ప్రతిపక్షం ఉందని మర్చిపోండి | Analyst Madhusudhan Reddy Comments on YS Jagan | YSRCP | TDP | Aadhan

  Рет қаралды 122,749

Aadhan Telugu

Aadhan Telugu

Күн бұрын

Watch ప్రతిపక్షం ఉందని మర్చిపోండి..Political Analyst Madhusudhan Reddy provides analysis on today's Andhra Pradesh Assembly session, highlighting the absence of YS Jagan Mohan Reddy and his party leaders.
#madhusudhanreddy #ysjagan #ysrcp #tdp #chandrababu #apassembly #apassemblysession #apnews #andhrapradesh #appolitics #appoliticalnews #aplatestnews #telugunews #politicalanalysis #interviewkishorejune2024 #aadhantelugu #aadhan
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 243
@dattatreyasharma3935
@dattatreyasharma3935 2 ай бұрын
చాలా Santosham meeru cheppimdi 100 parsent nijame రెవెన్యూ రికవరీ చెయ్యాలి ప్యాలెస్ ల పేరుతో ఎంతో డబ్బు దుర్వినియోగం ఆయింది..జై శ్రీ రామ్
@csrao1966
@csrao1966 2 ай бұрын
*అది ఏ చానెల్ అయినా మధు సర్ స్పీకర్ అయితేనే చూడముచ్చట* 🧘🙏🏻🧘🏻‍♀️💐💐💐
@dilchakmadeil
@dilchakmadeil 2 ай бұрын
ఇప్పటివరకు మీరు మాత్రమే మా కసికి తగ్గట్లుగా మాట్లాడారు మధుసూదనరెడ్డి గారు. ధన్యవాదాలు.
@RukmaniRukkama
@RukmaniRukkama 2 ай бұрын
మధుసూదన్ రెడ్డి మీరు మీ దైర్యం మీ గాంబీర్యానికి జోహార్
@narasimhan2744
@narasimhan2744 2 ай бұрын
ఎవరైతే సభకు రాకుండా ఉంటారో వాళ్లకు salaries other benefits రాకుండా చేయలి... ప్రజలు ఎనుకున్నా leaders, సమస్యలు పట్టించుకుండా ఉంటారో వాళ్లకు salaries other benefits రాకుండా సభ చూడలి...
@sudhakarnaidu8705
@sudhakarnaidu8705 2 ай бұрын
Mee Alochana Chalaa...Goppadhi. Vandhanaalu Meeku.
@PosalaDarbar
@PosalaDarbar 2 ай бұрын
సార్ మధుసూద రెడ్డి గారు మీరు ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అవినీతి గురించి మొత్తం లిస్ట్ అవుట్ చేసి ముఖ్యమంత్రి గారికి అందజేయండి ఏ మంత్రి ఎంత అవినీతి చేశాడు ఏ శాఖలో ఎంత అవినీతి జరిగింది మొత్తం లిస్ట్ అవుట్ చేసి ఇవ్వండి . మీరు వీలైనంత తొందరగా అవినీతి గురించి లిస్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి తొందరగా అందజేయండి.
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 2 ай бұрын
ఈయన చెబుతున్న వివరాలన్నిటికీ విచారణ జరిపితే మొత్తం రాష్ట్రంలోని శాఖల ఉన్నతాధికారులందరి ఉద్యోగాలూ ఊడటం ఖాయం
@suryaramakrishnaraogannava547
@suryaramakrishnaraogannava547 2 ай бұрын
మధుసూదానరెడ్డి గారి సంభాషణం చాలా బాగా ఉంటుంది మనిషి మనిషి నీ స్క్షుణ్ణముగా చెపుతున్నారు hatsoff
@danger1512
@danger1512 2 ай бұрын
madhusudhan గారికి అభినందనలు మీ అనాలసిస్ సుపర్
@SrinuvasuNellipudi-kr1ep
@SrinuvasuNellipudi-kr1ep 2 ай бұрын
ఇంత తెలివితేటలు ఎలా వచ్చాయి సార్ మీకు. మీలాంటి వారు ప్రభుత్వానికి సలహా దారుడు గా ఉండాలి
@vanimannepalli9071
@vanimannepalli9071 2 ай бұрын
సూపర్ గుడ్ వర్డ్ రెవెన్యూ రికవరీ 🙏
@kalyan20091000
@kalyan20091000 2 ай бұрын
ఎంత చక్కటి మాట.రెవన్యు రికవరీ.
