ప్రవీణ్ ప్రకాష్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ | Sr Journalist Satya Murthy On Praveen Prakash Retirement

  Рет қаралды 135,546

The Leo News

The Leo News

26 күн бұрын

ప్రవీణ్ ప్రకాష్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ | Sr Journalist Satya Murthy On Praveen Prakash Retirement #srjournalistsatyamurthy #theleonews #cmchandrababu #ysjagan #iaspraveenprakash #LVSubramanyam #
జగన్ ని రఫ్పాడించేసిన తాడేపల్లి మహిళ.. ► • జగన్ ని రఫ్పాడించేసిన ...
చంద్రబాబు మాస్ ర్యాగింగ్ ► • Chandrababu Hilarious ...
చంద్రబాబు పాలనపై ప్రజల మొదటి రియాక్షన్ ► • చంద్రబాబు పాలనపై ప్రజల...
బెంగళూరు నుంచి రాగానే జగన్ కు షాక్! ► • బెంగళూరు నుంచి రాగానే ...
రోజా మెడకి మరో ఉచ్చు ► • రోజా మెడకి మరో ఉచ్చు |...
#TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
Find us & Follow us to Get latest updates on every platform
Visit: www.theleonews.com
Please Like: / theleonews
Please Follow: / theleonews
Please Follow: / theleonews
Subscribe To All Our Editions on KZbin
The Leo News
/ theleonews
Leo Politics
/ @leotelangana
Leo Health
/ @leohealthchannel
Leo Entertainment
/ @leoentertainmentchannel
Leo Devotional
/ @leodevotional

Пікірлер: 299
@mohanavelichety8770
@mohanavelichety8770 24 күн бұрын
ఇలా రిటైర్ అయ్యి వెళ్లిపోయే వాళ్ళు అందరూ ఏకమై మాఫియాగా ఏర్పడి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారేమో ?
@nookalanagaraju8224
@nookalanagaraju8224 23 күн бұрын
అలాంటి అవినీతి అధికారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎలా పంపిస్తారు.
@mohanavelichety8770
@mohanavelichety8770 24 күн бұрын
బొత్స సత్యనారాయణ చదివినది నాటు సారా యూనివర్సిటీ.
@sreedharsseducationalchannel
@sreedharsseducationalchannel 23 күн бұрын
మూడో తరగతి నాలుగో తరగతి పిల్లల వర్కు బుక్కుల లో టిక్కులు వేయలేదని టీచర్లను పిల్లల ముందు మరియు deo లను టీచర్లు ముందు వీడియోలు తీసి ఎంతో అవమానం పాలు చేశాడు వారికి సమాజంలో బంధువులు మరియు స్నేహితులు ఎంతో కొంత విలువ ఉంటుంది అందరిని అవమానం చేశారు ఈ చేత్తో చేస్తే ఇంకో చేత్తో అనుభవించాలి కదా ప్రకృతి ధర్మం కదా భగవంతుడు ఉన్నాడనే దానికి ఇటువంటివే నిదర్శనాలు .
@MeryKumari-fo5dm
@MeryKumari-fo5dm 23 күн бұрын
మంచి వాడికి రోజులు కావు😢
@raveendrareddy9885
@raveendrareddy9885 21 күн бұрын
మంచి పేరున్న అవినీతిపరుడు
@satyab8953
@satyab8953 21 күн бұрын
Yes 100%
@padmatharala7075
@padmatharala7075 19 күн бұрын
Sokkamaina sola
@jayasreejaijagannallani1508
@jayasreejaijagannallani1508 16 күн бұрын
Nuvvu endiraa ala unnavu Galiz gaa​@@raveendrareddy9885
@mohanavelichety8770
@mohanavelichety8770 24 күн бұрын
ఇలా రిటైర్ అయ్యిపోయిన అధికారుల మీద గతంలో చేసిన కుంభ కోణాలమీద విచారణ జరిగితే వీరిదగ్గరనుండి రికవరీ చెయ్యడానికి వీలుంటుందా ?
