Super cop chillies koutavacha sir please send reply
@gganesh4965 Жыл бұрын
మీ కంపెనీ ప్రొడక్ట్స్ రన్ తీసుకున్నాను నల్ల తామర పురుగు,కి పనిచేస్తుందా మిర్చి పంటలో గత సంవత్సరం ఉల్లి పంటలో ఉండే తామర పురుగు చాలా మంచిగా కంట్రోల్ అయిందిని నేను నమ్మాను ఇప్పుడు మిర్చి పంటలో నల్ల తామర పురుగు కంట్రోల్ అవుతుంది అని రన్ తీసుకోవాలని అనుకుంటున్నాను మీరు సలహా కామెంట్ రూపంలో ఇవ్వగలరని కోరుచున్నాను