Praise the lord brother 🙏 please pray for my younger son's job 🙏🙏🙏
@kakkireniswetha4852 ай бұрын
Praise the lord pastergaru ninnati rojuna mee dwara devudu matladina mata paalu taginatlu pratidinam vakyamunu jurrukovalane tapana kaligi vundalanna mata nannu purikolpindi alguna nenundalani prayer cheyandi meeru suryapet ki vacharu Mee dwara devudu matladina mata nenu balapaddani Maadi suryapet, priyanka Praveen,madavi valla sister ni nenu ma family andaru anyule rakshana Loki ravalani pray cheyandi plz
@subhashinimendem20982 ай бұрын
Please pray for my health
@rajuandra40472 ай бұрын
Praise the lord. Bro👏🙌
@subhashinimendem20982 ай бұрын
Please pray for my health and for my son's marriage and salvation
@rebeccanibandhana33952 ай бұрын
దివ్య(మంచి భర్త ) పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని, కేఫా(మంచి భార్య) పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని సమస్తం సమకూర్చబడాలని మా కుటుంబము ల చుట్టూ దేవుని హస్తము తోడుగా ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు చెల్లుంచుచున్నాము ఆమెన్.
@MarySayala2 ай бұрын
Prise the Lord anna🙏🙏
@kakkerawadavimala74652 ай бұрын
దేవుని కి వందనాలు దేవుని కృప వల్ల నిన్న మందిరా కి వెళ్లి నాము నిన్న మేము విన్న వాక్యం రుచి చూచి దేవుణ్ణి తెలిసి కోవడము ఎలా అనునది అయ్యగారు మీకు మా హృదయ పూర్వక వందనాలు చాలా రోజులుగా మీరు దగ్గు తున్నారు బాధగా వున్నది
@rebeccanibandhana33952 ай бұрын
మనోజ్ -బిందు గర్భం ధరించాలని,తిమోతి గారి ఆరోగ్యము ఆయువు బలం కొరకు యిర్మీయా పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని సమస్తం సమకూర్చబడాలని మంచి కుమార్తె భార్య గా రావాలని పరిచర్య లో ముందుకు సాగాలని కుటుంబానికి దేవుని దూతల కావలి ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు చెల్లుంచుచున్నాము ఆమెన్.
@venkataswamydudde1202 ай бұрын
సర్వోన్నతుడు సర్వాదికారి సర్వలోకాలకు అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికే సమస్త మహిమ ఘనతలు కలుగునుగాక ఆమెన్ వందనాలు అయ్యగారు
@anmarychittam67372 ай бұрын
Praise the lord ayya garu please pray for my family members salvation Naku eddaru bablu na paddy Babu ku seven years nundi job ra ladu please pray 🙏🙏🙏🙏
@rebeccanibandhana33952 ай бұрын
ఈ వాగ్ధానం ను మా జీవితంలో నెరవేర్చే దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్ అమ్మగారు నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం సమకూర్చబడాలని ఆ గృహంలో దేవుని గొప్ప కార్యములు జరగాలని నడినెత్తి నుండి అరికాలి వరకు సంపూర్ణ స్వస్థత విడుదల కోసం బలమైన ఆత్మాభిషేకం కొరకు దయ తో ప్రార్ధించగలరు.
@rebeccanibandhana33952 ай бұрын
రాజేంద్రప్రసాద్ తన భార్య ఇద్దరు కుమార్తెలు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో మందిరం లో వాక్యం లో ప్రార్ధన లో ఎదిగి అన్ని విధాలా వర్ధిల్లాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు చెల్లుంచుచున్నాము ఆమెన్.
@rebeccanibandhana33952 ай бұрын
సందీప్ స్మైలీ - గర్భం ధరించాలని కుటుంబం లో ని సభ్యులందరూ పరిచర్య లో బహు బలముగా వాడబడాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే సమస్త మహిమ కలుగును గాక ఆమెన్.
@rebeccanibandhana33952 ай бұрын
విన్సెంట్ స్టీవెన్ తన భార్య కుమారుడు కుమార్తె ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఎదిగి మందిరంలో నాటబడి అన్ని విధాలా వర్ధిల్లాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్.
