Prashant Kishor Interview On AP Election | ఏపీ ఎన్నికలపై ప్రశాంత్‌ కిషోర్ | Ravi Prakash | RTV

  Рет қаралды 677,950

RTV

RTV

19 күн бұрын

Prashant Kishor Interview On AP Election | ఏపీ ఎన్నికలపై ప్రశాంత్‌ కిషోర్ | Ravi Prakash | RTV
►For More News Updates, Visit : www.rtvlive.com
► Join Our Whats APP Channel : whatsapp.com/channel/0029Va9l...
►Download Our Android APP : play.google.com/store/apps/de...
► Download Our IOS App : apps.apple.com/in/app/rtv-liv...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugunews
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Пікірлер: 982
@shashikalakurumaddali2901
@shashikalakurumaddali2901 13 күн бұрын
చాలా కాలం తర్వాత మళ్ళీ రవి ప్రకాష్ గారు కనిపించి బాగా రిలవెంట్ questions తో ఇంటర్వ్యూ చేశారు. సంతోషం. He should continue this
@abhimanyuvaradhi7083
@abhimanyuvaradhi7083 16 күн бұрын
One of the honest political interviews of this year...👌👌👌
@ashwakothuru950
@ashwakothuru950 17 күн бұрын
Ravi prakash garu is the First person to show what exactly is journalism refers to. Infact he introduced journalism in Telugu states. Such a great person
@kvvamsee
@kvvamsee 15 күн бұрын
Pawankalyan thittindi gurthuledanukunta bhayya..Marchipoyinattunaru
@gsgs8185
@gsgs8185 18 күн бұрын
*ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్* *మద్య నిషేధం* - తప్పాడు - ఓటు వేయొద్దు *200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్* - తప్పాడు - ఓటు వేయొద్దు *ప్రత్యేక హోదా తో ఉద్యోగాల విప్లవం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ* -మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2021 డిసెంబర్ లోపు పోలవరం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2,30,000 ఉద్యోగాల భర్తీ* ( సచివాలయ ఉద్యోగాలు కాకుండా ) - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *23 వేల పోస్టుల తో మెగా డియేస్సీ* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *కరెంటు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *బస్సు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *పెట్రోల్, డిజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *కులానికొక కార్పొరేషన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *మైనారిటీ లకు 5 లక్షల ఉచిత ఋణం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుత్తి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *టీడ్కో ఇండ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *నియోజకవర్గం లో ఒక అనాధ ఆశ్రమం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *నియోజకవర్గం లో ఒక కోల్డ్ స్టోరేజ్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *నియోజకవర్గంలో ఓక గోడౌన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *3 వేల కోట్ల తో ధరల స్థిరకరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *4 వేల కోట్లతో విపత్తు స్థిరికరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2021 లోపు రైల్వే జోన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు … ఇలా చెప్పుకుంటూ పోతే…. 👉చెత్త పన్ను విధింపు 👉ఇంటి పన్ను పెంపు 👉రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు 👉ఆస్థి పన్ను పెంపు. 👉ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్ 👉పీజీ విద్యార్థులకు ఫీ రియాంబర్స్ మెంట్ కట్ 👉అన్నా క్యాంటిన్ రద్దు 👉ప్రజా వేదిక కూల్చివేత 👉నూలు సబ్సిడీ కట్ 👉కరెంటు మగ్గం కు కరెంటు సబ్సిడీ కట్ 👉దోబి ఘాట్ కు కరెంటు సబ్సిడీ కట్ 👉మాత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్ 👉మాత్సకారులకు వల కొనుగోలు పై సబ్సిడీ కట్ 👉కుమ్మరులకు మట్టి హక్కులు కట్ 👉వడ్డెరలకు రాతి పై హక్కులు కట్ 👉రజకులకు చెరువుల హక్కులు కట్ 👉గొల్ల, యాదవులకు గడ్డి పై హక్కులు కట్ 👉గిరిజనుల కు కలప పై హక్కులు కట్ 👉రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్ 👉సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్ 👉విద్యోన్నతి కట్ 👉నిరుద్యోగ భృతి కట్ 👉సంక్రాతి కానుక కట్ 👉రంజాన్ తోఫా కట్ 👉క్రిస్మస్ కానుక కట్ 👉డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్ 👉1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు కట్ 🙏🌳💧🤝👆✍️
@vinay6807
@vinay6807 18 күн бұрын
Islamic Bank enti oka Vela unna RBI nimisham lone tokkestadi
@chandubehara6112
@chandubehara6112 18 күн бұрын
Bye bye jagan
@sainisrinu7950
@sainisrinu7950 13 күн бұрын
Good
@srinivaspailu1149
@srinivaspailu1149 10 күн бұрын
Veyyaku anea cheppadu ivvani enduku guru niku inka
@gayathri9230
@gayathri9230 7 күн бұрын
Best interview I have ever seen till now
@user-kk1bx9cd2f
@user-kk1bx9cd2f 17 күн бұрын
ప్రశాంత్ కిషోర్ గారు చెప్పేది నూటికి నూరు శాతం నిజం. అది ప్రజల మనసులను మాటలవి 👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏. వచ్చేదిటీడీపీ 😄. ఏమంటారు తమ్ముళ్లు
@ponugumatidurgaprasad9162
@ponugumatidurgaprasad9162 16 күн бұрын
Bokkem kadhu vachedi ycp
@krishnashreemantha472
@krishnashreemantha472 16 күн бұрын
Prashant Kishore only main culprit to become AP like this,now he is talking about Jagan but he helped Jagan to become cm and he knew that he is accused in so many cases these type of traitors are in the country why these people are giving importance for traitors and accused persons.
