ప్రతి ఇంటి వేస్టుని అందమైన కుండీలుగా ఇలా

  Рет қаралды 29,261

ma bujji thota madhavi, (మా బుజ్జి తోట మాధవి)

ma bujji thota madhavi, (మా బుజ్జి తోట మాధవి)

7 ай бұрын

Пікірлер: 35
@kvkrishnaveni2659
@kvkrishnaveni2659 7 ай бұрын
హాయ్ అండి గుడ్ మార్నింగ్ మాకు లైట్ గా వర్షం పడుతుంది మీకు వర్షం పడుతుందా అండి సూపర్ క్రియేటివిటీ అండి ఎంతో ఓపిక, శ్రద్ధ కావాలండి అవి చేయాలి అంటే నాకు మీరు ఇచ్చిన సీడ్స్ కొన్ని మాత్రమే ఉపయోగ పడింది కొన్ని ఈ పెళ్లి హడావిడిలో గల్లంతైన పిల్లలు తీసేసినట్టు ఉన్నారు
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 7 ай бұрын
హాయ్ గుడ్ మార్నింగ్ అండి నేను కావ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అండి మాకు వర్షం పడుతుంది ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వర్షం వస్తే నాకు చాలా హ్యాపీ అండి థాంక్యూ అండి
@padmavatigady4485
@padmavatigady4485 7 ай бұрын
Very nice👍
@kalyanisatyamohan
@kalyanisatyamohan 7 ай бұрын
మీ ఆలోచన చాలా బాగుంది చక్కగా మాట్లాడుతు అన్ని వివరంగా చుపించారు , మీ ఆనందం అంతా తోటకు మరింత కళను తెచ్చింది , సంతోషం సగం బలం 👌👌👌
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 7 ай бұрын
హాయ్ అండి టెర్రస్ గార్డెన్ అందని దాక్షాలా ఉంది అందరికీ అందుకోవాలని నా ప్రయత్నం మీ అందరికీ ఆనందం అనిపిస్తే నాకు అది ఎంతో సంతోషంగా ఉంది థాంక్యూ అండి
@dsgarden8412
@dsgarden8412 7 ай бұрын
సూపర్ సూపర్ సూపర్ సూపర్ నేను చేశాను కానీ ఇంకా మొక్కలు వేయలేదు. మీ క్రియేటివిటీ సూపర్ మాధవి. వాటిలో కొలియాస్ అనే ఆకులు ఉంటాయి కదా అవి వేయండి
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 7 ай бұрын
గుడ్ మార్నింగ్ రాణి గారు థాంక్యూ అండి
@sunithajillella1757
@sunithajillella1757 7 ай бұрын
Good information echaru
@chandramallanirmala8663
@chandramallanirmala8663 7 ай бұрын
మీ ఐడియస్ చాలా బావున్నాయి మాదవిగారు. పసుపు పండించాలని ఉంది.పసుపు దుంపలు నర్సరీలో అమ్ముతారా .అడ్రస్ చెప్పండి ప్లీజ్.
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 7 ай бұрын
చాలా మంచి ప్రశ్న వేశారు కార్తీకమాసంలో శివాలయంలో కంద గొడుగు పసుపుకొమ్ములు గొడుగు ఇస్తున్నారు వారిని అడగండి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి తెచ్చుకోండి
@vedamjayanthi7851
@vedamjayanthi7851 7 ай бұрын
కంద, చామ, ఆలు/ఉర్లగడ్డలు, ఉల్లి పాయలు, వెల్లుల్లి లాంటి మొక్కలు ఎలా పెంచాలి వాటికి ఎలాంటి పోషకాలు ఇవ్వాలి చెప్పండి
@divyavani1277
@divyavani1277 7 ай бұрын
Super video akka 👌👌👌
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 7 ай бұрын
థాంక్యూ చెల్లి
@tpadmaja9546
@tpadmaja9546 7 ай бұрын
🎉🎉🎉చాలా బాగా చేసారు మాధవి 👌
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 7 ай бұрын
థాంక్యూ అక్క
@vulimirilalithamba9680
