ప్రవీణ్ ప్రకాష్ పదవీ విరమణ..| IAS Praveen Prakash Takes Voluntary Retirement | AP Govt | Tv5 News

  Рет қаралды 46,902

TV5 News

TV5 News

18 күн бұрын

ప్రవీణ్ ప్రకాష్ పదవీ విరమణ..|IAS Praveen Prakash Takes Voluntary Retirement | AP Govt | Tv5 News
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 73
@venkatm9259
@venkatm9259 16 күн бұрын
వీడు మెక్కిన అవినీతి సొమ్ము కక్కించాలి.
@pakalapatimallikarjunarao8158
@pakalapatimallikarjunarao8158 15 күн бұрын
చేసిన అవినీతి సొమ్మును మొత్తం బతికున్న సచ్చిన మొత్తం వసూల్ చేయాలి జనం ఈ కూటమి మీద చాలా చాలా మంచి అభిప్రాయంతో ఉన్నారు అట్లాంటి వాళ్ళునీ వదిలిపెట్టొద్దు
@savetrees7391
@savetrees7391 16 күн бұрын
తర తరాలు కు కావసిన డబ్బు దోచుకున్నాడు,.. ఇంక ఉద్యోగం ఎందుకు
@RamanjaneyuluGoddu
@RamanjaneyuluGoddu 14 күн бұрын
కాదు
@lalithasuma398
@lalithasuma398 15 күн бұрын
వీడు రిటైర్ అయితే ఏమిటి లాభం... తిన్న ప్రజల సొమ్ము ను రాబట్టండి..
@m.v.m.chandrakumar5521
@m.v.m.chandrakumar5521 15 күн бұрын
రిటైర్ అయితే చేసిన తప్పులకు శిక్ష ఉండదా?
@shankarraosuchikonda8805
@shankarraosuchikonda8805 16 күн бұрын
Don't leave this fellow
@dearbigbosstelugu5497
@dearbigbosstelugu5497 16 күн бұрын
Baga sampadinchadu anukunta enquiry cheyali job nduku resign cheyali
@V15-sd2dv
@V15-sd2dv 16 күн бұрын
Corruption king
@jbtirumalacharyulu5542
@jbtirumalacharyulu5542 15 күн бұрын
ఈ చర్య సరియైనదే.మరి రావాల్సిన రాష్ట్రధనమో?రికవరి చేయాలి.అపుడే అకాలమరణం చెందిన ఉపాధ్యాయుల ఆత్మ శాంతిస్తుంది.తెలుగు భాష నాశనానికి కారణమైన వీరిని ఊరికే వదిలేయరాదు
@Av-fn5wx
@Av-fn5wx 15 күн бұрын
Next eh Rajya sabha MP avtadu. Veelani vadalakudadu
@siddhusatish5055
@siddhusatish5055 15 күн бұрын
Should not accept his volunteer retirement put him in jail and inquiry on him
@user-wg5zk7he7p
@user-wg5zk7he7p 15 күн бұрын
ఇలా ప్రతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగంలో మూడు సంవత్సరాలకు మించి ఎవరికీ ఎక్కువకాలం ఉండకూడదు అలాగే ఎటువంటి పెన్షన్ రక్షణ సౌకర్యాలు కల్పించకూడదు
@geethap5835
@geethap5835 15 күн бұрын
Daredam. Poindhi. Broo. No. Felllig. Broo
@chsatyanarayanaraorao5983
@chsatyanarayanaraorao5983 16 күн бұрын
TOO LATE
@radhakrishna2596
@radhakrishna2596 15 күн бұрын
గతం లో విజయవాడ లో పనిచేసినప్పుడు నిజాయితీపరుడు గా పేరుతెచ్చుకున్నారు. ఇప్పుడు భ్రష్టు పట్టిపోయాడు.
@gvrnaidu2733
@gvrnaidu2733 15 күн бұрын
తనకు ఇష్టమైన మరుగుదొడ్ల ఫొటోలు తీయడానికి అవకాశం కల్పించాలి. Rtc బస్టాండ్లో, sulabh కాంప్లెక్స్ ల పర్యవేక్షణ duty వేసి ఉదయం,మధ్యాహ్నం, సాయంత్రం ,ఒక్కో వూరిలో ఒక్కరోజు ఫొటోలు తీసి పంపాలని cheppaali
@indukurivenkataramakrishna3323
@indukurivenkataramakrishna3323 15 күн бұрын
He has to be punished for his wrong directions by boot polishing to ex CM
@kckc2058
@kckc2058 15 күн бұрын
Veedem IAS ra nayana, politician dhaggara kindha kurchonedhi yenti…
@gollarajubotu
@gollarajubotu 15 күн бұрын
వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేసి రాష్ట్రాన్ని దోచేసి ip😭సైలెంట్ గా పదవి విరమణ అంటే.... చట్టం ఊరుకోదు
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 15 күн бұрын
Service join ఆవిన రోజు నుంచి వివాదాస్పద IAS officer ప్రవీణ్ ప్రకాష్
@prasaddsr3127
@prasaddsr3127 15 күн бұрын
IAS cadre కి mayani మచ్చ
