ఇలాంటి సంప్రదాయ వంటకాలను మరిచి పోవడమే అన్ని అనర్ధాలకు మూల కారణం .
@sankarsowjanya25845 ай бұрын
💯🎉🎉🎉
@venkatalakshmikaruturi65405 ай бұрын
@@sankarsowjanya2584🎉🎉🎉🎉🎉
@bujji30355 ай бұрын
నిజమండీ...
@bujji30355 ай бұрын
Convert ay mana పద్ధతులను అన్నిటినీ గాలికి వదిలేస్తున్నారు చాలా మంది... కన్వర్ట్ కానీ వాళ్ళు పాటిస్తున్నారు అన్నీ అని కాదు, కొంత వరకు పటించకున్న చాలా వరకు హెల్తీ పద్ధతులను పాటిస్తున్నారు...
@gsireeshareddy93005 ай бұрын
Kadu Anni kaltheelu cheydam vallane
@vallikumarisomayajula14585 ай бұрын
చక్కటి ఆరోగ్య వంటకం చేసి చూపించారు.ధన్యవాదాలు.
@surasuraBaskar5 ай бұрын
❤❤
@PandrankiGanesh5 ай бұрын
నాకు మంచి సాంప్రదాయమైన వంటలు చూపించారు అమ్మ థాంక్యూ థాంక్యూ అమ్మ
@ramadevivanama79955 ай бұрын
Very good healthy recipe andi, chala baga chepparu 👌👌👌👌👌
@krupapathe9345 ай бұрын
Super. మా అమ్మ నా చిన్నప్పుడు చేసింది.thank you
@KO.QUOTES5 ай бұрын
వాసెన కట్టడం అంటారు. చాలా బాగుంది. ❤
@RamachondrojuVenkannaАй бұрын
Chaala Baagundi AMMA Aadapillalaku Manchi Postika Aaharam Choopincharu DHANYAVAADAMULU TALLI ,
@akulahanuaman4450Ай бұрын
ఆరోగ్య చిట్కాలు రహస్యాలు సుపర్
@narsummurty5 ай бұрын
చాలా బాగుంది సిస్టర్
@BhupthidevSvpkh4 ай бұрын
ఇది మా చిన్నతనంలో తినాము. చోడి పిట్టు.చాలా బాగుంటుంది.బలమైంది. గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.
@agk555rose2 ай бұрын
చాలా బాగుంది. హెల్త్ గా వుండే రాగి లడ్డులా తయారి. 👍
@SharmilaBanu-vo7dp5 ай бұрын
Ilantivi andaru alavatu chesukunte chala manchidi andariki.Tq .i wil try akka.all the best
@tellingtruewords5 ай бұрын
మా చిన్నప్పుడు మా అమ్మ వండి పెట్టేది కానీ ఇప్పుడు ఎవరు ఇలాంటి వంటలు చెయ్యడం లేదు మేడం పూర్వమ్ మా పెద్ద వాళ్ళు అన్నం దొరకక, గంటులు రాగులు, సోల్లు, జొన్నలు,అన్నం, జావా, పిట్టి వండుకునే తినే వారు మాకు ఇదే పెట్టేవారు మేడం. చాలా బాగుంటుంది గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగపడుతుంది నడుము గట్టిగా ఉండటానికి మేడం
@vanamaskitchen44545 ай бұрын
Chala manchi healthy recipes mana channel lo vunayandi try cheyandi and thanks for supporting this healthy foods
@morningskies60985 ай бұрын
Jonna అన్నము ela chestharu
@jansi90095 ай бұрын
ఇవన్నీ వాళ్ళు అప్పట్లో తినే వలెం కాదులెండి.......కష్టపడి ...పని చేసేవాళ్ళు..వల్ల పనులు వాళ్ళు చేసుకునేవల్లె....పుదేన్నె సూర్యుడు అన్నపుడు...పొలాలకి నడుచుకుంటూ వెలేవాళ్ళు.... ఇటు d vitamin...atu walking Anni ayyevi...jonna rotelu..ragi ambali...Annam eve valla food.....
@vanamaskitchen44545 ай бұрын
Avunandi anduke vallu healthyga vundevaru
@muralimohanyarram68705 ай бұрын
@@vanamaskitchen4454dqqq😂1qqqqqewee😮e🎉
@NagavarunKatte5 ай бұрын
Nijamee
@priyadarsini30465 ай бұрын
😅
@chinthapantijyothiramesh-tl5hk5 ай бұрын
Memu chesukoni tinttamu Naku baley iestem
@sujininagalapuram8732 ай бұрын
మీ వీడియో మొదటి సారి చూస్తున్న. చాలా చాలా బాగుంది.
