏🙏🙏
@Jayadaya-lo7tt
@Jayadaya-lo7tt 2 ай бұрын
Jaya.daya.praise,the.lord.ayya goru
@pulimamidipriya2037
@pulimamidipriya2037 13 күн бұрын
Ma nanna ki anarogyam nundi vedudhala eyyu thandri 🙏🙏🙏🙏
@ArunaAkash-ov6mc
@ArunaAkash-ov6mc 4 ай бұрын
Naa bharatha ki marumanassu kaluga cheyadu naa kasta lu badhalu tholagi chamani pray chayandi thank you Jesus praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@saraswathi.k9457
@saraswathi.k9457 5 ай бұрын
Praise the lord anna 🙏 అప్పుల బాధ నుండి విడుదల కోసం ప్రార్థన చేయండి అన్నా ❤🙏🙏🙏🙏🙏🙏🙏
@SeetharatnamBattu
@SeetharatnamBattu 2 ай бұрын
Praise the lord annayyagaru memu chala appulu badhalo unnam Naku jab ledu dayatho makoraku prayer cheyya di
@MkrUparao-tp9xi
@MkrUparao-tp9xi 3 ай бұрын
దేవునికి స్తోత్రం నెరవేరింది
@padigelayesupadam6436
@padigelayesupadam6436 3 ай бұрын
Issak ayyagariki vandanalu maaku chala appulunnayu ayyagaru maa koraku prardhana cheyyyandi ayyagaru
@kavithasadhu8145
@kavithasadhu8145 5 ай бұрын
Tq GOD for this day,amen.bless me GOD please, bless me.
@malleshdeva4093
@malleshdeva4093 5 ай бұрын
Appula badhanuchi vidudhala kosam plear cheyandi ayyagaru g lakshmi amen devuniki mahima ganatha kalugunugaka amen amen amen amen
@HemaLatha-f4r
@HemaLatha-f4r 3 ай бұрын
Vandanalu ayyagaaru praise the lord hallelooya sthotralu vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏 Amen nenu job kosam try chestunnanu na job kosam prayer cheyyandi ayyagaaru please hallelooya sthotralu vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amen
@kavithasadhu8145
@kavithasadhu8145 5 ай бұрын
Pastor garu meeku maa vandalu,ma kosam prayer cestunanduku vandanalu.
@SuryaKumar-y9s
@SuryaKumar-y9s 2 ай бұрын
🙏 ayyagaru ma family vedipoemdi my family kosm pradochdi ayyagaru
@JhansiJhansi-d4h
@JhansiJhansi-d4h 9 ай бұрын
వంద నా లుఅయ్యగారుదేవునినామానికిమహిమకలుగుగాకఆమెన్ఆమెన్ఆమెన్ఆమెన్ఆమెన్‌ 🙏🙏🙏🙏
@Tharak-fo5jf
@Tharak-fo5jf 5 ай бұрын
Isaku ayyagaru ki vandanalu maa pantalu baga pandaka apuulu ayyayi kabatti maaku pradana chendi😢
@KalvaBabu
@KalvaBabu 3 ай бұрын
అన్నయ నా కు ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి
@KalvaBabu
@KalvaBabu 3 ай бұрын
అన్నయనాకు ప్రార్థన చేయడి
@SaradhaYatra
@SaradhaYatra 3 ай бұрын
Hisar gaikar ki vandanalu Nagpur Turki garba wala garba palam kosam pradhanacharya Aisa koi Ghar ki vandanalu
@chmamatha1030
@chmamatha1030 5 ай бұрын
ప్రార్థన చేయండి అయ్యగారు మా ఆయన ఊరెళ్ళాడు అయ్యగారు పిల్లలు లేరని నన్ను వదిలేసి ఊరు తను తిరిగి రావాలని ప్రార్థన చేయండి భర్త పేరు కరుణ్ నా పేరు మమత జ్యోతి
@nagamanipolisetti5607
@nagamanipolisetti5607 3 ай бұрын
Vandanalu ayyagaru apula badgalu pillala udyogam laka chala badha padutunamu ma kutumbam kosam prayer chayande
@nirmalalakamthoti5188
@nirmalalakamthoti5188 2 ай бұрын
Praise the Lord brother 🙏🏻 pray for me and my son jithin Bala Swamy ma dukhanni santhosham GA marela prardhinchandi plz nenu jagarukatha kaligi prardinche Bhagyam dayacheyandi yesayya kutumba Aradhana chesukune Bhagyam dayacheyandi yesayya na Kalyan Katina manasu tisivesi mammalni preminche mamsapu hrudayam dayacheyandi yesayya mammalni MI sannidhilo goppa sakshuluga nilabettandi yesayya 😭 🙏🏻 ♥️ 😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KRambabu-l5n
@KRambabu-l5n 6 ай бұрын
Yes amen amen amen 🙏🤲😭
@ArepalliSrinivasarao-re7qx
@ArepalliSrinivasarao-re7qx 2 ай бұрын
Amen ❤❤❤❤❤
@MonicaKommu-mh9oc
@MonicaKommu-mh9oc 2 ай бұрын
Praise the loard makutubm preryr chayadee 😭😭😭😭
@innaiahbaburamaji2522
@innaiahbaburamaji2522 3 ай бұрын
Brother.Please pray for My family and Children and their Study and results and health and Please give us God's Strength and blessings to us. Thanking you Brother.