@vulimirilalithamba9680 7 ай бұрын
ఓపికతో రక రకాలుగా వాటిని మలుస్తున్నారు. చాలా బాగున్నాయి మాధవి గారూ. వైట్ సిమ్మెంట్ వేశారనుకుంటున్నాను.
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 7 ай бұрын
సీలింగ్ కి వాడిని పౌడర్ అండి థాంక్యూ అండి
@mdmumtaz1109
@mdmumtaz1109 7 ай бұрын
❤Very nice
@anu-111
@anu-111 7 ай бұрын
మొక్కలు పెరిగినాక మళ్ళీ చూపించండి అక్క
@madhurims8985
@madhurims8985 7 ай бұрын
Namaste madam, super video, karivepaku plant a kundilo pettaro cheppandi madam
@sowjanyasow8479
@sowjanyasow8479 7 ай бұрын
👌👌
@vasundhrakanisetti9069
@vasundhrakanisetti9069 7 ай бұрын
నమస్తే మాధవి గారు ఈరోజు వీడియోలో వేస్ట్ అనేదే లేదు అని చక్కగా chupincharu మునగ చెట్టు రీపాట్ చేశాను అండికానీ ఆకులు అన్ని ఎండి పోయాయి ఉంటుందా , పోతుందా అని కంగారుగా వుంది
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 7 ай бұрын
పోదండీ ఉంటుంది చిగురుస్తుంది చక్కగా కాయలు కూడా కాస్తుంది ఎదురు చూడండి ఇవ్వవలసినవి ఇవ్వండి అంతే హ్యాపీ గార్డెనింగ్ అండి థాంక్యూ
@laxmiulaxmi8132
@laxmiulaxmi8132 7 ай бұрын
👌👌👌❤❤
@shobhaemmadishetty4609
@shobhaemmadishetty4609 7 ай бұрын
👌👌👌👌👌👏👏👏💕💕
@aparnakotagiri3837
@aparnakotagiri3837 7 ай бұрын
Soil lo white insects vadthunnay andi. Miku solution thelisthe cheppandi springtails
@sakabhavani1937
@sakabhavani1937 7 ай бұрын
🙏👌👌👌👌👌👌👏💞
@parvatiparvati2971
@parvatiparvati2971 7 ай бұрын
Abba ame ideo no super mom
@sjyothi9910
@sjyothi9910 7 ай бұрын
💕🌹🤭👌🏿👌🏿👌🏿🙏🙏🤝👍
@aparnakotagiri3837
@aparnakotagiri3837 7 ай бұрын
Madhavi gaaru ma plant soil lo white small insects vnnay pot kindha kuda vnnay.avi fly kuda avthunnay. Nenu balcony garden start cheyalanukuntunnanu. Avi ela povalo cheppandi plz. Vati valla plants penchalekapothunnanu. Mi videos anni chusthunnanu. Ekkada alanti insects kanipinchale.plz naku reply ivvandi. Neem oil spray chesanu,neem powder use chesanu.no use
@nagarajusayala9416
@nagarajusayala9416 7 ай бұрын
Hi madhavi garu😊
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 7 ай бұрын
హాయ్ అండి
@user-tu9qe5ys1l
@user-tu9qe5ys1l 7 ай бұрын
White cement akka adi
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 7 ай бұрын
థాంక్యూ అండి
@radharadha9610
@radharadha9610 7 ай бұрын
👌👌👌👌🪴🌾👍👆👏👏👏
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 9 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 61 МЛН
ఆటోస్ 👍 బాటిల్ తో  కుండీలు తయారీ ‌అలంకరణ#మాబుజ్జితోటఛానల్
16:06
ma bujji thota madhavi, (మా బుజ్జి తోట మాధవి)
Рет қаралды 148 М.
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 9 МЛН