@BoyapatiGovindaraju-df3rv2 ай бұрын
GODBLESSYOU
@rebeccanibandhana33952 ай бұрын
కీర్తి రమేష్ తన ఇద్దరు మగ పిల్లలను దేవుడు క్షేమంగా కాపాడాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఎదిగి అన్ని విధాలా ఫలించాలని రమేష్ కీ ఎస్సై ప్రమోషన్ రావాలని మందిరం దగ్గరలో మంచి వసతులు కలిగిన గృహం అద్దె కు దొరకాలని అప్పుల భారం నుంచి విడుదల కోసం స్కూల్ లో స్టాఫ్ ఐక్యత అభివృద్ధి కోసం దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్.
@rajukorada44232 ай бұрын
అయ్యా ప్రైస్ ది లార్డ్ సార్ 🙏
@prasannakumarprasanna72712 ай бұрын
Aamen 🙏🙏🙏🙏🙏
@suneelavuba55272 ай бұрын
Praise the lord Pastor Garu 🙏 Yesterday God spoke with us through his word from John Gospel 1:41 ,42 verses Transformation of Peter from Ordinary to his disciple. God spoke with us No turning back ,No turning back Follow JESUS for he is always there for you in every situation . Pray for my family spiritual growth and my son's Salvation, his music talent to be fulfilled in Church and His Studies ( Abhishek.D grade 9) Amen 🙏
@penumurithirupathaiah41812 ай бұрын
🙏అమేన్ కుటుంబము రక్షణ కొరకు హర్షవర్దన్ జాబు కొరకు నమ్మి మోసపోనము ఆర్థికంగా అభివృద్ధి కొరకు సుమలత ఆరోగ్యము కొరకు ప్లేస్ ప్రియర్ బ్రదర్🙏❤️
@padmajak95772 ай бұрын
Praise the Lord brother.. yesterdays Sunday message ..veku a jaamuna ni swaramu devuniki vinabada nimmu ..after long time i woke up at 5.15 n prayed. Thanks to God
@rebeccanibandhana33952 ай бұрын
Zion babu and Evan babu -చుట్టూ దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఆహారం చక్కగా తిని ఎముకలు బలంగా ఉండాలని వెయిట్ పెరగాలని చదువు లో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని దేవుని చిత్తము నాటబడి ఎదిగి ఆయన చిత్తము లో ఫలించాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు చెల్లుంచుచున్నాము ఆమెన్.
@RamuRamu-gd8ox2 ай бұрын
🙏🙏🙏🙏🙏 Amen Amen Ame
@SatyaKrupaPadala2 ай бұрын
Chinna bhumi konukkundam anukuntunnam veelyna rete ki vallu maaku ivvagaligetatlu prayer cheyandi anna
@chinni07542 ай бұрын
Praise the Lord uncle 🙏 please pray for my friend -praveen rakshana koraku 😭😭🙏 devuniki mahima kalugunu 🙏 Amen
@paramalachandrakalaparamal43562 ай бұрын
Preise the lord 🙏 paster garu
@suvarnagiri38232 ай бұрын
Praise the lord borther garu
@supriyabapatla58892 ай бұрын
Praise the lord ayyagaru 🙏..... మాది గుడివాడ మేము హోసన్నా మినిస్ట్రీస్ krupadanam uncle churchy ki వెళ్తాము,sunday kuda uncle ఇదే వాక్యం చెప్పారు 🙏🙏 కీర్తనలు -57:3 కృపాసత్యములు గురుంచి
@puvvadichandrasekhar79272 ай бұрын
వందనాలు అన్న 🙏🙏
@kodivendlabhagyavathi38422 ай бұрын
Praise the lord Ayyagaru 🙏🏼 please pray for my family and my daughters and son marriage kosam and my son Hajahel to give him salvation and promotion and peaceful mind kosam pray cheyandi please and won house kosam algae ede Qatar's give to Hajahel and ma family antha Atmalo edugudala kosam pray cheyandi please plzzzzzzzzzzzz Ayyagaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@prasannadeepikajannu55082 ай бұрын
Devuni koraku vaadabadaali
@MeryJannu-xv2hw2 ай бұрын
Praise the lord brother🙏🙏🙏 akshaya kosam preyar cheyandi brother ma kutubam kosam preyar cheyandi brother🙏🙏🙏🙏🙏🙏🙏
@yesumanilingampally77392 ай бұрын
దేవా నీ నామమునకు వేలాది స్తుతి వందనాలు స్తోత్రము ఆమేన్ తండ్రీ మరియొక నూతన దినము మాకు అనుగ్రహించి దీవించిన దేవునికి వందనాలు ఈ దినమంతా ఆత్మీయంగా మమ్మును బలపరచి నడిపించూమని ప్రార్ధిస్తున్నాను తండ్రీ ఆమేన్.
