Hmmmmm రాజా కి తను తండ్రి అయ్యాక తన పిల్లలకి కేర్ తీసుకున్నప్పుడు తెలుస్తుంది తన తల్లి caring.. తపన... రాధ ప్రసవ వేదన లాంటిదే తన తల్లి పడింది అని అర్థం అయ్యి ఉంటుంది... అవధానులు గారు అందించిన ఈ సందేశాత్మక కథ చాలా బాగుంది. చదివిన విధానం కూడా బాగుంది..
@vanimunjuluri83898 ай бұрын
Baagaa chadivaaru kaanee kaastha fast gaa chadavatchu