Prashant Kishor About BJP Winning Seats | బీజేపీ 400 సీట్లు గెలుస్తుందా? | PM Modi | RTV

  Рет қаралды 28,969

RTV Mahabubnagar

RTV Mahabubnagar

Ай бұрын

Prashant Kishor About BJP Winning Seats | బీజేపీ 400 సీట్లు గెలుస్తుందా? | PM Modi | RTV
#prashantkishor #bjpparty #raviprakash #telangananews #rtvnews
►For More News Updates, Visit : www.rtvlive.com
►Download Our Android APP : play.google.com/store/apps/de...
► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugunews
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Пікірлер: 32
@sudhakamalam3556
@sudhakamalam3556 26 күн бұрын
*నాగర్ కర్నూల్ పార్లమెంటు సీటు కమలానికి దక్కనుంది* *-బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి* *పోలింగ్ మరురోజు ఒక వృద్దదంపతుల జంట నాకు ఫోన్ చేసి "సుధాకర్ మొదటిసారి మాచేత బిజేపీకి ఓటేపిస్తివి" అన్నారు. నిజానికి వారిచేత ఓటేపించింది నేనుకాదు, మోడీయే వారిచేత ఓటేపించాడు. కోట్లకొలది మోడీ సైన్యంలో వీరూ ఉన్నారు, మనమూ ఉన్నాము. అందుకని నాలుగువందల సీట్లలో నాగర్ కర్నూలు కూడా ఉండటం ఖాయమైంది*. *ఇక నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇందులో ఖాంగ్రేస్ కు కొల్లాపూర్ పైనే అత్యధిక ఆశలున్నాయి. మిగతా ఆరుపై గుటుకుమిటుకే ఉంది. ఒక్కో సెగ్మెంటు వారీగా పరిశీలిస్తే అలంఫూర్ లో మూడుపార్టీలకు స్వల్పతేడాలతో సమానంగ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. గద్వాలలో బిజెపి కి పదివేల వరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. వనపర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి సెగ్మెంట్లలో బిజెపి మొదటిస్థానంలో ఉంటుంది. అచ్చంపేటలో కూడా ఒకటిరెండు వేలతేడాతో బిజెపి మొదటి స్థానంలో ఉంటుంది. కొల్లాపూర్ లో మాత్రం బిజెపి రెండోస్థానంతో ఉంటుంది కానీ ఖాంగ్రేస్ వారు ఊహించినట్లు భారీ అంతరం ఉండదు. కారణమేమంటే వలస ఓటర్లను తెప్పించలేదు పైగా పోలింగ్ పర్సెంటేజ్ కూడా తక్కువగా ఉంది. స్వచ్ఛందంగ వచ్చిన వారు కమలానికి ఓటేశారు. ఏడు అసెబ్లీ సెగ్మెంట్లకు స్వచ్ఛందంగ కదిలివచ్చినవారందరూ కమలవికాసానికి తోడ్పడ్డారు*. *దేశవ్యాప్తంగ గల ఆధ్యాత్మిక టెంపో నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానంలో కూడా ప్రభలంగ ఉంది. అందుకని రామభక్తులంత కమలానికి ఓటేశారు. బాబ్రీని కోరే ముస్లీంలు కారును కాదని గంపగుత్తగ హస్తానికి ఓటేశారు* *మతమార్పిడి చేయడం తమ హక్కనుకున్న కిరస్తానీలు సోనియాననుసరించే రివాజును వీడలేదు. పైగా మల్లు తమవాడని వారికి బాగాతెలుసు* *చదువుకున్న యువజనం మోడీపట్ల ఆకర్షితులై ఉన్నారు. మహిళలు చాలామటుకు కమలంపువ్వుకు ఓటేశారు. బ్రాహ్మణులు మొదటిసారి ఖాంగ్రేసును వీడి మొత్తానికి మొత్తం మోడి వెంటనడిచారు.* *అసెంబ్లీ ఎన్నికలలో రెడ్లలో తొంబై శాతం రేవంత్ వెంట ఉండటం వల్లనే ప్రభుత్వమార్పు సంభవమైంది. ఈసారి రేవంత్ ఏదో చేసి అధిష్టాణంతో మార్కులు కొట్టేయాలని రిజర్వేషన్లపై ఫేక్ వీడియో నరేటీవ్ వల్ల వాళ్లలో చాలామంది ఆయనను వీడి బిజేపీకి మద్ధతు ఇచ్చారు లేదా మౌనంగ ఉన్నారు. ఒకరిద్దరి సక్రియత గణనకు రాదు.