Precautions Should take before you buy Open plots | Advocate Srinivas Chauhan | Legal Help Desk

  Рет қаралды 121,394

SumanTV Information

SumanTV Information

Күн бұрын

Пікірлер: 88
@sivaprasad3126
@sivaprasad3126 2 жыл бұрын
In double registration, it's not the mistake of buyer or seller. It's purely the mistake of registration office. It should take full responsibility.
@chinnagade3421
@chinnagade3421 2 жыл бұрын
T
@kalavathi.s2939
@kalavathi.s2939 2 жыл бұрын
@@chinnagade3421 and the dues for a
@jaiji6882
@jaiji6882 2 жыл бұрын
Because of them everyone facing the issues. If any property is registered then it must show them if anyone comes to register sama. Register officers must tell them about it.
@kharikumar5587
@kharikumar5587 Жыл бұрын
pls contact number sir
@narasimharaotvnr9751
@narasimharaotvnr9751 5 ай бұрын
చాలా బాగా వివరించారు సార్
@sitaramammaboggavarapu5691
@sitaramammaboggavarapu5691 Жыл бұрын
Doctorgaru chala chakkani advise icharu. Jivithaniki konni viluvalu untayi. Vatiki sari ayina ardham telusukini prayanam sagincgali andaru.🙏
@sumanyerra6513
@sumanyerra6513 3 жыл бұрын
Excellent Sir. Suman TV ki great suggest Chanal .
@mynepallisubramanyam3834
@mynepallisubramanyam3834 2 жыл бұрын
సార్ చక్కగవివరించారు అయితే ఒకేప్లాట్ చాలమందికి ఎలారిజిస్ట్రేషన్ చేసేది ప్రభుత్వం నకు తెలీదా!! ఆఫీసులో ఇదో రకమైన కేటగిరి ఉందా!!??వీళ్ళమీద నేరం మొపగలిగే అవకాశంలేదా???
@satyanarayanal2576
@satyanarayanal2576 11 ай бұрын
గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్😂 చౌహాన్ గార్కి ❤ధన్యవాదములు. చాలా చక్కగా వివరించారు. సామాన్యమైన వ్యక్తులకు కూడా అర్థమయ్యేలా వివరించారు. తమరికి ❤️అభినందనలు.
@krishnakumari2006
@krishnakumari2006 Жыл бұрын
Chala baga chepparu sir
@rangarao9352
@rangarao9352 3 жыл бұрын
Very good information thank *
@ameerahmed2150
@ameerahmed2150 3 жыл бұрын
Yourceel no Sir thanku
@prapulrao8541
@prapulrao8541 3 жыл бұрын
1. ఇందులో సబ్-రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గారికి ఏమి తెలియకుండానే రిజిస్ట్రేషన్ జరుగుతుందా? ఆ స్టేజీ లోనే అవకతవకలు జరగకుండా చూడాల్సిన భాద్యత ఆ ఆఫీసర్ పైన వుండదా? అతని పై చర్యలు తీసుకోవడం కుదురుతుందా లేదా? 2.భూమి కొనుగోలు చేసేముందు రెవెన్యూ రికార్డులు జాగ్రత్తగా పరిశీలిస్తాళం సరే, కాని లిటిగేషన్సు అంటే, ముందే ఎవరి కైనా అగ్రిమెంట్ చేసివుంటే, లేదా కోర్టుల్లో ఏమైనా కేసులు పెండింగులో వున్నా, ఇలాంటి వివాదాలు ఎలా తెలుస్తాయి ?
@raghuveervaddi3816
@raghuveervaddi3816 2 жыл бұрын
Yes
@sunilch979
@sunilch979 3 жыл бұрын
Thank you sir
@srinivasaswamy7843
@srinivasaswamy7843 2 жыл бұрын
Thank you sir you know what precautions tobe taken before purchasing a land/house kindly provide such more information as many people are being cheated in & around hyd city
@ramanak.v.192
@ramanak.v.192 3 жыл бұрын
Good advice srenivas Garu keep it up.