@tholetisubbalaxmi78915 ай бұрын
Very healthy n good recipe andi already chesthuntanu appudappudu thank you
@lakshmisweety33084 ай бұрын
Chala manchi tip chepparu thank you very much iwell try👌
@sivaparvathichennu37485 ай бұрын
పిట్టు 🥰🥰 నేను చేస్తాను ఇంట్లో... మా పిల్లలకి కూడా ఇష్టం 😊
@Ammananna-om2wr2 ай бұрын
నెయ్యి లో అనియన్స్ వేసి ఫ్రై చేసి అందులో స్టీమ్ చేసిన రాగి పిండి బెల్లం వేసి ఫ్రై చేసి తింటే సూపర్ టేస్ట్ 😋
@Malathitalks4 ай бұрын
మా అమ్మమ్మ వాళ్ళు రాగి తోప,పిడికిచ్చులు, అంబలి, వామ్ము జావ,చద్దన్నం,రాగి పిట్టు,బియ్యం రవ్వ పిట్టు, దిబ్బ రొట్టె,అలా చాలా తినేవారు,అంతకు మించి పని చేసేవారు, ఇంట్లో రోజూ బియ్యం నుండి కారం వరకు అన్ని దంచడం, వ్యవసాయం చేయడం,అన్ని చేసేవారు,మా అమ్మ కూడా మాకు చిన్నప్పటి నుండి ఇవన్నీ చేసి పెట్టేది కానీ ఇప్పుడు మనం హెల్దీ ఫుడ్ తీసుకోవడంలేదు,ఇంట్లో పని తిగ్గించి వర్కవుట్ చెయ్యడానికి జిమ్ కి వెళ్తున్నాం
@vanamaskitchen44544 ай бұрын
Avunandi meru chepindhi 100% correct , andukane memu atleast kontamandi ina try chestaru ani healthy recipes post chestunam Meru me frnds and relatives ki share cheyandi not for the subscribers
@arundhathichepuri78522 ай бұрын
అవును అప్పుడు పొలం పనులు చేసేవారికి అవసరం ఇప్పుడు ఐటి జాబ్స్, ఉద్యోగం వల్ల మారాలి కదా
@chalaadbhutamabhivandanamu75535 ай бұрын
Chala manchi Aarogyakaramu ee Recipe . Andaru Tinavachchu. Maa Nayanamma garu chesi pettevaru. Memu nerchukonnamu. Great video andi 🙏🌹 Meeru cheppina Vidhanamu Atyadbhutamu 🙏🌹
@skmasthanskmasthan47975 ай бұрын
ఆరోగ్యనికి ఎంతో మేలుచేసే బలమైన ఆహారం 👌👌👌👌నాకు చాలా బాగా నచ్చింది నేను తినాలి tq మేడం ఇలాంటి వీడియో లు మీరు చాలా చేయాలి అని కోరుకుంటున్నాను
@vanamaskitchen44545 ай бұрын
Mana channel lo Jonna pittu ,rice pittu, sajja kudumulu, Jonna kudumulu inkenno manchi revipes vunayandi okasari chusi food ni healthy food chesukondi Thanks for support
@yashoddawvanapalli89954 ай бұрын
మా అమ్మ గా రు, చేసి మా కు పెట్టే వారు, నేను మా పిల్లల కు చేసి పేడు తున్నాను చాలా చక్కగా చేసారు
@aparnarachapudi99843 ай бұрын
Thank Andi.Manchi Healthy & Secret recipe Choopincharu.Nenu konni rojula nundi maa Ammayi kosam yedaina Healthy & Strength nicche recipe gurinchi vethuku thunte mee Channel kanapadindi.Iam very much Satisfied to See your Channel today.
@vanamaskitchen44543 ай бұрын
Thankyou Aparna garu. happy for u😊
@tanukulamary51785 ай бұрын
Very good health చాలా బాగా పనిచేస్తుంది thank you so much andi
@adityapathala4 ай бұрын
ఏది తిన్నా తినకపోయినా వాళ్ళు కష్టపడి పని చేయటం వలన ఇప్పటికీ ఆరోగ్యం గా వున్నారు. మనం అది చేయక ఇలా 25 yrs కి shed కి వెళ్తున్నాం.
This is a new recepi for me but very nutritious.thanks for this video.i will try one day.
@vanamaskitchen44543 ай бұрын
Most welcome 😊
@srilakshmireddy68003 ай бұрын
Superr👌
@RamaDevi-tu7wn5 ай бұрын
Super Healthy recipe ❤️
@Thinktelugudeep5 ай бұрын
Pittu antam mem. Good recipe
@vaanim80525 ай бұрын
Manchi receipe andi, thank you🙏
@chitra91235 ай бұрын
చాలా బాగుంది andi...మీ explanation వాయిస్ బాగుంది❤❤
@kamalamahadevappa3433Ай бұрын
Very healthy recipe tq👌💐🙏
@malathiappleutubechannel66295 ай бұрын
చాలా బాగా తయారు చేశారు బంగారం
@suharshaa2z7094 ай бұрын
Kothaga bagundi 👌🏻👌🏻😍😍
@hemlyelizabeth68493 ай бұрын
Chala baga chesi naru sister ❤🎉
@SujathaGulla-r9q5 ай бұрын
Heathy food ,, chaala manchidi
@ManikumariguntiManikumarigunti5 ай бұрын
Naaku chala ishtamandi chinnappudu maa amma chesedhi😋😋
@dilkushdil9085 ай бұрын
Zabardast na child hood gurtu chesaru❤❤❤
@jayadeep_455 ай бұрын
Super recipe andi try chesta
@h.gayathri43635 ай бұрын
Super ga explain chyesinaru sister tq so much ❤
@vanamaskitchen44545 ай бұрын
Thank you so much 🙂
@bhuvanachiru4223 ай бұрын
Ragi pittu. Overnight soak chesi next , same arisela tadi pindi method lo chestaru deenni. Taste chala baga untundi....soak cheydam valla chinna pillalaki kuda baga arugutundi.