* *వెనుకబడిన వర్గాలవారిలో మెజారిటీ ఓట్లు బిజెపి వైపుకు టర్న్ అయ్యాయి. గిరిజనులలో ఎక్కువ మంది కమలానికి చేరువ అయ్యారు. వర్గీకరణను వ్యతిరేకించే మాలలు ఖాంగ్రేస్ వెంట నడిచారు. మాదిగలు మూడు భాగాలయ్యి మూడు పార్టీల వెనుక నడిచారు.* *ఉద్యోగులు వారి కుటుంబాలు, విశ్రాంత ఉద్యోగులు వారి కుటుంబాలు, వ్యాపారవర్గాలు, రైతులు , కార్మికులు,కూలీలు,వృత్తిపనివారు బిజేపిపట్ల మున్నెన్నడూ లేనంత సానుకూలత కనబరిచారు. బిజేపిపట్ల ఇంతటి ప్రభల సానుకూలతలకు కారణం ప్రజలకు మోడీపట్లఉన్న ఆదరణ, ఆకర్షణ,గౌరవం మోడీని తమ కుటుంబ సభ్యుడుగ ఎంచడమే!* *ఇంతేగాక మార్చి 16న, మోడీ నాగర్ కర్నూల్ రావడం, అన్నామలై కల్వకుర్తికి రావడం చివరి రోజు అమిత్ షా వనపర్తికి రావడం బిజెపీకి బాగా కలిసొచ్చింది. కేంద్రమంత్రి మురుగన్ పక్షం రోజులు చేసిన శ్రమ సత్ఫలితాలనిస్తుంది. యంపి గుండూరు రాములుగారి సచ్చీలతతోకూడిన వినమ్రతను పాతతరం కొనియాడడం, ఆయన కుమారుడు బిజెపి అభ్యర్థిగా భరత్ ప్రసాద్ యువకులను బాగా ఆకర్షించడం చేత గెలుపు సాధ్యమౌతున్నది.* *అసెంబ్లీ ఎన్నికలలో కందనూలులో పార్టీ అభ్యర్థిని నిలబెట్టక పోవడం వల్ల క్యాడర్ చిన్నాభిన్నమైంది. ప్రతి బూతులో పార్టీ క్యాడర్ ను బలోపేతం చేయడానికి దిలీపాచారి నేతృత్వంలో మేమంత జట్టుగ అహోరాత్రులు పరిశ్రమించాము. కాబట్టి గెలుపుపై పూర్తి విశ్వాసంతో ఉన్నాము* *ఈ ఎన్నికలలో మోడీ గాలి సునామిలా ఉంది. గతంలో 1978న, ఇందిర పక్షాణ హస్తం గుర్తుతో అనామకులు గెలిచారు, 1982 లో ఎన్టీఆర్ పక్షాణ పిల్లలు నిలిచినా గెలుపు సాధ్యమైంది. 2024 ఎన్నికలలో తెలంగాణలో అన్ని హంగులతో తలపడుతున్న బిజెపి భీమబలంతో 12 కు పైబడిన స్థానాలను సాధిస్తుంది. ఇందులో నాగర్ కర్నూల్ ఉండితీరుతుంది.* *-బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి* *నాగర్ కర్నూల్* 9490324522
@ashokreddy1062
@ashokreddy1062 27 күн бұрын
I will vote in the name of GOD RAM
@mallikarjunbally
@mallikarjunbally 27 күн бұрын
Never expected such a fool pk definitely bjp win more then 400 it's people decision pk
@sarthystony5904
@sarthystony5904 25 күн бұрын
Puppet if he says inc wins u ll spread ur leg lavada accept it wat the manifesto says
@babusalmala4119
@babusalmala4119 27 күн бұрын
వైట్.... జూన్ 4....406......
@kingofshortmaker
@kingofshortmaker 27 күн бұрын
414 పక్క
@onbv1234
@onbv1234 28 күн бұрын
Why doubt ?
@parthasarathir2990
@parthasarathir2990 27 күн бұрын
Minimum 415
@tedduchandrashekar5807
@tedduchandrashekar5807 27 күн бұрын
GREAT LEADER MODI JI
@sradhar
@sradhar 27 күн бұрын
ఒరెయ్ ప్రశాంత్ కొశోరా....బా.జా.పా 100 స్తానాల్లో ఓడదురా బుద్దూ....ఓడించే దమ్మున్న పార్టీ కావాలి. అలాగే మోదిని మించి నాయకులు లేరంటే మిగితా పక్షాలు అసమర్థులనే దానర్థం మోది బ్రాండ్ కాని అతని విలువ కాని తగ్గిందని దానర్థం కాదు. నీ తెలివి తెల్లారినట్లే ఉంది.