@Mekala413
@Mekala413 16 күн бұрын
🚲
@real_kick
@real_kick 15 күн бұрын
భరత దేశం లోని ప్రజాసామ్యాన్ని మట్టికరిపించే ఇలాంటి PK గాడి ద గురించి నీకింతే తెలుసా అన్నా 🤭🫢
@real_kick
@real_kick 15 күн бұрын
@@krishnashreemantha472 You are correct
@apple7080
@apple7080 18 күн бұрын
రవి ప్రకాష్ గారు నమస్కారం TV9 న్యూస్ ఛానెల్ మళ్ళీ మీ చేతిలోకి రావాలని నా ఆకాంక్ష
@mullapudimanyam2999
@mullapudimanyam2999 18 күн бұрын
ఎందుకు హిందుత్వ పై విషం చిమ్మటానికా.
@durgaprasad7755
@durgaprasad7755 18 күн бұрын
​@@mullapudimanyam2999nee bondha raa
@nehamahanthi687
@nehamahanthi687 18 күн бұрын
​@@mullapudimanyam2999ఇప్పుడూ అదే పని మీద ఉన్నారు...
@VishnuVardhanReddyPatlol-km1vs
@VishnuVardhanReddyPatlol-km1vs 18 күн бұрын
Vaadu amuukunadu malli yela vosthadhi
@balaramaraju210
@balaramaraju210 18 күн бұрын
😂😂 కొని పెట్టు అంత కుతి ఉంటే
@ramamano8332
@ramamano8332 15 күн бұрын
రవి ప్రకాష్ గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ ని
@kanakadurga6413
@kanakadurga6413 18 күн бұрын
Ravi prakash గారు మీరు లేని టీవీ 9 చూడలేకపోతున్నాము .....అవినీతికి అమ్ముడుపోయి నిజమైన జర్నలిజం ను చంపేసింది ప్రస్తుత టీవీ9
@udaysantoshkumar8805
@udaysantoshkumar8805 18 күн бұрын
వీడు టీవీ9 నీ అమ్ముకు దొబ్బలని ప్లాన్ చేస్తే లోపల వేశారు.... ఈయన ఉన్నప్పుడు ఊర్లలో టీవీ9 రిపోర్టర్ల దోపిడీ బానే ఉండేది... ఇప్పుడు కాస్త తగ్గింది...
