ప్రియా చౌదరి మేడం గారు భార్య భర్తలు సంభంధాలు గురుంచి చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు.మీ ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో సంభంధాలు విడిపోకుండా వారు జీవితాలను మార్చు రావడం జరుగుతంది.మీకు,నాగరాజు గారికి ధన్యవాదాలు.
@kavithamadanapalle2068 Жыл бұрын
Madam 👏🏻👏🏻👏🏻meeru great Meeru cheppe salaha valla vaalla family nilabaddame kaakunda... Vaallaku pillalu vunna.. Pillalaku kooda nyaayam jaragadam,voka kutumbaanni nilabettinavaaru avuthunnaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@patharlapallimohan83762 жыл бұрын
భర్త పై భార్యకు, భార్యపై భర్తకు.... 100% అంతులేని ప్రేమ ఉంటే ఏ బలహీన క్షణమైనా తప్పు జరగదు. ఒకసారి అద్దం పగిలిన తర్వాత ఇక ఎప్పటికీ ఆ అద్దం పగిలిన అద్దమే. పగలకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరిదీ.
@prakashtadikonda23003 жыл бұрын
చాల చాల బాగా చెప్పినారు ధన్య వాదములు మేడం గారు
@rajeshams81383 жыл бұрын
చాలా బాగా చెప్పారు మేడం అయితే చివరిలో చెప్పారు కదా ఆడవారికి అలాంటి కోరిక పుట్టినప్పుడు భర్త దగ్గర లేనప్పుడు ఎవయిన పుస్తకాలు చదవాలి లేదంటే ఎవరి భక్తి వారికి వారి దైవము మీద ఉంటుంది కాబట్టి దేవునికి చెప్పుకోవాలి అప్పుడు మీ ఫీలింగ్స్ దేవుని ద్వారా మీ భర్తకి తప్పకుండా చేరుతాయి అన్నారు ఇది చాలా గొప్ప మాట .మీకు నా కృతజ్ఞతలు తెలియ జేయుచున్నాను.అయితే నాయొక్క చిన్న మనవి ఏమిటంటె భార్యలో ఆ కోరిక పుట్టినప్పుడు భర్త దగ్గరలో లేనప్పుడు ఫోన్ కాల్ ద్వారా ఆవిడ గారు అతనికి ఆ విషయము తెలియ జేస్తే అతను ఆవిడను అర్థము చేసుకుని ఆమే కోరిక తీర్చుతాడు కదా ఎందుకంటె అతనికి కోరిక పుట్టినప్పుడు ఆమెకి కోరిక లేక పోయినా అతనితో సహకరించింది .అలాగే అతను కూడా ఆమెతో సహకరిస్తాడు కదా నేను నీ కోరికను తీర్చను వేరే వ్యక్తితో నీ కోరిక తీర్చుకో అని అనడు కదా తప్పకుండా అర్థం చేసుకుంటాడు అలాంటప్పుడు ఆవిడ గారు తొందర పడి వేరే వ్యక్తితో అలా కలువడము సరి కాదు అని నా ఆలోచన .ఒక వేళా అలా ఆమే అతనితో చెప్పిన కూడా అతడు ఆమెని పట్టించుకోక పోతే ఇక ఆమె వేరే వ్యక్థతో అలా చేస్తే ఇక ఆమెను తప్పు అనలేము
@thrilathakamireddy24003 жыл бұрын
😥😥😥😃😃😃😃
@cgraju85323 жыл бұрын
@@thrilathakamireddy2400Hi andi
@karedlarama2 жыл бұрын
Chala baga chepar andi Elanti kind of situations Married life lone kadu , Present Love relationships lo kuda untunayi ani na feeling... This is the best way to divert our mind .... Tqq for ur information 👏
అమ్మ దాంపత్య జీవితం గురించి మీరు చెప్పినటువంటి మాటలు చాలా నిజమైనవి. మీకు ధన్యవాదాలు తల్లి
@vijayabharathi9423 жыл бұрын
Chala baga chepparu madam
@telunarsimulu93903 жыл бұрын
Chala bagundhi Medam
@venkatasubbaiah97263 жыл бұрын
@@vijayabharathi942 à.