@mallipudipattabhi5485
@mallipudipattabhi5485 16 күн бұрын
వెళ్లి జగన్ కాళ్ళు పట్టు
@vamsi8669
@vamsi8669 16 күн бұрын
kaadu vadu velli Jagan gaadi sanka naakuthadu, kali ee kada eepudu
@nageshmuramalla7781
@nageshmuramalla7781 15 күн бұрын
Baga thini , vrs theesukoni dobbeddam ani plan chesadu, thinnadi antha kakkinchali
@titan_gamingff3996
@titan_gamingff3996 15 күн бұрын
ఎవరో ఒక మంత్రి గారి పి ఏ అన్నట్లు ఒక్కొక్క ఐఏఎస్ కనీసం అయిదు వందల కోట్లు సంపాదిస్తారంట...ఇంకా వీళ్ళకి ఉద్యోగాలు ఎందుకు 👆👆👆
@sandersdev
@sandersdev 15 күн бұрын
There is information that he spied on CBN in Delhi between 2014-19 and passed that information to YCP operatives. Also he was in touch with some all india services officials in Delhi working for YCP, whose aim was distort and sabotage centre and AP government communication at that time.
@yadallapallikondalrao1770
@yadallapallikondalrao1770 15 күн бұрын
AP govt should not allow he has to repay gannavaram to delhi business class every week last 3 years. This may cost him to loose his gratuty pf and pension
@nageshmuramalla7781
@nageshmuramalla7781 15 күн бұрын
Veedoka IAS, cha
@bejugumupendra8860
@bejugumupendra8860 15 күн бұрын
Ycp kaboye mla or mp
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 15 күн бұрын
వీడి నుండి మక్కింది కక్కించాలు
@ksagar8679
@ksagar8679 15 күн бұрын
అందినకాడకి వేగంగా సంపాదించి VRS బెస్ట్ 😂😂😂
@sai-en6lk
@sai-en6lk 13 күн бұрын
Please don't leave himm he has to recieve what he deserves
@venugopal6809
@venugopal6809 15 күн бұрын
Madam garu, honest officer andaru voluntary retirement aithe administration emi pothundo artham kaledu
@swathitvr2398
@swathitvr2398 15 күн бұрын
వైసీపీ తో అంతకాగాడు 1000 కోట్లు వెన్నాకేసుంటాడు ఇక ఉద్యోగం దేనికి అమెరికా కు చెక్కేస్తాడు ఒకప్పుడు చాలా మంచి ఆఫీసర్ వైసీపీ లోకి వెళ్ళాడు బ్రస్తుపట్టిపోయాడు
@kala77737
@kala77737 15 күн бұрын
Bye...bye..praveen prakash... take rest....u type of officers are unfit to b in bureaucracy
@ahobalaraomvg6549
@ahobalaraomvg6549 14 күн бұрын
How can he be relieved without taking disciplinary and criminalactions?
@sridharm1282
@sridharm1282 15 күн бұрын
IAS, IPS lu thappu cheste sixalu chala katinam ga undali, unna position ni misuse cheyadam, neralu cheyadaniki vadukovadam theevram ga pariganichali
@sridwarakaRam
@sridwarakaRam 15 күн бұрын
Good news.Just take rest and think how you people destroyed ap for your selfish needs.
@raghuramaiah1160
@raghuramaiah1160 15 күн бұрын
బాగా దిట్టంగా నాలుగు తరాలకు మోయనంగా సంపాదించుకున్నాడు , ఉద్యోగం ఊడినా బాద లేదు.
@saiharinath1540
@saiharinath1540 16 күн бұрын
Good. Decision 😂
@kutamrajuadiraju9440
@kutamrajuadiraju9440 14 күн бұрын
It is a pity thing for his over action.
@tiruvayipativaraprasad9115
@tiruvayipativaraprasad9115 15 күн бұрын
Now a days IAS N IPS are becoming more controversial Whenever government changes, many of these officials are ousted out - why These officials are not correct Or The governments or politicians are not correct Based on this , I propose, “ I “ shall be removed from these tags . I for India/ Indian are highly honourable to the armed forces Not for this civil service personnel