@veerababumungi9547
@veerababumungi9547 18 күн бұрын
Ayya sir Ravi prakash adey chesindu eppudu R tv mothm amukundu tdp ki
@prasadg5352
@prasadg5352 18 күн бұрын
Evadi karma vaadidhi
@srikanthdra
@srikanthdra 18 күн бұрын
Ravi Prakash itself is big fraud .. lol
@prembhukya5785
@prembhukya5785 18 күн бұрын
Rajinikanth unadu bro
@ravikumar-oe9pz
@ravikumar-oe9pz 14 күн бұрын
రవిప్రకాష్ మిమ్మల్ని మళ్ళీ ఛానల్లో చూడటానికి సంతోషంగా వుంది అరచేతిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరు
@ashokkumarkumar4052
@ashokkumarkumar4052 18 күн бұрын
100% కరెక్ట్ గా చెప్పారు
@Vikrant435
@Vikrant435 18 күн бұрын
kzbin.info/www/bejne/aH6almqDaNh8p5Isi=fqoRN2n8TTgRCk0U
@rcchannelnetwork1163
@rcchannelnetwork1163 18 күн бұрын
RAVI PRAKASH CHOWDARY veedu TDP kukka anduke TV9 lo nunchi tesesaru jail ki vellina tana Kula kosam patipadutunnadu TDP kukka RAVI PRAKASH
@kumaraswamymunagala2415
@kumaraswamymunagala2415 18 күн бұрын
పిల్లల భవిష్యత్ మన రాష్ట్ర భవిష్యత్ ఇప్పుడు మన చేతుల్లో వుంది,, ఆలోచన తో ఓటు వేయండి 👍
@harishreddy597
@harishreddy597 17 күн бұрын
Anduke malli jagan
@manikumarmullagiri2778
@manikumarmullagiri2778 17 күн бұрын
ఎందుకు సార్ అడుక్కు తినటానికా
@GowtamBevara
@GowtamBevara 16 күн бұрын
​@@manikumarmullagiri2778em sir.bilingual subject,offerd English medium only,digital boards with fascinating education, toilets,food,uniform,tabs,naadu nedu,IB syllabus Mari emayyindi,next question jobs corona 2 years.3years ki 2.5lakh sachivalayam permanent jobs.anukunnatha companies kaadu gaani konni private chinna janalaki theliyani konni companies Mari emayyindi
@indiavspakisthanmatches5493
@indiavspakisthanmatches5493 12 күн бұрын
@@harishreddy597what jahan bro what development he has done except freebies ?
@harishreddy597
@harishreddy597 12 күн бұрын
@@indiavspakisthanmatches5493 nvu Andhra Leva bro emi jarigindi teliyadu
@jaibheem9729
@jaibheem9729 18 күн бұрын
Mind blowing interview sir.. అన్నీ కూడా వాస్తవాలే
@RAJ._.WONDERZ
@RAJ._.WONDERZ 18 күн бұрын
💥బటన్ నొక్కితే మటన్ కొనుకుందామనుకున్నా😁 కిలో వెయ్యి రూపాయలు అంట‼️
@gangadharrokkam
@gangadharrokkam 18 күн бұрын
😂
@rameshbandi8088
@rameshbandi8088 17 күн бұрын
అంత సీను లేదు దేశమంతటా ధరలు పెరిగినాయి పెట్రోల్ డీజిల్ రేటు పెరిగితే చాలు అన్నీ టి రెట్లు పెరుగుతాయి
@DreamDanczer
@DreamDanczer 17 күн бұрын
జగన్ అన్న cheyutha మటన్ కొట్టు 😂
@ramcharanmanish5207
@ramcharanmanish5207 12 күн бұрын
😂
@davunaveen9009
@davunaveen9009 18 күн бұрын
RTV Good interview taken from Prashanth Kishore. he said right . Chandrababu powerful leader in Ap
@kishorereddy7210
@kishorereddy7210 17 күн бұрын
That's why he is coming with three parties....
@Stranger-ve4om
@Stranger-ve4om 15 күн бұрын
The only reason for bjp to go against jagan because of its conversation of hindus and missionaries agenda,​@@kishorereddy7210
@Satya2408
@Satya2408 10 күн бұрын
Just impressed with the interview. Professional and to the point. Not against or towards any political leaders or parties.
@shaikbaba8
@shaikbaba8 15 күн бұрын
Thank you Ravi prakash garu for arrenged great interview with pk Sir
@RAJ._.WONDERZ
@RAJ._.WONDERZ 18 күн бұрын
💥🔥💥🔥💥🔥💥 👉2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టకపోతే ఆ ఎన్నికలలో టీడీపీ గెలిచి CBN సీఎం అయ్యెవాడు కేసీఆర్ని ఒక తొక్కు తొక్కేవాడు‼️ వై.ఎస్.ఆర్ ఎన్నికలలో ఓడిపోయినా ఇప్పుడు మనమద్య ఉండేవారు‼️ 👍🙌💪
@nrambabuyadavadvocate8602
@nrambabuyadavadvocate8602 18 күн бұрын
Same my thought
@NicePeople1984
@NicePeople1984 18 күн бұрын
Correct
@venkatnani1477
@venkatnani1477 18 күн бұрын
yes correct aa roju only prajarajyam valle tdp poyindi lekpothe aa time tdp vachesedi ysr appudu anni welfare techina aa 5 yrs ki ipoyndi ayana pani appudu only prp valla west east vizag srikakulam vizianagaram anni minus ayyay
@itskrish26
@itskrish26 17 күн бұрын
TDP PRP loki covert ni pampi neecha rajakeeyalu cheyakapotunte hung vachundedi
@srinivas123j
@srinivas123j 17 күн бұрын
Perfect . Event date would not have divided . One Andhra Pradesh United. Prajarajaym came and gone but the damage it has done is for ever
@KrishnaMurthy-ss3ii
@KrishnaMurthy-ss3ii 18 күн бұрын
చాలా గొప్ప విశ్లేషణ
@divineankolasparsh2203
@divineankolasparsh2203 18 күн бұрын
Today, anyone talks on any side it is called paid etc... but very important points raised by PK is don't think poor people are beggers for welfare schemes. They also want work to do along with welfare schemes.
