మనసు మాసిపోతే మనిషి కధని కటికిరాయి కయిన కానిరు వుంధని ఈ పదం నీ ప్రాణం పేటి పాడినట్లు వునరు .సూపర్
@vishnuvs82914 жыл бұрын
నువ్వు దూరం అయి 15 సంవత్సరాలు అయింది,నేను చావలేక బతకలేక నీ ఆలోచనలు తో నరకం అనుభవిస్తున్న....మరో జన్మ ఉంటే ఆ దేవుడు నిన్ను నన్ను కలపా లని కోరుకుంటున్న
@nagarajugumma44554 жыл бұрын
అబ్బా నువ్వు నిజంగా గ్రేట్ బ్రో...ఇంకా మర్చిపోలేదు...అంటే ఆ ఆమె చేసుకున్న బడ్ luck
@anilbuddha20464 жыл бұрын
Jeevitham Kotha direction isthundi ...look for that brother!
@goldencollection6414 жыл бұрын
@@anilbuddha2046 enni kotha directions echina pranam kanna akuvaga preminchina ammai duram ayindantey a badha mundhu adi kuda nilavadhuu a pain narakam lo kuda anubavinchalemu a Badha kanna chavu chala chinnadhii
@@goldencollection641 నీలాంటి మంచి మనిషిని దూరం చేసుకున్న అమ్మాయి దురదృష్టవంతురాలు ప్రతీ బాధలకు కాలం తప్పకుండా సమాధానము చెపుతుంది don't warry
@rajeshkummari7444 Жыл бұрын
భగ్న ప్రేమికులకు అందరికి ఈ పాట అంకితం......హాట్సాఫ్ బాలు గారు.....ఆత్రేయగారు......ఇళయరాజా గారు........
@suryadarling11036 жыл бұрын
👏👏👏👏సాంగ్ రాసిన ఆత్రేయ గారికి, అద్భుతంగా పాడిన బాలు గారికి కంపోజ్ చేసిన ఇళయరాజా సార్ కి అందరికి వందనాలు👏👏👏👏
@mamtamanjumamtamanju82556 жыл бұрын
Surya Darling manju
@shaikmastan41566 жыл бұрын
Naiec
@vchandravchandra67236 жыл бұрын
Super song
@venketramana7065 жыл бұрын
Hi
@srinivaasramagiri13805 жыл бұрын
ఈ పాట సృష్టికర్తలకు నా జోహార్
@suryanarayanabadithamani76864 жыл бұрын
ఆత్రేయ!రాయక నిర్మాత ను రాసి ప్రేక్షకుల ను ఏడిపిస్తారనడానికి ఈ పాటే సాక్ష్యం!👏👏👏👏
@ramanamogili32623 жыл бұрын
Tamilsax
@rbentertainments14153 жыл бұрын
లాలల లలాలాల ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు ... ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు చరణం 1: మనసు మాసిపోతే మనిషే కాదని కఠికరాయికైనా కన్నీరుందని వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరీ ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరి మోడువారి నీడ తోడు లేకుంటినీ ప్రేమ లేదని లలలాలలాల చరణం 2: గురుతు చెరిపివేసి జీవించాలని చెరపలేకపోతే మరణించాలని తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని గుండె పగులుపోవు వరకు నన్ను పాడని ముక్కలలో లెక్కలేని రూపాలలో ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించనీ ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు లాలల లలాలాల లాలల లలాలాల
@chmossess36533 жыл бұрын
Thanks for lyrics
@jayasairam12342 жыл бұрын
U sent me this song but it is not for me it is for u
@vchinna276 Жыл бұрын
🌹🌻👏👏👏🙏🙏🙏😤😤🌻🌻🌹
@KishoreKumar-kk4xv Жыл бұрын
Super sir
@SIVASANKARREDDYC.V8 ай бұрын
😢
@ravikumarns1246 Жыл бұрын
What a composition by Dr. Ilaiyaraja sir..!!&excellent singing by Dr. SPB sir.. It's a great combination.. 🙏🙏
@suryanarayanareddy42146 жыл бұрын
ఓ ప్రియా నీవు నా నయనాలకు అనంత దూరమే కావచ్చు... నా హృదయంలో అంతర్లీనమే.... నీ సూరి
@ramanaramana19375 жыл бұрын
Super bro
@dasarilaxminarayan48573 жыл бұрын
That girl is so lucky.but I think she is not with you.