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 23 күн бұрын
Vuntundhi kani central state kalasi chesthe melu.lekunte thappudova pattinche varuntaru
@ramamohanreddypalloli8909
@ramamohanreddypalloli8909 23 күн бұрын
15:33
@burugulamurthy3768
@burugulamurthy3768 23 күн бұрын
😊😊
@chaturvedulaharipriya9071
@chaturvedulaharipriya9071 22 күн бұрын
Road meeda nilabetti kamchee karrathoo raktham vachhelaa thannaali.
@jayantidaram560
@jayantidaram560 21 күн бұрын
ప్రవీణ్ ప్రకాష్ VRS accep చేయకుండా వేధించడం కన్నా ........ చంద్రబాబు నాయుడు గారి కి చేయాల్సి న పనులు చాలా ఉన్నాయి.ఒక IAS officer ని పట్టుకుని వేలాడటం వలన చంద్రబాబు నాయుడు గారి కి లాభం ఏమిటి?
@sanand3283
@sanand3283 23 күн бұрын
చంద్రబాబు గారు మరి అంత soft గా ఉండకూడదు. ప్రవీణ్ ప్రకాష్ చేసిన అక్రమాలను విచారించి శిక్ష పడేలా చెయ్యాలి.
@venugopalaraochigilipalli8994
@venugopalaraochigilipalli8994 24 күн бұрын
It is an lesson for IAS and IPS Official
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 24 күн бұрын
అధికారులను బురిడీ కొట్టించడంలో KCR; జ.మో.రె. ఇద్దరూ సిద్ధహస్తులే. ' గొఱ్ఱె కసాయి వాడినే నమ్ముతుంది ' అనేది నానుడి. కాటువేయడానికి సరైన అవకాశంకోసం నాగుపాము ఎదురు చూస్తుందని వినికిడి. ప్రవీణ్ ప్రకాష్ ఒక ..... అవకాశం దొరికింది కదా అని తనకు లేని అధికార దర్పాన్ని జ.మో.రె. జమానాలో ప్రదర్శించాడు ఈయన. ఈతని లాంటి విళక్షణ ఆలోచనా విధానం గల వ్యక్తిని మరొకడిని చూడలేము. ఈయన అదృష్ఠం బాగున్నందున కాబోలు ఈయన వాలెంటరీ రిటైర్మెంటు అభ్యర్ధన ముఖ్యమంత్రి గా CBN గారు ఉన్న సమయంలో సంబంధిత శాఖకు forward అయినది.
@JadduSrinivasrao
@JadduSrinivasrao 24 күн бұрын
Namaste Murthy garu
@kumaraswamiraja6885
@kumaraswamiraja6885 24 күн бұрын
VERY GOOD EXPLANATION SIR. EXACTLY CORRECT WHAT YOU SAY. YOUR ANALISIS IS VERY GOOD.
@hariprasadhari342
@hariprasadhari342 24 күн бұрын
ధన మూలం ఇదం జగత్. సర్వీస్ మోత్తం సంపాదించకోలేని సంపాదన, సింగిల్ షాట్లో వస్తుంటే కక్కుర్తి పడే కుక్కలను సమర్థవంతంగా పెంచి పోషించిన అధికార మదం తో, కాసులతో, కాంతలతోను, బెదిరించి లొంగదీసుకునే మాఫియా డాన్ వల్ల జరిగే అనర్ధాలు, విధ్వంసాలు, ఇలానే ఉంటాయి.
