No video

PRATYANGIRA HOMA NIYAMAALU

  Рет қаралды 25,180

సింహీ అపరాజితా మహా మంత్రాలయం

సింహీ అపరాజితా మహా మంత్రాలయం

Күн бұрын

Пікірлер: 183
@duganaganesh6822
@duganaganesh6822 4 ай бұрын
కరాళ వదనాయ విద్మహే జ్వాలా జిహ్వయ ధీమహి తన్నో ఉగ్ర ప్రచోదయాత్
@ravindrapuvvada6412
@ravindrapuvvada6412 3 ай бұрын
:
@TeluguTrending868
@TeluguTrending868 6 ай бұрын
మీరు ఎన్ని గంటలు చెప్పినా అలా వింటునే ఉండాలి అనిపిస్తుంది గురువు గారు....❤
@అంగీరస
@అంగీరస 6 ай бұрын
శ్రీ గురుభ్యోనమః గురుదేవులకు పాదాభివందనం 🙏🙇🏻‍♂️🙏🙇🏻‍♂️🙏🙇🏻‍♂️🙏
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
శుభమస్తు శివ గారు
@అంగీరస
@అంగీరస 6 ай бұрын
@@SIMHEEAPARAJITA 🙏🙇🙏🙇🙏🙇🙏
@venkatasuresh9248
@venkatasuresh9248 6 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
@yugiyadav
@yugiyadav 6 ай бұрын
నా తండ్రి గారి పాదపద్మములకు కోటానుకోట్ల సాష్టాంగ నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏
@arunachalashiva3827
@arunachalashiva3827 6 ай бұрын
అయ్యగారి పాదపద్మములకు నా ప్రణామములు శ్రీ గురుబ్యోనమః హరి ఓం శ్రీ గురుచరణ కమలేబ్యోనమః అయ్యగారు శుభోదయం అయ్యగారి దయ శివాయ గురవేన్నమః అయ్యగారి పాదములు🌹🌹👣🌹🌹🙏
@yugiyadav
@yugiyadav 6 ай бұрын
సాక్షాత్ ఆ పరమశివుడే బోధించినట్లు ఉంది అయ్యా🙏🙏🙏🙏🙏🙏
@ChandraSekhar-er4ji
@ChandraSekhar-er4ji 6 ай бұрын
🙏 శ్రీ గురుభ్యో నమః 🙏 శ్రీ కమలానంద సద్గురు చరణం నమామి 🙏
@Bhaskara_sharma
@Bhaskara_sharma 6 ай бұрын
చాలా సంతోషం గా ఉంది గురువు గారు అమ్మవారు నాకు స్వయం గా వొచ్చి మంత్రం ఇచ్చారు అండి అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా వినాలి అని ఉంటుంది స్వామి 🙏
@srikanthayalasomayajula9519
@srikanthayalasomayajula9519 6 ай бұрын
jai Guru deva jai guru deva jai Guru Devaa jai guru deva jai Guru deva Jai guru Deva jai Guru Deva
@sravankumarsithiraju9251
@sravankumarsithiraju9251 6 ай бұрын
శ్రీ గురుభ్యో నమః 🙏 శ్రీ సింహీ అపరాజిత చరణౌ శరణం ప్రపద్🙏
@venkatasuresh9248
@venkatasuresh9248 6 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏 గురువు గారి పద పద్మాలకి అష్టాంగ నమస్కారం 🙏🙏🙏🙏🙏
@Kaliumamaheshwara123
@Kaliumamaheshwara123 6 ай бұрын
ఇంత పూర్తి వివరణ ఎవరు ఇవ్వలేరు గురువుగారు 🙏🙏🙏
@teluguammayyisuhasini1313
@teluguammayyisuhasini1313 3 ай бұрын
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః
@JS-rk4ot
@JS-rk4ot 6 ай бұрын
Gurubyo namaha. Chala chala baaga explain chesaru. Pratyangiraa ashtottaram prati roju chaduvutunnanu. Aada vallu cheyyavacchu ani chepparu.