@supriyathota86332 жыл бұрын
Super
@prashanthmandla64612 жыл бұрын
🙏🙏🙏
@sujathak296 Жыл бұрын
స్వచ్ఛమైన ప్రేమ.. వ్యక్తీకరించలేనిది
@suryanarayanareddy42146 жыл бұрын
నీ హృదయ కోవెలలో... నేనొక భక్తున్ని మాత్రమే అయ్యాను.. అర్చకుడిని అసలే కాలేక పోయాను.. భక్తుడు దూరంగా నిలుచొని .. భక్తి పారవశుడైతే..
@venkatarajeshphanithapu38845 жыл бұрын
Excellent bro
@bhanuprakashreddy27225 жыл бұрын
Wow keka
@supriyathota86332 жыл бұрын
👌👌👌
@cbmax2 жыл бұрын
నా చిన్న తనంలో ఈ పాట బాగుంది అనుకునే వాడిని. కానీ ఇప్పుడు నేను నుభవించిన, అనుభవిస్తున్న భాద మొత్త ఈ పాటలో ఉంది. ప్రేమించిన వారు దూరం అయిన లేక మోసం చేసిన నిజంగా ప్రేమించిన వాళ్ళు ఎప్పటికీ వారిని ప్రేమిస్తూనే ఉంటారు. జోహార్ ఆత్రేయ..
@gracemarymary649811 ай бұрын
Adhe pedha thappu
@cbmax11 ай бұрын
@@gracemarymary6498 ఏది తప్పు
@TheSilentdarkmuse5 жыл бұрын
కాళం కానీ కాలం లో కన్నీళ్లు తెప్పించే మహా కావ్యాలు ఇవి నేను ఎక్కడ ఉన్న ఏ కాలానికి సంబందించిన ఏ పని చేస్తున్న నన్ను నా ఇంటికి న అంతరాత్మకి చేరువ చేసేది ఇవే
@alamurushaikshavalli10804 жыл бұрын
మనందరినీ అర్ధాంతరంగా వదలిపోయిన మన బాలు'డు.. మళ్లీ మనకుచేరువయ్యేటట్లు.. . విధాతను, ఇంద్రాది దేవతలను, గంధర్వులను ప్రార్థించేవారు.. 🙏🙏🙏🙏🙏
@myvoiceforjagan47106 жыл бұрын
Manasu maasipothe manishe kaadani! Katika rayikaina kanneerundani! Meeru great MANASUKAVI Athreya garu.
@Itsme_VKR3 жыл бұрын
🙏🙏🙏 పాదాభివందనం బాలు గారికి
@seshacharyulupulapallichud67773 ай бұрын
ఎంతోవిషాదంగా బ్రతక లేక చావలేక మనసును సరిపెట్టుకోలేక భాధపడే మనసును ఇంతకంటే మాటలతో తెలపడం చాలకష్టం!అద్భుత రచన! గానం! అయితే అభాధలో లాలలా! అనే సంగీతరాగం కొద్దిగా విషాధానికి Seriousness తగ్గించినదనిపిస్తోంది.
@lakshmanaidu51094 жыл бұрын
ప్రతి భగ్న హృదయపు ప్రతిస్పందన.
@kondaiahmaddu95113 жыл бұрын
ఈ పాట సుృష్టికర్తలందరికి పాదాభివందనం
@anushamatta99906 ай бұрын
❤ప్రేమించాను వెళ్ళిపోయాము పెద్దలకోసం విడిపోయము. ఐనా నిన్ను కోరుకుంటుంది ఈ గుండే.దేవుడు కలపాలని కోరుకుంటున్న.
@SIVASANKARREDDYC.V15 күн бұрын
ఇందులో తప్పు ఎవరిది అయి ఉండవచ్చు.
@bathini142 жыл бұрын
ప్రేమ గొప్పతనాన్ని , విడిపోయే బాదని ఇంత బాగ ఎవరు వర్ణించలేరు
@josodabehera63694 жыл бұрын
No word's sir just bow my head and salute you.u r d all time legend of Indian music world.🙏🙏🙏🙏🙏🙏
@hinduunity80164 жыл бұрын
My favourite song. నా మనసుకు హతుకున్న పాట.