@tavvapoornachandrarao5166
@tavvapoornachandrarao5166 24 күн бұрын
ఇతను గుంటూరులో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చేశాడు BUT VOVER BEHAVIER
@mreddy3043
@mreddy3043 23 күн бұрын
VADNI G LO THANTHE SET RIGHT AVUTHADU. MINIMUM KNOWLEDGE LENI CM DAGGARA VEEDU OVER BEHAVE CHESADU
@parvateeshamghandikota5554
@parvateeshamghandikota5554 23 күн бұрын
ఏడేళ్లు సర్వీస్ ఉండగానే విఆర్ఎస్ తీసుకోవడం కొంతవరకు శిక్షే
@devarakondavenkateswarlu1907
@devarakondavenkateswarlu1907 24 күн бұрын
Yes. He is a sincere officer previously. I knows him in Guntur as Municipal Commissioner of Guntur. But not now
@user-mb7by4hu2t
@user-mb7by4hu2t 20 күн бұрын
42O IAS PRAVEEN PRAKASH ❤❤❤ HOW GOT IAS ? 42O STUPID ❤❤❤
@SAnjaneyulu-ft3zx
@SAnjaneyulu-ft3zx 23 күн бұрын
చర్యలు లేకపోతే చాతకానితనం అవుతుంది. ప్రజాధనం దొచ్చుకుంటే చూస్తూ ఊరుకుంటే అందరూ ఇలాగే ప్రవర్తిస్తారు.
@kumarpala5232
@kumarpala5232 23 күн бұрын
సామాన్యులకు కూడా అర్ధం అయెటట్టు చెప్పారు సార్. 🙏
@reganakarthik9986
@reganakarthik9986 20 күн бұрын
Praveen prakash is one of the reason for defeat Jagan In election.
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 24 күн бұрын
ఇతను గుంటూరులో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చేశాడు.
@auturivenkatesh8985
@auturivenkatesh8985 23 күн бұрын
Teacher ki value ivvanivallu evaru bagupadaledu
@learnmpcwithkartheeka1667
@learnmpcwithkartheeka1667 2 күн бұрын
చాలా చక్కగా వివరించారు sir
@choudaranpatti5103
@choudaranpatti5103 23 күн бұрын
మీరు చెప్పే వివరాలు 4౦%చదువుకున్న వాళ్ళు కాక మిగిలిన వారికి అర్ధం చేసుకునే పరిస్థితి లేదు సారూ .------ఓం తత్సత్
@sreedharsseducationalchannel
@sreedharsseducationalchannel 23 күн бұрын
ఇతని కూడా సొంత విఆర్ఎస్ కాకుండా ఎవరితో అయినా డీఈవో తన ఒక టీచర్ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అని చేసి ఉంటే బాగుండేది
@srinivasarao4820
@srinivasarao4820 24 күн бұрын
PP కి మంచి శిక్ష పడింది
@uttarandraCulture
@uttarandraCulture 23 күн бұрын
ఈ ప్రవీణ్ ప్రకాష్ మీద హత్య కేసుపెట్టి సస్పెండ్ చెయ్యాలి.
@rameshbabu513
@rameshbabu513 17 күн бұрын
Great Interview.... Very well explained..... LV Subrahmanyam garu is a most upright personality.... Pranams to him...
@sssubrahmanyam7954
@sssubrahmanyam7954 23 күн бұрын
Jayaho LVS Jayaho
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 23 күн бұрын
ఎందుకు అతణ్ణి punish చేయకుండా వదిలి వేయడం ఏంటి. చేతకాదు chandrababu కి అని చిలవలు palavalu చెప్పడా?? ఇలాంటి వారిని వదల కూడదు
@lakshmanamurtymallipudi2461
@lakshmanamurtymallipudi2461 22 күн бұрын
ఇలాంటి అధికారుల కు రిటైర్మెంట్ అయినప్పటికి విచారణ పూర్తయ్యేవరకు NOC ఇవ్వకూడదు. అలా చెయ్యకపోతే ప్రతీ అధికారి తప్పులు చెయ్యడం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం ఒక అలవాటు గా మారిపోతుంది. కాదు కాదు అది ఒక సాంప్రదాయమై పోతుంది.