@Saimma.AmmaModitoka
@Saimma.AmmaModitoka Жыл бұрын
వందనాలు అయ్యగారు ఫోన్లో నేను రోజు మీ వాక్యం వింటూ ఉంటాను మేమిద్దరం ప్రేమించుకున్నాం మా పెద్దలు కోరి మా పెళ్లి జరగాలని ప్రార్థన చేయండి అయ్యగారు ఈ 5 నెలల్లో మా పెళ్లి అయిపోవాలి గారు మా ఇద్దరికీ పెళ్లి చేయండి అయ్యగారు మీకు మీకు మేము రుణపడి ఉంటాను అయ్యగారు దయచేసి మా గురించి ప్రార్థన చేయండి అయ్యగారు
@chmamatha1030
@chmamatha1030 5 ай бұрын
అయ్యగారు ప్రార్థన చేయండి మా గురించి నా భర్త పేరు నా పేరు మమత జ్యోతి పిల్లల గురించి ప్రార్థన చేయండి భర్త నాకు పిల్లలు లేరని వదిలేసి ఊరు వెళ్ళిపోయారు రావడానికి ప్రార్థన చేయండి
@chmamatha1030
@chmamatha1030 5 ай бұрын
నా భర్త పేరు కరుణ్ కుమార్ నా పేరు
@ManiMani-gn6ci
@ManiMani-gn6ci 5 ай бұрын
Aemn🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️🤲🤲🤲🤲🤲🤲🤲🤲🙏
@velagalerumylavaram4034
@velagalerumylavaram4034 Жыл бұрын
Prise lard thandri nanu chala badalo vunnanu na kosam prayer cheyyandi Ayyagaru barta lane vontareni nannu gurtunchucondi thandri vandanalu
@kavithasadhu8145
@kavithasadhu8145 5 ай бұрын
Tq 🙏 "GOD" for this day,amen. Na problems Anni solve ceyandi deva.amen.cestaru tandri meeru,amen.
@Rsghcyyxy
@Rsghcyyxy 8 ай бұрын
దేవుని నామమునకు సొత్రములు అయ్యగారికి వందనాలు అయ్యా నేను మీ మీటింగుకు రావాలని ఆశపడుచున్నాను. కానీ నడవలేని పరిస్థితి అర్ధక ఇబ్బందులు లలో ఉన్నాను. వీటి విడుదల కొరకు ప్రార్ధన చేయండి అయ్యగారు.
