ప్రతి క్రైస్తవుడిని కదిలిస్తున్న కళ్ళు చెమర్చే సాక్ష్యం|Bro. Jeo Jacob testimony ||Lamp Ministries

  Рет қаралды 49,009

lamp ministries

lamp ministries

Күн бұрын

Пікірлер: 281
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray 3 ай бұрын
ఓ భారతీయుడా మేలుకో!!! కులము ఓ కంపు అని తెలుసుకో... మతము ఒక మత్తు అని తెలుసుకో... స్వార్ధపరులు ఎవరో తెలుసుకో... స్వనీతిపరులు ఎవరో తెలుసుకో... అవినీతిపరులు ఎవరో తెలుసుకో... అందరి దేవుడు ఒక్కడే అని తెలుసుకో... దేవుడు ఒక్కడే అని తెలుసుకో... సత్యము తెలుసుకో... మనిషిలో జన్మ పాపము, ఖర్మ పాపము ఉందని తెలుసుకో... పాపము క్షమించే అధికారము ఎవరికి ఉందో తెలుసుకో... మనఃశాంతి ఎలా వస్తుందో తెలుసుకో... శాంతి సమాధానము ఎవరి ద్వారా వస్తాయో తెలుసుకో... మరణము తరువాత తీర్పు వున్నదని తెలుసుకో... తీర్పు తప్పించుకోలేము అని తెలుసుకో... సాతాను ఉన్నాదని తెలుసుకో... నరకము వున్నదని తెలుసుకో... మోక్షము వున్నదని తెలుసుకో... దేవునికి పక్షపాతము లేదని తెలుసుకో... దేవుడు న్యాయవంతుడని తెలుసుకో... దేవుడు నీతిమంతుడని తెలుసుకో... దేవుడు ప్రేమగలవాడని తెలుసుకో... దేవుడు దీర్ఘశాంతుడు అని తెలుసుకో... దేవుడు సర్వజ్ఞాని అని తెలుసుకో... దేవుడు పరిశుద్ధుడు అని తెలుసుకో... దేవుడు సర్వశక్తి గలవాడు అని తెలుసుకో... దేవుడు సర్వవ్యాపి అని తెలుసుకో... మోసపోవద్దు - సిగ్గుపడొద్దు - బాధపడొద్దు... దేవుని మీద నింద వేయవద్దు - దేవుడు వెక్కిరింపబడడు.
@LAMPMINISTRIES
@LAMPMINISTRIES 3 ай бұрын
చాలా అద్భుతం అండి
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray 3 ай бұрын
Thank you brother...
@muppidimamatha4980
@muppidimamatha4980 3 ай бұрын
చాలా సూపర్ bro
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray 3 ай бұрын
Thank you brother...
@sanjivarani4829
@sanjivarani4829 3 ай бұрын
అద్భుతం
@KrupaDasari-t6d
@KrupaDasari-t6d 3 ай бұрын
సువార్త భారం నాలో కూడా పుటించు ప్రభువా 😭
@VamsiPalamgi
@VamsiPalamgi 3 ай бұрын
Amen
@vasundhara483
@vasundhara483 2 ай бұрын
అద్భుతమైన సాక్ష్యం... ఈయన్ని నేను తాడేపల్లిగూడెం బ్రిడ్జి మీద చూసాను... చాలా ఆశ్చర్యపోయాను .. వెంటనే ఆయన వైపు ఎంతో సంతోషంగా చూసి ...మనసులో దేవా నీకు స్తోత్రం అని దేవునికి కృతజత స్తుతులు చెలించాను.. దేవునికే మహిమ ✝️✝️✝️✝️
@jannurenuka6658
@jannurenuka6658 3 ай бұрын
పాపమును ఒప్పుకొనుటకు దేవుడే దైర్యమును ఇవ్వగలడు గనుక మన పాపములను ఒప్పుకొని దేవుని వైపు మరల్చబడధము దేవునికే మహిమ కలుగును గాక
@Baburao-v7q
@Baburao-v7q 3 ай бұрын
ఇంతగొప్ప సాక్షన్ని అందించిన నెహ్రు గార్కి 🙏🙏🙏బ్రదర్గార్కివందనములు 🙏🙏🙏
@jesusglorysongstkp
@jesusglorysongstkp 3 ай бұрын