@chakravarthi369
@chakravarthi369 18 күн бұрын
అతను చెప్పవలసిన అవసరం లేదు బ్రో ప్రజలే అంటున్నారు 5years లొ నాకు 1lk వచ్చింది కానీ ప్రయోజనం ఏమిటి నాకు పనిలేనపుడు అన్ని టాక్స్ లు పెంచేసినపుడు అంటున్నారు
@Nothing-tell
@Nothing-tell 18 күн бұрын
Bro use your mind 🐑 not like this
@kishorereddy7210
@kishorereddy7210 17 күн бұрын
Then why cbn announced to give more than jagan.....
@chakravarthi369
@chakravarthi369 17 күн бұрын
@@kishorereddy7210 200 rs to 2000 who is given befor only CBN REDDY garu Then jagan came 2250 2500 2750 What is this CBN incred 1800 rs Jagan 750 rs
@aravindroy6640
@aravindroy6640 17 күн бұрын
If people vote for welfare schemes and free cash then the same party will rule forever.. But it doesn't work like This in Indian politics..In TN , Jayalalithaa nd karunnidhi gave more freebies like refrigerator to grinders but always kicked out After 5 years...Even Sr NTR introduced 2Rs per kg rice scheme But got defeated in next elections..jagan thinks that free cash will keep him in Power for next 30 years😂😂😂😂..i hope Andhra people r more aware now nd take a good choice to vote...
@srinuchennuri3998
@srinuchennuri3998 18 күн бұрын
పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి గెలువ బోతున్నది. వైసీపీ ఓడిపోతున్నది..
@tejunarendra6868
@tejunarendra6868 18 күн бұрын
Avarivalla odipoena .manaku kavalsindi pshyco ni dimpite adi chalu.adi CBN pk na chudakandi.
@harishbogiti
@harishbogiti 18 күн бұрын
Tdp win single
@vhpsarma9693
@vhpsarma9693 18 күн бұрын
Kadu last election learnings TDP janasena seperate ga poticheyyatam valla Jagan win ayyadu. Appude kalasi unte CBN CM ayyevadu
@srinusrinivas8145
@srinusrinivas8145 18 күн бұрын
అంత సీన్ లేదు.
@srinivasarao9238
@srinivasarao9238 18 күн бұрын
​@@srinusrinivas8145అంతకు మించి ఉంది బ్రో..
@abhinave.v4295
@abhinave.v4295 18 күн бұрын
Jai Janasena He fought hard God will bless him
@vinodkumarbandla9182
@vinodkumarbandla9182 18 күн бұрын
Prashanth kishore ji spoke 100 % true words
@praveengk4472
@praveengk4472 18 күн бұрын
1000% correct. 👌 Good Analysis sir.
@ravindherjangaigar7824
@ravindherjangaigar7824 17 күн бұрын
I am a big fan of Raviprakesh
@Olympusmons9
@Olympusmons9 17 күн бұрын
Well said Prasanth Kishor , thank you RP garu for the interview
@RAJ._.WONDERZ
@RAJ._.WONDERZ 18 күн бұрын
💥🔥💥 పుట్టుటకు ఇద్దరు... చస్తే నలుగురు... మధ్యంతా నాటకం... బ్రతుకంతా బూటకం‼️ 💥మనిషి ఆయుషు 40 సంవత్సరాలు ఉంటె అత్యాశలు ఉండేవి కావు‼️ 💥రాజకీయ నాయకుల పదవీకాలం 3 సంవత్సరాలకి కుదించాలి‼️ 💥CM PM శూద్రులు ఉండీ... సామాన్య జనంలో రిజర్వేషన్లు లేని సమాజం రావాలి 💯✅ 👍🙌💪
@nageswara7024
@nageswara7024 17 күн бұрын
Posting without proper thinking results are like this
@chandrat8104
@chandrat8104 15 күн бұрын
Very good analysis on present scenario in AP.