@vlgsarma5901
@vlgsarma5901 24 күн бұрын
Filled in single apisod. But he must be punished as per law
@pasupulanarasimhulu6259
@pasupulanarasimhulu6259 23 күн бұрын
Sir మీరు జర్నలిస్ట్ కాదు. ఒక ప్రొఫెసర్. మీరు విశ్లేషణ చేయడం మా అదృష్టం 🎉
@hussainpeeran8405
@hussainpeeran8405 24 күн бұрын
వాడెవడో చెబుతూడు వాడికి చదువు లేదు వీడికి ఏమైంది కడుపుకు పెంట తిన్నాడా
@kurampandurangarao6363
@kurampandurangarao6363 20 күн бұрын
యిలాంటి అధికారులను విచారణ చెయ్యాలి తప్పు జరిగినట్టు తేలితే రికవరీ తో పాటు తగిన శిక్ష పడాలి లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది
@nookeshk1784
@nookeshk1784 24 күн бұрын
Chandrababu duty is to recover public looted money from Praveen prakash.
@Vjsunny1996
@Vjsunny1996 18 күн бұрын
Good interview 👍😊
@ksomasekharababu2093
@ksomasekharababu2093 16 күн бұрын
Excellently brought out.🎉
@lakshmithota7179
@lakshmithota7179 24 күн бұрын
Super sir
@mohanaraopakki9231
@mohanaraopakki9231 9 күн бұрын
Correct ga chepparu
@jaggarao2312
@jaggarao2312 24 күн бұрын
Nice Analysis…!! 👌👌👍👍
@ghantajyothi4694
@ghantajyothi4694 24 күн бұрын
Very good👍 information🙏❤🎉
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 6 күн бұрын
చాలా కమ్మగా చెప్పారు సార్ మీరు.
@krishnaraocolluru5333
@krishnaraocolluru5333 18 күн бұрын
It is a revelation of first order. While we know the general picture, these details are not merely revealing but also thrilling. This is a content oriented video. Thank U.
@swaspavithra5544
@swaspavithra5544 20 күн бұрын
Thankyou so much sir🙏🏻..! Maku teliyani chaala kotta vishayalu teliyacgesaru. Thankyou Leo news🙏🏻
@rakeshrahki3838
@rakeshrahki3838 24 күн бұрын
Excellent job 👌 Sir....
@kasireddykamatam1906
@kasireddykamatam1906 23 күн бұрын
Good information👌👌👌👌
@ramuvandanapu4492
@ramuvandanapu4492 23 күн бұрын
GOOD PRESENTATION SIR THANK YOU
@boyinaraju252
@boyinaraju252 24 күн бұрын
వేలల్లో teachers got memos and suspended
@krishnaraocolluru5333
@krishnaraocolluru5333 18 күн бұрын
Satyamurthy bringing forth truths is indeed apt.
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 24 күн бұрын
5 సం ఈ i a s ఎంత sampaadinchaado
@MrVenugkavirayani
@MrVenugkavirayani 21 күн бұрын
Interview మొత్తం బావుంది కానీ.....మాటల్లో వాడు వీడు అనే పదాలు వాడడం బావుకేదు... తరవాత ఇంటర్వ్యూ లో సంబోధన మార్చండి..... చంద్ర బాబు అని ముఖ్యమంత్రి గారిని సంబోధన సరి కాదు
@avasaralarajarao6095
@avasaralarajarao6095 23 күн бұрын
Prveen Prakash senior కాదు. సీనియర్ గా చేయబడ్డాడు. జగన్ చెప్పు గా treat చేసాడు. ఈయన IAS లాక్కోవాలి
@chandrasekhart3075
@chandrasekhart3075 21 күн бұрын
అయ్యా 100 కి 10 మంది duty కి late వస్తే అందరిని ఎందుకు అంటారు. ఆ 10 కి Notice లు ఇవ్వండి. అంతే గానీ అందరినీ కలగలపి చెప్పకుండా వుంటే మంచిది.