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
చేయవచ్చు నిస్సందేహంగా
@sreekanakadurgamma1798
@sreekanakadurgamma1798 6 ай бұрын
ನಿಮ್ಮ ಈ ಅದ್ಭುತ ವಿವರಣೆಗೆ ನನ್ನ ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರ ನಿಮ್ಮನ್ನು ನೋಡಿದರೆ ಆ ತಾಯಿ ದರ್ಶನದಂತೆ ಅನುಭವ ಆಗುತೆ🙏🏻
@dramakrishna6787
@dramakrishna6787 6 ай бұрын
ನೀವು ಯಾವ ಹೋಮವನ್ನಾದರು ಮಾಡಿಸಿದ್ದೀರಾ. ಆ ಹೋಮದ ಖರ್ಚು ಎಷ್ಟು ಬಂದಿತ್ತು. ಹೋಮ ಮಾಡಿದ ಪ್ರತಿಫಲ ಖಚಿತವಾಗಿ ದೊರೆಯಿತೆ.
@Alwayslovingdude
@Alwayslovingdude 6 ай бұрын
Super andi...chala baga vivarincharu...mee vivarana Chusina critics ki super counter and clarification ❤
@jayadavala
@jayadavala 6 ай бұрын
నమస్కారం గురుగారు, చాలా బాగా చెప్పారు. గతం లో నేను ఒక సమస్యను చెప్పినప్పుడు తమరు శలవు ఇచ్చిన ప్రకారం చేసి ఆ సమస్య నుండి బయటపడ్డాను . మీకు అమితమైన ధన్యవాదములు.
@Danny.0506
@Danny.0506 6 ай бұрын
Very informative and enlightening information…. 🙏 Requesting you to please explain about sudarsana upasana and homam details.. Thank you so much andi
@anusha4300
@anusha4300 6 ай бұрын
Sri gurubyo namah🙏🙏,guruvugari pada padmamulaku namaskaramulu🌺🌺🪷...
@eswarakrishnach1930
@eswarakrishnach1930 6 ай бұрын
చాలా బాగా అర్థం అయ్యే రీతిలో చెప్పారు. మీకు అభివాదం.
@mandakini1379
@mandakini1379 6 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 గురుదేవులకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@user-yu4wd8tu1x
@user-yu4wd8tu1x 6 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@narendranagineni
@narendranagineni 6 ай бұрын
శ్రీ gurubyonamaha 🙏 గురువు గారు miru chepina vidanga pratyangira havanam cheyadaniki arhatha sampadinchadaniki yenni samvastharalu paduthundi guruvugaru🙏
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
3
@narendranagineni
@narendranagineni 6 ай бұрын
శ్రీ gurubyonamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lingaswamygundegoni7367
@lingaswamygundegoni7367 6 ай бұрын
చాలా వినసొంపుగా చెప్పారయ్య.. త్వరలో కలుస్తాను అయ్యా..
@bangaruravikumar2966
@bangaruravikumar2966 6 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః చాలా మంచిగా వివరించారు గురువుగారు
@vspdevidevotional3951
@vspdevidevotional3951 6 ай бұрын
🙏🙏🙏🙏🙏గురుభ్యో నమః🙏🙏🙏🙏🙏🙏
@bhaskarkoyada5099
@bhaskarkoyada5099 6 ай бұрын
శ్రీ మాత్రే నమః❤
@lakshmivk5061
@lakshmivk5061 6 ай бұрын
🙏🙏 Om sree Pratyangira mathre namaha pahimam rakshamam
@passlist2538
@passlist2538 6 ай бұрын
దయచేసి వనదుర్గా మహావిద్య పంచశతి పారాయణ గురించి ఒక పూర్తి వీడియో చెయ్యగలరు... కొందరు శరభసాళువ మరియు వనదుర్గ వంటి గొప్ప తీవ్ర విద్యలు కనీస అర్హత, పూర్వాంగ ఉత్తరాంగములు తెలుసుకోకుండా చేసి పొరపాటు చేస్తున్నారు ... కావున సవివరముగా తెలియజేయ ప్రార్ధన
@Renusri12
@Renusri12 6 ай бұрын
అలాగే, 1500 మంత్రాల తో కూడిన వనదుర్గ మాహా విద్య ప్రాచుర్యం లో కి వస్తుంది. దానికి ప్రమాణం ఎంత వరకూ వుంది అండి?