@govardhannani79942 жыл бұрын
@@vijayabharathi942 A
@AnnapurnaSaripalli-y6y Жыл бұрын
Chala chakaga cheparu madam ma husband kuda natho time evadu marriage aina 2month lo vellipoyadu natho mataladu natho e vishayam chepadu oka manishi la kuda chudadu
@veeraiahsamala56293 жыл бұрын
బార్య భర్త ఇలా ఉండాలి అని చాలా చాలా అద్భుతంగా చెప్పినారు .మేడం ధన్యవాదాలు
@RaJu-by3un3 жыл бұрын
Madam namaste meru apardam chesukovaddu talli na bada cheputunanu nenu army lo panichesevadini naku pelli ayyindi un educated girl to apatike chalamandito tirigindi ayina patinchukoledu valla chutale cheparu nenu patukoni adiganu chepindi nijam vadilesanu pelli ayyakakuda tirigindi pillaluputaka tirigindi school lo vesamu pillalanu pillalaku bhojanam patukuvelli vereavida entities ki velli rankuchesedi akada vaka atanu nakuchepite mandalinchanu vere vuru Sunday lovelledata manalludu varasa ki vadini house lo petukundi telisi tapu ante manesindi epudu nenu night duty laku vlevadini 3 days ki vachevadini 10 yrs back ma house lo rentkivuna vadito modaletindi vantarigavundedi vadini panilokivellakunda api entilo padukobetukuni dabbuluechhedi 1017 lo job manesanu appati nundi kotatam titatam pichidanila nadichedi epativaraku adevarasa motam 5 guriki call chesi enyiki rammanedi ela na samakshamlo padukundi pillalanu paduchesindi nannukotataniki puramayinchedi narakam chupindi epatiki adevarasa valla annayalakuchepanu peddalaku chepi hitabodacheyinchanu vinatamledu vallu anta infection pakesindi medanaralu vennupusa debbatindi doctor chupanu4 guriki tagatsmledu mandulu vadutunamu ayina Templeton velli vallato kalustundi adigite kotatam titatam meru pochahinchavaddu dayachesi nayandi dayavunchi kutumbslu padu ayipotunayi dabbu echi rogalutechukuni chastunaru 12 lac s paduchesindi 10 yrs lo pella pelliki vunchina dabbu naku pillalaku nupetindi nannukotataniki vachevaru Valle kalipevaru rankumogullato meru elantivi msg maneysndi
@bhavanasai21252 жыл бұрын
It's really inspirational and u should create more videos which is really useful to society mam
@ravinderlokati22312 жыл бұрын
మేడం గారు మీరు బాగా బాగా చెప్పారు ఆడదానికి అమ్మతనం చాలా గొప్పది దానితో పిల్లలు పుడతారు మూడుముళ్ల బంధం ఏడడుగుల అనుబంధం దాంపత్య సుఖం పొందుతూ ఎంజాయ్ చేస్తారు కానీ నా మగాడు నాకే సొంతం అని ఆడవారికైనా స్వార్ధం ఉంటుంది కానీ బయట అక్రమ సంబంధాలు పెట్టుకొని అది ఒక వ్యక్తిగత జీవితాన్ని ఆడవారు సర్వ నాశనం చేసుకుంటున్నారు మగాడు తప్పు చేస్తే విడిపోయేటప్పుడు నెల నెల భరణం చెల్లించాలి ఆడది తప్పు చేస్తే ఎలాంటి శిక్ష లేదు ఈ భారతదేశపు న్యాయవ్యవస్థలో ఏ లాంటి శిక్ష లేదు కోరికలు ఇద్దరికీ సహజం బలమైన బలహీన క్షణాలు ఇంటి దరిద్రంగా తప్పు చేసే ముందు సిగ్గుపడాలి నాకు ఇది కొని ఇవ్వు అది కొని ఇవ్వమని అడిగిన ఆడవాళ్ళు భర్తను మీ ద్వారా నాకు సుఖం కలగడం లేదని చెప్పి ఉంటే తను మారి తన అందమైన జీవితం లో ఇలాంటి తప్పు దారి తప్పిదాలు జరక్కుండా కాపాడుకుంటాడు ఇదే జీవితం అదే అనుబంధం ఇద్దరు భార్య భర్తల పుట్టిన పిల్లలు కూడా సమాజంలో చులకన చూపులు చూస్తారు సమాజం
@srilathamachcharla37403 жыл бұрын
Priya gaaru superb andi chaaala baga chepparu
@prasadrao17893 жыл бұрын
BAGA CHEPPINARU AMMA GRATE MADAUM
@alurisuseela82813 жыл бұрын
your explanation is very clear and most useful speach and thanks madam miru ilanti video's cheyandi
@dsreddy48983 жыл бұрын
Super mam.chala bagachepparu present familys lony nijalu.
