అయ్యా, నా టకాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పారు భరతు దుఃఖిస్తూ ఉంటే నేను దుఃఖించాను.ధన్యవాదములుమీకు.జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై భారత మాతకు జయము జయము జై హింద్
@rajeswarathummaluru1548Ай бұрын
అపూర్వమైన ప్రతిమానాటకాన్ని కథా రూపంలో చక్కగా వివరించారు.ధన్యవాదాలు.
@vasanthadevitadepalli197012 күн бұрын
మీరే ఒక ఆణిముత్యం. మీరు ఏ సాహిత్య విశేషం చెప్పి నా దాని కి ఒక ప్రత్యేకత స్ఫుటంగా కనిపిస్తుంది. హృదయానికి హత్తుకునేలా వుంటుంది. అదే మీ ప్రత్యేకత!! ❤
@venkatalaxmi703Ай бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై తెలుగు తల్లికి జేజేలు జై హింద్ ❤❤❤
@leelavathisajja6156Ай бұрын
చాలా బాగా చెప్పారు
@deepakdokkara2359Ай бұрын
Wonderful sir…..appreciate your efforts…..❤
@nagajasastrymunimadugu3673Ай бұрын
చాలా బాగా చెప్పారు. మీరు చేస్తున్న సేవ ఎనలేనిది.
@dineshreddykaveti6289Ай бұрын
JAI SRIRAMA
@sairamexcellent825Ай бұрын
Jai sri ram
@dattuavm5392Ай бұрын
Namasta Rajangaru
@balametta1621Ай бұрын
Naaku chaala istamaina naatakam
@palliprahaladrao3728Ай бұрын
EXCELLENT.
@jayalaxmivattyam6197Ай бұрын
Great
@parasaramlakshmi5434Ай бұрын
కావ్యములను చదవని నాకూ అమృతం పోశారు. ఇంకా ఇలాంటి vi,vinipinchaalani,కోరుతున్నా.
@rajeshboddula2638Ай бұрын
Ayya నా కొక సందేహం... వాల్మీకి రామాయణం నే భాసుడు రాశాడేమో ....ఈ ఆధునిక కాలం లో వాల్మీకి రామాయణం ను కల్తీ చేసారేమో
@jammalamadakaharagopalakri2563Ай бұрын
🙏🙏🌹🌹
@BuddhalaFakeerАй бұрын
It's original Ramayanam
@Bharavi-yk5gpАй бұрын
ఎలాగ చెబుతున్నారు? ప్రమాణం?
@రచ్చబండకబుర్లుАй бұрын
🙏
@gaminigwithns6064Ай бұрын
🙏🙏
@AHABBAKA252727Ай бұрын
🎉🎉🎉🎉
@lavanyaambati2136Ай бұрын
గురువు గారు.. బంగారు జింక ఊహ బాగుంది... మరి దీని ప్రకారం లక్ష్మణ రేఖ గీసే వృత్తాంతం వుండదా...
@dhulipalamurthy3119Ай бұрын
లక్ష్మణ రేఖ అనేది వాల్మీకి రామాయణం లో కూడా లేదు.
@AjagavaАй бұрын
లక్ష్మణరేఖ అన్నది వాల్మీకి రామాయణంలో కూడా లేదండి.
@hemandhrachelikani2208Ай бұрын
Kasi majilee kathalu anduku pettadam ledu sir
@gsrilakshmi4054Ай бұрын
Namyestey sir.title name Basa mahakvi name appearing as Bana mahakavi. Please check it. Dhanyawad
@AjagavaАй бұрын
నమస్కారం శ్రీలక్ష్మి గారు, ఫాంట్ మార్చానండి.
@Bharavi-yk5gpАй бұрын
ధన్యవాదాలు. ఈనాటకానికి "ప్రతిమా నాటక"మని పేరు ఎందుకు ఉంచారో! నాటకీయత అతిరక్తి కట్టిన భాగం మాత్రం నిస్సందేహంగా ప్రతిమాగృహ సన్నివేశమే!
@umamaheswararao2638Ай бұрын
VALMEEKI RAMAYANAM JARIGINA KATHA KADA. JARIGINA KATHA AITE ELA MARUSTARU. VALMEEKI RAMAYANAM PRAMANIKAM ANNAPPUDU AYANAKI AVAMANAM AVUTUNDI KADA.. VYASUDI VISHAYAM LO TIKKANA KUDA IDE TAPPU CHESADU.
@AjagavaАй бұрын
ప్రాచీనకాలంలో ఎక్కువ శాతం నాటకాలను పురాణేతిహాసాలలోని కథల ఆధారంగానే రచించేవారండి. పాత్రల ఔచిత్యానికి ఏమాత్రం భంగం కలిగించకుండా, మూలకథలో మార్పులు చేయకుండా, సన్నివేశ కల్పన చేయడం అలంకారికులు కూడా అంగీకరించిన విషయమే. మహాకవి కాళిదాసు "అభిజ్ఞాన శాకుంతలం" కూడా అలా రచింపబడిందే. భారతంలోని శకుంతల కథకు, కాళిదాసు శాకుంతలంలోని కథకు భేదం ఉంటుంది. అలానే భవభూతి "ఉత్తర రామచరితం" ఉత్తరకాండలోని మూలకథకు విరుద్ధంగా సుఖాంతంగా ముగుస్తుంది. అయితే ఉత్తరకాండ ప్రక్షిప్తమనీ, వాల్మీకి మహర్షి రచన కాదనీ మహాపండితులందరూ ముక్తకంఠంతో చెప్పే మాట కనుక, భవభూతి వాల్మీకి మహర్షిని అవమానించినట్లుగా భావించనక్కరలేదు. నిజానికి మీరు కూడా అన్నట్లే రామాయణ భారతాలు కథలు కావు, అవి జరిగిన చరిత్రలు. ఆ చరిత్రలను రసపోషణ చేస్తూ, సామాజికుల హృదయాలలో నాటుకుపోయేలా అద్భుతమైన కావ్యాలుగా మలిచారు వ్యాసవాల్మీకులు. ఆ చరిత్రలలో చిన్నపాటి మార్పులు చేసి జనరంజకంగా నాటకాలు రచించారు కాళిదాసాది మహాకవులు.
@umamaheswararao2638Ай бұрын
EE FREEDOM VALANA RAMANJANEYA UDDHAM KRISHNANJANEYA UDDHAM RAMA LAVA KUSULA UDDHAM CREATE CHESARU. BEEBI NANCHARAMMA LAKSHMI DEVI AVATARAM ANI NTR CINEMA TEESINA EVVARU REACT KALEDU. PURANALA LO LOPALU MATRAM EVVARU SARI CHEYYARU.