Hi sis have a speedy recovery to ur family 😊😊😊 అస్సలు విజయవాడ news చూస్తుంటే చాలా బాధగా ఉంది మాకు నెల్లూరు సైడ్ ఏమో వీపులు మాడిపోయే ఎండలు అస్సలు తట్టుకోలేకున్నాం పిల్లలకు బెట్టా జలుబులు జ్వరాలు అక్కడేమో అలా😮💨
@ourlifeourwish2 ай бұрын
Thankyou somuch mouni 😊❤️🤝
@kesaniswathi34352 ай бұрын
Hi andi ma babu ni wish cheyandi ms ki Switzerland velladu 1st sept.name chaitanya
@ourlifeourwish2 ай бұрын
Ohh that's so nice andi,...Hi Chaitanya congratulations & all the best for your bright future 🤝 God bless you dear ❤️
@yellaritammana7782 ай бұрын
Hi andii mi intro vini chala days ayyindhiii.... Sravani garu mi vlogs ki addict ipoyamu...
@ourlifeourwish2 ай бұрын
That's so sweet ❤️ thankyou somuch andi ☺️
@raghavendrammab67872 ай бұрын
Hi mam.
@ourlifeourwish2 ай бұрын
Hi andi ❤️
@Srilatha842 ай бұрын
హంసలదీవి ఊరిలో వరద నీరు ఏమన్నా వచ్చింది మీ అత్తయ్య మావయ్య గారు బాగున్నారా కృష్ణ వాటర్ ఎక్కువగా వస్తుంది అంటున్నారు విజయవాడలో బాగా ఉధృతంగా ఉంది కృష్ణా నది అటువైపు మనకి వాటర్ ఏమన్నా వచ్చాయేమో అని అడుగుతున్నాను మాది మొవ్వ దగ్గర పెద్దముత్తేవి
@ourlifeourwish2 ай бұрын
Hi andi 🤗 అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు బానే ఉన్నారండి ఇప్పటివరకు వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేదు , కరకట్టకు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనుకుంటా అండి🤝