@ramadevigaddam5961
@ramadevigaddam5961 3 жыл бұрын
Thank you Sar
@KrishnareddyPeddakama
@KrishnareddyPeddakama Жыл бұрын
Here is a problem. Certain persons have purchased 10 house plots out of one acre of layout land which comprises total 30 plots. After some time it is learnt that certain part of this layout is situated in DKT patta land belongs to certain other persons. What to do in this case?
@kirankumar-cv6zd
@kirankumar-cv6zd 2 жыл бұрын
Good Information Sir
@gonenarasimharao1657
@gonenarasimharao1657 2 жыл бұрын
Sir one small dut sir maa nanagaru varyhatanu dhygara land koonadu but epudu hamena hathanu dygaruku velli e boomi neku akadadi documents voonaya hani haduguthunaru maku regitacion loo 1htr hani voodi sir but pass book lo 0.75htrs hani rasyru 25 years havoothudi sir boomi ni kooni plz answers me requst
@vasudevaraotadi3834
@vasudevaraotadi3834 6 ай бұрын
Sir Good Morning,
@suryanarayanaalugolu9981
@suryanarayanaalugolu9981 3 жыл бұрын
Sir kindly explain what are cautions to take before purchasing the plots from real Estate
@venupallikonda1641
@venupallikonda1641 3 жыл бұрын
Thank you sir
@venkateshwarlubandaru947
@venkateshwarlubandaru947 5 ай бұрын
EC lo earlier registration teluvada
@Praveenkumar2048
@Praveenkumar2048 Жыл бұрын
Plots evindaga survey cheyinchali
@ramakrishnayadav1001
@ramakrishnayadav1001 Жыл бұрын
Sir kondamallepally ఏరియాలో హై కోర్టు కానిస్టేబుల్ కిషన్ నాయక్ చట్టంలోని లోపాలను తెలుసుకొని ఎంతో మంది ప్లాట్లు మరియు భూములను లాక్కున్నాడు.ఇప్పుడు మా అక్కకు మేము 2003 లో ఇప్పించిన ప్లాటు కు 2017 లో డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని 2022 లో వేరొక వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయించాడు.ఇప్పుడు మేము స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాము
@suma7348
@suma7348 Жыл бұрын
Nice sir
@mohanrajudandu6291
@mohanrajudandu6291 3 жыл бұрын
సార్ శుభోదయం, నేను RKC లేఅవుట్ లో oka సైట్ కొన్నాను, కానీ వాళ్ళు నాకు లేఅవుట్ కాఫీ ఇవ్వలేదు, ఇప్పుడు దాన్ని నేను అమ్మలేక పోతున్నాను నేను ఏమి చెయ్యాలి దయచేసి చెప్పండి ప్లీజ్ 👏👏
@battusujatha4817
@battusujatha4817 2 жыл бұрын
Same problem
@srinivasaswamy7843
@srinivasaswamy7843 Жыл бұрын
I request the hon ble cm kcr garu to kindly see that the malpractices & cheating people are strictly prevented .
@shaikabdurrazzaqmadini8359
@shaikabdurrazzaqmadini8359 2 жыл бұрын
Thank you thank you sir
@akulabapuraju6061
@akulabapuraju6061 2 жыл бұрын
Thank yousir
@rahamansk2190
@rahamansk2190 2 жыл бұрын
Super Super Super
@raovenkatesh397
@raovenkatesh397 2 жыл бұрын
How registration office registering one site to several. It was the lapse of registration office look out into the fact. Govt. Also should make a rule of fixing the responsibility who accepted the registration.