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 2 ай бұрын
Madhusudhana Reddy garu cheppindhe exactly correct
@perisarma5784
@perisarma5784 2 ай бұрын
చాలా బాగా చెప్పారు ప్రతి విషయం మీద మరి ధన్యవాదములు. 🙏
@kindantchaitanya2031
@kindantchaitanya2031 2 ай бұрын
Super. SAR. Jai. AP Jai. M. D. S. N. SAR
@SrinivasaraoKondapalli-ik3gz
@SrinivasaraoKondapalli-ik3gz 2 ай бұрын
Super Madhu sudhan Reddy అన్న👌
@premsagar8997
@premsagar8997 2 ай бұрын
మధుసూదనరెడ్డి గారి ఆనాలసిస్ ఎప్పుడూ సరిగ్గా సూటిగా సుత్తి లేకుండా అద్భుతంగా ఉంటుంది😊😊
@kelamnarayanarao9689
@kelamnarayanarao9689 2 ай бұрын
Yes
@JogiJogivasu
@JogiJogivasu 2 ай бұрын
Super
@seshukusumanchi7316
@seshukusumanchi7316 2 ай бұрын
సూపర్ మధుసూదనరెడ్డిగారు మా బంగారం 🎉🎉🎉🎉🎉
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 2 ай бұрын
ఈయన మాటలను వింటూంటే ఎవరికైనా ఉద్రేకం వస్తుంది.
@suryateja2402
@suryateja2402 2 ай бұрын
మధుసూదన్ రెడ్డిగారు చాలా చక్కగా విశ్లేషించారు
@nrnarayana3278
@nrnarayana3278 2 ай бұрын
Correct hundred percent correct
@user-zx4sp3yo7h
@user-zx4sp3yo7h 2 ай бұрын
Super Sir🙏👏💐
@ravindrachekuri6209
@ravindrachekuri6209 2 ай бұрын
Good explanation sir
@user-dm2ix8wj3i
@user-dm2ix8wj3i 2 ай бұрын
Congratulations corect ga cheparu sir
@sreekavithalu8825
@sreekavithalu8825 2 ай бұрын
నీజమైన తెలుగోడు సార్ మీరు
@Omegavzgking
@Omegavzgking 2 ай бұрын
He is excellent
@SrinuvasuNellipudi-kr1ep
@SrinuvasuNellipudi-kr1ep 2 ай бұрын
మీ మాటలు వింటుంటే చాలా సరదాగా ఉంటుంది.
@lakshmanamurthygangula386
@lakshmanamurthygangula386 2 ай бұрын
మొదటి గా ఐపీస్, ఐఏఎస్ లు తప్పు ఎక్కువ ఉంది. Mr రెడ్డి మీరు చెప్పిన విషయాలు ప్రోపర్ గా చేస్తూ, పాలన లోకి వెళ్ళాలి ✌️👌💐
@narsimhareddyreddy7297
@narsimhareddyreddy7297 2 ай бұрын
రెడ్డి చెప్పేది 100 నిజం
@srikanthmagatapalli9868
@srikanthmagatapalli9868 2 ай бұрын
Perfect Analyst sir meeru. Clear ga ardam ayyendi , enta wrong chessaro vaalu. 🙏🙏
@dvrm13579
@dvrm13579 2 ай бұрын
Madhusudan Reddy ji ,you are the man with guts ,well scanned all the corruption took place in the last 5 yests
@Avyan999
@Avyan999 2 ай бұрын
Madusudanareddgaru Super
@padmavathipadmavathi6010
@padmavathipadmavathi6010 2 ай бұрын
సుపర్ సార్ 🙏
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 2 ай бұрын
మధు sudhana Reddy గారు your wonderful aggressive comments and arguments 1000 times correct correct ab on జగన్ మోహన్ రెడ్డి gari RULLING and hit cruelty mindset
@user-bv6hg1jz2i
@user-bv6hg1jz2i 2 ай бұрын
సజ్లకు సమాధి కట్టాలి
@sakthiss999
@sakthiss999 2 ай бұрын
Stop the salaries to MLA 's those who are not attending Assembly.
@user-sg7mu5xx5z
@user-sg7mu5xx5z 2 ай бұрын
Madhusudhan reddy super sir❤🎉
@gangaveni7970
@gangaveni7970 2 ай бұрын
Namaste madhusudan sir Meeru exllent
@muralikmannava
@muralikmannava 2 ай бұрын
Dynamic Analyst, Madhusudhan Reddy garu,
@dasarisankarrao9166
@dasarisankarrao9166 2 ай бұрын
Yes.sir
@venkataraonekkanti8690
@venkataraonekkanti8690 2 ай бұрын
మధుసూదన రెడ్డి గారు 100% కరెక్ట్ ఇది కథ చేయాల్సింది ఎస్ ఎస్
@prabhakarraopanga9504
@prabhakarraopanga9504 2 ай бұрын
A very powerful response with facts and findings by Reddy sir ..