సాక్ష్యం విన్న తర్వాత ఏం మాట్లాడాలో నాకైతే మాటల్లో ఒక్క విషయం నాకు అర్థమైంది సువార్త చేస్తే ఎలా చేయాలి దేవుడు మీద ఆధారపడుతూ థాంక్యూ బ్రదర్ థాంక్యూ నెహ్రూ అన్న దేవునికి మహిమ కలుగును గాక
@PremkumarGandamalla-o3h
@PremkumarGandamalla-o3h 3 ай бұрын
మిమ్ములను నిలువ బెట్టిన నా దేవునికి అధిక మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెను ఆమెన్
@KrupaDasari-t6d
@KrupaDasari-t6d 3 ай бұрын
అంత భారం ఐనా సువార్త ను ఎంత ఆనందముగా చేస్తున్నారో నిజoగా దేవుని కృప 😊😢
@BenniChavala
@BenniChavala 3 ай бұрын
Wonderful గా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు బ్రదర్, దేవునికి మహిమ
@emanueljames4828
@emanueljames4828 3 ай бұрын
దేవునికి సమస్తము సాద్యమే 🙏
@Suresh-12345-j
@Suresh-12345-j 3 ай бұрын
సువార్త భారం మన అందరికి కలుగును గాక ఆమెన్
@Suresh-12345-j
@Suresh-12345-j 3 ай бұрын
ఆత్మ హత్య నివారణ మార్గం యేసయ్య ప్రైస్ గాడ్ ఆమెన్
@jyotsna_580
@jyotsna_580 3 ай бұрын
నాకు అటువంటి విశ్వాసం కావాలి దేవా😓 ఆత్మ లో బలంగా నడుపు
@erraiahkodamala9202
@erraiahkodamala9202 3 ай бұрын
Amen
@karunanethala2588
@karunanethala2588 3 ай бұрын
Praise the Lord
@lavanyashekar9324
@lavanyashekar9324 3 ай бұрын
Glory to God..aneka mandi youth ki e testimony divenaka karanga maralani na prayer...praise God brother...
@manojkumarb291
@manojkumarb291 3 ай бұрын
Yes. Glory to God 🙏
@Suresh-12345-j
@Suresh-12345-j 3 ай бұрын
నీ కాడి మోసే కృప ప్రతి ఒక్కరికీ దయ చేయండి ఆమెన్
@ChakravarthyChintha
@ChakravarthyChintha Ай бұрын
వందనాలు బ్రదర్స్
@pastordavidraj7655
@pastordavidraj7655 Ай бұрын
అద్భుతమైన సాక్ష్యం దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్ దైవజనులకు నా వందనాలు
@elishameduri1996
@elishameduri1996 2 ай бұрын
Praise the lord brother Jojacobgaaru
@DhanalaxmiCh
@DhanalaxmiCh 3 ай бұрын
వందనములు అయగారు మరియు అన్న గారికి మీరు మరో సాదూర్ సింగ్ దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్✝️
@SURESHZIONMINISTRIES
@SURESHZIONMINISTRIES 3 ай бұрын
I felt shame 😭😭😭😭😭😭😭😭😭😭😭
@manipuramfullgospelchurch5183
@manipuramfullgospelchurch5183 Ай бұрын
Praise God for this wonderful man of God❤
@ezrasastrydamarakula2861
@ezrasastrydamarakula2861 3 ай бұрын
Brother దేవుడు మిమ్మల్ని అద్భుతంగా తన పని లో వాడుకున్నాడు, అందుకు దేవునికి స్తోత్రం, ప్రియులారా నేను భోపాల్ లో బైబిల్ college లో teaching చేస్తున్నా, దేవుడు తన కొరకు నమ్మకంగా జీవించేలా నన్ను తన పని లో వాడుకునేలా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమనీ ప్రభువు నామమున మనవి చేస్తున్నాను.