@paatalavenkanna8807
@paatalavenkanna8807 2 жыл бұрын
నమస్తే సార్ నేను అగ్రికల్చర్ భూమి నాలుగు ఎకరాల 26 గుంటలు కొనుక్కున్నాం సార్... అయితే ధరణి పాస్ బుక్కు లింకు అన్ని కరెక్ట్ గా చూసుకున్నాను కౌలుకు చేసినవారు తన .. గ్రామ స్థానబలం చూసుకుని...భూమి మాకే కావాలి అని కుట్రపూరితంగా నన్ను భూమిలోకి రానివ్వడం లేదు .... నా..కు భూమి అమ్మిన వాడు నీకు లీగల్ గా అన్ని రైట్స్ ఇచ్చాను అంటున్నాడు.... అమ్మిన వారిది నాది ఆ గ్రామం కాదు. కౌలుకు చేస్తున్నా అతను తన సొంత గ్రామాన్ని బేస్ చేసుకుని నా భూమిని తెలివిగా లాగు కోవాలి అని చూస్తున్నారు...లేటెస్ట్ గా వంద రూపాయల తప్పుడు బాండు సృష్టించి తాను 2014లోనే భూమి కొనుగోలు చేసినట్టుగా సృష్టించి నాపై కేసు పెట్టి నాకు కోర్టు నుంచి లాయర్ నోటీస్ పంపడం జరిగింది నేను లాయర్ ని పెట్టుకున్నాను ఈ కేసు నేను గెలుస్తాన నాకు ఇప్పటికి రెండుసార్లు రైతుబంధు డబ్బులు వస్తున్నాయి బ్యాంకు లోన్ తీసుకున్నాను వారితో సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకుందామంటే చాలా రాద్ధాంతం చేసి కోర్టు మెట్లు ఎక్కారు దయచేసి నా సమస్యకు పరిష్కార మార్గం చూయించగలరు వాళ్ళు పంపిన వందరూపాయల బాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చెక్ చేస్తే తెలివిగా ఆ బాండు నెంబర్ని మధ్యలో ఇరికించారు మా లెక్కల అది ఫేక్ బాండ్ అని తేలింది... మీ పాటల వెంకన్న
@vasudevaraotadi3834
@vasudevaraotadi3834 6 ай бұрын
Memu konna plot , double registered ayandhi. Memu enquiry cheathe ee plot already maku ammbadinidhi ani local people with documentary evidence tho proof chesthunnaru, and maka anna valliiki register mundhu ayandhi kabatti , plot valliki Chendhu thundhani chepthunnaru. Suggest plss...
@srinivaspasham6870
@srinivaspasham6870 3 жыл бұрын
ఒక్కవేల భూమి అమ్మిన వ్యక్తి చనిపోతే! పరిష్కారం ఎలా ?
@arpstatistics7764
@arpstatistics7764 3 жыл бұрын
Is anchor name Nirupama? Pl mention.
@saikiranreddy3575
@saikiranreddy3575 2 жыл бұрын
Why after charging huge registration fee registration department (government) should not talking responsibility?
@dasharathamchary8241
@dasharathamchary8241 2 жыл бұрын
3members , Partion deed ayindi , ayina tarvata 2 two bembers gift deed father & grandmothers give to the son's 1person against undi, court give the tempery injection order, how much of time permanent injection order given the court
@ramakrishnakandrika7030
@ramakrishnakandrika7030 Жыл бұрын
File a pil against government and land grabbing case in highcourt. If possible try to make a video and maintain call recording of each calls. At the same time file a pil in lokadhalat
@muralimballbadvisor
@muralimballbadvisor 3 жыл бұрын
So nice 👍
@ENTERTINMENT62
@ENTERTINMENT62 3 жыл бұрын
Thinks sir
@venkataramana3744
@venkataramana3744 3 жыл бұрын
Thank you sir...