Praise the lord ayyagaru na Peru manoja maku appulu unae makosam prayer cheyandi
@Uppalarama2 ай бұрын
Hallelujah ✋✋✋
@karunaadvertiserscharles47232 ай бұрын
Nagalaksmi praise the lord 👋👋👋
@babyjahnavisikhile80842 ай бұрын
Praise the Lord Amen
@sivasaiK3272 ай бұрын
PRAISE THE LORD ANNA GARU 🙏
@sunithadevithota5262 ай бұрын
వందనాలు అన్నగారు 🙏, ఫినేహాసు గురించి దేవుడు మాతో మాట్లాడారు, దేవుని యందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తం ప్రయచిత్తం చేసెను, దేవునికి మహిమ కలుగును గాక ✋✋
వందనాలు అయ్యగారు స్నేహ కార్తిక్ ల చదువు నిమిత్తం మంచి జాబ్ ల నిమిత్తం ప్రార్తించండి అయ్యగారు కుటుంబం రక్షించబడాలని ప్రార్తినండి🙏🙏🙏🙏🙏🙏🙏
@Vdk-z7b2 ай бұрын
Praise the lord Anna, my name is Kumari, I have so many financial problems plz pray for my house sale with good rate 🙏
@Jayamma-n9u2 ай бұрын
వందనాలు అయ్యగారు 🙏 అమ్మగారు 🙏. ఈ రోజు. మూడు ప్రకటలు కోసం ప్రేయర్ చేస్తున్నా, చేస్తాను అయ్యగారు 🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
@ShanthiUnnamatla2 ай бұрын
వందనాలు అయ్యగారు 🙏🙏🙏 మీ వాక్యం వింటుంటే మాకు చాలా ఆధారణగా అనిపిస్తుంది ఈ వారంలో నా భర్త గారికి కువైట్ మెడికల్ ఉంది మెడికల్ అంత బానే ఉంది కానీ x-rey లో చిన్న మచ్చ చూపిస్తుంది అంటున్నారు దేవుడు నా భర్తకి మంచి మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వాలని గొప్ప సాక్షి గా నిలబెట్టుకోవాలని ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🙏🙏🙏🙏
@donakondalavanya54642 ай бұрын
Praise lord pastor garu
@jamesnanuv56832 ай бұрын
Pray for my family and my son's joel and tarun
@JotiA-j6l2 ай бұрын
Vandanalu ayyagaru ammagaru na kumarulu susheel devaraj dheeraj visual Dev virikoraku preyar cheyandi yevanashulu Dari thapi p0yaru preyar cheyandi pilz
@kishorebabunm2 ай бұрын
1.కృపా సత్యములో నన్ను కాపాడును, 2. కృపా సత్యమునులలో నన్ను స్థిరపరచుము 3.కృపా సత్యం లలో నా దేవుడు నా కార్యములను సఫలం చేయను గాక 4.కృపా సత్యములు నిన్ను నన్ను పరలోకమునకు తీసుకు వెళ్ళను గాక కృపా సత్యములు కలిగిన యేసు నాధుని సన్నిధిలో నిరంతరము బ్రతుకుతాను ..