@sivanagarajumopidevi66
@sivanagarajumopidevi66 23 күн бұрын
ED,, CBI, ఆస్తులు enqri జరగాలి లోపల వేయలి
@user-xu1sh8km9e
@user-xu1sh8km9e 23 күн бұрын
Excellent
@SuryaKumarMyneni
@SuryaKumarMyneni 24 күн бұрын
Baga explain chesaru👏
@ankeravi7155
@ankeravi7155 20 күн бұрын
Nice analysis
@bapiraju.sagiraju3892
@bapiraju.sagiraju3892 23 күн бұрын
Excellent sir
@user-og5vm1xo1n
@user-og5vm1xo1n 20 күн бұрын
Chala baga chepparu sir
@kondetisrinivasaramarao4545
@kondetisrinivasaramarao4545 22 күн бұрын
You are cent percent babu favourite
@chandranaidu5728
@chandranaidu5728 24 күн бұрын
Nice
@satyanarayanaatluri19
@satyanarayanaatluri19 23 күн бұрын
Heard that Mr.Jagan is likely to hire Praveen Prakash to look after his businesses
@satya1948
@satya1948 16 күн бұрын
ఊహా జనితమైన ఎనాలిసిస్. ప్రవీణ్ ప్రకాష్ sincere and honest officer. ఏదో కళ్లతో చూసినట్టు చెబుతున్నాడు. అంతా జగన్మోహన్ రెడ్డే చేసాడు.
@vasanthagona2785
@vasanthagona2785 24 күн бұрын
Not sure whom to belive but sad to see a good civil servant went on wrong path.
@user-cj7my2zo2u
@user-cj7my2zo2u 19 күн бұрын
U r correct sir
@mallareddysrinageswararao8994
@mallareddysrinageswararao8994 20 күн бұрын
Pl talk about " TALLI VANDANAM" & "EMPLOYEES GPS" Sr journalist satya murthy garu
@murthydsn8865
@murthydsn8865 23 күн бұрын
Very good analysis and I hope ur analysis is based on packaging information only satyamurthy garu jaisriram
@GODSE_THE_TRUE_INDIAN
@GODSE_THE_TRUE_INDIAN 17 күн бұрын
L.V సుబ్రహ్మణ్యం గారు ఒక మహోన్నతమైన వ్యక్తి తిరుమల దేవస్థానం లో అన్యమతస్తులు ఉండకూడదని చెప్పిన ఒకే ఒక్క అధికారి .. ఆయన గొప్పతనాన్ని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తించకపోవడం బాధాకరం
@pjprasad1618
@pjprasad1618 10 күн бұрын
Then TTD SHOULD NOT USE MOBILE DISCOVERED BY OTHER RELIGION PEOPLE
@GODSE_THE_TRUE_INDIAN
@GODSE_THE_TRUE_INDIAN 10 күн бұрын
@@pjprasad1618 Phones amanna free ga amutunada hinduvulu ki ? Hindu temples lo panichestu vere religion ki support chese 420 gallu desa drohultho samanam ..
@satyanarayanasandela2323
@satyanarayanasandela2323 24 күн бұрын
Praveen Prakash is very good i A S officer. He discharged his duties diligently and law binding officer when he was working as I A S officer In combined state of A P..
@jaggarao2312
@jaggarao2312 24 күн бұрын
గతం వద్దు.. వర్తమానంలో.. ఎలా ఉన్నాడు.. అన్నది ముఖ్యం, మిత్రమా..!!
