గవర్నమెంట్ జనరల్ ఖాతా ఓపెన్ చేయించారు జీరో బ్యాలెన్స్ మీద ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పల్ల ఈ పోస్టర్స్ కూడా అంతా పీకే ఎందుకంటే వాళ్ళకి అకౌంట్ లో ఓపెన్ చేయించుకోవడం కోసం ఇదంతా ఫేక్ గా వాడుకుంటున్నారు బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు ఎవరికైనా గవర్నమెంట్ డబ్బులు ఎలా ఉన్నా పడతాయి కేవైసీ చేయించుకుంటే అందరికీ అదే బ్యాంకులో పడతాయి