@Bunnyp9846
@Bunnyp9846 2 ай бұрын
😊
@kodiram3734
@kodiram3734 6 ай бұрын
Praise tha lord
@tejadayam8258
@tejadayam8258 4 ай бұрын
Praise the Lord ayyagaru.my name is D.divya prayer for me and my family koraku. Chala problems health koraku prayer cheyandi ayyagaru
@JayarajuMullangi
@JayarajuMullangi 6 ай бұрын
Haleluya ameen ameen ameen haleluya Deva Deva Deva
@nakkaprasad8422
@nakkaprasad8422 4 ай бұрын
❤❤ TQ God Amen ❤❤
@DurgaP-s4b
@DurgaP-s4b 8 ай бұрын
అయ్యగారికి వందనాలు మా బాబు చైతన్య కు కంటి దెబ్బ తగ్గాలని ప్రార్ధన చేయండి
@PerapoguRaju-gi5gl
@PerapoguRaju-gi5gl 5 ай бұрын
🙏🙏
@JamparapuJayamma
@JamparapuJayamma 3 ай бұрын
సురేష్ బాబు కీ నడక లేదు ప్రార్థనా చే చాలా బాదగ ఉంది ప్రార్థనా చే
@divyajyothi5338
@divyajyothi5338 11 ай бұрын
యేసయ్య నామములో నాకు ప్రతి నెల శాలరీ రావాలి amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐🙏
@AshokKumarBoda-fb5tx
@AshokKumarBoda-fb5tx 3 ай бұрын
Amen Amen Amen Amen
@VanajaDalai-tp2sf
@VanajaDalai-tp2sf 3 ай бұрын
Praise the Lord 👏🏻👏🏻👏🏻🙇🏻🙇🏻Anna naa kosam prayer cheyandi Anna 🥺🥺🥺🥺
@mullangisandhyarani4625
@mullangisandhyarani4625 5 ай бұрын
Ayya ayyagaru ma makutumbam kosam prayer cheyandi meku ma vandanalu 🙏 Naku bagoledaya nadumu nopi Na bhattha maralani Na muguru. Pillalu pedha abhay ki salary paragalani papa ki udoygam ravalani Chinna Babu 10th class exams rasthunadu makoraku pradinchande aayagariki Devine ki na vandanalu 🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭 mkosam pradana cheyandi plz ayya ayyagaru
@divyajyothi5338
@divyajyothi5338 11 ай бұрын
యేసయ్య నామములో నాకు శాలరీ రావాలి amen 🙏
@bayanenikoteswaramma3075
@bayanenikoteswaramma3075 Жыл бұрын
అయ్యగారు వందనాలు నాకు చాలా అప్పు ఉన్నది ప్రార్థన చేయండి ప్లీజ్ నన్ను బ్రతికించండి
@sricherukuri3076
@sricherukuri3076 2 жыл бұрын
Vandanalu Paster Garu garbaphalam phalam kosam Pradhana cheyandi
@devimadhamsetti334
@devimadhamsetti334 4 ай бұрын
మీరు ప్రేయర్ చేస్తే తప్పకుండ స్వస్థత వస్తుంది అని విశ్వాసులు చెప్తున్నా రు నాకు కూడా స్వస్థత కలగాలని ప్రేయర్ చేయండి. బ్రదర్ 🙏
@suvarchalalakkenaboina3976
@suvarchalalakkenaboina3976 3 ай бұрын
Ljayachandra
@sagarbabukadiyam8138
@sagarbabukadiyam8138 Жыл бұрын
Praise the lord ayyagaru ma annaya vadinamma ki garba palam kosam pradana cheyyandi
@jesusradha7062
@jesusradha7062 2 ай бұрын
Praise the Lord Anna 🙏 Anna pray for my daughter Monish she is not obeying please pray for him
@devarakondavenkateswari8365
@devarakondavenkateswari8365 11 ай бұрын
Vandhanu Ayya Na Barthaki Panichupinchu Ayya
@umamaheswariyatham582
@umamaheswariyatham582 Жыл бұрын
Ayyagaru meeku Vandanalu AppuluThondaraga Teerela Pradhana cheyyandi Halleluya
@ChinnaSunkanna-g3i
@ChinnaSunkanna-g3i Жыл бұрын
దేవుని నామానికి వందనాలు ఇస్సాక్ పాస్టర్ గారికి వందనాలు నా పేరు మోషే నేను హాస్పిటల్ కి వెళ్లి మందులు తీసుకొని తీసుకునే మందు బాగా ఉండడానికి ప్రార్థన చేయండి మందులు బాగా ఒంట డానికి ప్రార్థన చేయండి అయ్యగారు దయచేసి నాకున్న శోధన అంత పోవడానికి ప్రార్థన చేయండి అయ్యగారు మీకు వందనాలు అయ్యగారు దయచేసి ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏
@art____mamatha__
@art____mamatha__ Жыл бұрын
దేవునికి వందనాలు అయ్యగారి వందనాలు అక్క 10చదువుతుంది పరీక్షలొ మంచి మార్కులు వచ్చేలా ప్రార్ధన చేయండి వందనాలు
@SatyaPolisetti-cu8si
@SatyaPolisetti-cu8si 2 ай бұрын
Blessing
@kuppakulivijay2586
@kuppakulivijay2586 Жыл бұрын
