మీరు వాక్యం చెబుతుంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కనిపిస్తూ ఉంటుంది అన్నయ్య దేవుని ఆత్మ నడిపింపు ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవునిని ప్రార్థిస్తూ.. 🙏 👍..
@universelking63276 күн бұрын
🙏🙏🙏🥰
@SankarSankar-p2w3 күн бұрын
Good explain brother god bless. ఆదేవుడు మరింత జ్ఞానం ఇవ్వాలని ఆదేవుని ని కోరుతున్నాను
@universelking63273 күн бұрын
🙏🙏🙏
@GojoSaturo-h6bКүн бұрын
Thanks brother nice massage❤
@universelking6327Күн бұрын
🙏🙏🙏
@shadrakgodsgospel82297 күн бұрын
నరేష్ గారూ వందనములు good massage sir thanq 🤝🙏🙌
@universelking63277 күн бұрын
🙏🙏🙏
@ThamasMallepogu6 күн бұрын
Wonderful topic, annaiah superb message ❤
@universelking63276 күн бұрын
🙏🙏🙏
@davidnossam88476 күн бұрын
అన్నా విగ్రహం లో ఏదో ఉందనుకునే వాళ్ళు ఈ వాక్యం వినైనా సత్యం అంగీకరించాలని ఆశిస్తున్నాను. అన్నా చాలా బాగా చెప్పారన్న. ఈ మెసేజ్ ద్వారా రెండు కొత్త సంగతులు నేర్చుకున్నాను ఇంకా నీ ద్వారా ఆ దేవుడు మరెన్నో సంగతులు మాకు నేర్పించాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ అన్న 🙏🙏👏👏👏👏👏👏👏
@universelking63276 күн бұрын
🙏🙏🙏
@SoniNarasappaSoniNarasappa5 күн бұрын
Amezing speech Annayya... 👌👌👍💐🙏
@universelking63275 күн бұрын
🙏🙏🙏
@SoniNarasappaSoniNarasappa5 күн бұрын
@universelking6327 Vandhanalu Annayya 🙏🙏🙏
@gujjaladharmaraju72446 күн бұрын
Excellent topic annayya
@universelking63276 күн бұрын
🙏🙏🙏
@samuelvictor83697 күн бұрын
జేమ్స్ గారు, బొత్తిగా జ్ఞానం మరచి బైబిలు బోధించవలసిన వాడు డిబేట్ చేసి అజ్ఞానం బయట పెట్టారు. Excellent message brother, 🎉🎉🎉🎉❤❤
@universelking63277 күн бұрын
🙏🙏🙏
@sparvathi24723 күн бұрын
సత్యవాక్యం చాలా బాగా చెప్పారు బ్రదర్
@universelking63273 күн бұрын
🙏🙏🙏
@devakumar22507 күн бұрын
Vandanaluannayya ku🙏🙏 cbtplvl🌷🌷🌹🌹❤❤
@universelking63277 күн бұрын
🙏🙏🙏
@IsraelMydi3 күн бұрын
🙏🙏🙏👌👌👌👌👏👏👏👏👏👏
@universelking63273 күн бұрын
🙏🙏🙏
@kgdtkbchristchurch7 күн бұрын
Examplain super anna. Nijamainadi unnadi unnatuga chepparu super msg anna 💐💐💐
@universelking63277 күн бұрын
🙏🙏🙏
@kekokekasyakekabyahabalaye68066 күн бұрын
Super anna jgnanam bodincha valasina maneme bayapedutunnam😢
@universelking63276 күн бұрын
🙏🙏🙏
@SubbaraoKillo-j7q6 күн бұрын
మంచి వాక్యం చెప్పరు అన్నయ్య
@universelking63276 күн бұрын
🙏🙏🙏
@PremaraSudharshanam6 күн бұрын
Annayya supar chala manchi messeg 🙏👌👍🤝
@universelking63276 күн бұрын
🙏🙏🙏
@s.ravikumar4767 күн бұрын
ఆలోచనాత్మకమైన అటువంటి అద్భుతమైన ఎక్సలెంట్ వండర్ఫుల్ సందేశం❤ దేవుడు మిమ్ములను మీ పరిచర్యను బహుగా దీవించును గాక
Exodus(నిర్గమకాండము) 12:12 12.ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతు వులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహో వాను. ఒట్టివి, ఏమిలేనివి etc.. అయిన దేవతలకు ఎలా దేవుడు తీర్పు తీరుస్తాడు వెర్రివాడ.. మనుష్యులు చేసిన, చేతి పనులైన విగ్రహాలు వట్టివే.. అలాగే దేవతలు కూడా ఉన్నాయి. వాటిలో దెయ్యాలు కూడా ఉన్నాయి. 1 Corinthians(మొదటి కొరింథీయులకు) 10:20 20.లేదు గాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు. దయ్యాములుగా ఉన్న విగ్రహాలు కలవు.
@universelking63276 күн бұрын
దెయ్యములు అంటే అర్ధం ఏంటో last లో వివరించాను.. మళ్ళీ వినండి
@saradhichukka41076 күн бұрын
మీరు చెప్తే సరిపోదు. వాక్యానుసారముగా చెప్పాలి.