@kavithapinapati67262 ай бұрын
Praise the lord brother
@S.మాధురి2 ай бұрын
Praise the lord నాన్నగారు ❤❤❤
@prabhudaskuraganti3642 ай бұрын
Praise the lord pastor garu amma garu from guntur please request prayer my family names Hephzibah zipporah Joseph my name is prabhudas from Guntur 🙏 AMEN AMEN 🌹🙏❤️❤️🙏❤️
@kishorbathini70002 ай бұрын
Praise the Lord ayyagaru 🙏🙏🙏pls prayer for my daughter and son🙏pls prayer fortheir studies andgood health 🙏🙏🙏pls prayer cheyandi ayyagaru pls 🙏🙏🙏🙏🙏💐
@SatyaKrupaPadala2 ай бұрын
Anna praise the lord
@budupulavaleeva44862 ай бұрын
వందనాలు అయ్యగారు🙏🙏🙏 నా కుమార్తెలు చదువు కుంటున్నారు వారి గురించి ప్రేయర్ చేయగలరు మరియు చేస్తున్న జాబ్ నుండి తొలగించి నారు (పొలిటికల్) నాకు మరలా జాబ్ వచ్చులాగున ప్రేయర్ చేయగలరు
@bangarammachinthamalla34502 ай бұрын
Praise the lord ayyagaru pls prayer me my brother Bhaskar government job kosham prayer chyagalaru 🙏🏿
@luckythemusician64422 ай бұрын
praise the lord ayyagaru ammagaru ma abbai Peru bhanu prakash 17years maru manasu devuni ganamu chaduvu devuni sunnydhanamulo vundalani preyar cheyandi ayyagaru please please
@SimhachalamSavalam2 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏
@SuvarnaNeeleshJ2 ай бұрын
Praise the lord pastor e👏👏👏🪕
@pisabhanu1232 ай бұрын
Anna Naku manchi job vachelaga devuniki prayer cheyara
@priyankapriyanka83162 ай бұрын
Vandanalu ayyagaru ninnati rojuna devudu, neeti manthula ellu dhananidhi ani matladadu ,ma kutambham koraku prardhana cheyandi ayyagaru.
@thotaratnabaiamma46722 ай бұрын
Praise the Lord ayyagaru. Pray for my daughter job.Halleluia ❤
@HymavathiPanchireddy2 ай бұрын
Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏.... praise the lord annayya Akka 🙏🙏🙏🙏🙏❤️❤️♥️
, మా కుటుంబం ము గూర్చి పిల్లలు గూర్చి ప్రేయర్ చే యండి పాషరుగారు వందనాలుతో అడుగు చును 😭😭😭🤌🙌🙏🙌
@krishnaraoyarrabolu72392 ай бұрын
Praise the lord 🙏🏻 brother nagalaxmi from suraram Hyderabad 🙏🏻 brother మౌనం గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఉపవాస ప్రార్థనలో ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని దేవుడు నిన్న నాతో మాట్లాడారు అన్నా 🙏🏻🙏🏻
@davidbrainord5422 ай бұрын
దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండడము intimate relationship with God
@KumariSanamandra2 ай бұрын
అయ్యగారు మీకు మీ కుటుంబానికి మీ పరిచర్యకు నా హృదయపూర్వకమైన వందనాలు నా పేరు బేబీ కుమారి నేను కత్తర్ దేశంలో ఉన్నాను నా కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల అనేకమైన శోధనలో వల్ల నా అనారోగ్యం వల్ల నేను ఇండియా రా వస్తున్నాను ఏ ఆటంకం లేకుండా దేవుడు నా ప్రయాణాన్ని సఫల పరచాలని ఆయన సాక్షిగా నన్ను నిలబెట్టుకోవాలని ప్రార్థన చేయండి నేను అమ్మగారికి ఫోన్ చేశాను అమ్మగారు ఫోన్ తీయలేదు నా కొరకు ప్రార్థన చేయండి అమ్మగారు
@mp3krishna3532 ай бұрын
Praise the Lord anna amma🙏🙏🙏🙏🙏🙏🙏
@rajuodugu16122 ай бұрын
2కోరింథీయులకు 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;
త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి వీరికి రక్షణ సంతానమ ఐక్యత ప్రేమ సమాధానము కలుగజేయును నట్లు ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు లక్ష్మి హనుమంతరావు దేవుని సేవలో వాడబడు నట్లు ప్రార్ధించగలరు థాంక్యూ వందనాలు పాస్టర్ గారు
@madhuryaa85612 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న మరొక నూతన దినాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రములు అన్నా ఆదివారం ఆరాధన లో యెహోషువ గ్రంధంలో నుండి మాట్లాడుతూ రూతు జీవితం కొరకు మీరు చెప్పారు నిజంగా నాకు వివరించటం రావట్లేదు కానీ ఆ వాక్యం ద్వారా నేను ఎం ❤తో ఆశీర్వాదం పొందాను ఆత్మీయంగా నా ఆత్మలో చాలా సంతోషం సమాధానం ధైర్యం కలిగింది అన్న
@annamanigunturi-un7tq2 ай бұрын
Praise the lord annaiah nennati message evarini devudu levanettutadu
@bangarammachinthamalla34502 ай бұрын
Praise the lord ayyagaru pls prayer me my family members kosam prayer chyagalaru