@psrpsr1836
@psrpsr1836 3 ай бұрын
సార్ 2014లో నేను 6సెంట్లు భూమి కొనుగోలు చేసాను కానీ ఆ భూమి ని గవర్నమెంట్ వారు 1994లో ఓనర్ దగ్గర కొనుగోలు చేసింది రోడ్ నిమిత్తం ఇప్పుడు నేను బిల్డింగ్ కట్టాను గవర్నమెంట్ వారు నీకు అంత భూమి లేదు నీకు వున్నది 2సెంట్లు మాత్రమే అంటున్నారు ఇప్పుడు బిల్డింగ్ పడగొడుతాము అంటున్నారు నాకు సలహా చెప్పండి ప్లీజ్ 🙏🙏🙏🙏
@santoshvunna8921
@santoshvunna8921 Жыл бұрын
Sir naa paristhi ellaga undi. Naa site double registration ayyendi😢😢
@Badraiah
@Badraiah 3 сағат бұрын
నమస్కారం sir, Sir మా అమ్మ నాన్నకి చదువు రాదు 1989 లో 150 గజాలు లాండ్ కొన్నారు 1990 నుండి అందులో మేము ఒక పెంకుటిల్లు వేసుకొని 2002 లో మా అమ్మ పేరు మీద కరెంట్ వచ్చింది. తరువాత 2011 లో నేను ప్రైవేటు జాబ్ చేస్తూ ఇల్లు కట్టుకున్నము.ఇప్పుడు 2025 లో మాకు తెలిసింది. మేము ఉన్న లాండ్ మా అమ్మ meda double registration aindi ani telisindi. Memu ఈ లాండ్ లో 36 ఇయర్స్ బ్యాక్ మ అమ్మ పేరు మీద registration aindi.ప్రస్తుతం మ ఇంటి కి ఎటువంటి నోటీసు లు కానీ ఎటువంటి orguments కానీ ఓనర్ ద్వారా లెవ్వు.మమ్మల్ని in future lo ibbandi పెడుతారు అని బయం గా ఉంది.ప్రస్తుతం 1స్ట్ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఎవరు ఐతే ammaro వాళ్ళ మీద నా land 250 గజాలు చూపించండి అని కేసు వేశారు.అందులో 150 వాళ్ళది కూడా ఉంది.నేను అదే లాండ్ లో 1989 లో రిజిస్టర్ ఐ 22 ఇయర్స్ నుండి ఉంటున్నాము. నేను ఫ్యూచర్ లొ ఎలా ఫేస్ చెయ్యాలి e problem ni
@rajeshprathipati1237
@rajeshprathipati1237 3 жыл бұрын
Nice sir👌
@mothilal3830
@mothilal3830 Жыл бұрын
నమస్కారము సర్ ఆరవై సంవత్సరాల క్రితం నుండి అగ్రికల్చర్ బుమి 2,17గుంటలు మ తతకోనడం జరిగింది హడంగల్ పహణి లో పేరు వుంది కొన్న పేపరువుంది కబ్జా మిద మేమే వున్నము కని మకు Amina వారి పైన ఏక్కడం జరిగింది అయితే నేను తహసీల్దార్ గరీని లేటర్ రయడం జరిగింది కని నకు ఎటువంటి సహాయము చేయుటకు రాలేదు గనుక మీరు సహాయము చేయవలెనని కోరుచున్నాను
@battusujatha4817
@battusujatha4817 2 жыл бұрын
If they(vencher Vesina varu,, ammina agent) died,how to deal? P/s advice me.
@Kishor434
@Kishor434 2 жыл бұрын
Dtcp permission or hmdm permission chustaru kada sir
@balavasunagula5611
@balavasunagula5611 2 жыл бұрын
Sir any limitation act applies here
@venkateswarlukancharla5259
@venkateswarlukancharla5259 3 жыл бұрын
If the person who sold the land twice and died .on whom we have to put criminal case
@sunilkumar.y9888
@sunilkumar.y9888 2 жыл бұрын
Sir plot ammina manishi chenipothe vaarasulu kuda evvaru lekapote case evaripaii veyali cheating cheste em cheyalo cheppandi
@cvkumar72
@cvkumar72 Жыл бұрын
Double registration Against Why PIL not done by advocates
@asianworld8935
@asianworld8935 3 жыл бұрын
Sir any high court and suprimecourt case why are you take long time, and court enduku late chestundi tondaraga tirpu cheppochuga
@shaikchand6803
@shaikchand6803 Жыл бұрын
నమస్కారం sir నా పేరు షేక్ చాంద్ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో 6 నెలల క్రితం వ్యవసాయ భూమి కొన్నాను 2019లో నాకు అమ్మిన వ్యక్తి కాలేశ్వరం ప్రాజెక్ట్ కాల్వ నిర్మాణం కొరకు అగ్రిమెంటు చేసినాడు కాల్వ నిర్మాణం కొరకు మూడెకరాలు పోయింది నేను కోర్టుకు వెళితే న్యాయం జరుగుతుందా నేను నష్టపోయాను నాకు సలహా ఇవ్వగలరు
@nagendrarao2883
@nagendrarao2883 3 жыл бұрын
Whether newspaper advertisement (paper prakatana) will save us or not?