@Sravanmanasavlogs
@Sravanmanasavlogs 2 ай бұрын
ప్రైస్ ది లార్డ్ ఆమెన్ దేవుడు నీకు తోడుగా ఉండును గాక
@bro.ebenezer9760
@bro.ebenezer9760 2 ай бұрын
praise the lord .he did gospel through glory miniseries kakinada .
@kennethsyamkanapala6133
@kennethsyamkanapala6133 2 ай бұрын
God bless you brother 🖐️🖐️🙏
@sanjivarani4829
@sanjivarani4829 3 ай бұрын
Praise the lord brother 🙏🙏🙏 మన మద్యలో ఉన్న వారి గురించి మనకు తెలియదు మంచి సాక్ష్యం బ్రదర్ అనేకమంది పరిశుద్దాత్ముడు సహాయం తో రక్షింపబడాలని ప్రార్థిస్తాము🙏🙏🙏
@Anand-Tata369
@Anand-Tata369 3 ай бұрын
నేను ఇంతవరకు విన్న సాక్షల్లో మొట్టమొదటి అద్భుతమైన సాక్ష్యం
@josephmande-z8r
@josephmande-z8r 3 ай бұрын
అన్న గారు చేసే ఈ పరిచర్య మాకు ఎంతో ప్రేరణ నిచ్చినది మేము కూడా చేయుటకు ప్రయత్నం చేస్తున్నాము
@nehemiahbag4890
@nehemiahbag4890 2 ай бұрын
Wonderful witness of the servant of the lord to stand with word in the streets Gospel
@InjetiSekhar76
@InjetiSekhar76 3 ай бұрын
జాషువా బ్రదర్ వందనాలు అద్భుతమైన సాక్ష ము గాడ్ bless you
@uumessh4530
@uumessh4530 3 ай бұрын
Glory to be the god ❤
@ravikumarbethapudiprisethe1794
@ravikumarbethapudiprisethe1794 2 ай бұрын
Praise the Lord🙌
@hymavathi2503
@hymavathi2503 Ай бұрын
Praise the lord brother🙏
@saipalletti1335
@saipalletti1335 3 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న గారు వందనాలు ఆ భారం చాలా గొప్పది విలువైంది పరలోక ఆనందాన్ని ఇక్కడ మీరు చూపించినారు దేవుడు మీకు మీ కుటుంబం తోడైయుండును గాక
@innashammamarneni7859
@innashammamarneni7859 2 ай бұрын
God bless you 🙏🙏🙏
@rclraju2473
@rclraju2473 3 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక
@ravikumarpulidindi2270
@ravikumarpulidindi2270 2 ай бұрын
బ్రదర్ జో జాకబ్ గారు రాజమండ్రిలో మండుటెండలలో దేవుని యొక్క వాక్యము తో అనేక గంటలు నిలబడి ఉండుట నేను స్వయంగా చూశాను. కానీ వారి యొక్క రక్షణ సాక్ష్యము ఇంతవరకు తెలవదు. ఈ ఇంటర్వ్యూ ద్వారా వారి యొక్క రక్షణ సాక్ష్యము తెలిపినందుకు చాలా వందనములు. బ్రదర్ జో జాకబ్ గారు దేవుని చిత్తంలో చేస్తున్న సేవ చాలా అమోఘమైనది. దేవుడు వారితో ఉన్నందుకు దేవునికి స్తోత్రములు. రవికుమార్ రాజమండ్రి
@chandrasekharravuri3026
@chandrasekharravuri3026 3 ай бұрын
పాపం విషయంలో చాలా మంది రహస్యంగా ఉంటున్నారు మారాలని ఉంటుంది కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితి మీ సాక్ష్యం చూసాకా ఈ రోజు నుండైనా జాగ్రత్త పడాలి నేనైతే నిలబడలేనూ
@SasiKumar-Bethapudi
@SasiKumar-Bethapudi 3 ай бұрын
We pray for you❤