@arunachigurantha29583 жыл бұрын
Supar🙏🙏🙏🙏
@jampalakrishnamurthy59043 жыл бұрын
వైవాహిక జీవితం భార్యా భర్తల దాంపత్య బంధం గురించి చాలా అద్భుతంగా వివరించారు.మీరు ever great madam
@sriswetha75713 жыл бұрын
Me advice super. Me matalu vennaka chala happy ga umtadi every women.
@thigullaveeresh8913 жыл бұрын
Hi 🙏🙏🙏🙏🙏
@chsreenu99393 жыл бұрын
ఆడవాళ్లు కూడా మగాళ్లకు టైం ఇవ్వనప్పుడు ఇలాంటివి జరుగుతాయి కాబట్టి పిల్లలు కోసం కూడా సర్దుకుపోవాలి ఇళ్లలో ఇప్పుడు గైడ్స్ చాలా తక్కువగా ఉన్నారు అందుకే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి
@ravichandranrajagopal41723 жыл бұрын
Yes you are correct. Spouse ni murder chese level Ku ranantha varaku aa level Ku advance kanantha varaku chusi chudanatlu vadhi leyali. Kani secret ga poison icchi ledha cruel ga murder chese level Ku develop ayithe mathram husband or wife divorce theesi kovadam manchidi. Oka famous case lo husband was brutally murdered by wife and her lover. Even supreme court dismissed the suit saying they have murdered husband in momentary anger. They did not have prior intention . Supreme court acquitted both the wife and her lover. We cannot criticise court decision. It will come under contempt of court. But every body knows foreign courts will spit on that judgement. So unnadhi okate jindhagi. So whether wife or husband are to be careful . They have to take care of their lives. If woman got more strength mentally and physically she can be more cruel to her husband along with her lover. Whereas husband can be cruel towards his wife with out help of his lover. But in former case nowadays wife gets more sympathy unlike in the case of Ahalya of bygone era. Just like in the supreme court judgement acquitting both the culprits.
@armannazeera70193 жыл бұрын
Yes
@borraramesh24622 жыл бұрын
Hi
@borraramesh24622 жыл бұрын
Hi vinodhini garu
@borraramesh24622 жыл бұрын
Id tho name ravatledhu
@Shahanaya-kr1et2 ай бұрын
Yes I got it amma universe is the best solution for any thing thank you universe thank God bless me ❤
@kumarkondroju60523 жыл бұрын
మేడం... భార్య భర్తలు ఇద్దరికీ అర్థమయ్యే విధంగా... చెప్పారు. Super.medam
@Maheshgvm3 жыл бұрын
Ba chepparu vaasthavaalu mma
@darshanamlatha93073 жыл бұрын
Miru cheppindhi 100%correct mam..excellent mam
@vemulashankar77693 жыл бұрын
Latha hi
@syedimam6713 жыл бұрын
మేడం గారు చాల చక్కగా వివరించారు
@manjula.n98623 жыл бұрын
Really I like this video mam thank you for your suggestions 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@చంద్రకళసిద్దంశెట్టి-చట్లపల్లి3 жыл бұрын
Excellent speech. ప్రతి ఒక్కరు అహల్యా - గౌతమ ముని దంపతులను ఆదర్శంగా తీసుకోవాలని నా ఆభిప్రాయం.
@HariSandeepReddy3 жыл бұрын
Definitely not in this generation..