@gopalatalluri688
@gopalatalluri688 6 ай бұрын
manchi vishayalu panchutunnaru.. na guror adhikam na guror adhikam 🙏
@sudheerkumarmaddi
@sudheerkumarmaddi 6 ай бұрын
🙏గురుదేవులకు పాదాభివందనం🙏
@saikrishnavarma587
@saikrishnavarma587 4 ай бұрын
Correct ga chepparu, tellavallu rakamundu ikkada mirapakayalu ekkadivi
@kchandrasekhar5104
@kchandrasekhar5104 6 ай бұрын
guru Garu pada namaskaram chala danya vadhalu ,elage videos cheyandi please please
@rathnam149
@rathnam149 6 ай бұрын
గురు దేవులకు. పాదాభివందనం 🙏🙏🙏
@shanmukaprakhya
@shanmukaprakhya 6 ай бұрын
Guru Garu baagaa cheperu thank you andi 🙏 🙏 🙏 andi
@velpoorsanthoshkumar
@velpoorsanthoshkumar 6 ай бұрын
శ్రీ గురుభ్యోనమః
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
జయీభవ
@padmajaeluri1169
@padmajaeluri1169 6 ай бұрын
Radhe Krishna guruji padhabivandanalu 👣🌹🙏
@adithyaayyagariadhi359
@adithyaayyagariadhi359 6 ай бұрын
Excellent information ever....this is the true... every one have to learn.....my heart pranams to your lotus feet gurugaru.... every one have to learn about sanatana Dharma...🙏
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
జయము
@sivakumari8664
@sivakumari8664 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@LaxmiMalla-lm7rp
@LaxmiMalla-lm7rp 6 ай бұрын
🙏🙏🙏
@vswamy9557
@vswamy9557 6 ай бұрын
🙏Guruvu Gariki koti koti vandanalu🙏🚩
@bachusagar6147
@bachusagar6147 6 ай бұрын
Om Gurubhyom namah 🙏
@subramanyamnagalapuram460
@subramanyamnagalapuram460 6 ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు, నాకు శివ పంచాంక్షరీ మంత్రాన్ని సాధన చెయ్యాలని ఉంది గురువు గారు, ఈ విద్యకు కూడా పూర్వ విద్యలు మరియు ఉత్తర విద్యలు సాధన చేసి ఉండవలెనా తెలియచేయండి గురువు గారు, శివ సాధన పూర్తి వివరాలు తెలియచేయగలరని నాకు యొక్క మనవి, ధన్యవాదములు గురువు గారు.
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
శివ సాధన లో అనేక విధానాలు ఉన్నాయి సాధారణ లౌకిక జీవితంలో సాధారణ ప్రేరణకు ఓం లేకుండా నమః శివాయ జపం చేయవచ్చు
@subramanyamnagalapuram460
@subramanyamnagalapuram460 6 ай бұрын
@@SIMHEEAPARAJITA గురువు గారికి పాదాభివందనాలు, శివ సాధన పూర్తి వివరాలు తెలియచేయగలరని నా మనవి. దయచేసి ఈ సాధన గురించి ఒక వీడియో చేయగలరని నా ప్రార్ధన గురువు గారు. ధన్యవాదములు గురువు గారు.
