Sir what's ap member s full ani vastundi vetedi pettandi link
@ravichandk53125 ай бұрын
Whatsapp add avvadam ledu sir
@murcherlaudayabhaskrarao81010 ай бұрын
Hi
@santhoshpatellyshetti797811 ай бұрын
Avu epude podhuguni mutanisthaledhu ala??
@Mark-lt4dn11 ай бұрын
Sir ఈనే ముందు దానా వాడితే పుట్టే దూడ బాగా పెరిిపోతోంది అప్పుడుdelivery time లో తల్లి కి ఇబ్బంది పడుతాది కదా
@pashuvignanabadi11 ай бұрын
ఎక్కువ పెట్టకూడదు బ్యూటీ సరిపోయినంత పెట్టాలి అందుకే బొడు స్కోర్ 3 మాత్రమే ఉండాలి అని చెప్పా
@santhoshpatellyshetti797811 ай бұрын
Sir ma avu epudu kattindhi 5 months a dhana petamantaru
@saikumarchakali929411 ай бұрын
Super video sir
@ajayraghu82311 ай бұрын
Sir per one time 5ltrs icche buffullo ki entha cost pettali
@Ismart_Imran11 ай бұрын
Whatsapp group link not working sir
@pashuvignanabadi11 ай бұрын
chat.whatsapp.com/F0fOngBkDt91DGhx1yRbbk
@yash_naidu_888711 ай бұрын
@@pashuvignanabadi Sir link pani chayadhame leadhu kotha gaa e business tho new life start cheadhame annukuntha sir
@vemulapallibrahmajirao140111 ай бұрын
మాది ఒంగోలు ఆవు సర్ పూటకు 6 లీ ఇచ్చేది సర్ ,ఈని 5 నెలలు అయ్యింది సర్ ,20 రోజులు అయ్యింది ఎదకు వస్తే సెమెన్ చేసి ,ఇప్పుడు పూటకు 3 లీ.ఇస్తుంది సర్ ,పాల గురించి దిగులు లేదు సర్ మేత తినడం పూర్తిగా సగానికి సగం తగ్గించింది సర్ , చెంగల్ గడ్డి అయినా సరే, సూపర్ నేపియర్ గడ్డి అయినా సరే సర్ తినడం పూర్తిగా మానేసింది ఎక్కువ సమయం పడుకునే వుంటుంది సర్. దాణా మాత్రం తింటుంది ,వట్టి గడ్డి,నీరు ఆవుకు అందు బాటులోనే వుంటాయి సర్ నిత్యం. దాణా తగ్గిస్తే పాలు ఇంకా తగ్గిపోతున్నాయి సర్. కాల్షియం,వంట సోడా,ఉప్పు ,కొద్దిగా ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను సర్. గత ఈతలో ఇలా అవ్వలేదు సర్. జీలకర్ర, సొంప్,వాము,బెల్లం తో చేసిన ముద్ద 3 రోజులు పెట్టాను చాలా ఇష్టంగా తింది సర్ అయినా ఏమీ మార్పు రాలేదు సర్, డాక్టరు కి చూపిస్తే మినరల్ మిక్సర్ వాడమన్నారు వాడుతున్నాను సర్. దాణా పిల్లెట్స్,తవుడు ఇస్తాను సర్ ఎప్పుడూ పూటకు 3 కే. జీ .లు ఇస్తాను సర్ . 🙏🙏
@pashuvignanabadi11 ай бұрын
Livertonic and ecotas bolus vaadandi E video description lo unna watsapp group lo join అవ్వండి ..నాకు వాట్సప్ మెసేజ్ చెయ్యండి
@vemulapallibrahmajirao140111 ай бұрын
@@pashuvignanabadi 1.Strepto -Pencilln 5 g. Two days gap lo 2. belamyl 10ml cheyinchanu sir.
@varahalanaidubasava273911 ай бұрын
గుడ్ వీడియో సార్
@jpshiva687611 ай бұрын
Sir గేద ఈనిన తర్వాత ఎన్ని నెలలకి కట్టి పించలి . వకవేల తొందరగా కట్టిపిస్తే పాలు దిగుబడి తగ్గుతుందా
@pashuvignanabadi11 ай бұрын
4 month ki కట్టించలి ..paalu తగ్గకుండా దానా పెంచాలి
@Venkatadri124211 ай бұрын
Sir natu Buffalo dudali ni bread development chedam anukuntuna natu dudali murra seman veaste milk murra Buffalo eachina anta eastaya koncham telupagalaru
@pashuvignanabadi11 ай бұрын
Murrah అన్ని పాలు ఇవ్వవు తల్లి నాటుది కనుక 50 percent maathrame ముర్ర లక్షణాలు వస్తాయి