@modemramachandraiah80382 жыл бұрын
@Suri Maddala తెలియని వాడికి ఏమి చెప్పగలం
@vemulalalitha56302 жыл бұрын
Very nice madam chakkaga chepparu
@vaecs97102 жыл бұрын
Excellent message 🙏🙏🙏
@chandrikadadi14022 жыл бұрын
Mee voice, intelligence, explain chese vidhanam adbhutham madam 👏👏👏 hats off to u madam 🙏🙏
@MaheshReddy-xu8bm Жыл бұрын
Hello
@k.manjuladollsony13693 жыл бұрын
Super advice mam thank you so much
@thigullaveeresh8913 жыл бұрын
Hi 🙏🙏🙏🙏
@gudipatiravindranathareddy4703 жыл бұрын
Y
@lalithakathaalu58073 жыл бұрын
నమస్కారం మేడం చాలా బాగా చెప్పారు.నీజా జీవీతంలో కూడా ఇలాగే ఉంది.
@king.3113 жыл бұрын
ఎవ్వరు ఎవ్వరినీ తప్పు పట్టేంత ఖచ్చితంగా ఏ మేధావి చెప్పాలేరు . ఇద్దరి లోనూ తప్పులున్నాయి . మంచి భర్త కు తప్పుడు భార్యలు వున్నారు . మంచి భార్యలకు చెడ్డ భర్తలు వున్నారు . అదీకాక ఆకర్షణకు , కొత్తదనానికి , ఆర్థిక స్థితి గతులకు , స్నేహితుల ద్వారా , ఇలా ఎన్నో కారణాలతో తప్పులు చేస్తున్నారు . అంతే కానీ ఇదీ correct అని ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు . ఇదినిజం ..
@borraramesh24622 жыл бұрын
Sssss
@yandratejaswi12815 ай бұрын
Last words are excellent madam❤
@RJ_Ram_10392 жыл бұрын
Practicle ga Chepparu Medam... Mee Maturity levels ki Hatsoff...Namaskaram.
@jayanthij40712 жыл бұрын
All programs very very nice thank you very much amma
@namalaatchuthlic77773 жыл бұрын
EXLENT MEDAMGARU 🙏🙏🙏🙏🙏
@koteswararao80612 жыл бұрын
chalamanchi visayalu chepparu... These are useful to many people. I personally realized some of my mistakes 🙏🙏🙏
@sarathsavarapu50753 жыл бұрын
మంచి భర్తలు వున్నా భార్యలు తప్పుచేస్తున్నారు వారి పరిస్థితిఏమిటి తప్పు కప్పిపుచుకోవడానికి నానావొంకలు చెపుతారు తప్పు మగవాడుచేస్తే బోలెడుకేసులుపెట్టొచ్చు మరియు మనోవర్తి ఇవ్వాలి మరి ఆడది తప్పుచేసిన రివర్సులో మగాడే మనోవర్తి,ఆస్తిలోవాట ఇవ్వాసి వస్తుంది దీనికికారణం మగవాడుతప్పుచేస్తే పట్టుకోగలం ఆడది తప్పుచేస్తే పట్టుకోవడం ఇంపోసిబుల్
@bsr6153 жыл бұрын
Correct chepparu 100/
@katakatabavaiahbabi83653 жыл бұрын
Correct 100/
@chandrasekharmandagiri39423 жыл бұрын
Yes brother
@Imranshaik713 жыл бұрын
Correct bro....
@thonangiravikumar46803 жыл бұрын
Now a days baryalu yevaru correct kadu Meru correct ga mataladali Meru correct ga mataladatey ledu me husband respect ivvadam ledu first Dani kosam cheppandi me alochona tappu
@shiva22542 жыл бұрын
Good suggestions for wife & husband.for your motivating Words , mam your inspiring Words to help for women's
@swamykrishna31012 жыл бұрын
Super mam Naku parents leru unna intha Baga nannu guide chesevaru Karu thanks for the information
@arvindheaghori51093 жыл бұрын
Hats off to you Mrs.Priyadharshini. U r doing wonderful job. Har Har Mahadev
@ramasuryam7166 Жыл бұрын
Madam meru chala Baga cheparu ,it's 100% correct mam
@bhagyarekha54853 жыл бұрын
It's a amazing, true, fair. Clue, and very nice idiain krishna tatvava.
