వడ్డే నవీన్ గారి మూవీస్, and సాంగ్స్ చాలా బాగుంటాయి..... పెళ్లి, మానసిచ్చి చూడు, స్నేహి తులు సాంగ్స్ ఇప్పటికి వింటుంటాను ❤
@Veerabrahmam84 Жыл бұрын
Listen Naveen Preminche Manasu Songs also
@AnilKumar-zp1wu Жыл бұрын
Yes it's true rasi Naveen acting suparb
@puligillanaresh18882 жыл бұрын
వెన్న జున్ను తిన్న ప్రాయం అందించావంటే సున్నితంగా చూసుకుంటా నా ప్రాణం కంటే. నిన్న మొన్న లేని భారం గుర్తొచ్చిందంటే నిన్నే మెచ్చే ఈ వయ్యారం నీ సొమ్మయినట్టే. ఏం సాహిత్యం ఏం సంగీతం 🙏🙏🙏
@dadidiboyinaraghavendra3506 Жыл бұрын
Lovely ❤❤❤song
@sri17873 Жыл бұрын
Kadaa
@GopiKrishnaGopi-bq4ir Жыл бұрын
❤
@RamaKrishna-fh7vq8 ай бұрын
S Chaala bagundi brdr 🤝🤝🤝👍👍👍
@rajasshorts4187 ай бұрын
ipudollu vennakdhu kdha only puer watr kodda dhorkav ley😅
@listan2sanjay5 жыл бұрын
Excellent song... Na school days gurtukostunnayi ee song vintunte... School ki velle mundu vine vadini ee song
@foursidebombers2562 жыл бұрын
00000000000
@sri178732 жыл бұрын
Yes...
@viswaviswa2746 Жыл бұрын
నాకు కూడా స్కూల్ days నుండి ఇప్పటికి ఇష్టం... వింటున్నాను
@darksk7234 Жыл бұрын
Nenu kuda,, tape recorder lo vinte entha bagundedho
@dhanalakshmi-pc1wf4 жыл бұрын
Vadde Naveen is my favourite Hero forever... Please come back to movies Sir
@anithalincoln97414 жыл бұрын
We r all looking forward to arrival anxiously
@luckyrao84714 жыл бұрын
My frt hero sister
@balagasivaparvthi53353 жыл бұрын
Nice, hero, vaddenaveengaru
@donaldtrump76653 жыл бұрын
Etv లో movie చూసి ఇటు ఎంతమంది వచ్చారు 👍👍👍👍👍
@050138 Жыл бұрын
Kevalam Sakshi ni choosi vachha
@veerabrahmamb61545 жыл бұрын
సాక్షి శివనంద్ బలే డాన్స్ చేసింది
@050138 Жыл бұрын
Eppudoo bagane chestadi
@kakusthamkrishnahari36582 ай бұрын
Wow ఏం డ్యాన్స్ ఏం సంగీతం ఏం అభినయం ఏం అందం ఏం లొకేషన్ అద్భుతం అత్యంత అద్భతం
@sarmashussain32722 жыл бұрын
School days movie...What a melodious songs.... What a beautiful music....♥️Never come back that Beautiful Golden Days♥️
@anushamodu_302111 ай бұрын
Yes this movie nenu 9th class chadhuvutunanu songs vinte chala happy ga untadhi malli old days vaste baguntadi
పాట అంటే ఇది సంగీతం అంటే ఇది కొరియోగ్రఫీ అంటే ఇది పాటని రాయడం అంటే ఇది..... నువ్వు లుంగీ ఎత్తుకో నువ్వు కలర్ మార్చుకో నువ్వు డ్రాయర్ వేసుకో నువ్వు షుగర్ టాబ్లెట్ వేసుకో నువ్వు బాత్రూంలో నుంచి రా ఇలా కాదు సాంగ్ రాయడం అంటే కాపీ కొట్టడం ఒక్కసారి రాజ్ కోటి ఇళయరాజా ఎం ఎం కీరవాణి మణిశర్మ వీళ్ళని అడగండి మ్యూజిక్ అంటే ఏంటో తెలుస్తుంది దేవి శ్రీ ప్రసాద్ ఎస్ఎస్ తమన్
@plathasri4698 Жыл бұрын
😂
@Reddys8555 Жыл бұрын
@@plathasri4698 ఎందుకు నవ్వారు
@plathasri4698 Жыл бұрын
@@Reddys8555 ఈ మధ్య కాలంలో కొన్ని పాటల్లో ఉండే అశ్లీలతను గురుంచి మీరు చెప్పిన విధానానికి
@Reddys8555 Жыл бұрын
👍👍👍👍
@rajendhrakadhiri71348 ай бұрын
అయ్యా.... దేవిశ్రీ ప్రసాద్ అంటే వీళ్ళందరి clone body లాంటి వారు. మీరు చెప్పిన పెద్ద వాళ్ళ సంగీతం చాలా అద్భుతంగా... శ్రావ్యంగా ఉంటుంది. అలాగని DSP ని తక్కువ చెయ్యకు. దేవి, ఢమరుకం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, నవ్వుతూ బతకాలిరా లాంటి సినిమా పాటలు వినండి. DSP వీళ్లకు ఎవరికీ తక్కువ కాడని అర్థం అవుతుంది. Tollywood music లో ట్రెండ్ సెట్టర్ ఆయన.
