అలా రెండు చీరలు వద్దు సర్ పప్పు ఉప్పు లైన యివ్వండి కానీ చీరలు వద్దు ఎంత మంచి చీరలు యిచ్చిన ప్రజలకు డిజైన్ లు నచ్చవు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అందుకే సరుకులు యిస్తే బావుంటుంది
@Lavanyaofficalevlogs3 ай бұрын
మీ రుణం ఎలా తీర్చుకోవాలి సర్. మా లాంటి పెదవలకు. ఇలు లేకుంట చేసి. రెండు చీరలు ఇచ్చే మీ రుణం. మళ్ళీ ఎలక్షన్స్ లో తీర్చుకుంటం.
@Sunitha-he8qf3 ай бұрын
🤭👏
@varalaxminakka7373 ай бұрын
Ato eto trs petions ithe 2000 entha ani thondaraga ne echaru vallu
@Lavanyaofficalevlogs3 ай бұрын
కేసీఆర్ ని ఐన 10సంవత్సరాలు బరించం కానీ వామ్మో ఈ reventh రెడ్డి కాంగ్రెస్ నీ 10నెలలు జనాలు భరించలేక పోతున్నారు.🙏🙏
@PinkyRajesh-3 ай бұрын
😂😂😂😂😂😂😂
@Bhavanivlogs24553 ай бұрын
😂😅@@Sunitha-he8qf
@varunrockzz36183 ай бұрын
రేషన్ కార్డు ఉన్న వారే ఓటు వేయాలి లేదు అంటే మనం కూడ వేయదు
@bhoodevin56283 ай бұрын
సార్ 35 ఏళ్ళు ఉన్న వాళ్ళకి చీరలు కాదు సార్ 50 ఏళ్లు పైబడినోళ్ళకి ఇవ్వండి ఎందుకంటే ఎవరూ లేని లేనివారుకొంతమంది కొంతమంది కొడుకులు కూతుర్లు చూడని వారు ఉంటారు 50 ఏళ్ల పైబడిన వారికి అన్ని విధాల హెల్ప్ చేయండి అంతేకానీ 35 ఏళ్లు పాతికలు ఉన్న వాళ్ళకి ఇచ్చి సోమరిపోతులను చేయకండి 🙏🙏
@payyavulasuresh56863 ай бұрын
Thank you CM sir Revanth Reddy garu very very thank you
@vasamswamy61722 ай бұрын
Tq sar💖🙏
@HariBodige2 ай бұрын
Same as you good morning sir you have any questions you might
@subhashrocing63563 ай бұрын
మహిళకి 2500 పరిస్థితి ఏంటి సార్ 9 నెలలు అవుతుంది సార్
@sirishas58933 ай бұрын
Vadi bonda istadu😢
@Abdulraheem23453 ай бұрын
Crocet@@sirishas5893
@kukatlasureshyadav85653 ай бұрын
పైసలు ఏమో ఆయనే ప్రజల పైసలు గా వంద చీరలు ఇస్తాడు
@GanaDeepu3 ай бұрын
ముందు అయితే ఉన్న 2500 అది వేయు సామి అందరు ఇద్దరు పాడుతునారు
@Jaya-gj9nn3 ай бұрын
గ్రూప్లో ఉన్న మహిళలకు మాత్రమే చీరలు ఇస్తా అంటున్నారు మరి గ్రూప్లో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ మరి వాళ్ళకి ఏం చేస్తారు
@ChirraVanajaReddy3 ай бұрын
Eme cheyadu manam chesam gadha CM Ni anduke manaku e daridram 😂
@skmenterprises48213 ай бұрын
Bochu
@Abdulraheem23453 ай бұрын
Vaadi bonda
@srikruthi81863 ай бұрын
Same situation andi
@kukkalasuresh48233 ай бұрын
ప్రతి ఒక్క మహిళా డ్వాక్రా గ్రూపులో ఉండాలి లోన్లు తీస్కొని మంచిగా కట్టుకోవాలి ప్రేయవేట్ బ్యాంకులో లోన్లు తీస్కొని ఇబ్బంది పడేదాని కన్నా డ్వాక్రా లో ఉంటే మంచిది
@mahipalnayakmahipalnayak27863 ай бұрын
రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మాత్రమే ఇస్తా అంట్టునారు కానీ వాళ్ళకు రేషన్ కార్డు లేకుండా ఆధార్ కార్డు వుంది కదా సార్ మారి వాళ్ళకు కూడా ఓటు హక్కూ వుంది కదా మరి ఎలా ఆధార్ కార్డు వాళ్ళది ఓటు అవసరం లేదు కదా సార్
మహిళ స్వయం సహాయక సంఘాల లోన్లు మాఫీ చేయవచ్చుగ్గ అందరికీ హ్యాపీ గా ఉంటారు ఇది మంచి పని.....
