Рет қаралды 396,864
రైతు సోదరులకు నమస్కారము
మేము ఈ వీడియోలో పవర్ విడర్ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, పవర్ విడర్ ఎన్ని రకాల పనులను చేస్తుంది, రైతులను కూలీల ఖర్చు ల నుండి ఏ విధంగా కాపాడుతుంది మరెంతో విలువైన సమాచారమును ఈ వీడియోలో తెలపడం జరిగింది వీడియో ని పూర్తిగా చూసి మాకు సహకరించగలరని మేము కోరుకుంటున్నాము .
వీటి పట్ల మరింత ఇన్ఫర్మేషన్ కొరకు దిగువన ఇవ్వబడిన నంబర్లను సంప్రదించగలరు
kisan choice 9581555529
#powerweeder
#కలుపుతీసేయంత్రము