@p.r.s.narayana2639
@p.r.s.narayana2639 6 ай бұрын
Seller, registrar, govt tahsildar or mro panchayathi mugguru responsible. Veerandaripi courtslo case veyali. Veeru documents history immediate previous buyer number thelusukoru. Govt regn fees etc collect chesi Kharchulu peduthunnaru. Courts ivi alochisthundaa? Collectors Rdo lu verify chesthunnara. Salutes chesukovatam thappa. Sad. Buyers ku govt courts support thappanisari.
@srisailampapakanti1219
@srisailampapakanti1219 3 жыл бұрын
👌👌
@raovenkatesh397
@raovenkatesh397 2 жыл бұрын
ఎలా తెలుస్తుంది లాండ్ మీద cases ఉన్నాయా లేదా అని. దానికి బదులుగా రిజిస్ట్రేషన్ office why should not they do it by collecting some fees for that. Why we have to approach lawyers. Govt itself it can be done by ammending rules.
@Kompallyopenplotsvillas
@Kompallyopenplotsvillas 2 жыл бұрын
ఇవన్నీ సామాన్య మానవుడికి ఏల తెలుస్తాయి సిర్.రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు ప్రభుత్వం చేయాల్సిన పని, ప్రజల మీద నెట్టడం న్యాయమా
@drmsaharah7192
@drmsaharah7192 3 жыл бұрын
Nice narration
@lakshmanareddys6953
@lakshmanareddys6953 3 жыл бұрын
𝓝𝓲𝓬𝓮 𝓼𝓲𝓻.
@mandadiapparao5462
@mandadiapparao5462 2 жыл бұрын
సర్,ఇలా చీటింగ్ కేసు పెట్టినా,సివిల్ గాని,క్రిమినల్ గాని కేసులను ,న్యాయ వ్యవస్థలను,మోసగాళ్ళు లెక్క చేయడం లేదు.
@nareshsmart9215
@nareshsmart9215 3 жыл бұрын
Sir ma land fake rigistration other person chesadu sir serve number land in my control but serve number other person daggara undi sir
@nareshsmart9215
@nareshsmart9215 3 жыл бұрын
Plase give solution sir
@user-yh7dp8fj5v
@user-yh7dp8fj5v 2 жыл бұрын
First manamu brokers ki dooram pettali.... Not to purchase any land through brokers... Purchase only from owners...
@Praveenkumar2048
@Praveenkumar2048 Жыл бұрын
Wrong investigation confusion chesaru. Sambandam Leni matter
@vagvalaharikumar2542
@vagvalaharikumar2542 2 жыл бұрын
It's the purely mistake of registration officials
@kishoresabbi7682
@kishoresabbi7682 3 жыл бұрын
🙏🙏🙏🙏
@3cap-i4o
@3cap-i4o 9 ай бұрын
Sir నేను ఒక ఓపెన్ ప్లాట్ ను 16సంవత్సరాల. క్రితం కొన్నాను ఆ తరువాత నేను కొన్న భూమిని వారి తండ్రి వేరే వారికి అమ్మిఉన్నా డనీతెలిసింది నేను ఇంతవరకు నాకు అమ్మిన వారీ మీద ఎలాంటి కేసు పెట్టలేదు ఇప్పుడు కేసు పెట్టవచ్చా?దీనికి టైం లిమిట్ ఏమనా ఉంటుందా ?చెప్పగలరు
@SureshSuresh-hz4ex
@SureshSuresh-hz4ex 2 жыл бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹
@SaiBabu-x8i
@SaiBabu-x8i 8 ай бұрын
😢😢😢
@pulusuvenkatesh8974
@pulusuvenkatesh8974 2 жыл бұрын
Advacate gai adress and cell no. Pettandi sir.
@venkatramreddy4788
@venkatramreddy4788 2 жыл бұрын
Ram was
@muralikrishnaporuri30
@muralikrishnaporuri30 2 жыл бұрын
what the hell, registrar doing??
@muthyalasathyanarayana5068
@muthyalasathyanarayana5068 3 жыл бұрын
Sun member thereof Atul ghoom gana wala wala Kamar Ham bhi nahin Himachal Hindi I thi Mewar Islam Naat acchi Ek Bar Gangaram kijiye
@srilikhitha9766
@srilikhitha9766 2 жыл бұрын
Petkuna lawyer eh mosam chesthe m chyali
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН