లోకేష్ పవన్ కళ్యాణ్ గారు ఎంత సఖ్యతగా ఉంటే వైసిపి వారు ఎందుకు చెడగొడుతున్నారు😂
@govindarajan7279 күн бұрын
Super Janasena♥️
@bhanuprasad7349 күн бұрын
కూటమి ఐక్యత కొనసాగాలి అని కోరుకొనే వారికీ ఇలాంటి అనవసర తప్పుడు ప్రచారాలు ఇబ్బంది కలిగిస్తాయి ఐ కమాండ్ లో ఐక్యత ఆనందంగానే ఉంది. ఇది చూడలేక వైసీపీ తట్టుకోలేక పోతుంది అనేది ముమ్మాటికీ నిజం... నిజం...
@sathisuribabuysrcp26889 күн бұрын
160 సీట్స్ అంటే ఏవీఎంలు మహిమ నాయనా ముందు ఇచ్చిన హామీలు అమలు చేయండి అయ్యా బాబు