@rajulabojjappa6204
@rajulabojjappa6204 6 күн бұрын
Mr Prashanth Jii your absolutely right talking
@davidhyny6291
@davidhyny6291 17 күн бұрын
2019 లోకూడా లగడపాటి ఇలాగే చెప్పాడు
@rafidada46
@rafidada46 16 күн бұрын
ప్రశాంత్ కిషోర్ ఒక మంచి మహా తెలివిగల రాజకీయ చాణిక్యుడు సలహాదారుడు, విశ్లేషకుడు, గ్రేట్ పర్సన్.....
@real_kick
@real_kick 15 күн бұрын
రాజకీయ సంఘ ద్రోహి వీడు
@androidphone6972
@androidphone6972 15 күн бұрын
I’m bookmarking this video to cross check on June 4 May the new beginnings be possible
@user-ye3zs6hu7b
@user-ye3zs6hu7b 8 күн бұрын
Ravi prakash garu seems to be very confident . After a big tragedy of tv 9 , he was not depressed . He started a new channel , it's good sir . Wishu u all the very best . I am mpharamngrafuate , I want to work with u
@lakshmanlara
@lakshmanlara 18 күн бұрын
135 seat latho telugu sena prabhanjam 🔥🔥🔥
@meghanathbejjanki3279
@meghanathbejjanki3279 15 күн бұрын
He got very good knowledge. Speaks well. Differentiate between leader & provider. We want good leader, not provider.
@navyateku573
@navyateku573 17 күн бұрын
Sach wonderful conversation 🎉 thank you Prashant ji
@user-kw7il8tg2z
@user-kw7il8tg2z 16 күн бұрын
Great analysis by PK… He should come forward to mainstream politics
@lordanubysh
@lordanubysh 16 күн бұрын
He is doing it in bihar
@lordanubysh
@lordanubysh 16 күн бұрын
Btw which Telugu movie has shown Prashant kishor as villain???
@phrao100
@phrao100 18 күн бұрын
Ravi Prakash is back with bang. Hope he will keep up his image
@prakki1434
@prakki1434 18 күн бұрын
Please Save Andhra Pradesh from waste CM Jagan No roads No companies invested No revenue to state No Jobs No Future🙏🏻🙏🏻
@wilsonkeri6540
@wilsonkeri6540 18 күн бұрын
Musko ra noru.. chnadra babu enni companies techado cheppu
@stanchill6174
@stanchill6174 18 күн бұрын
Orey lanjakodaka 5 years lo 2 years covid vachchaaka ichchindi chaaladaa? Inkaa em kaavaali raa?
@tejprakashg
@tejprakashg 17 күн бұрын
Wah sir kya baat hai, aapke interview se logon k mind me satta(politics)ko kaise dekhte hain,shikhne ko milta hai🙏🏽
@sharmilasiddula1711
@sharmilasiddula1711 16 күн бұрын
Good interview, His assessment is hundred percent genuine, seeing this I knew fact about Prashanth Kishore ji.
@hariprasadmathukumalli1338
@hariprasadmathukumalli1338 17 күн бұрын
Nice & Selective Interview_ Disastotous defeat ahead of YCP & shock to hear on 4 th June is Prashant Kishore' prediction will go right as per my assessment also_ NAMASTHE
@abhishekacharya1108
@abhishekacharya1108 14 күн бұрын
Exactly, Jagan is believing he is a king and all AP people are slaves of him... Jagan provide cash in welfare but he don't develop roads , no employment , forget about infrastructure and Technology. and AP people are just foolish to accept his money and drink his liquor...
@hara4680
@hara4680 15 күн бұрын
All doubts are cleared about Prashant Kishore with this interview. He is a political professional.
@mariyamnooryy3455
@mariyamnooryy3455 15 күн бұрын
రవిప్రకాష్ గారు i am your fan
@sandhyarani1979
@sandhyarani1979 17 күн бұрын
Well said Prasanth Kishore
@kumaraswamymunagala2415
@kumaraswamymunagala2415 18 күн бұрын
రవి ప్రకాష్ గారు మళ్లీ మీ వాయిస్ వినడం గుడ్ పవర్ ఆఫ్ జర్నలిస్టు fell వచ్చింది sir 👍
@akhandbharatsravanti
@akhandbharatsravanti 14 күн бұрын
చంద్రబాబు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన తర్వాత ఎప్పుడూ కూడా స్వయంగా గెలవలేదు. చంద్రబాబు గెలిచినప్పుడు ఎప్పుడైనా బిజెపి మార్జిన్ ఓట్లతోనే గెలిచాడు. ఈ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ తన అనాలసిస్ ద్వారా చంద్రబాబుకు చెప్పాడు. కాబట్టే చంద్రబాబు చచ్చి చెడి బీజేపీతో ఒప్పందానికి రావలసిన వచ్చింది. అని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు.