@MrBattulasridhar
@MrBattulasridhar 24 күн бұрын
Guntur baagupadindi Praveen prakash and his wife Bhavana saxena,but his career ending like this way very sad
@sreenivastirumalasetty8945
@sreenivastirumalasetty8945 23 күн бұрын
Ok, if you worked, you know, otherwise, your certificate, has wrong validity
@the7013
@the7013 20 күн бұрын
Worest officer
@cutiepiebubble777
@cutiepiebubble777 21 күн бұрын
🎉🎉clarity in analytical news🎉🎉
@ramachandrara58
@ramachandrara58 24 күн бұрын
People must know these things
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 24 күн бұрын
YS Raja sekhara reddy gari kalam lo BP Acharya yilage apakhyathi palai jailu kellalsi vachindi. Ayidella kosam voche nayakulanu nammukunte IAS IPS adhikarulaku adho gathe.
@badrireddy5834
@badrireddy5834 21 күн бұрын
ఎబి ని వేధించినట్లు వేధిస్తారేమో నని భయపడు చున్నారేమో!! అతి పోయాడు!!
@venkataRamanaKoduri-ri7ck
@venkataRamanaKoduri-ri7ck 24 күн бұрын
☝👍💐
@srinivasgajavelli9829
@srinivasgajavelli9829 18 күн бұрын
Waste , corrupt and Sadistic IAS officer. How CBN is accepted his VRS? This is wrong decision of CBN.
@kmnidumolu1958
@kmnidumolu1958 24 күн бұрын
Do you think that a Senior IAS was so foolish. He was most controversial and removed from so many assignments by CBN in the past
@kanakavetisurekha6823
@kanakavetisurekha6823 20 күн бұрын
చాలామంది ఉన్నత అధికారులు పైకి చాలా నిజాయితీగా స్ట్రిక్ట్గా కనిపిస్తారు కానీ వారి వెనుక వైపు / ఇంకొక వైపు చూస్తే అత్యంత దుర్మార్గులుగా, అవినీతిపరుడుగా, ఉంటారు వీరందరికీ ఎప్పుడో ఒకప్పుడు దేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు
@hussainpeeran8405
@hussainpeeran8405 24 күн бұрын
L వి సుబ్రహ్మణ్యం మే మెట్టితో కొట్టిబయటకు వచ్చి ఉంటే బాగుండేది
@nracharyulu1146
@nracharyulu1146 23 күн бұрын
There is need to have a Manual for IAS and IPS officers on their functions , Role &Responsibility in such a way that gives him to function independently but within regulations to not yield to political pressure . It should not allow to misuse power . When constitution is made why not this manual ?
@durgaannamraju5267
@durgaannamraju5267 24 күн бұрын
హె వల్ జాయిన్ వైస్సార్ పార్టీ
@veeraiahchowdaryadusumilli4288
@veeraiahchowdaryadusumilli4288 24 күн бұрын
The Leo News ❤🎉🎉🎉 Satya murthi Garu namaste 🙏 ♥️ 🎉🎉🎉
@srinivasp8376
@srinivasp8376 24 күн бұрын
It is also Govt responsibility to punish Govt employees who did corruption, misuse of his position
@murthydsn8865
@murthydsn8865 23 күн бұрын
Read as "Pacca" in above pl jaisriram
@SivaRudhra-fd4fw
@SivaRudhra-fd4fw 20 күн бұрын
ప్రస్తుతం నేను కొంచెం ఆఫ్ మూడ్ లో ఉన్న..కానీ త్వరలో వాస్తవాలతో నీకు నిజాలు నిగ్గు తేల్చి చూపిస్తా..😠
@sitaramtummalapalli1547
@sitaramtummalapalli1547 20 күн бұрын
Chala baga vivarincharu
@maheshmutta1075
@maheshmutta1075 23 күн бұрын
Sr జర్నలిస్ట్.....సిగ్గు ఉండాలి
@Hari-nj6tr
@Hari-nj6tr 20 күн бұрын
విశ్వాసం లేని వ్యక్తి.పాపపరిహారం తప్పదు.