@ranimarlapudi5667
@ranimarlapudi5667 3 ай бұрын
నరకముందని భయంలేద... యేసయ్యే అన్నాఢుగ పరలోకం చేరడానికి నచేఇ అడ్డంగా వుంటే, నీ కాలు అడ్డంగావుంటే, నీ కన్ను అడ్డంగావుంటే తీసేయ్ అని ఆయన అన్నారు. 😢 నీ పాపాలు యేసయ్య రక్తం లో కడుగుకొని పవిత్రంగా జీవించడం కష్టామా? కష్టమైతేనరకం నోరు తెరిచే వుంది అది మహా భయంకరం వెలతవా? 😳💔
@sridevi-qq5rh
@sridevi-qq5rh 3 ай бұрын
Please marandi
@elizabethramesh9914
@elizabethramesh9914 3 ай бұрын
క్రీస్తు శ్రమలను మీరు నిజంగా చూసినపుడు, పాపం చేయరు..ఈ రాత్రే దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే??? పాపం వలన వచ్చే జీతం మరణం. పాపం పట్టుకుంటుంది ఎప్పటికైనా? ఒప్పుకొని,విడిచిపెట్టి, మిగిలిన దినాలు క్రీస్తు కొరకు బ్రతకండి..
@AkshithaNAGADESI360
@AkshithaNAGADESI360 2 ай бұрын
మీరు మారటం మీవల్ల కాదు అనుకోవటం కాదు.మిమ్మల్ని మార్చుకునేది దేవుడు,ఆమార్పును కొనసాగించేలా చూసుకునేది కూడా దేవుడే,,,, మీరు చేయవలసింది ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచటమే,,,,,, ఆయనే తన నీతిని నీకు ఇచ్చి నిన్ను నీతిమంతునిగా,నిర్దోషి గా పవిత్రుని చేస్తాడు. (రోమా పత్రిక బాగా చదవండి)
@sudhasarella5106
@sudhasarella5106 3 ай бұрын
Praise the lord Anna
@Suresh-12345-j
@Suresh-12345-j 3 ай бұрын
క్రీస్తు మన పాపములను విజయ వంతముగా విడిపించెను ఆమెన్ ఆమెన్ ఆమెన్
@kottapallipauljoshaph170
@kottapallipauljoshaph170 3 ай бұрын
Super witness, and ministry
@spiritualrevival9171
@spiritualrevival9171 3 ай бұрын
యేసయ్యకు మహిమ కలుగును గాక ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
@dinakarrepalle12
@dinakarrepalle12 2 ай бұрын
Hallelujah🙌🙌🙌🙌 wonderful✨😍 testimony 👏👏👏👏🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@g.prabhakarrao3992
@g.prabhakarrao3992 3 ай бұрын
God bless you bro 🙏💯 🙏💯🙏💯 మేము సిగ్గు పడుతున్నాను .మీరు దేవునిలో బలంగా వాడబడాలి నా ప్రార్థన.🎉🎉❤❤
@sravaniBalivada
@sravaniBalivada 3 ай бұрын
Thandri,aa brother garini nelabetti e lokamunaku velugu ga chesinadhuku sthothramulu, devuni kosam brathakadam ante edhi,tq lourd,nehru brother garini devudu devinchunu gaka, amen.all glory to God 🙏😭🙏🎉🎉🎉🎉
@emmanuelkommareddy4067
@emmanuelkommareddy4067 3 ай бұрын
Incredible TESTIMONY Anna,, recently I am able to meet tounin person near Vijayawada Railway station Circle. Really happy to hear your Life story. Glory to God🙌🤝
@daramhepsibha6476
@daramhepsibha6476 3 ай бұрын
Brother mekuna devuni Krupanu bati devuniki stuti stotram chelinchukuntunanu amen.