@srinivaspm7108
@srinivaspm7108 6 ай бұрын
🙏 Jai guru dev 🙏
@msvdevi2075
@msvdevi2075 5 ай бұрын
Guru brahma namaha
@devaraju8071
@devaraju8071 6 ай бұрын
నమస్తే గురువు గారు
@swathikumarswathikumar4859
@swathikumarswathikumar4859 26 күн бұрын
ఒక్కసారి మీతో మాట్లాడాలని వుంది గురువు గారు
@rajuchidrala1641
@rajuchidrala1641 6 ай бұрын
Jai gurudevaa
@palliumamahesh2293
@palliumamahesh2293 6 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@boresidharta
@boresidharta 6 ай бұрын
అత్యాద్భుతం 🙏🙏🙏🙏
@krishnakantdatta2498
@krishnakantdatta2498 6 ай бұрын
Guruji koti pranaams for shaing this rare and useful information
@lakshminarasamasarma6465
@lakshminarasamasarma6465 6 ай бұрын
నమస్కారం స్వామి
@manikantaangati4113
@manikantaangati4113 6 ай бұрын
Sri gurubhyonamaha
@prasannajyothimanringanti491
@prasannajyothimanringanti491 6 ай бұрын
Guruvu gariki namaskaram
@jagannadhveluvarti
@jagannadhveluvarti 6 ай бұрын
THANKS SIR
@gnanareddy5585
@gnanareddy5585 6 ай бұрын
WELL EXPLAINED DHANYAVADAMULU GURUVU GARU
@devaraju8071
@devaraju8071 6 ай бұрын
శరభ సాళువ మంత్ర విది విధానాల గురించి తెలియచేయండి గురువు గారు
@badamkishore5440
@badamkishore5440 6 ай бұрын
Ayya neanu mee sodhakudanu .mi paadalaku namaskaristhu..mi aasirvaadam tho raagalanu ayya.. Guru brammha🙏
@prasannaprasu6721
@prasannaprasu6721 6 ай бұрын
గురువుగారు నమస్కారం చాలా వివరం గ తెలియజేశారు ... ఓం aim హ్రీం శ్రీం ప్రయతంగిరే మమ రక్ష రక్ష మమమ శత్రున్ బక్ష బక్ష ఓం స్వాహా అని మంత్రం చదువుకోవచ
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
ఉపదేశం ఉంటే జపించవచ్చు
@kamsalilokeshachari
@kamsalilokeshachari 6 ай бұрын
గురుగారు🙏 నేనుకూడ ఇంట్లో పూజ మందిరంలో ప్రత్యంగిరా దేవి పోటో వుంచుకొని పైన రాయబడిన మంత్రం చదువుతూ వున్నాను అలచేయవచ్చ గురువు చేత ఉపదేశం కూడా లేదు గువుగారు దయచేసి తెలియ చేయండి 🙏
@satish3698
@satish3698 6 ай бұрын
Sthothram chaduvukovachu beejanike guruvu anugraham matramukevarthisrhindhi prathyingara ante Amma premanu telusukovali
@RamasastryAstro8022
@RamasastryAstro8022 4 ай бұрын
అయ్యా, నమస్కారం, మిమ్మల్ని కలవాలంటే ఎట్లా?
@satish3698
@satish3698 6 ай бұрын
Ugradevathale ante thalle mana amme kali ayyina duega ayyina lalitha ayyine amma
@user-ri5wz4bq3s
@user-ri5wz4bq3s 5 ай бұрын
Padhabhivandanalu guruvugaru mimmalni kalavali ante Ela guruvugaru 🙏
@venkatsrinu337
@venkatsrinu337 6 ай бұрын
స్వా మి మాకు చాాల ప్రయోగ బాధ లున్నాయి అనా రోగ్య సమస్యలున్నాయి మా కొరకు ప్రత్యంగిరా హోమం చెయ్యగలరా
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
పీఠం నంబర్ పై వాట్సాప్ ఛాట్ చేసి నమోదు చేసుకోగలరు
@venugopalkrishnan2349
@venugopalkrishnan2349 6 ай бұрын
గురువు గారు, "వనదుర్గా మహావిద్య" గురించి పూర్తిగా సంపూర్ణమైన వివరణతో కూడిన ఒక వీడియో చెయ్యగలరు, మీరైతేనే ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలరు 🙏🏻🙏🏻
@srilakshmi5972
@srilakshmi5972 3 ай бұрын
Swami... Meeku namaskaram🙏. Dayachesi kalabhairava aaradhana gurinchi theliyacheya galaru.