@ramachandraiahboreddy5359
@ramachandraiahboreddy5359 15 күн бұрын
10,000 years got robbed properties grabbed, so loss to him
@SankarPasupureddy-dc9cj
@SankarPasupureddy-dc9cj 15 күн бұрын
Jagan factories lo job vuntundi ,
@prasadvechalapu9609
@prasadvechalapu9609 14 күн бұрын
దరిద్రం పోయింది. రూల్స్ లేవు చట్టం లేదు వీడు ఏమి అనుకుంటే అదే చట్టం అన్నట్టు చేస్తే ఇలాగే ఉంటుంది మరి
@prudhvi4672
@prudhvi4672 15 күн бұрын
Nuv job lo undi unte ne sangati tele che valamu
@raginivalluri2563
@raginivalluri2563 15 күн бұрын
Great Low in India Bhukamp ravadamledu🗣️🗣️🗣️🗣️🗣️
@tirupathig2044
@tirupathig2044 15 күн бұрын
ఇంకా జగన్ సేవలు చేయవచ్చు.
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 14 күн бұрын
POTTODI KI DOOLA TEERINDI👌👌👌
@ezraemmanuel9939
@ezraemmanuel9939 15 күн бұрын
Track down all the assets this rogue and his kith had acquired for the last 5 years.....
@luckypeddinti
@luckypeddinti 15 күн бұрын
Kharma phalam ante ide
@user-sy9ei7pl1f
@user-sy9ei7pl1f 15 күн бұрын
Hammayya vadilaadu
@devanandkumar9485
@devanandkumar9485 15 күн бұрын
IAS lanu naasanamy cheyademe jagan pani
@SankarPasupureddy-dc9cj
@SankarPasupureddy-dc9cj 15 күн бұрын
Life long tappu cheyakunda brathakadam kastam.
@Pulihara
@Pulihara 15 күн бұрын
Gula kattimdi 😅😅😅😅😅
@sivasongs175
@sivasongs175 15 күн бұрын
Rastraniki pattina sani podhi
@user-sd9hu5tb8z
@user-sd9hu5tb8z 15 күн бұрын
Mekavanne puli.... Ithanu
@Saitmagameplay
@Saitmagameplay 15 күн бұрын
Vidini Vadala kudadu
@sirisubrmaniam4152
@sirisubrmaniam4152 15 күн бұрын
A big deal with BRS may be there than IAS remunerations. He is a wise fellow to choose a profitable way! So no regrets rather a big conspiracy even in this decision.
@ogguravinder2963
@ogguravinder2963 15 күн бұрын
Good officer
@TheJovial1970
@TheJovial1970 15 күн бұрын
పనిచేయని కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆయన నచ్చి ఉండకపోవచ్చు కానీ ప్రవీణ్ ప్రకాశ్ గారు ఎటువంటి దమ్మున్న ఆఫీసరో విజయ వాడ వాసులకు బాగా తెలుసు. విజయవాడ కమీషనరుగా ఉన్న రోజులలో బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, నున్న రోడ్డు, అలంకార్ థియేటర్ ముందున్న రోడ్డు, పాతబస్తీ రోడ్లన్నీ సాహసోపేతంగా ఎలా వెడల్పు చేయించారో, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగానూ, అక్రమ ఆక్రమణదారులతోనూ నిండిన పార్కులను ఎలా ఆధునికీకరణ చేశారో ఇందుకు నగర కార్పోరేటర్ల నుండి వచ్చిన నిరసనలను పట్టించుకోకుండా నగర అభివృద్ధిని ఎలా పరుగులు పెట్టించారో అందరికీ తెలుసు. మంచి అధికారులతో మంచిపనులు చేయించకుండా తమకు నచ్చిన రీతిలో పని చేయమని ఒత్తిడి చేసే స్వార్థపరులైన రాజకీయ నాయకులే అసలు దోషులు తప్ప ధైర్యమైన అధికారులు కాదు. ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఏదైనా మంచి మార్పు జరిగిందంటే అది ఆయన వలననే. అయితే పనిచేయని ప్రభుత్వ ఉపాధ్యాయులకు సహజంగకనే ఆయన నచ్చడు. ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడేలా ఉపాధ్యాయులపై చేసిన ఒత్తిడిలో ఆయన ఓడిపోయాడు. ఇకపై ఇటువంటి అధికారులు రారు.
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 53 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,9 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 3,1 МЛН