@GaneshKumar-vi2bf
@GaneshKumar-vi2bf 2 ай бұрын
Exllent Sir
@koteswararaomantada8854
@koteswararaomantada8854 2 ай бұрын
ఏరిపారేయండి చంద్రబాబు గారు ఏరిపారేస్తానే రాష్ట్రం బాగుపడు నా
@janardhanaraodoppalapudi1197
@janardhanaraodoppalapudi1197 2 ай бұрын
Sehbash reddy garu super speech and this is perfect!!!! 🎉🎉🎉
@madhudevulapally121
@madhudevulapally121 2 ай бұрын
Super
@kvbrahmam3359
@kvbrahmam3359 2 ай бұрын
Madhugari analysis very very good
@ramanaiaharunachalam2329
@ramanaiaharunachalam2329 2 ай бұрын
నమస్కారానికి ప్రతినమస్కారం మన సంస్కారం, పరిచయ వేదికలో ఆ సాంప్రదాయాన్ని పాటించ మనవి.
@sreenivasuluseela5145
@sreenivasuluseela5145 2 ай бұрын
తొక్కలో వైసీపీ పార్టీ😅😅😅😅😅😅😅
@kunjamsrinivas9307
@kunjamsrinivas9307 2 ай бұрын
Its true
@user-fh6jq2mn3p
@user-fh6jq2mn3p 2 ай бұрын
Very very good analyst 🙏🙏
@nalaboluramabrahmam1671
@nalaboluramabrahmam1671 2 ай бұрын
Reddy garu
@KodaliRatnebabu
@KodaliRatnebabu 2 ай бұрын
Super original Reddy 🎉🎉🎉
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 2 ай бұрын
Correct .original peddareddygaru .asalu vadiki emithelusu .thughlak pokadathappa .c.m.kadukada panchayath memberki kuda panikiradu pulakesigadu .ippati kaina a.p.prajalu melukoni alochanatho veedu panikiradani saganamparu sir .
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 2 ай бұрын
మధు గారు your Wounderfu idia ఏమిటంటే Meerannatlu UP CM Yogi Garilaga CBN గారు కుడ Adharsam teesukoni gundalnu encounter cheyali Sir
@jmohanrao5428
@jmohanrao5428 2 ай бұрын
Rashtra prajalu andari tharapuna prathi powrudu meematanu harshisthunnaru MSR garu mee vivarana prajalu santhosham vyaktham chesthunnaru hatsoff adbhuthamsir,...
@JadduSrinivasrao
@JadduSrinivasrao 2 ай бұрын
Namaste Master garu
@vv-zx8ho
@vv-zx8ho 2 ай бұрын
correct ga chepparu sir
@user-qi3ii3mg9c
@user-qi3ii3mg9c 2 ай бұрын
🎉🎉🎉🎉🎉madhugaru
@ramaraoboddapati2627
@ramaraoboddapati2627 2 ай бұрын
If they does not attend the assembly, let's remove all govt facilities and benefits for 5 years. 😊
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 2 ай бұрын
Total amount 7lacs crores thinnaru sir
@stylish9629
@stylish9629 2 ай бұрын
NDA government in AP should appoint Mr. Madhusudan Reddy sir as advisor. His knowledge is excellent 🙏🙏🙏
@nookamnaidu5116
@nookamnaidu5116 2 ай бұрын
అసలు జీరో నాలెడ్జి ఉన్న జగన్ ని సీఎం ని చెయ్యడమే మన తప్పు.
@Seshu03
@Seshu03 2 ай бұрын
You are very analytical person sir. Should ask justification for 4 lakh cr expenditure.
@suryaramakrishnaraogannava547
@suryaramakrishnaraogannava547 2 ай бұрын
మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన గాడిని ముందుగా అరెస్ట్ చేసి లెక్కలు చెప్పమనాలి
@user-sg7mu5xx5z
@user-sg7mu5xx5z 2 ай бұрын
Good 👍day nwes bro sir🌹🌹🌹
@mendaapparao7237
@mendaapparao7237 2 ай бұрын
మీ ధర్యం నకు నా షెల్యూట్
@balasubbaiah7378
@balasubbaiah7378 2 ай бұрын
Ayya..super.super..speech..innallu.yekkavunnavayya
@kirankumaryadav9822
@kirankumaryadav9822 2 ай бұрын
Good news sir tanks
@rajandrareddy3876
@rajandrareddy3876 2 ай бұрын
Super sir
@rajandrareddy3876
@rajandrareddy3876 2 ай бұрын
👌👌👌
@jangaprasad5461
@jangaprasad5461 2 ай бұрын
సార్ మీ లాంటి వారు ప్రజలు కు అవసరం
@lakshminarayanajalamadugu8146
@lakshminarayanajalamadugu8146 2 ай бұрын
The AP Cheif Minister Sri CBN has to look into the facts narrated by Madhusudhana Reddy and take appropriate action on the accused.