@Gnkilayaraja2 жыл бұрын
இந்த ஒரு பாடல் போதும் மன அமைதி பெறுவதற்கு. இந்த பாடலை தேடி கேட்டு கொண்டு இருக்கிறேன்... பலமுறை தெலுங்கில் 24/03/2022 At 2-20am. எனக்கு தெலுங்கு தெரியாது இருந்தும் பல முறை ரசிக்கிறேன் இளையராஜா வின் இசை அப்படி
@gopurajasekar8955 Жыл бұрын
நாளும் என் மனம், நிலவு சுடுவதில்லை படத்திலிருந்து!
@cheerymj3885 Жыл бұрын
2024 lo vintunara
@padmanellutla89107 ай бұрын
Me
@kirankumarsingamsettysinga81065 ай бұрын
Me also ❤
@Shirisha-v2n5 ай бұрын
Hmm
@PUSHPALATHADEGALA2 ай бұрын
Vintunnam 😢😔inka anni years vinalo 🥺🥺😕😕☹️
@rameshm96922 жыл бұрын
Yenni cassettes koni aradeesamo ee Raja Athreya chekkina paata ni...ye manasu vinakunda vundaleni paata.....gaayam ayina manasulaku jeevan posina paata......joharlu Raja Sir n Athreya Garu 👏🙏
@ramanarao325 жыл бұрын
Surya Darling 1 year ago 👏👏👏👏సాంగ్ రాసిన ఆత్రేయ గారికి, అద్భుతంగా పాడిన బాలు గారికి కంపోజ్ చేసిన ఇళయరాజా సార్ కి అందరికి వందనాలు👏👏👏👏
@suravarapuchalamareddysama3623 жыл бұрын
ప్రేమకు మరణం లేదు ప్రేమ ఎన్నడూ ఓడిపోదు... ప్రేమే జయం జయమే ప్రేమ... రాహుకేతులు అడ్డు వచ్చినా రాబంధుల రాక్షస క్రీడలకు లొంగనిది ప్రేమ.. కను రెప్పలు మూతపడునేమో కానీ... కనులలోని రూపు చెరగనిది ప్రేమ... అభినందన గీతాలు అజరామరమైన ప్రేమకు చిహ్నాలు... ✍️ చలమారెడ్డి 🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶
@supriyathota86332 жыл бұрын
Super
@rajupilli83756 жыл бұрын
Its very melting song in telugu wow ilayarajaa u only deserves and also atreya garu
@hemanth71196 жыл бұрын
మరచిపోలేని మధురానుభూతిని కలిగించే మధురమైన ప్రేమ గీతం
@satyaveryhearttouchsongmya54846 жыл бұрын
wonderful song
@karanravi35516 жыл бұрын
I love this song
@hemanth71196 жыл бұрын
satya very heart touch song Myalapalli నా అభిప్రాయంతో ఏకీభవించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను
@hemanth71196 жыл бұрын
karan ravi గారు నా అభిప్రాయంతో ఏకీభవించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను
@hemanth71196 жыл бұрын
Naresh Sh గారు నా అభిప్రాయంతో ఏకీభవించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను
@anushasharmasri67852 жыл бұрын
Oka prema mukka lu ithe ha badha ney e song rupam lo untundhi very emotional song .music and singer wow .yenni tharalu vachaina e songs nenu yepudu marchipolenu🧡😐🥺😣
@ramanagollangi13515 жыл бұрын
i love this song.... all time my favorite... Tq balu sir, aatreya sir
@sreenivasyadav27955 жыл бұрын
నీ ఎదుట జాలువారిన నా కన్నీరు ఆకాశగంగా మారి నా గుండెలోని కలతను కడగని, నా వెచ్చని కన్నీరు నా గుండెలోని బాధని చల్లార్చని నీ నవ్వు చెదరని కలలా నన్ను నడపని చివరి వరకు నన్ను ఇలా జీవించనీ....
@venkey98715 жыл бұрын
Super song
@sujathak296 Жыл бұрын
కవిత్వం.....👌👌👌👌👌👌👌
@sreenivasyadav2795 Жыл бұрын
@@sujathak296 tq...
