ప్రైస్ ది లాడ్ దేవునికి మహిమ కరంగా జరుగును గాక 🙏🙏🙏amen 🙏🙏🙏 మా ఫ్యామిలీ కోసం ప్రయర్ చేయండి pl 🙏🙏🙏🙏
@boppaniaparna58424 сағат бұрын
Please pray my family members marali appu thirulaguna my relation members marali yesasya shaski jivichali Job and marriage na prayer request request Anna garu Thank yesasya eroju varaku nanu na family members ni kupalo kachinau thank yesasya 🙏🙏🙏😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mendusaikumar59133 сағат бұрын
Amin prasta lod tandri Amin alla luya tandri Amin❤
@ramprasadreddygoluguri47056 сағат бұрын
నా పేరు వేణు మా షాలేము అన్నయ్య కి నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮😮😮😮😮😮😮😮😮😮
Praise the lord annaya na koshamu na kutubhamu koshamu pradhana cheyande haleluya amen amen amen
@padmavathimanne52925 сағат бұрын
Praise the lord 🙏🙏🙏brothar
@DeviGangga6 сағат бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ✝️✝️🛐🛐🙏🙏🙏 మా ఆత్మీయ తండ్రీ గారికి నా హృదయపూర్వక వందనములు 🛐🛐🙏🙏🙏 బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ వందనాలు 🙏🙏🙏🙏
@JhonmerryJhonmerry4 сағат бұрын
అయ్యా నా కుటుoబం కోసం ప్రార్దన చేయండి నా భర్త మారాలని చేయండి అయ్యా🙏🙏🙏 మాకు ఇల్లు లేదు అయ్యా కట్టు కోవాలి అనుకుంటున్నాము నాకు నా భర్తకు ఎ గొడవలు రాకుండా ఇల్లు అయింత వరకు మీరే మ కోసం ప్రార్దన చేయండి అయ్యా,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nannuruvenkataramanammaven35357 сағат бұрын
Ayya ma kutumbam kosma praiyar cheyandi ayya amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 na samasy kosma praiyar cheyandi ayya naku chala bada ga undi ayya na kosam praiyar cheyandi ayya amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KethamalaBhavani5 сағат бұрын
Deva ontari life nadi thodu evvu deva vandanalu deva andaru kalisi nannu road palu chesaru
Thadri ki naa vandhanalu anna naa husband thragudi nundi vidudhala pondhunatlu preyer 😢😢😢cheyyandi anna😢😢😢mandhiraaniki vachunatlu preyer cheyyandi cheyyandi anna plezzz plezzz plezzz plezzz 😢😢😢😢😢😢😢😢😢
@RatnamikyamParvatham6 сағат бұрын
Praise the lord Annaya 🙏🙏🙏 Anna Srinu vineetha okrikokaru lobadi Prema tho vundelaga preyar cheindi Anna please 🙏🙏🙏🙏🙏🙏🙏 Anna ma Babu phone tho vuntunnadu Anna ma Babu marelaga preyar cheindi Anna please 🙏🙏🙏🙏🙏🙏🙏
@vallapunenimuni1056 сағат бұрын
Annaya ma ఫ్యామిలీ మనకుండా ప్రతి sunday చర్చికి వెళ్తున్నారు కానీ మారుమనస్సు, rakshana పొందలేదు నామకర్థం గా ఉన్నారు ఇంకా లోకంలోని ఆచారాలు kulamathalu దేవుని రాత అని ఇలా మూఢ నమ్మకాలతో ఉన్నారు యవ్వనాశతులైన నా చెల్లి తమ్ముడు rakshanapondi దేవునించేతిలో వాడబడాలని ప్రేయర్ చేయండి anthe కాదు annaya నేను ma ఇంట్లో పెద్ద అమ్మాయిని కులం ఆలోచనతో అన్యుడితో పెళ్లి చేసుకోవాల్సివాచింది నేను రక్షణ పొందాను 1ఇయర్ అయింది ఎన్నోసార్లు దిగులు దుఃఖం తో ఉన్నప్పుడు మీ పాటలు వాక్యం ద్వారా బలపడ్డాను chala సార్లు చనిపోవాలనుకున్న కానీ దేవుడు ప్రతిసారి బ్రతికిస్తున్నాడు కానీ నేను ayqnakosam వాడబడలేకపోతున్న ఆశ ఉంది కానీ దేవుడు మౌనంగా ఉన్నాడేమో అనిపిస్తుంది నేను అన్యిడిని మ్యారేజ్ చేసుకున్నందుకు దేవునికి కోపాన్ని తెప్పించనేమో అయన నన్ను విడిచిపెట్టాడేమో అనిపిస్తుంది, కానీ అయన నన్ను క్షమించి నా భర్త అత్త వాళ్ళని మర్చి నా జీవితాన్ని నూతన పరుస్తాడని ఆశతో బ్రతుకుతున్న plzzzzz నాకోసం నా భర్త కోసం ప్రేయర్ cheyandi