@MahalakshmiD-cg8up
@MahalakshmiD-cg8up 3 ай бұрын
Sir verygood explanation. T. Q.
@muralikrishna.k2830
@muralikrishna.k2830 4 ай бұрын
ప్రత్యంగిరా అమ్మవారి హోమానికి ఎంత అవుతుందని గురువుగారు
@battuvishnu8815
@battuvishnu8815 6 ай бұрын
🙏🙏
@shivakrishna9950
@shivakrishna9950 6 ай бұрын
శ్రీ గురుభ్యో నమః ఆరుద్ర హొమం గురించి వివరిచండి
@venu2100
@venu2100 4 ай бұрын
ఈ హోమం చేసుకోవటానికి ఎంత ఖర్చు వస్తుంది గురూజీ
@RajuuPandugaRaju-ry1fe
@RajuuPandugaRaju-ry1fe 5 ай бұрын
🌹🌹🌹🙏🙏🙏
@udayasridurisheti165
@udayasridurisheti165 2 ай бұрын
Ayya meeru pratyangira meeru cheyincha galara swami
@padmatanikella8341
@padmatanikella8341 6 ай бұрын
గురువు గారికి ప్రణామములు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 స్త్రీలు ఏ మంత్రం జపం చేస్తే మంచిది చెప్పండి గురువు గారు
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
బాల
@Shyamalamba
@Shyamalamba 6 ай бұрын
హరే కృష్ణ గురువుగారు వన దుర్గా మహావిద్యను ఎలా సాధన చేయాలి నియమాలు తెలుపగలరు
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 5 ай бұрын
ఒక వీడియో త్వరలో పొందుపరుస్తాము అయ్య
@uppalaiahmadipoju2698
@uppalaiahmadipoju2698 5 ай бұрын
గురువు గారికి నమస్కారం🙏🙏🙏🙏🙏 గురువు గారు bagala pratyangira kavacham parayanam నిత్యం chesukovacha kavacham gurinchi vivarana thelupagalaru
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 5 ай бұрын
కవచాలు అభ్యంతరం లేనివి కానీ పదజాలలు తప్పుగా ఉచ్చరించడం చేత ఫలితాలు సన్నగిల్లుతాయి అందుకే గురువు దగ్గర ఉపదేశం గా కాకుండా పాఠంగా చెప్పుకోవాలి
@user-ri5wz4bq3s
@user-ri5wz4bq3s 6 ай бұрын
Paadabhivandanalu guruvugaru mimmalni kalavali ante Ela guruvugaru
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
పీఠం నంబర్ పై నమోదు చేసుకోగలరు
@Devi9192sp
@Devi9192sp 6 ай бұрын
Namaste sir Meru andarke ardhama ayala cheparu Siddha kunjeka stotram gurunchi chepandi sir
@rjoythirvenkastes
@rjoythirvenkastes 4 ай бұрын
గురువుగారు మీ దగ్గరికి వచ్చి హోమం చేయించుకోవాలంటే ఎలా అడ్రస్ చెప్పండి నాకు ఈ అమ్మవారు అంటే చాలా ఇష్టం
@user-ph7iz5rm4x
@user-ph7iz5rm4x Ай бұрын
Purnahuthi video twaraga cheyandi. Guruvu Garu.
