ప్రేమానంద సాక్షాత్ రాధా దేవి యొక్కఅంశావతారము...సిద్ధగురువుల మార్గములో సాధనము ఏమిటి అంటే ప్రేమ...ప్రేమ అన్నది గురు - శిష్యుల మధ్య ఉన్నటువంటి అలంబనము - ఒక పెద్ద పునాది...సిద్ధగురువుల యొక్క శరీర స్పర్శ అంటే చిన్న విషయము కాదు కర్మ నాశనము చేస్తుంది అది - మనసును అంతర్ముఖము చేస్తుంది అది...సిద్ధగురు సేవ చేసేటప్పుడు ఒకటే పద్ధతి సిద్ధగురువు యొక్క ఆజ్ఞా పాలన చేయాలి 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘 😘
@rammohanrao3619 ай бұрын
Jai Gurudeva 🌹🙏🌹🙏🌷🙏🌷
@AnjanRao119 ай бұрын
ఆధ్యాత్మిక జీవితములో పవిత్రత అనేది Most Important Thing...నీవు పరిశుద్ధమైన మనసును కలిగి వుంటేనే పరమాత్మ నిన్ను అనుగ్రహిస్తాడు - నీ సేవలను స్వీకరిస్తాడు...నీవు పరిశుద్ధమైన మనసును కలిగి వుండక పోతే నీ సేవలను ఆయన అంగీకరించడు 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘
@karrinagaraj3979 ай бұрын
Jagadguru Ramananda guru Deva me padalaku vandanamulu Guru deva 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
@panduranganadikuda39299 ай бұрын
ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏
@harithareddy53419 ай бұрын
🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@LakshmiAmudala-n1v8 ай бұрын
ఎవరు అండి ఈ స్వామి నేను ఎపుడు చూడలేదు తప్పుగా కాదు తెలియకుండా అడుగుతున్నాను ఎక్కడ వుంటారు