Ayaa Miru challaga undalayaa tndri
@KondaKonda-gg9bf
@KondaKonda-gg9bf 3 ай бұрын
😭 కొంచెం డబ్బులు అవసరం ఉంది ప్రభువు సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఆమెన్
@AshokKumarBoda-fb5tx
@AshokKumarBoda-fb5tx 3 ай бұрын
అయ్యగారు మాకు గర్భఫలము కొరకు prathna చేయండి అయ్యగారు
@amaladasuveerababu9829
@amaladasuveerababu9829 3 ай бұрын
,,
@VaraprasadUndurthi-w7d
@VaraprasadUndurthi-w7d 8 ай бұрын
Ayyagariki vandanalu ayyaa vandanalu naku melu jarigindhi meku vandanalu
@BusiSangeetharao-co6wc
@BusiSangeetharao-co6wc 3 ай бұрын
Ayyaharu ma mavayya kaallaku infection vachi varam nundi hospital lo chala bhadhapaduthunnadu swasthatha kosam prardhanacheyandi
@AmbatiRishi-u6l
@AmbatiRishi-u6l 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐
@sumalathasuma6331
@sumalathasuma6331 11 ай бұрын
అయ్య గారికి వందనాలు అయ్య నా ఆరోగ్యం, నా కుటుంబ రక్షణ, ఆర్థిక పరిస్థితి గురించి ప్రార్ధించండి. నాకు గల పొలము ఇతరులు ఆక్రమించుకుని అనుభవిస్తున్నారు. 12 ఏళ్ల నుండి కోర్టు లో నడుస్తుంది. ఏమీ తెలటము లేదు అయ్య గారు. ప్రార్ధనా శక్తి వీడియోస్ చూస్తున్నాను. నా పొలమూ నాకు వస్తోందని విశ్వసించి ఎదురు చూస్తున్న. నా తరపున మీరు ప్రార్ధించాలని కోరుకుంటున్నాను. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
@bandarunagaraju938
@bandarunagaraju938 3 ай бұрын
అయ్యగారు నేను చాలా బలహీనతతో ఉన్నానండి నా మానసిక పరిస్థితి ఏమి బాలేదు నా గురించి ప్రార్థించండి బాబు 20:32
@KameswariDhavaleswarapu
@KameswariDhavaleswarapu 6 ай бұрын
Praiselordsir😅😅atchañtta😊😊😊😊😊😊
@kawshik4277
@kawshik4277 2 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ అయ్య గారికి 💖🙏🏻🙏🏻🙏🏻 నా మన ఆత్మీయ తండ్రి గారికి 💖🙏🏻🙏🏻🙏🏻 నా పేరు డేవిడ్ ప్రార్థనా శక్తి అయ్యగారి ప్రార్థన వలన ఓ వేపరాన్ని ప్రారంభించాము రుచి చికెన్ ఫ్రై సెంటర్ కొరకు వ్యాపారంలో ఆశీర్వాదము అభివృద్ధి సమృద్ధి కొరకు ప్రార్థించండి తండ్రి 💖🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭
@laxmikopuri3441
@laxmikopuri3441 Жыл бұрын
దేవుని నామానికి వందనాలు అయ్యగారు మా ఇల్లు బేరం అవుతుంది అయ్యగారు ప్రార్ధన చేయండి ఇంకో ఇల్లు కొనుక్కోవటానికి ప్రార్థన చేయండి నేను సికింద్రాబాద్ వచ్చి మా సాక్షాన్ని అందరితో పంచుకోవాలని కోరుకుంటున్నాను
@santhosh143-bq4jv
@santhosh143-bq4jv Жыл бұрын
😊
@rokkalasailaja20
@rokkalasailaja20 3 ай бұрын
Vadhanalu. Ayya. Ma. Family lo. Santhi. Samadhana. Ledhuu. Ayya. Ma. Family. Kosam. Preyar. Cheyandi. Ayya😢🙏
@mabashashaik8041
@mabashashaik8041 3 ай бұрын
✝️✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏
@jeevanvadithya5867
@jeevanvadithya5867 4 ай бұрын
Prise the daddy prare for my family with finance problems and health problem plz prare for me
@jenniferann3793
@jenniferann3793 6 ай бұрын
Brother I came for 7 thilliabashaka and God gave my daughter a nice house praise the lord
@Devadas-k5z
@Devadas-k5z 11 күн бұрын
Praise the lord annaya 🙏🙏🙏🙏🙏
@keerti__world
@keerti__world 3 ай бұрын
Ayyagaru makutumbam kosam prayer cheyandi maa papa 10th class chadhuvu thodhi ma babu iti chadhuvu thyonaadhu prayer cheyandi please
@SunithaNethala-th3vh
@SunithaNethala-th3vh 5 ай бұрын
Twins baby kavali ayyagaru nakoraku prayer cheyyandii 🙏🙏 yashu namaamulo naku garbhafilam twins baby ayyagaru meru anadii chalu miru ante chalu anadii ayyagaru meku vandanalu naku twins baby kavali prayer cheyyandii amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@konaladavid7529
@konaladavid7529 Жыл бұрын
Super god bless you 🙏....,.......