@gdsgroupsservices32366 жыл бұрын
Entra indian live feelings... E prapanchamlo naa deshame goppa.... Sentiments ki premaki
@shylushylu25685 жыл бұрын
What a painful song.... Seriously literally I'm crying 😭😭.. GRT legends... Heart touching songs... 😍😍❤️❤️
@jkumarRams Жыл бұрын
A soul stirring number... 🌷
@Jaganannabalam4 жыл бұрын
Rest In peace sir... You will be always with everyone in their moments and every pain and celebration
@viplavaraj7086 жыл бұрын
పల్లవి: లాలల లలాలాల ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు ... ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు చరణం 1: మనసు మాసిపోతే మనిషే కాదని కఠికరాయికైనా కన్నీరుందని వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరీ ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరి మోడువారి నీడ తోడు లేకుంటినీ ప్రేమ లేదని లలలాలలాల చరణం 2: గురుతు చెరిపివేసి జీవించాలని చెరపలేకపోతే మరణించాలని తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని గుండె పగులుపోవు వరకు నన్ను పాడని ముక్కలలో లెక్కలేని రూపాలలో ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించనీ ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు లాలల లలాలాల లాలల లలాలాల
Every love failure guy should have enjoyed that moment. especially keeping this songs in the background.
@arun61032 жыл бұрын
Alvaa...
@pammyvithan2813 жыл бұрын
This song took me heaven of music world with best lyrics.. music.. singing 💝💝💝😘😘uff wt a song n till now no song beat this n in future tooo🙏🙏🙏🙏
@repalle.balaraju.r.balu.20644 жыл бұрын
ee pata rachana adhbuthsm padina balu garu composechesina ilayarajagaru andharu superb itubsntipatalu ippatlo compose cheyyaleremo
@kumaramar33706 жыл бұрын
3 LEGENDS SPB....RAJAA...ATHREYAA
@murali.anyapu20236 жыл бұрын
నాకు బాగా నచ్చిన పాట
@dhanam71265 жыл бұрын
Poina kalanni tirigi techhe pata
@rajub.s54295 жыл бұрын
Super
@narayanammacn58962 жыл бұрын
ప్రేమ లేదు గాడిది గుడ్డు లేదు అందరూ హ్యాపీగా ఉండండి
@bhargavichennuru3875 Жыл бұрын
సూపర్
@SIVASANKARREDDYC.V8 ай бұрын
😢
@OneManArmy0992 жыл бұрын
True love is eternal and truly rare ✨can't be broken ....it only multiplies with time ✨
@ramugoud90646 жыл бұрын
Prema ledani premincharaadani saakshaya me neevani aaaaahh IAM crying every time
@nihardasari77875 жыл бұрын
Aathreya sir am rasaru sir... Chukkalalo lekkaleni roopalalo ....👏🏻👏🏻👏🏻👏🏻
@sumag99766 жыл бұрын
చుక్కలలో లెక్క లేని రూపాలలో మరల మరల నిన్నుచూసి రోదించనీ
@venureddy82183 жыл бұрын
It’s ‘mukkalalo’ not chukkalalo
@hemalathagovind10522 жыл бұрын
Mukkalalo
@RajuRaju-wu3ng3 жыл бұрын
సాంగ్ రచన ఆత్రేయ గారికి, అద్భుతంగా పాడిన బాలు గారికి, కంపోజ్ చేసిన.. ఇళయరాజా గారికి,,,
@hemanthsuresh40654 жыл бұрын
Rip sir..You will always be cherished ♥️
@Sunnyside-t6v4 жыл бұрын
Balu garu we never miss you, always in our heart..,❤️😔
@chinubhaibhai53643 жыл бұрын
I q
@balajibobby55133 жыл бұрын
ప్రేమలో వున్న 💗 వారికి ఇలయరాజ సర్ సంగీతం వినబడుతున్నది....ప్రేమను కోల్పోయిన 💔 వాళ్లకు మనసు కవి సాహిత్య వినబడుతున్నది బాలు సర్ మనతోనే వున్నారు ఈ పాటల్లో
@arjunbhaskar23904 жыл бұрын
2020 like here
@hemalathamodini92073 жыл бұрын
I love this song forever ❤️❤️❤️❤️
@anilthehunter40972 жыл бұрын
Hi
@venkateshkumar86257 жыл бұрын
Super.... Prema Ledu
@praveenpriya54896 жыл бұрын
Love failures Andharu almost ee songs ekkuvaga vintaru all time hits
@monkthoughtsbyrk38763 жыл бұрын
Yes bro...