@hemasundaryatirajyam9789
@hemasundaryatirajyam9789 20 күн бұрын
ప్రవీణ్ ప్రకాష్ తన సర్వీస్ అంతా వివాదాలే. నెంబర్ 1 రోగ్. జగన్ వద్దకు వచ్చిన తర్వాత కాదు, అతను వేధవని తెలిసిన తర్వాతనే జగన్ ప్రవీణ్ ప్రకాష్ నీ తెచ్చుకున్నాడు.
@ParvathiDhavala
@ParvathiDhavala 20 күн бұрын
ప్రావీణ్యం లేదు ప్రకాశం లేదు విద్యవినాశం గురునాశనోద్యఘనుడవౌర
@isaiahmani3303
@isaiahmani3303 20 күн бұрын
ప్రవీణ్ ప్రకాష్ గారు వెరీ సిన్సియర్ ఆఫీసర్. అందులో అనుమానం లేదు. CBN gaari గత గవర్నమెంట్ లో ఎందరో అవినీతిపరులు వున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసిన ఘనత ఆయనది. దాని గురించి ఎవ్వరూ మాటలాడ లేదు. ఏ ప్రభుత్వం లో అయినా ఆఫీసర్లు C M మరియు ఇతర మంత్రుల మాట వినాల్సిందే. వినకపోతే ఊరుకుంటారా?. స్వంతంగా ఏదీ చెయ్యలేరు. ప్రభుత్వం మారిన వెంటనే ఇలా కక్ష సాధింపు చర్యలకు బలి కావాల్సిందే. ప్రవీణ్ యిస్ జెంటిల్ మేన్
@nayuduvenkateswararao9435
@nayuduvenkateswararao9435 15 күн бұрын
Praveen prakash ఒక అహంకారి. తన సబార్డినేట్ ఉద్యోగులను మనుషులు వాళ్ళకి మనోభావాలు ఉంటాయి అని అనుకోడు . వాళ్ళను పురుగుల మాదిరి చూస్తాడు.
@user-ov7kv8wd3o
@user-ov7kv8wd3o 23 күн бұрын
జనరల్ మేజర్ డైయ్యర్ ని కేవలం సస్పెండ్ చేశారు బ్రిటిష్ వారు ఇది అంతే ఏ విధమైన పనిష్మెంట్ ఉండదు అని అర్థం అవుతుంది (జలియాన్ వాలా బాగ్ దురంతం )
@tiyyaguraprabhakarareddy3107
@tiyyaguraprabhakarareddy3107 23 күн бұрын
STUDIED. ON 3 MEKULA. UNIVERSITY.
@gopakishore3567
@gopakishore3567 19 күн бұрын
ప్రవీణ్ ప్రకాష్ అతి గా పోయాడు
@maheshbnt
@maheshbnt 20 күн бұрын
జర్నలిస్టు సాయి అన్న కి ఇవన్నీ తెలియదా
@damidireddy6351
@damidireddy6351 24 күн бұрын
Cute Anchor
@bysanivenkatanarayana8166
@bysanivenkatanarayana8166 23 күн бұрын
Officers like Praveen Prakash, Sree Lakshmi etc., who don't follow the regulations and law are unfit to hold such responsible posts.
@bhagavanbabukaranam1467
@bhagavanbabukaranam1467 23 күн бұрын
Lz do vedeo about Gopalkrishna dwivedi
@adminofficer3509
@adminofficer3509 24 күн бұрын
He earned for some generation in the previous 5 years. Better to retire. Intelligent Administrative services
@gopakishore3567
@gopakishore3567 19 күн бұрын
రూల్ ప్రకారం ఏ cm ఐనా పని చేయాలి
@narasimharao5465
@narasimharao5465 23 күн бұрын
The top worst officer in India , he him self spoiled his career
@dhanunjayareddy4144
@dhanunjayareddy4144 24 күн бұрын
Bohsha naatu Sara University lo and lodge lalo Booking study chadivadu .The great highly qualified education minister.
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 26 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 15 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 28 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 26 МЛН