@somaareddy3546
@somaareddy3546 6 ай бұрын
గురువు గారు🙏 కాటేరి విద్య గురించి పూర్తి వివరాలు తెలియచేయండి
@balajimogadali
@balajimogadali 6 ай бұрын
Namaskaram Guruvu garu, sabara mantralu inka ceppandi. aa vidya ayena goppa sthaye loke tesukone velle mantram teleyaceyande
@kln6966
@kln6966 6 ай бұрын
Pratyngira ante kitya ki agrapeetam undi … Kritya prayogam , kritya stamabana , kritya upasamharam cheppagalaru …. Kritya prayogam cheyali ante Divya drusti undala ante kritya chudagalagala ?
@shanker6294
@shanker6294 6 ай бұрын
lalitha mantram gurinchi teliyajeyadi guruvugaru 🙏
@taneerushivagauri1828
@taneerushivagauri1828 5 ай бұрын
Yes but unwanted shatruvulu kavalani harasemnt image financil ga tisukoni colony log andarini grouping chysi nanu oka aloness ni advantage ga tisukoni gents ladies kalisi persunal things road paina tisukoni andarimundhu pragadithunnchysay walaki emchyali elanti mantrum chyali guruji dyan daily chystha negtiv tantralu kuda chysaru
@user-ph7iz5rm4x
@user-ph7iz5rm4x Ай бұрын
Guruvu Garu,nanu 3 years nunchi Aghora pratyangira sadhana homalu , dakshina charam lo ,chastunnanu, naku maa Guruvu Garu Sotriyulu kabatti ,vamacharam ku vayeda vestunnaru.meru naku upadesam chyagalra . Guruvu Garu
@v.krishna9047
@v.krishna9047 4 ай бұрын
Guruvu gaaru Vajra vairochani matha sadana vidhanam, ammavari gurinchi telupandi
@swathikumarswathikumar4859
@swathikumarswathikumar4859 26 күн бұрын
నమస్కారం గురువు గారు మీ మాట లోనే నా కోసం అమ్మా చెపుతున్నట్లు వుండండి
@sahiduniya4367
@sahiduniya4367 3 ай бұрын
Nenu yamjal lo unta mimalni kalvale guruji ma midha bhikara kshudra prayogam undi
@vajramramesh
@vajramramesh 6 ай бұрын
SWAMI UPANGIRA GURINCHI CHEPANDI
@sripadam-mangalaharathisongs
@sripadam-mangalaharathisongs 5 ай бұрын
🙏🙏🙏🙏🙏😊
@sganapathy5498
@sganapathy5498 6 ай бұрын
Narasimha maha vidya gurinchi kuda teliyacheyagalaru
@badugumadhubabu7980
@badugumadhubabu7980 6 ай бұрын
Chandi video please
@jaasrithamurugesh5848
@jaasrithamurugesh5848 Ай бұрын
Guruvugaru namaskaram andi maaku flat konisthamani dabbu theesukoni 4years nundi dabbu return ivvaka flat ivvaka oka vyakthi mammalni chala ibbandhi peduthunnadandi dabbu adigithe maa meedha ki godavaku valla family motham godavaki vasthunnarandi memu pratyangira amma ni a manthram tho japisthe manchido thelupagalaru
@taneerushivagauri1828
@taneerushivagauri1828 5 ай бұрын
Konni anubhavalu ochaye but chinapanundi tests lu tuffness financil pnlms success lekunda brathikanu anni eforts waste ayaye fiture low enno chyalanukunna na dream aim edhi complete khaledu enno rakhala pblns amma ney kustapadi penchindi mammal 3 2 brathrs nenu so anniti comprise chysukonu ammanj kustapettakunda job chysukuntu akkada kuda salary rakha povadum chinna pblms interuptions osthuney unai guruji enno rakhaluga marchi kuda chysam tantrum aiy untadani mind block chysi nanu na intlow fught chyinchi brothr thow padakunda chyadum intlow anni negtiv khavadum maa amma kuda chysaru 2 yrs chaysi pedthey chanipoadhi brathikindi amna guru mantrum chysanu naku mantralu theliyadhu dyan theliyadhu so chinna age brothr chinnolu hostel low unnanu study low manasu pettalekha poyanu aiyna chadivi exam rasanu