@jogaraoregala43903 жыл бұрын
M
@bandaruramana21193 жыл бұрын
Exactly ever green song
@balajisreenivas28304 ай бұрын
First time lyricist is the hero of the song salute to athreya garu
@venkataramakrishnach51766 жыл бұрын
What a great song sir🙏🙏👏👏👏
@rameshtandra9865 Жыл бұрын
గురుతు చెరిపివేసి జీవించాలని చెరపలేకపోతే మరణించాలని తెలిసి కూడ చెయ్యలేని వెర్రివాడిని గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించనీ ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ ఓ ప్రియా జోహారులు” అసలు ఈ పాట పాడుకోని భగ్న ప్రేమికుడు ఉంటాడా? ప్రేమలో చిన్నపాటి అనుభవం ఉన్నా, ఇలాంటి పాటిచ్చిన ఆచార్య ఆత్రేయగారిని ,స్వరపరచిన ఇళయరాజాగారిని, పాడిన బాలుగారిని అభినందించకుండా ఉంటారా?.
@s3newstelugu2722 жыл бұрын
11 సంవత్సరాల ప్రేమించాను నన్ను వదిలి వెళ్లి పోయావు...నువ్వు చేసిన గాయం నుంచి నన్ను బయటకు తీసుకొచ్చే డాక్టర్ లేక పోవడంతో నువ్వు చేసిన గాయం తో అలాగే బతుకుతున్న....😭
@devivalavala23573 жыл бұрын
వెరీ nice song ❤❤❤💐💐💐💐👌👌👌👌
@youthvlogsofficial5 жыл бұрын
వర్ణన కు అందని పదాలు
@IBmoviesTelugu30246 жыл бұрын
Who's still watching in 2019
@mscommunications49695 жыл бұрын
ME
@jaisri83675 жыл бұрын
@@mscommunications4969 me
@vathadabharathi48175 жыл бұрын
Still I'm watching this song time 1:32am in Qatar
@kraju6455 жыл бұрын
S
@hotelcarys79014 жыл бұрын
AND OUR GREAT GRAND CHILDREN'S WILL BE WATCHING IN 3069. PERIOD.
@dupatisrinivasarao63925 жыл бұрын
HEART TOUCHING PAIN FULL SONG
@dhugaravuchandra8512 Жыл бұрын
Hii
@kshekshavali94612 жыл бұрын
Chavu leni paramaki , kanekaram leeni parayasiki madyalo naliga huryam ki nidarsanam ee paata
@bujjibujji873 жыл бұрын
Super song😘😘
@pavanipavani36366 жыл бұрын
super song👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@gnnanesweryt76 жыл бұрын
Real heart unnodiki ee song life long vinna bore kottadu
@mahipmahi45704 жыл бұрын
Heart touching song 😭😭😭
@vathadabharathi48175 жыл бұрын
Very pain full song 😭
@praveenvollala8905 жыл бұрын
😭
@cgraju85323 жыл бұрын
Vathada Bharathi garu Chala pain vuntundi eesong vintunte
@bhagyabhagya80863 жыл бұрын
Nice song💘💐🥀🥀🌹🌹🌻🌻🌷🌷🌷❣️
@eppimallikarjuna68643 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా ఈ పాట మధురమే కానీ ఈ పాటకు అందం
@srinidhi46132 жыл бұрын
Kallaki kannelku Vuntai ani e patavente telustundi
@sairapriyapriya36616 жыл бұрын
I just love dis song alot alot...dieheart fan to illayraja garu,😍
@nagoprak7 ай бұрын
They are not making such movies 😞 & music anymore 😔 😭 sad
@hnpenuballi5476 Жыл бұрын
Ee song vinte naa sailu gurthu vasthundi ame ekkadunna manchiga undali ani koruthu
@amarappkm16395 жыл бұрын
Super amar
@ravikumar-pb1fg6 жыл бұрын
Excellent song forever
@marsalmaster73145 жыл бұрын
Superb
@lavanyarao61632 жыл бұрын
Ee song lo balu mana madilo appudu vuntaru
@kalikivaipremkumar92953 жыл бұрын
heart touching song😰😢😥😓😪😭😭😭😭😭😭😭
@SandeepKumar-os3jc6 жыл бұрын
I love this song....
@pnani3588 Жыл бұрын
Maro janma unte ❤️
@sambashivaraomutyala22702 жыл бұрын
Nuv naku duramy 24years avtundhi.ado nenu oonanante oonna.ninnu marchipoleka na jivtam thondaraga agipvalani god ni pradhistu.l miss u
@ShankarappaN-z4d Жыл бұрын
❤supar
@brahmadevarakamala87452 жыл бұрын
Ilove song ❤️ Ilove music ❤️
@mvenkatesweralu20503 жыл бұрын
35 old golden song
@kmcreations2672 жыл бұрын
I love you this is song 💘 Miss you mummy love 💖 you ❤️