@Entraidhi622
@Entraidhi622 10 күн бұрын
I don't understand how this guy was a renowned presenter! Ravi Prakash!! Let your guest finish answering YOUR question! 🤦
@prasadbt707
@prasadbt707 16 күн бұрын
Andhra People never forgot Prashanth Kishore because he spoil the Andhra People
@harish1508
@harish1508 16 күн бұрын
He is realising now. Don't worry
@real_kick
@real_kick 16 күн бұрын
👏👏👏
@user-yd8cb6zr4h
@user-yd8cb6zr4h 15 күн бұрын
150+ seats lo gelichele votlu ichendhi-- Prashant kishore Aaa?
@dudekulasiddu1580
@dudekulasiddu1580 17 күн бұрын
65k views live today prasanth kishor interview beat jagan reddy interview 64 k live 😂😂😂😂😂😂 jai nda 🎉🎉🎉🎉
@user-kq7zb9dk3o
@user-kq7zb9dk3o 16 күн бұрын
Excellent...really well said. Lot more to learn from this guy as a voter. Ravi Prakash ji....Good work. TV3*3 is now a ruling party channel.
@piyothikumari8664
@piyothikumari8664 15 күн бұрын
P.K is a real intelectual.
@nandakara9579
@nandakara9579 18 күн бұрын
In 1999 , when CBN was CM of United AP, he proclaimed vision 2020, everyone laughed at him. Now in 2024, we can see the fruits of his efforts. Hyd is one of the best cities in the India. You have so much of employment generation. People from all over India are travelling to Hyd to work. He established a parallel IT city for Bangalore. People of AP, should realize and vote sensibly else no one can save AP. Cant imagine what the present govt in AP as done to Rushi Konda, the capital Amaravati etc the list is endless. How can a person be on Bail for last 12 plus years - who is accused in ED offense. Time will only decide.......
@user-kx2cb7yl1g
@user-kx2cb7yl1g 17 күн бұрын
ప్రజలు ఎన్నికల తర్వాత RP ని, PK ని తరిమి తరిమి కొడతారు. వాళ్ళకు నమ్మకముంటే ఇప్పుడు ఎందుకు చెబుతారు. Already ఎప్పుడో చెప్పారుగా. అంటే వాళ్ల దురుద్దేశం అర్ధం చేసుకోండి. ఇద్దరూ డబ్బుల కోసం పెంట తినేవాళ్ళే.
@LovelyMountainLandscape-dn2wi
@LovelyMountainLandscape-dn2wi 16 күн бұрын
ఎవరు వచ్చినా పర్వాలేదు మా కాంట్రాక్టు ఉద్యోగులను బాగా చూడాలి
@NamitaPanigrahi-fq8ih
@NamitaPanigrahi-fq8ih 15 күн бұрын
Absolutely right 🎉🎉
@gangadharrokkam
@gangadharrokkam 18 күн бұрын
Ravi Prakash garu happy to see you again after long time. Hope everything is fine with you.
@Pandu_Gameing75
@Pandu_Gameing75 18 күн бұрын
కూటమికి 140 సీట్లు వస్తుంది
@v_s9863
@v_s9863 15 күн бұрын
Kutami kabati.....all mix.....jagan Anna single ga 151 🤫
@premsagarshanigarapu9339
@premsagarshanigarapu9339 16 күн бұрын
Excellent 👌 analysis for politics prashanth.. Ji.
@shaik0095
@shaik0095 8 күн бұрын
Mast government prediction
@rajendravalavala3632
@rajendravalavala3632 18 күн бұрын
Ravi prakash let prashanth answer your question, don't stop him inbetween.
@Deepu.23420
@Deepu.23420 18 күн бұрын
ఈసారి పెద్దాయన చంద్రబాబు ను గెలిపించుకుందాం లేకపోతే సంకనాకి పోతావ్ మేలుకో ఆంధ్రుడా మేలుకో ఆంధ్రప్రదేశ్ లో పసుపు రంగు మార్మోగుతోంది చూడండి మిత్రులారా
@kishorereddy7210
@kishorereddy7210 17 күн бұрын
Aandhrudu 2019 lo na maalukunaadu....
@ashalathabj4383
@ashalathabj4383 17 күн бұрын
ఆరే నీ ముఖం నీకీ ముసలి నక్క 🦊 కావాలి
@nishanthreddy3631
@nishanthreddy3631 17 күн бұрын
Idi gurthupettukondi, June 4th matladukundaam.