oka subjuct fail aiyanu atla ekkada brothrs chinnolu edaru ewaru chusay walu vanta kuda chysukoleru maa amma durga low malli konnirojulu hospitalow unndi amma nadavaleni paristhithi aiyba amaa enni pblms bharinchi malli recovery aiydhi makosom maa pblms chudalekha madyalow amma midhanundi adhi poindhi amma ni durga nundi intiki osthunbapudu kinda padaru brothr bike amma so ewariki em kaledhu so safe ga unaru oka horse ochi guddhi nattiga aiye but mithum ckear khaledu ammaki amavasyaki hand midha jidi kanipincheydhi dani drops ga kanipincheyvi maku ewaru thelyadhu chuinchalelha poina konni years tarwatha amma chanipondhi brothr accdnt low chanipoyakha next yr ammakuda chanj poye nen aloness ga migilanu naku kuda chysaru but epudy nen kuda chanipiyakha depression low dyanum start chysanu
@user-sd4em2iv7v
@user-sd4em2iv7v 6 ай бұрын
గురువుగారు వామాచార్య పద్ధతిలో కాలభైరవుని గురించి చెప్పండి గురువుగారు
@v.krishna9047
@v.krishna9047 3 ай бұрын
Chinna mastha matha gurinchi Cheppandi
@shiva8308
@shiva8308 6 ай бұрын
Tara Mahavidya gurenchi oka video cheyandi swami, sadhana ela cheyali, vidhulu inka deeksha paddathi cheppandi swami.
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 5 ай бұрын
తప్పకుండా అయ్య
@mylagaanesh3169
@mylagaanesh3169 6 ай бұрын
గురువు గారు ఇష్ట దైవాన్ని పూజించాలా నక్షత్ర దైవాన్ని పూజించాలా చెప్పండి గురువు గారు 🙏🙏🙏🙏🙏
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 6 ай бұрын
ఇష్ట దైవం
@taneerushivagauri1828
@taneerushivagauri1828 5 ай бұрын
Ma amma ni kolpoye sadness dispresdion low unna nanu enno rakhala illigal relations unayani illusions pblms creat chysaru mask 😷 negtiv murkhapu addamaina waste fellows ki emchyali na image trol chysthey inkha life etla lead chyali chinnapatinundi e coloby low unam hard wrk chysam chinapatinundi kuda kustam chusi kustam low brathikam guruji elanti murkulaki elanti panishmnt ecali a mantrum chyali phaapuku shaytuv lamafya unnanu 8yrs nundi mantra dyan dyanm bakthi chysthunanu hanumnshivshkthi guru durga khali dhichysa kripa protection dorikindhi nanu kuda tantrum chysaru chanipoadanni brathikina 3tims hlthpblms nundi chanipoadanni brathikina amma nikuda chysindhey undhi father ni chinapatinundi
@udayasridurisheti165
@udayasridurisheti165 2 ай бұрын
Ayya namaste, maha vidya dasha maha vidya gurinchi kuuda telupandi
Sri Varahi sahasranama stotram
21:49
Ghanesh R.S.
Рет қаралды 477 М.
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 40 МЛН
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 46 МЛН
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 1,2 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 6 МЛН
#KARNA MATANGI #అపరాజిత #KAMALANANDANADHA
17:02
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 13 М.
SRICHAKRA POOJA MANDALA RACHANE
10:30
Dr. Vyasaraja Tantry A
Рет қаралды 7 М.
Pratyangira Rukkukla
9:32
Satia Madimchetty
Рет қаралды 43 М.
శాస్త్రం పేరున మోసం  # tantra mosam    #సింహీ అపరాజిత #KAMALANANDANADHA
30:49
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 53 М.
శత్రు స్థంభిని ప్రత్యంగిరా దీక్షా విధులు
8:05
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 14 М.
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 40 МЛН