@medipallipushpa11063 ай бұрын
Yes 👍
@BILVA47493 ай бұрын
విద్యా వైద్యం ఉచితం చేయండి సార్ ఉచితాలు ఇస్తూ ప్రజల్ని సోమరి పొతుల్ని చెయ్యకండి...pls
@RajaSingh-wo6cv3 ай бұрын
సన్న. బియ్యం. ఇవ్వండి రేవంత్ గారు
@prabhakarreddy85572 ай бұрын
Right speech Anna 👍👍👍👍👍
@jyothikodali10563 ай бұрын
🙏 the way you respect ladies is truly great CM garu . This is the society where still women are becoming victims .
@VASAMRAMYA3 ай бұрын
ముందు కొత్త రేషన్ కార్డు ఇవ్వండి సార్
@renukarayalstar14493 ай бұрын
ఇస్తానని మాట ఇచ్చిన డబ్బులు ఏవి నువ్వు చేసే అన్ని బతకడానికి పనికిరావు చావడానికి మాత్రమే ఉపయోగపడతాయి. నువ్వు ఇచ్చిన చీరలతో ఉరేసుకొని చూస్తారు ప్రి బస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు ఆటో వాళ్లకు నష్టం ఇప్పుడు ఇచ్చిన చీరలతో ఉరేసుకొని చస్తారు వాళ్ళ కడుపుకు అన్నము రాదు ఆపద కి ఏమన్నా అవసరాలకి డబ్బు లేదు చీరలు కట్టుకొని ఊరేగుతారు చి చి ఏదన్నా బతికే పని చెయ్ సమాజానికి మేలు
@arunabairamoni3322 ай бұрын
సూపర్ అన్న
@dhanalaxmibittu85273 ай бұрын
One_ saree aina good degines ,best qulity saree ivvandi respect button 🎉🎉all womens so happy for batukamma sir
@MalladiAmala3 ай бұрын
రేషన్ కార్డు వున్నవాలే ఓటర్ల మరి మిగతావారు కాదా బతకమ్మా చీరలు ప్రతి ఆడపడుచు కి ఇవ్వాలంటారు మరి తెలకార్డు లేనివారు మీ ఆడ పడుచులు కాదా మీరు ఎపధకాలు అమలు చేయాలన్న మీరు కొంచెం అలోచించి చేయండి అసలు నాకు కాంగ్రెస్ పార్టీ అంటే అసలు నాకు ఇష్టం వుండదు ఎందుకంటే తెలుగు రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని విడ దిశారు కదా అందుకని అందువలన మాఫెమలి చాలా సఫర్ అయింది అందుకే నాకు కే సి ర్ అన్నా కాంగ్రెస్ అన్నా నాకు నచ్చదు కానీ కాంగ్రెస్ చేస్తున్న పాలన నాకు నచ్చింది అందుకే నేను కాంగ్రెస్ కు ఫిదా అయ్యాను జై కాంగ్రెస్
@AagnvadiTeacher3 ай бұрын
👌👌👌
@T.Darshanprincy2 ай бұрын
Good⛪
@mungiakshara78903 ай бұрын
2500 akkada
@MalthiMamidipally3 ай бұрын
Tella rationకార్డు ఉన్నావాlల్లకే ఓటు అర్హత ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు
@shyamalaagraram99562 ай бұрын
Super Anna
@AnanthaLaxmi-q6g3 ай бұрын
Thankyou cmsir bathukamma sarees two esthunnandukugoodafternoonsir
@shobhachalluri96673 ай бұрын
Vote వేసే ప్రతి మహిళా కి ఒక్క చీర ఇవ్వండి చాలు
@deepikathakur-dw1cb3 ай бұрын
good bro
@ThukkapuramMaheshwaree-it5rg3 ай бұрын