@voragantisathyam7425
@voragantisathyam7425 26 күн бұрын
400 కి మించి వస్తాయి ప్రసాద్ కిషోర్ నీ బోగస్ మాటలు వినే పరిస్థితిలో జనాలు లేరు
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 27 күн бұрын
Modi ante Bharath. Bharatheyulu ayanni follow avutharu. Not Rahul
@syfullas8704
@syfullas8704 27 күн бұрын
Prasanth dha India win24
@SAM-yl2mz
@SAM-yl2mz 24 күн бұрын
Prashant Kishore analysis will not go wrong. BJP will win with 371 seats
@beheravenkatabalanagendra4301
@beheravenkatabalanagendra4301 25 күн бұрын
We will see on June 4 . The day is not far . BJP is getting massive victory
@ravikumararyasomayajula8047
@ravikumararyasomayajula8047 25 күн бұрын
PK is making money with his talent but I won't agree with him....still Modi is magic...
@venumadhava51
@venumadhava51 25 күн бұрын
Pk tum itna intelligent hai to ek political party banao
@nagaramumesh6947
@nagaramumesh6947 27 күн бұрын
230-180✍️✍️✍️
@TheAnirudnatraj
@TheAnirudnatraj 27 күн бұрын
Bjp 400 pakka😂
@rammohanraoch5884
@rammohanraoch5884 26 күн бұрын
Poor people getting free bees
@richlife5291
@richlife5291 27 күн бұрын
Iam bcd samkshema shasitha shasitha Adyaklu Bharat thiya party mandal rti cell kanivinar from siliveri thirupathi patel vilege Athamakur madal gollapelli dist jagithal
@shaiknasiya3943
@shaiknasiya3943 27 күн бұрын
Bjp 216 😂
@arjunsingh-he3ky
@arjunsingh-he3ky 27 күн бұрын
Joker
@kiranmunigadapa9476
@kiranmunigadapa9476 26 күн бұрын
Pakkka
@sasidharsamala1889
@sasidharsamala1889 25 күн бұрын
150 palla for BJP INDIA Alliance will form government
@pallesai3739
@pallesai3739 25 күн бұрын
Comedy
@sasidharsamala1889
@sasidharsamala1889 25 күн бұрын
@@pallesai3739 Reality
@syfullas8704
@syfullas8704 27 күн бұрын
Modi jha rahe hai Rahul AA rahe hai.....congreeskijai
@GpadmaGpadma-cq7cv
@GpadmaGpadma-cq7cv 27 күн бұрын
Rahul ko uthana dham nahihe
@vijaykumar-wh4if
@vijaykumar-wh4if 21 күн бұрын
Bullahu bullbar 😂
@srsyadhagiri5027
@srsyadhagiri5027 26 күн бұрын
Jay BJP 🚩🚩🇮🇳🕉️🕉️🚩
I Need Your Help..
00:33
Stokes Twins
Рет қаралды 172 МЛН
TRY NOT TO LAUGH 😂
00:56
Feinxy
Рет қаралды 8 МЛН
7 AM | ETV Telugu News | 12th June '2024
23:39
ETV Andhra Pradesh
Рет қаралды 458 М.
VID20240507135657
0:11
beniyapet
Рет қаралды 1,5 М.
Geopolitical Risks Rising, Says HSBC's Joe Little
6:36
Bloomberg Television
Рет қаралды 1,6 М.
Christopher Luxon holds post-Cabinet press conference
46:39
nzherald.co.nz
Рет қаралды 4,4 М.
Suresh Kochattil Explains About Kerala BJP | PM Modi | Nationalist Hub
13:18