@gopikrishna18795 ай бұрын
The way you are telling is very good madam and this receipe is also very good for health. Thanks for bringing the useful healthy and traditional receipes to us. We want some more videos like this.
@vanamaskitchen44545 ай бұрын
Thanks for supporting, mana channel lo inka chala healthy recipes vunnae andi okasari chusi try cheyandi
@Ramesh-z2r4 ай бұрын
Nice collection
@cuteson49945 ай бұрын
Ma amma maku chinnappudu chesipettedi eppudu nenu ma pillalaki pedtunna tq amma❤
@Sasi8382 ай бұрын
Vaheeda Meeru pulatolo banti puvvu laa vunnaru
@vivekanandaraju5 ай бұрын
నా చిన్నప్పుడు మా తాత గారు పిట్టి చేసేవారు. ధన్యవదాలండీ...
@NagarajuBondu5 ай бұрын
Ma Amma kuda same ilane chesthadhi baguntadhi
@sridevivenkatesh39775 ай бұрын
మా అమ్మ చిన్నప్పుడు చేసేది ...మేము ఇప్పటికీ చేసుకుంటాము ..కానీ నువ్వులనూనె వేసుకుంటే taste చాలా బాగుంటుంది..health కి కూడా మంచిది
@gdurgabhavani42895 ай бұрын
Manchi recipe chupencharu chustunte tinnali anipestundi super ❤❤
Superb thalli!ragi pittu and unkoka type pittu kuda undi! this pittu has brought back my childhood memories,my mother used to make and we had in boarding school also!
Chala baundhandi eppudu vinaledhu,pittu ante Mysore vaipu vanta anukuntunnaamu...joined you andi
@SanthoshB-f3p25 күн бұрын
Bagachasaru,amma
@rasoolshaik78804 ай бұрын
Super mam
@parvathit48825 ай бұрын
ఛాలా బాగా chepparu❤
@SureshBabu-us5hg5 ай бұрын
Super 👌 amma
@morningskies60985 ай бұрын
Voii bhale చెప్పారే. We need more like this. Very very useful
@govathotishanthi58893 ай бұрын
Super👌👌👌
@uttaravallisatyanarayana2070Ай бұрын
అమ్మ 🙏🙏🙏
@kalpanarameshp7137Ай бұрын
బాగా చెప్పారు 🙂
@ramarajutallapally4334 ай бұрын
Nice🎉
@NaveenKota.5 ай бұрын
Super akka 👌👌👌👌👌
@hs222234 ай бұрын
Very nice recip ❤
@GnanaviSri4 ай бұрын
My favourite Tamil lo puttu antaru
@NaiduaIjjurothuАй бұрын
Nicely I also back pain little problem mam garu but ragi food for poor families food on that days now ragi foods costly than paddy..
@BalasarojiniYadla-g6b5 ай бұрын
Super healthy food 🎉
@manjusworldchittoor..13365 ай бұрын
Super healthy recipe maa 😊
@krishavenijannu18415 ай бұрын
Chala bagundi super ❤🎉
@RK-ln9xe5 ай бұрын
మా సైడ్ మొన ఉండలు అంటారు.. ఈ చోడి పిండి వుండలతో మొన వుండలు చేసి.. పొలంలో గౌరమ్మకి నైవేద్యం పెడతారు... ఆవిరి లో ఉడికించిన ఈ మొన ఉండలు చాలా టేస్ట్ గా వుంటాయి
@rasoolshaik78804 ай бұрын
Super mam
@KurasamPosamma5 ай бұрын
Supper
@haran40795 ай бұрын
It is puttu in Tamil and Malayalam. Its a common breakfast in tamil nadu and Kerala till now. We usually make this
@MrPoornakumar3 ай бұрын
థాంక్యూ అమ్మ!
@SRIRAM1540-f8b5 ай бұрын
Bagundi
@dileepsham1235 ай бұрын
Aapka recipe bahut achcha laga main pahli bar aapka recipe banakar dekhi bahut testi tha ji thank you 👌👌😊
@vanamaskitchen44545 ай бұрын
Tq ji
@premalathap13255 ай бұрын
Thank you for the good and tasty dish.
@mahalakshmimedepalli4 ай бұрын
మాది గుంటూరు జిల్లా....... మా చిన్నతనంలో మా అమ్మమ్మ జొన్నలు, బెల్లం కలిపి జొన్న పిట్టు వండి పెట్టేది....... మెచ్యూర్ టైం లోనే పెట్టేవారు...... అలాగే మెచ్యూర్ ఐన ప్రీవియస్ మంత్స్ లో ఇలా పెడితే నడుము నొప్పులు వగైరా ఉండవు........