Chaala baaga undi story.. Specially,all girls and sons parents ,should learn a lesson fixing a marriage .and keep a watch daughter and Sons habits also .
@lakshmihari825 ай бұрын
Story చాలా బాగుంది.. అవని లాంటి తల్లి చాలా చక్కగా ఆలోచన చేసింది తన కూతురు విషయం లో...hatsoff to Avani... జీవితాన్ని కాచి వడబోసిన గొప్ప తల్లి..హమ్మయ్య విమల కూడా రియలైజ్ అయ్యి శుభమస్తు అని కొడుకు కి నచ్చిన నిత్య nived లా పెళ్లి జరిపించడం బాగుంది
@balasimha95255 ай бұрын
నాతో పనిచేసిన ఒక టీచరు గారికి 21 సం. కి పెళ్ళి జరిగి, ఇద్దరు పాపలు పుట్టి, మా స్కూల్ లోనే చదివారు. పెద్దమ్మాయి డిగ్రీ అవుతుండగానే కాంపస్ సెలక్షన్ జరిగి ఉద్యోగం రావడం, అప్పటికే ఏదో పెళ్ళి లో ఈ పాపని చూసి ఇష్టపడిన వరుడు వైపువారు సంప్రదించడం జరిగింది. తల్లికి నలభై లు వచ్చే సరికి పిల్లకి ఆడబిడ్డ పుట్టింది. మరి ఆపిల్లకి ఇరవైల వయసు నాటికి మా టీచరు గారికి అరవైల వయసేకదా... కాబట్టి ఈ కథలో అతిశయోక్తి లేదు
@krrenukadevi64545 ай бұрын
Subam bagunde story 👌
@kalyanik44555 ай бұрын
Auvutharu maa intlo ilanti varu chaalaa mandi unnaaru,Maa Ammamma garu,maa Ammagaru, maa Pinnigaru ila chalaa mande unnaaru.
@saidevi62465 ай бұрын
Govt job machi vadu bad habit ledu ante enquiry cheyedam ante vere vala egaresukupotaru ani entlo antha todarapadhi chesaru, ma amaye epudu suffer avtundhi. Tanu nagara undhi tana baby tho, epudu badhvulu todara chesinavalu evaru chudatam ledu painga tala ratha antunaru😢
@prabharavi79145 ай бұрын
Super story
@pabbarajasree42495 ай бұрын
60 ఏళ్లకు పెళ్లి అయ్యే మనవరాలు ఉండడం కష్టమేమో రియాల్టీ గా లేదు
@santhanallacheruvu79825 ай бұрын
ఏం ఎందుకు ఉండకూడదు 60 అంటే పెద్ద వయసు ఏం కాదు ఈ రోజుల్లో బాగుంది కధ