@universelking63276 күн бұрын
@@saradhichukka4107 అపొస్తలలు కార్యములు 17 వ అధ్యాయము చదువు.. అన్యదేవతలు అంటే దయ్యములు అని ఉంటుంది.....వాక్యాన్ని నమ్మితే చదువు... మనుషులను ఫాలో అయ్యేవాడవు అయితే వారినే నమ్ము.. నిన్ను ఎవడూ కాపాడలేడు.. మేము వాక్యాన్ని మాత్రమే నమ్ముతాం.... విగ్రహం చెత్త
@saradhichukka41077 күн бұрын
నిజముగా మీరు పశుప్రాయులే..
@universelking63276 күн бұрын
పక్కకెళ్లి ఆడుకొమ్మా... బూచి వస్తుంది దాక్కో
@saradhichukka41076 күн бұрын
@universelking6327 వాక్య సహితమైన బోధ లేనప్పుడు సినిమా డైలాగ్ లే వస్తాయి. బుర్ర లేదు బుద్ధి అంతకంటే లేదు.
@universelking63276 күн бұрын
వాక్యం ఉన్నవాడికి వాక్యప్రకారముగానే చెప్పాలి.. వాక్యాన్ని నమ్మనివానికి వాడికి తగ్గట్టుగానే చెప్పాలి... విగ్రహానికి భయపడే నీ లాంటి చిన్నపిల్లలకి చిన్నపిల్లలలాగే చెప్పాలి... లేదు జ్ఞానం తెలుసు అంటావా call cheyyi 9963740266
@Arund6666 күн бұрын
Hello జ్ఞానవంతుడ విగ్రహం వట్టి దే అయితే దేవుదు ఎందుకు అంత ఉగ్రుడు అవుతాడు
@universelking63276 күн бұрын
వట్టి డానికి ఎందుకురా పూజలు చేసి భయపడతారు బుర్ర లేని వారలారా అని..ఉగ్రడు అయ్యాడు..... అన్నీ ఇచ్చిన నన్ను మానేసి ఏమీ లేని వట్టి విగ్రహం దగ్గరకు ఎందుకురా వెళ్తారు అని ఉగ్రడు అయ్యాడు... ఇప్పుడు కూడా విగ్రహం లో ఏదో ఉందని నమ్మే వాళ్లపై ఉగ్రడు అవుతాడు 👍
@Arund6666 күн бұрын
@universelking6327 1.ఏ విశ్వాసి విగ్రహానికి బయపడడు 2.వాటి జోలికి వెళ్లొద్దు వాటి ఆచారాలు ఆచరించి పాపులు అవుతున్నారు. జీవముగల దేవునుని వదిలి జీవములేని వాటిని అనుసరిస్తే. దేవుడు ఉగ్రుడు అవుతాడు.
@universelking63276 күн бұрын
@Arund666.. 2 వది కరెక్ట్ ఇది 100% కరెక్ట్... అదే చేయొద్దు అని చెప్తున్నాము...but ఏ విశ్వాసీ విగ్రహానికి భయపడడు అనేది కరెక్ట్ కాదు.. మీరు భయపడకపోవచ్చు మంచిది... కాని చాలామంది భయపడుతున్నారు అలా భయపడే వారికోసమే ఈ పాఠం.. భయపడని వారికోసం కాదు 👍
@saradhichukka41077 күн бұрын
ఎవడో ఎదో చెప్తే గుడ్డిగా నమ్మడం, మీకు మీరే పండితులుగా జ్ఞానులుగా భ్రమపడటం.. బుద్ధిలేని మీరు బుద్ధిలేని వారికి మెసేజ్ ఇవ్వడం నిజముగా మీరు పశుప్రాయులు
@DavidDavid-z8y6 күн бұрын
దేవుడు కాదు మరియొక దేవుళ్ళు ఉన్నాయని దేవతలు ఉన్నాయని మీరు దేవుడు ఒక్కడే వేరొక దేవుడు లేడు అన్న సంగతి మీకు తెలియదు అట్లయితే అట్లయితే పోయి విగ్రహాలకు దేవతలు దెయ్యాలు ఉన్నాయి కదా వాటిలో పూజించండి అవి కూడా
@DavidDavid-z8y6 күн бұрын
అరే ఆయన బైబిల్ ప్రకారంగా చెబుతున్నాడు నీకు బైబిల్ రాదు
@DavidDavid-z8y6 күн бұрын
ఒరేయ్ నీకు బైబిల్ రాదు ఏమి రాదు నీకు ఆయన బైబిల్ ప్రకారం విగ్రహములు వంటివి దేవుడు ఒక్కడే దేవుడు
@universelking63276 күн бұрын
ఎవడో ఏదో చెప్పలేదు.. బైబిల్ లో పరిశుద్దాత్మ దేవుడు వ్రాయించినది చెప్పాను..... కాబట్టి దేవున్ని వాడు వీడు అనకు... జాగ్రత్త
@saradhichukka41076 күн бұрын
@@universelking6327 తప్పుడు బోధలు చేసి పరిశుద్ధాత్మ అని అనకండి. ముందర మీరు పోతారు..