@Rajanidakeyofficial
@Rajanidakeyofficial 3 ай бұрын
Praise the Lord brother 🙏wonderful testimony.Glory to God.
@Anand-Tata369
@Anand-Tata369 3 ай бұрын
మీ జీవితమే ఒక సువార్త పత్రిక
@suribabur1406
@suribabur1406 3 ай бұрын
Very good test money prisad lord anna❤
@ashrayadurgamteam6071
@ashrayadurgamteam6071 3 ай бұрын
God bless you brother manchi suvartha diryanga chesthunnaru
@sushmaajitjalady2285
@sushmaajitjalady2285 3 ай бұрын
"suvaartha cheyuvaani paadhamulu sundaramulu" says Bible. May God be with everyone of us to be like this brother.
@ADR5812
@ADR5812 3 ай бұрын
Super bro praise the Lord my brother hands up to you ❤❤❤❤❤
@Nallurisatyakumar
@Nallurisatyakumar 3 ай бұрын
Maranaatha అయ్యగారు 🎉🎉
@olivehaloma2582
@olivehaloma2582 3 ай бұрын
Doing ministry without any expectations... Glory to God 🎉🎉🎉 His moto is only gathering n redeeming gentile n save them from thier sins bridging near to god n making lords deciples...
@manojkumarb291
@manojkumarb291 3 ай бұрын
🙏🙏🙏🙌🙌🙌 Glory to God. Jeevithalanu marchagalige goppa testimony. Oooo Lord strength health tho brother ni balaparachandi🤍🤍🤍
@nethalaramaraju4524
@nethalaramaraju4524 3 ай бұрын
Praise the lord brother. Glory to God
@dasuandradasuandra
@dasuandradasuandra 3 ай бұрын
praise the lord nehru brother.good testimony maku andinchinanduku... all glory to God.
@sabinak1003
@sabinak1003 3 ай бұрын
మాది గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు పరిచర్య ప్రతి ఆదివారం వెళుతున్ననారు మూడవ. సంవత్సరం నుంచి జరుగుతున్న ది
@Misus-u9u
@Misus-u9u Ай бұрын
అక్క నేను గుంటూరు 👍🏻ఎక్కడ అక్క
@Alekhyabaddi
@Alekhyabaddi 3 ай бұрын
Glory to jesus amen 🙏🙏🙏🙏🙏
@jesuslovesyou7643
@jesuslovesyou7643 3 ай бұрын
చాలా హ్యాపీగా వుంది బ్రదర్
@YesudasBonthu
@YesudasBonthu 3 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్
@tejokirandowrla1395
@tejokirandowrla1395 3 ай бұрын
Praise the LORD brother May God bless you dear brother Good testimony
@olivehaloma2582
@olivehaloma2582 3 ай бұрын
Glory to God 🎉🎉🎉
@sailajaputta1316
@sailajaputta1316 3 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@bjoseph705
@bjoseph705 3 ай бұрын
Praisegod
@jasminemeena6582
@jasminemeena6582 3 ай бұрын
Nice tastimoni Amen brother
@shyamalagoverdhan9224
@shyamalagoverdhan9224 2 ай бұрын
ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు
@Baby-pq7ii
@Baby-pq7ii 3 ай бұрын
Eyanaku naaku chala parichayam vundhi naadhi tadepalligudem
@keerthidommeti7657
@keerthidommeti7657 3 ай бұрын
God bless you Brother
@yohanengli8140
@yohanengli8140 3 ай бұрын
Prasie the lord brother
@Sreelathakolimigundla
@Sreelathakolimigundla 3 ай бұрын
Praise the lord Anna chala vandhanalu anna devuni Krupa miku toduga unnadu amen......