@balagasivaparavathi5425 Жыл бұрын
❤❤మై,, డ్రీమ్స్,, హీరో,, వడ్డే నవీన్,, గారు,, కి,,, హ్యాపీ బర్త్డే,,, టూ యు 🌹🌹🌹🌹❤️❤️❤️🎉🎉🎉🌹
@keerthanaimandi13452 жыл бұрын
Choreography super.. untundi... One of My fav song... Old memories...
@vysyarajushanmukh5502 Жыл бұрын
రాజు సుందరం కొరియోగ్రాఫర్
@subhashpurushotham64082 ай бұрын
Balu gari voice lo edo magic undi
@riyazuuddinpathan42285 жыл бұрын
Naveen garu we miss u, really u r very fine n handsome actor of those golden era
@balagasivaparavathi54254 ай бұрын
మై స్వీట్,, హీరో,, వడ్డే నవీన్,, గారు,,, ❤️💯❤️💯❤️💯❤️💯🌹🌹🌹🌹❤️💯💯❤️
@dhanalakshmi-pc1wf4 жыл бұрын
Naveen Sir... We are missing lot the greatest actor like you ...please please come back to movies as a hero...
@A.krishna3 жыл бұрын
Yes madam
@kumaranview...398 Жыл бұрын
ఆ రోజుల్లోనే చాలా stylish heroine
@tvr65435 жыл бұрын
Sakshi Naveen iddari combination lo super hit song
@usslakshmiragamalika694113 күн бұрын
రూరా రూరా రూరా రూరా రూరా రూరా.... రూరా రూరా రూరా రూరా రూరా రూరా.... ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా జాకీచాన్ అయిపోతాను ఎవ్వరు ఎదురైనా.. రూరా రూరా రూరా రూరా రూరా రూరా.... రూరా రూరా రూరా రూరా రూరా రూరా.... ఒట్టేస్తాను ఒళ్ళో నేను ఇంకా డౌటేనా వచ్చేస్తాను నీతో నేను నువ్వెటురమ్మన్నా.... రూరా రూరా రూరా రూరా రూరా రూరా.... రూరా రూరా రూరా రూరా రూరా రూరా.... ఐతే అంత దూరమా... ఇప్పుడే జంట చేరుమా... అరెరే అంతా ఆత్రమా... అప్పుడే కొంటె బేరమా... రూరా రూరా రూరా రూరా రూరా రూరా.... రూరా రూరా రూరా రూరా రూరా రూరా.... వెన్న జున్ను తిన్న ప్రాయం అందించావంటే సున్నితంగా చూసుకుంటా నా ప్రాణం కంటే.... నిన్న మొన్న లేని భారం గుర్తొచ్చిందంటే నిన్నే మెచ్చే ఈ వయ్యారం నీ సొమ్మైనట్టే... నాకోసం పుట్టావే నయగారమా గుట్టే కనిపెట్టాలి నా తీరమా మదిలో ప్రేమా మధు మాసమయ్యింది పువ్వంటి యవ్వనమా.. రూరా రూరా రూరా రూరా రూరా రూరా.... రూరా రూరా రూరా రూరా రూరా రూరా.... ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా వచ్చేస్తాను నీతో నేను నువ్వెటురమ్మన్నా... ఇంటా బయట వెంటాడే నీ వాటం చూస్తుంటే కంచే తెంచే కాలం ఆట్టే దూరం లేనట్టే ఊరించే నీ అందానట్టా ఊరేగిస్తుంటే ఊరు వాడ ఏరై పొంగే ప్రళయం ఉన్నట్టే కాగే తాపం ఆగేదాకా యాతనా.. కాలక్షేపం సాగేదారె లేదనా.. కౌగిళ్ళ సీమా చేరాలి భామా తొందరగా జతపడుమా రూరా రూరా రూరా రూరా రూరా రూరా.... రూరా రూరా రూరా రూరా రూరా రూరా.... ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా వచ్చేస్తాను నీతో నేను నువ్వెటురమ్మన్నా... రూరా రూరా రూరా రూరా రూరా రూరా.... రూరా రూరా రూరా రూరా రూరా రూరా.... ఐతే అంతా దూరమా ఇప్పుడే జంట చేరుమా.. అరెరే అంతా ఆత్రామా అప్పుడే కొంటె బేరమా రూరా రూరా రూరా రూరా రూరా రూరా.... రూరా రూరా రూరా రూరా రూరా రూరా....
@jyothijyothi75445 жыл бұрын
Naven garu meru asalu kanabaduta learu ma kosam eadina movie cheyachuga