@dollartreeshark6786
@dollartreeshark6786 17 күн бұрын
TDP manifesto is copy of YCP schemes at 20% more amount. Such ridiculous people these yellows. Mosapoorithamaina party TDP and castiest kammas. They will go to any extent with their lies to get power.
@aravindroy6640
@aravindroy6640 17 күн бұрын
Still some suntaas supporting goonda YCP..no development only free cash 😂😂😂😂 what a government
@krishnanaidu4310
@krishnanaidu4310 16 күн бұрын
Whatever u said is absolutely right sir👌
@gedalakishoreadvocate1760
@gedalakishoreadvocate1760 18 күн бұрын
ఈ ఎలక్షన్ లో హీరో పవన్ కళ్యాణ్ అన్న మాట తప్పని వాడు జగన్ ను దిచ్చుత అన్న మాట నిలబెట్టు కొన్నారు
@kishorereddy7210
@kishorereddy7210 17 күн бұрын
2024 lo kuda jagan is going to win more than 140 seats....
@AshokBanka-hv9gj
@AshokBanka-hv9gj 18 күн бұрын
Ravi Prakash the king of AP news
@RamaKrishna-ci4vb
@RamaKrishna-ci4vb 13 күн бұрын
100 percent correct
@mogallarambabu5595
@mogallarambabu5595 13 күн бұрын
Very good analysis by Prashant kishore👍🙏👍
@Jagadesh04
@Jagadesh04 17 күн бұрын
Please let him finish what he wants to say. Ravi Prakash, please refrain from interrupting.
@ramr6436
@ramr6436 16 күн бұрын
Rajinikant Hindi చూడాలేక సస్తున్నాం.. Ravi Prakash from North అన్నట్టు మాట్లాడుతున్నాడు.. super.. Tv3x3 ని క్రిందకు దించాలి ఈ R టీవీ అని ఆకాంక్షిస్తూ.. ASAP మీరు channel open చేయ్యండి
@Jeshvera04
@Jeshvera04 17 күн бұрын
Prashanth kishore.what a clarity you have about JAGAN....
@jayaramabbaraju7489
@jayaramabbaraju7489 17 күн бұрын
Excellent interview.👏💐🙏
@JNTUUPDATES2023
@JNTUUPDATES2023 18 күн бұрын
13:23
@sandjxnnxx
@sandjxnnxx 18 күн бұрын
Prashanth Kishore is working for tdp and how can you treat him as neutral person
@vamsinaidu4741
@vamsinaidu4741 17 күн бұрын
E interview yedho before election cheste bagundedhi. 15 days before
@raviv2059
@raviv2059 11 күн бұрын
ravi sir you will back it isa good news by prasanth Kishore formals rewrite jaganmohan Reddy mentally dispointed
@earne-commercenetworking8741
@earne-commercenetworking8741 17 күн бұрын
ఒకప్పటి టీవీ9 రవి ప్రకాష్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది చంద్రబాబు గెలవాలని నీ ప్రయత్నాలు పనిచేయవు
@rvsrajuraju184
@rvsrajuraju184 18 күн бұрын
Pavan Kalyan Gave Life to TDP. And This 13 MAy2024.is Got A Pojishan of TREEKutam,is By the Pavanji...if they Get Benefit, it is Pavanji...
@sambs3609
@sambs3609 16 күн бұрын
Prashant Kishor ఒక తోపు....
@mohanadharanipathi7623
@mohanadharanipathi7623 16 күн бұрын
Jokuuu
@kalyanpatil203
@kalyanpatil203 17 сағат бұрын
The great Emperor Sri krishna devaraya was been defeated by sultanates, then what is of today's political fight even though how powerful the person is victory doesn't stand by himself for every time it will change the hands this is history
@Pamsasi
@Pamsasi 18 күн бұрын
Definitely you will get return gifts be giving ideas to this Jagan Syco. People have been crying since you made this Jagan Syco became cm
@kiruery4768
@kiruery4768 18 күн бұрын
Excellent interview....Ravi sir excellent...
@kkhadhar1941
@kkhadhar1941 12 күн бұрын
100% true..
@pavankumardasari2787
@pavankumardasari2787 13 күн бұрын
R tv will be No.1 channel in Telugu states
@mqser
@mqser 18 күн бұрын
We need more people like pradhant kishore to tell the facts to the people
@karunakarparupalli7700
@karunakarparupalli7700 18 күн бұрын
126 to 135 seats assembly pakka winning...
@baluanna1
@baluanna1 16 күн бұрын
Perfect analysis....