@JeevaiahYadla
@JeevaiahYadla 4 ай бұрын
🙏🙏🙏అయ్యో
@pedinikesava4258
@pedinikesava4258 2 жыл бұрын
కెసిఆర్ కి వందనాలు ఇసకయ్య గారికి వందనాలు ఎస్ శ్రీకాకుళం నుండి గర్భఫలం కోసం ప్రార్థన చేయండి ప్రతి నెల తేదీ వైజాగ్ మీనా కేశవ ప్రార్థన చేయండి థాంక్స్ ఏసయ్యా ట్యాక్స్ ఇసాక్ అయ్యగారు మీరు గర్భం ధరించుకొని రండి అన్నారు😭😂
@vasamsettisyamala9981
@vasamsettisyamala9981 4 ай бұрын
Amen amen amen amen amen amen హల్లెలూయ స్తోత్రము హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
@olletibalu1153
@olletibalu1153 9 ай бұрын
వందనాలు అయ్యగారి మా ఫ్యామిలీ కోసం ప్రార్థనలో పెట్టండి అప్పులు ఉన్నాయి తీరాలని ప్రార్థనలో పెట్టండి అయ్యగారు ప్లీజ్ మా కోసం ప్రార్థన చేయండి
@ManiMani-gn6ci
@ManiMani-gn6ci 5 ай бұрын
🙏Amen
@ManiMani-gn6ci
@ManiMani-gn6ci 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️🤲🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏👏👏👏👏✝️✝️✝️✝️🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲
@naidhanidhanalakshmi5810
@naidhanidhanalakshmi5810 5 ай бұрын
అయ్య నాకోసం కూడా ప్రార్థన లో పెట్టండి నాకు అప్పులు ఉన్నాయి 6 లక్షలు అప్పు ఉంది ప్లీజ్ ప్రార్థన చేయండి 😭😭😭😭🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@rajalanagaratanam
@rajalanagaratanam 3 ай бұрын
🎉😢😢😮
@Y.prakashPrakash
@Y.prakashPrakash 2 ай бұрын
Vandana lai nanem prakash nakosapradanaceyamdeaaiah
@JamparapuJayamma
@JamparapuJayamma 3 ай бұрын
అన్నయ్య సురేష్ బాబు కీ అనారొగ్యంతో బాదపడుతుడు ప్రార్థనా చే
@Manjuprathipati
@Manjuprathipati Жыл бұрын
Praise the lord ayyagaru
@arunyalla4630
@arunyalla4630 11 ай бұрын
అయ్యగారు నాకు పక్ష వాతం వచ్చింది నాకు కాలు చేయి పడిపోఇని నాకోసం పార్దన చేయండి 👨🏿‍🦽👨🏿‍🦽👨🏿‍🦽🧑🏼‍🦯🧑🏼‍🦯🧑🏼‍🦯🤦🏿‍♀️🤦🏿‍♀️🤦🏿‍♀️😭😭😭😭
@RajuDarla
@RajuDarla 3 ай бұрын
అయ్యగారు వందనాలు నాగమణి మా అయ్యన పేరు నాగరాజు ఉద్యోగం చేస్తాడు అయ్యగారు నా గురించి ప్రధానం చెయ్యండి అయ్యగారు నాకు బాగలేదు అయ్యగారు నాకు దెయ్యం పట్టి బాగలేదు అయ్యగారు నా గురించి ప్రార్ధన చెయ్యండి మా అయ్యన గురించి చెయ్యండి వందనాలు అయ్యగారు
@YPadma-h2e
@YPadma-h2e Жыл бұрын
ఇస్సాకు పాస్టర్ గారికి అభినందనలు అయ్యా మా కుటుంబం కోసమో మా గ్రామస్తులు కోసం ప్రార్థన చేయండి అమ్మ అప్పులు బాధలనుంచి తీసివేయి తండ్రి మా గృహము త్వరగా కట్టే లాగా మమ్మల్ని ఆశీర్వదించి తండ్రి మీకు వేలాది వందనాలు దేవా 😂😂😂🙏🙏🙏🙏
@RajeshRajesh-cz8og
@RajeshRajesh-cz8og 8 ай бұрын