@susanjemima7019
@susanjemima7019 3 ай бұрын
Amen
@rajani.k3010
@rajani.k3010 3 ай бұрын
We are really appreciate and most proud of you brother
@krish_mahi
@krish_mahi 3 ай бұрын
Thanking Jesus for this wonderful testimony 🙌🏻
@prabharanipotu1229
@prabharanipotu1229 3 ай бұрын
All Glory to our saviour Jesus Christ 🙏. I am very proud of you brother
@prathibay1576
@prathibay1576 3 ай бұрын
Great testimony,
@arunamatta7118
@arunamatta7118 3 ай бұрын
Praise the Lord amen🙏🙏🙏🙏🙏God bless you brother 🙏🙏🙏
@gangarajukankipati1247
@gangarajukankipati1247 3 ай бұрын
Great words dear brother's 🙏🙏
@ranimarlapudi5667
@ranimarlapudi5667 3 ай бұрын
యేసేమన గురి ఈలోకంలో🌍✝️ 🛐 🙏 💚💙
@JesusChristIsGodOfAll
@JesusChristIsGodOfAll 3 ай бұрын
Great Testimony
@azmerajeevan7554
@azmerajeevan7554 3 ай бұрын
Real testimony changes many Life in the heart's
@belamararani7822
@belamararani7822 3 ай бұрын
Praise lord annaya thankyou super sakshasm God bless you
@shalemkomavarapu8146
@shalemkomavarapu8146 3 ай бұрын
Brother Nehru Garu, thank you for making video with Brother Joe Jacob. Appreciate your support and Ministry 🙏🙏
@jhansiainaparthi8276
@jhansiainaparthi8276 3 ай бұрын
Praise the lord brother thanks anna enthomandi viswasulini ma mundu petti ma viswasanni balaparchu chunnanduku glory to God
@SindhuPalnati
@SindhuPalnati 3 ай бұрын
Glory Glory to God 🙌💪
@racheljyothi3470
@racheljyothi3470 3 ай бұрын
Praise the LORD 👏 GOD👏is great ....thank you brother selected to your blessed job evangelical ministry Good video
@keerthidommeti7657
@keerthidommeti7657 3 ай бұрын
Devudu chala goppavadu brother thank you Jesus ❤
@haribabujandhyam8129
@haribabujandhyam8129 3 ай бұрын
Praise The LORD BROTHERS , I WILL PRAY FOR YOU REGULARLY.
@jyothimadugula6844
@jyothimadugula6844 3 ай бұрын
Praise the lord anna🙏🏻 దేవునికి మహిమ 🙌🏻🙌🏻🙌🏻🙌🏻
@bujji241
@bujji241 3 ай бұрын
Glory to God. Thank you brothers
@marysony9322
@marysony9322 3 ай бұрын
Priase the Lord brother🙏🙏🙏🙏🙏👍
@edengarden278
@edengarden278 3 ай бұрын
Jesus you are the only one god.. You are the only way to heaven. I believe.
@yamauchisarita191
@yamauchisarita191 3 ай бұрын
God spoke through this message
@panuradha8911
@panuradha8911 3 ай бұрын
Praise the lord Annaya
@iamwhoiamsaysiam9285
@iamwhoiamsaysiam9285 3 ай бұрын
Wonderful how God can use anybody.❤.
@bonagiribheemaiah5608
@bonagiribheemaiah5608 3 ай бұрын
దేవుని నామమున వందనాలు అన్న
@sureshjyothibhaverysetty8597
@sureshjyothibhaverysetty8597 3 ай бұрын
Good testimony Good interview glory to God 🙏
@homem6297
@homem6297 3 ай бұрын
Wonderful brother. Exlant teast money. ...praise the Lord brother neharu Gàŕü... Good work.. God bless ur ministers 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@penumalajenny
@penumalajenny 3 ай бұрын
Praise the lord Anna 🙏 thank you God Praise 👏 🙌 🙏
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 152 МЛН
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 51 МЛН
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 4,1 МЛН
Yay, My Dad Is a Vending Machine! 🛍️😆 #funny #prank #comedy
00:17
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 152 МЛН