@hayushman5535
@hayushman5535 2 ай бұрын
Super revenue recovery cheyali plz
@kindantchaitanya2031
@kindantchaitanya2031 2 ай бұрын
Super. SAR. CE. YCP
@sridhararaoparijathatayi2538
@sridhararaoparijathatayi2538 2 ай бұрын
Jai Madhusudan Reddy he is very good spokesman we want every day his voice broadcast
@user-el4tv5ch9r
@user-el4tv5ch9r 2 ай бұрын
Super super super sirji 🎉
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 2 ай бұрын
Supar reddy garu revenue recovery antunaru.
@santhianandrajamani4790
@santhianandrajamani4790 2 ай бұрын
Well said Sir
@lkv814
@lkv814 2 ай бұрын
Mee korike prajala namakam.jarigi theeru thumdi sir.
@srinivasulugosu2948
@srinivasulugosu2948 2 ай бұрын
Super analysis Sir
@sharmaspakasastram8234
@sharmaspakasastram8234 2 ай бұрын
Madhu gaaru HATSOFF
@svkbhargava315
@svkbhargava315 2 ай бұрын
madhu gaare oposition
@gattamaneniaruna4576
@gattamaneniaruna4576 2 ай бұрын
You are great sir
@nookamnaidu5116
@nookamnaidu5116 2 ай бұрын
శభాష్ బాగా చెప్పారు సార్.
@Khanumantharao-xg3wo
@Khanumantharao-xg3wo 2 ай бұрын
Reddy.sir.yoare.grate.sir.youare.the.grate.analise.sir.
@papabaikomara2597
@papabaikomara2597 2 ай бұрын
బూతులు మాట్లాడే మంత్రులందరూ పోయారుఅదే చాలా సంతోష౦ అసెంబ్లీకి దరిద్రం వదిలిపోయింది
@anjappas1305
@anjappas1305 2 ай бұрын
super. Sir
@kesawaraooleti7259
@kesawaraooleti7259 2 ай бұрын
Supur,taking,reddy,sar
@chakridaggupati8508
@chakridaggupati8508 2 ай бұрын
👍👍👍👍🙏🙏🙏💐
@ramarao8774
@ramarao8774 2 ай бұрын
🙏🙏🙏
@BB-sx9cd
@BB-sx9cd 2 ай бұрын
తెలంగాణాలో కెసిఆర్ కూడ సెక్రటే రియట్ కు పోకుండా ఇంట్లో కూ ర్చునే పాలన సాగించారు ?
@HusainbashaShaik
@HusainbashaShaik 2 ай бұрын
Hatsap.madhusudhanareddy
@Khanumantharao-xg3wo
@Khanumantharao-xg3wo 2 ай бұрын
Sweet.voice.sir
@kasettyvishalakshi7866
@kasettyvishalakshi7866 2 ай бұрын
Chala baga chepparu
@user-fe8tr4ez1u
@user-fe8tr4ez1u Ай бұрын
Exactly sir thanks for your comments
@ramachandraiahgaddam3679
@ramachandraiahgaddam3679 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gannerangappa3088
@gannerangappa3088 2 ай бұрын
Excellent ,200 % correct.. Madhusudana garu..
@KottamNageswara
@KottamNageswara 2 ай бұрын
మధుసూదన్ రెడ్డి చెప్పినట్లు ఒక్కొక్క జైల్లో పెట్టాలి అప్పుడు రాష్ట్రంలో అవినీతిని తగ్గుతుంది జై తెలుగుదేశం
@ganguraddysumitramma5717
@ganguraddysumitramma5717 Ай бұрын
4:2మీరు సూపర్ సార్ మీలాంటి వారు కావాలి. ఈ సమాజము బాగుకోసం 🙏🙏
@BB-sx9cd
@BB-sx9cd 2 ай бұрын
మధుసూదన్ రెడ్డీ గా రు మీకు ఇంత నౌలెడ్జ వుంది ? శభాష్ వున్నది ఉన్నట్టు క్రిస్టల్ వ్లియర్ గా చెప్పారు
@user-lm3in9qs8t
@user-lm3in9qs8t 2 ай бұрын
👌👌👌super..sir
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 26 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 16 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 56 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 42 МЛН
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 26 МЛН