Price the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dcchowdarydaggubati6991
@dcchowdarydaggubati6991 Жыл бұрын
praise the lord 🙏🙏🙏 pastor garu men of God chikkam Issacu garu ❤️ Dammuna God sarvent of God chikkam Issacu garu ❤️ truely God angel speret chikkam Issacu garu ❤️
@ManiMani-gn6ci
@ManiMani-gn6ci 5 ай бұрын
✝️Amen❤Amen❤book NJ
@PolisettySrinivasrao
@PolisettySrinivasrao Ай бұрын
2024 జూలై ప్రార్థన శక్తి ప్రార్థనకు పాలకొల్లు వచ్చానండి ఒక 50,000 వడ్డీలు కట్టలేక వాళ్లు నానా మాటలు అని ఎన్నో బాధలు పెట్టారయ్యా కానీ ప్రార్థన శక్తి ప్రార్థనలో అయ్యా రేపటికల్లా నా అప్పు తీరిపోవాలి తండ్రి ఆ 50,000 అప్పు తెల్లారేసరికి వేరే చోట నుంచి తెచ్చాయప్ప తీర్చేసాను తండ్రి మీకే వందనాలు నీతో ప్రార్థన చేయించుకుందాం అన్న ఫోన్ పనిచేయడం లేదండి అయ్యా నా చుట్టూ ఉన్న సమస్యలు ఎన్నో విధాలుగా ఉన్నాయి తండ్రి నీ ప్రార్థన శక్తి కొస్తే నాకు బాగుందయ్యా మొన్న నెల ఒంట్లో ఒక మానేసానండయ్యా నా భర్తకు ఉద్యోగం పోయింది అన్నయ్య నా బిడ్డలు కడుపు నిండా భోజనం తినాలి నా కొరకు
@AshokKumarBoda-fb5tx
@AshokKumarBoda-fb5tx 3 ай бұрын
Haalaluhaa Haalaluhaa Haalaluhaa Haalaluhaa Haalaluhaa Haalaluhaa Haalaluhaa 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🛐✝️🛐💟🛐🛐🛐🛐🛐🛐
@Chanduadabala113
@Chanduadabala113 2 ай бұрын
Amen🙏🙏🙏🙏🙏🙏
@JamparapuJayamma
@JamparapuJayamma 3 ай бұрын
అన్నయ్య నీకు వందనాలు అన్నయ్య నాకొడలికీ ప్రార్థనా లేదు ప్రార్థనా చేసుకుని మంచి తేలివినినాకుక‌‌‌ ఇవు
@midde.ratalu8336
@midde.ratalu8336 15 күн бұрын
మిద్దె రా ట లు మిద్దె లక్ష్మి మాకు సంతానము లేదు 20 సంవత్సరాలు అయింది పెళ్లి అయ్యి అయ్యగారు మాకు సంతానం కొరకు ప్రార్థన చేయండి
@KalyaniKoppala
@KalyaniKoppala Жыл бұрын
Praise the lord ayyagaru mamalni nadipisthunna dheva nike sthotramulu 🙏🙏🙏😭
@jesuschrist2116
@jesuschrist2116 4 ай бұрын
Prayer for my huband gangadara rao saluation and good carrcter
ЗНАЛИ? ТОЛЬКО ОАЭ 🤫
00:13
Сам себе сушист
Рет қаралды 3 МЛН
小丑揭穿坏人的阴谋 #小丑 #天使 #shorts
00:35
好人小丑
Рет қаралды 6 МЛН
سورة البقرة كاملة, رقية للبيت, وعلاج للسحر | القارئ علاء عقل - Surah Al Baqarah
3:56:21
KAKINADA DEVUNI MAHIMA FOR EVENING 24 11 19
1:10:12
Life Changing Youth-PJSPM
Рет қаралды 1,1 МЛН
Morning Prayer 27/10/2024 | udaya kaala prardhana | Christ Miracle World
5:12
prardhana shakthi live
1:08:48
Prardhana Shakthi
Рет қаралды 730 М.
ЗНАЛИ? ТОЛЬКО ОАЭ 🤫
00:13
Сам себе сушист
Рет қаралды 3 МЛН