చాణక్యుడు గొప్ప రాజు కాలేడు.. ఒక రివ్యూ రైటర్ గొప్ప సినిమా తియ్యలేడు..
@Malyadriyenumula2 күн бұрын
ప్రశాంత్ కిషోర్ ఎవరి సపోర్ట్ లేకపోతే బీహార్ లో గెలవడం చాలా కష్టం, సంపాదించింది మొత్తం పోతుంది.
@bhaskarraob42012 күн бұрын
సూపర్ ఎనాలసిస్ శ్రీను గారు
@nvenkatesh55622 күн бұрын
ఆంధ్రుల ఉసురు తగిలి సత్యనాశనం కాక తప్పదు గాక తప్పదు ఇదే మన తెలుగువారి శాపం ✋
@satyanarayanatholeti11 сағат бұрын
సత్యనసనం ❌ సర్వనాశనం ✅
@ViswanadhVinnakota-k9i2 күн бұрын
అతని స్ట్రాటాజీ అతనికి పనికిరాదు.. అతను నిజాలు మాట్లాడినా...ఇపుడు ఎన్నికల వ్యూహం భాగంగా నాటకాలాడుతున్నాడు అనుకుంటారు..
@YRB1472 күн бұрын
విచారించవలసినది ఏమిటంటే టిడిపి వాళ్ళు కూడా అతనిని వాడుకున్నారుగా...
@Hmm_hmmmu2 күн бұрын
ఆంధ్ర ప్రదేశ్ లో అతను చేసిన పాపాన్ని, అతను ఇప్పుడు..రియలైస్ అయి ఉండవచ్చు. ఇక అతని జీవితమంతా ఓటములే.. చేసిన పాపాలు ఊరికే పోవు.. 5 కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసే తప్పు చేసాడు.. ఇధి చిన్న విషయం కాదు... ఆంధ్ర రాష్ట్ర పురోగతిని అడ్డుకొని, కొన్ని సంవత్సరములు వెనుకకి వెళ్ళేలా చేసాడు.. ముఖ్యంగా అమరావతి రైతుల కడుపుమంట ప్రభావము ఇతని జీవితం మీద ఎక్కువ ఉంటుంది...
@lakshmimangalapalli75122 күн бұрын
ఉత్తరప్రదేశ్ లో ఆయన కాంగ్రెస్ కు చేసి బొక్కబొర్లాపడ్డాడు
@GudeEswarrao-iu9rv2 күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు
@srinivasulu90542 күн бұрын
Good
@nabishaik15972 күн бұрын
బొక్క బోర్లా పడుతాడు 👍
@lakshmimangalapalli75122 күн бұрын
ఒక్కమాటలో చెప్పండి ఆయన గురించి fake ప్రచారంలో దిట్ట
@bhaskarraob42012 күн бұрын
వీరికి హెల్ప్ చేయడానికి ఆలోచించండి శ్రీను గారు
@srichil3 күн бұрын
He knows how to divide people. Hindus vs Muslims, Kamma vs Reddy and other castes in AP. He should never win. Worst human being.
@yerrasrinivas-y6q2 күн бұрын
Ode పోతాడు
@rvv1599Күн бұрын
ప్రశాంత్ కిషోర్ , ఖచ్చితం గా ఫెయిల్ అవుతాడు.....
@muralikumar5594Күн бұрын
ఇతను UPSC కనీస attempt చేసినట్లు ఎక్కడా వినలేదు, చేసినా 3rd round లో, వివిధ రంగాల్లో ఎంతో అనుభవం కలిగిన అధికారులు ఇతని ఫేక్ వ్యక్తిత్వాన్ని తప్పకుండా గుర్తించేవారు, అందుకే అతను ఈ వైవిద్య సమాజాన్ని నమ్ముకుని ఇంత వాడు అయినాడు..ఆ విషయం అతనికి కూడా ముందే తెలుసు అనిపిస్తుంది..
@Satyanarayana165452 күн бұрын
కార్యకర్తలని తయారు చెయ్యటం కోసం పార్టీ ఫండ్ ఖర్చు పెట్టి, తయ్యారు చెయ్యొచ్చు , లేదా స్లోగన్ తో కూడా స్వచంధంగా కార్యకర్తలు, అభిమానులు వస్తారు వస్తారు సార్ ముందు పార్టీ సిద్ధాంతం ఏంటి అనేది ప్రజల్లో క్లారిటీ ఉండాలి లేకపోతే ఎవ్వరు ఎవ్వరిని ఫాలో అవ్వరు కదా మరి
@MaruthiPinnaka-pz4wb2 күн бұрын
వాడు ఓడిపోతాడు వాడి కి ఇంకా చిప్పే గతి...
@padmagodavarthi86422 күн бұрын
Pk 2014 lo chesina worst pani valla country 11 years nunchi nastapotho vundhi.
@balamms61812 күн бұрын
Simply dividing the people by caste , power, political game 😂
@venkatamanoramaimmadi8412 күн бұрын
Allu Arjun ni PM chestharu .
@nnnp70512 күн бұрын
Caste base free free poltics bhihar inkka Sanka nakipotharu .... employees ki salary kudha ivvaleeu
@Himaja-x2l2 күн бұрын
Tax. Tax
@bhaskarraob42012 күн бұрын
నో కాస్ట్ అండ్ క్రీడ్
@saikrish1144Күн бұрын
Bihar Lo Caste Politics Ekuva Prashant Kishore Brahmin Community also OC Population Less In Bihar But He has Good Support from Education People He May Not win But Near Future He May Win
@seelamSivareddy-p2y2 күн бұрын
Srinivas gaaru,He will never get success in his political life,his strategy is right now out of success.,it is 100% sure sir
@burialvimalavimala25963 күн бұрын
Vallu sc caste
@nnnp70512 күн бұрын
Ap effect challa unthadhi vadiki
@burialvimalavimala25963 күн бұрын
Anna ma village lo chale ibbandi lo unnaru vallu husband 27 years age lo chenipoyadu vallu 3 children unnaru vallu ki help cheyyndi vallu nomber 8248825054
@gurramnaveen742 күн бұрын
Athani valle mana andhra pradesh gathi ila aindhi. Janalaki free pathakalu alavatu chepincharu. Pr teams avi evi ani fake chesi ycp ni a parapancham loki thisukupoyaru. Present ycp ala undeki one of the reason kuda athane.
@suneelpallinti29492 күн бұрын
Sontha vaydyma vikatinche avakasam pushkalmaga undi le