Aadapaduchulaku pattu chirala sir..TQ sir
@pushpalata49032 ай бұрын
కేసీఆర్ ను రెండు షార్లుగెలుపించినాము అయిన మాకు డబల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు మేము జీడిమెట్ల షాపూర్ నగర్ లో పది షంవత్సరాలు కిందట ఇళ్లు కోసం అప్లయిచేసినాము ఇప్పటికీ మాకు రాలేదు మేము తెలంగాణ రాష్ట్రం రాక ముందే ఉన్నాము ఇపుడు ముఖ్యమంత్రి రేవంత్ గారు ఇస్తారు అని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నము మాది బాడుగ ఇళ్లు షంపాదన అంతా ఇంటికి కే పెడితే ఎలా మిగులుతుంది మధ్య తరగతి వాళ్లు మేము. మాకు పరిష్కారంచెయ్యండి ఎంతో మందికి ఇళ్లు లేవు అందరికీఇవ్వండి షారు మీకు నమష్కారం. మాకు 3000 అకౌంట్ లో వేయ్యండి. మీరు వచ్చారు ఊపిరి పీల్చుకుంటున్నాము .ఆడబిడ్డలకు ఇచ్చిన మాటలు ఇప్పుడే చెయ్యండి
@nails79523 ай бұрын
ముందు పింఛన్లు చేయండి తర్వాత చీరల గురించి ఆలోచిద్దాం
@Reetul20203 ай бұрын
S
@swathi91673 ай бұрын
Yes
@i23793 ай бұрын
అవును కరేక్ట్ గా చెప్పారు
@mrsyousuf25582 ай бұрын
Sir also do something for medical students what if something happens to them bcz only waiting since long for uvto start medical counselling
@kasikasi11302 ай бұрын
విధ్యవైధ్యం complete ga ఉచితం చేయండి,వ్యవసాయ రంగాన్ని development చేయండి,రోడ్లు బాగుచేయండి,ప్రతీఇంటికీ త్రాగునీరివ్వండి ,లంచాలనరికట్టండి,కల్తీలనరికట్టండి,కాళ్ళూచేతులూ బాగున్నవాళ్ళకు రూపాయికూడా ఉచితంగా ఇవ్వకండి,మీ ఉచిత పథకాలన్నీ మూటకట్టి భోగిమంటలు వేయండి,ప్రశ్నించేతత్వానికి support ఇవ్వండి.ఖచ్చితంగా సమాజం బాగుపడుతుంది cm sir
@Abhinavarha-b3 ай бұрын
2 sarees iche badhulu okate manchi saree iste chalu
@Upsanthampally-x1m3 ай бұрын
Prathidaaniki SHGlaku link pedicle coolipoye chaala mandi Mahipal group Lalo leru Mari vaariki em chestaaru sir
@Janthukashyamala3 ай бұрын
చీరలు ఇచ్చి ఆడవాళ్ళ గౌరవాన్ని తీయొద్దు 🙏🙏🙏
@Padma4345-s4g2 ай бұрын
రేషన్ కార్డు పెట్టండి.. సార్
@padmamadasu20133 ай бұрын
Madhya lo vunna adhikarulu nokkestharemo sir manchi chiralu
@RajukumarThamanaveni-co7cn2 ай бұрын
Sagam la lini valu sir ottu viyali dha sir
@BsunilkumarSunil-eh8hv3 ай бұрын
ముందు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వు రేవంత్ సార్ గారు
@mounikaallinoneteluguchana91713 ай бұрын
అలాగే అంటారు రెషన్ కార్డ్ ఉన్నవారికే. అంటారు మరి లేని వారికి పరిస్థితి ఏమిటి సార్