@balakrishnadasari827
@balakrishnadasari827 16 күн бұрын
Good evening sir Ravi prakash gaaruuu chaala rojula taruvaata salute sir
@Who_iz_dis
@Who_iz_dis 18 күн бұрын
Great action heroes ra meeru 😂
@Nothing-tell
@Nothing-tell 18 күн бұрын
Nv 🐑
@mahonnathunividya6034
@mahonnathunividya6034 18 күн бұрын
kzbin.info/www/bejne/mJDNn2ukbbSHfs0si=P84oxgsRITgNcscj
@thelastdaysministers8380
@thelastdaysministers8380 18 күн бұрын
Iddaru Dongale.. veeru cheppedhi abaddale.. malli manchi majority tho Jagan geru YSRCP gelusthundhi..
@AnilKumar-cl8hc
@AnilKumar-cl8hc 18 күн бұрын
No chance
@Suryatalks311
@Suryatalks311 17 күн бұрын
Christian missionaries should be kept at bay when they try to convert people they should be liable for criminal cases
@mahidharDevarapalli-fe2mx
@mahidharDevarapalli-fe2mx 17 күн бұрын
Under stand his views brother
@prasannavemula9043
@prasannavemula9043 12 күн бұрын
Very experienced talking ❤❤
@baluanna1
@baluanna1 16 күн бұрын
If this guy comes into politics i will atleast vote for him do not bother about party.... But he is a worthy person
@haprao8119
@haprao8119 18 күн бұрын
Ravi prakash valuable journalist.
@cha6036
@cha6036 18 күн бұрын
Good interview Ravi Prakash garu
@mohammadanwar7583
@mohammadanwar7583 13 күн бұрын
రవిప్రకాష్ కి మైండ్ బ్లాక్
@yogeswharm5248
@yogeswharm5248 16 күн бұрын
ఆర్టివి ఎలక్షన్ల ముందు ఈ మీటింగ్ పెట్టొచ్చు కదా
@praveenkumarpraveenkumar1411
@praveenkumarpraveenkumar1411 18 күн бұрын
Chandrababu Naidu is next CM in Andhrapradesh no dought God is there
@balajiramana4588
@balajiramana4588 17 күн бұрын
ఎవుడండీ ఈడు, ఏటి మన ఆంధ్రావోల్ల కన్నా తెలివైనోడా?
@rajeshbade3602
@rajeshbade3602 17 күн бұрын
Thelivi ainavadu kabatte chala states lo villu Support chesina vallani gelipinchadu 2019 lo YCP gelavadaniki kuda main reason ethane
@nukarajukomarapuri3103
@nukarajukomarapuri3103 16 күн бұрын
తెలివైనవాడు అని భావించే అన్ని పార్టీలు వాడి వెంట క్యూ కట్టాయి. రాజకీయాలు అంటే ప్రజా పరిపాలన కాదు, ఈవెంట్ మేనేజ్మెంట్ అని ప్రశాంత్ కిషోర్ నిరూపించాడు.
@gowthamraj9674
@gowthamraj9674 16 күн бұрын
Ravi prakash starts as a good journalist and good channel kindly dont get corrupted on long run be a responsible media all the best
@bhuvaneswarbavurapalli7648
@bhuvaneswarbavurapalli7648 17 күн бұрын
I am really appreciating Mr. Prashant Kishore sir, he has done his job the best in last elections as he promised.
@bhuvaneswarbavurapalli7648
@bhuvaneswarbavurapalli7648 17 күн бұрын
Unfortunately what he proposed those things govt couldn't implement. So he is telling the facts about future.
@sooriapragass1088
@sooriapragass1088 18 күн бұрын
PK right spot on. No jobs,no development, no roads only Christian churches by Pscho Jagan.
BRUSH ONE’S TEETH WITH A CARDBOARD TOOTHBRUSH!#asmr
00:35
HAYATAKU はやたく
Рет қаралды 28 МЛН
¡Puaj! No comas piruleta sucia, usa un gadget 😱 #herramienta
00:30
JOON Spanish
Рет қаралды 22 МЛН
100❤️
00:19
Nonomen ノノメン
Рет қаралды 37 МЛН
7 AM | ETV Telugu News | 29th May '2024
26:22
ETV Andhra Pradesh
Рет қаралды 408 М.
TV5 Telugu News LIVE
TV5 News
Рет қаралды 3,6 М.
AP భారీ పోలింగ్....|| Dr. Jayaprakash Narayan
22:38
BRUSH ONE’S TEETH WITH A CARDBOARD TOOTHBRUSH!#asmr
00:35
HAYATAKU はやたく
Рет қаралды 28 МЛН