@bhagyarekha54853 жыл бұрын
Men and women is same. Eddaru na drusti lo same, apudu vari, estaalu, korikalu same apudu a wife chesindi tappu kadu, avasaram. This is true.
@banagarmanjunath69942 жыл бұрын
@@bhagyarekha5485 avna?
@rachanam15243 жыл бұрын
Mere chepeevi anni heart tuching ga vunnai madam really iam realzed...🙏🙏🙏😥
@naninani-bo6bm3 жыл бұрын
Don't worry Miku manchi roju vastundhi
@ranjithsutakani24732 жыл бұрын
Madam, Oka universal truth undi... Idharu vyaktulu kurchuni matladithe okarike nyayam jargudhi..adhe kutumba sabyulutho kurchuni matladithe idhariki nyayam jargudhi....
@krishnavenichatla79513 жыл бұрын
Really your explanation is very nice madam
@SoujanyaReddy01083 жыл бұрын
భార్యకి మూడ్ లేనప్పుడు, ఆమె అస్తిత్వాన్ని గుర్తించి మగవాడు త్యాగం చెయ్యాలి !!!!, ఓకే madam, కాని ఆధారo లేని అనుమానాలతో మగవాడిని పగవాడిలా భావిస్తూ, నిత్యం వేధిస్తూ, సంవత్సరాలకొద్దీ భర్తని దగ్గరికే రానివ్వని భార్యలని ఏమి చెయ్యాలి?, అప్పుడతడు నిజంగానే కసితో బయట ఏదైనా తప్పు చేస్తే అది పెద్ద నేరమా????
@jaya.v24643 жыл бұрын
Thanks for your support and suggestions through which my taught s changed
Madam Meru okkarey entha perfect ga chepparu superb👏👏👏👏👏
@srilakshmithati74003 жыл бұрын
Well Said mam👌👌
@sujathakancharana11643 жыл бұрын
100% correct ga chepparu aunty manushulu ki nammina kantu god ki nammukovadam best lady/gent
@borraramesh24623 жыл бұрын
Sssss
@kalyanipadala60113 жыл бұрын
Tq medam tappakunda tery chesta
@thigullaveeresh8913 жыл бұрын
Hi 🙏🏻🙏🏻💕
@నేనంతే-ట7భ3 жыл бұрын
లేదు అంటూనే ఇండైరెక్ట్ గా ఎక్స్ట్రా మేరిటల్ రిలేషన్ ని ఎంకరైజ్ చేస్తున్నారు. సినిమాలు వేరు నిజ జీవితం వేరు సినిమా కధలు వ్రాయడం తియ్యడం కెమెరా ముందు గెంతడం చాలా సులువు. ఇక్కడ మనోవ్యధ భరించేవాడికి తెలుస్తుంది. అదే నటినటులకు ఇదే సమస్య వస్తే సినిమాలో చేసినట్టే వాళ్ళ నిజజీవితంలో కూడా చేస్తారా.? కెమెరా ముందు నటించడం వాగడం చాలా ఈజీ. నిజజీవితం చాలా కష్టం. అది పడే వాడికి తెలుస్తుంది. పుండు మీద కారం అడ్డినట్లు మాట్లాడకూడదు నాకి పోయే జీవితాలు నాకి పోతూనే ఉన్నాయి. 😡
Tq so much mam last lo miru chepina tip challa challa super mam tq once again 🙏🙏🙏
@YarasaniMadavi4 ай бұрын
Chaala baaga chepparu akka
@gvtuitions7003 жыл бұрын
Be open both every time. Excellent information 🙏🙏
@ggopalachary37703 жыл бұрын
Very nice lawyer garu gd concept
@gummallasai65963 жыл бұрын
Madam ur speech is something special and miracle really good i am happy to listen 👌
@suhasreddymuskula42102 жыл бұрын
Meeru cheppinanta easy kadu medam kondari life lu
@yaragalasubhashini99883 жыл бұрын
Super madam naku chaala bhaga nachindi
@maninaidu21023 жыл бұрын
Yes madam super ga chepparu
@bhargav-yt99112 жыл бұрын
Chala baga chepperu
@padmavathibommanaboina2353 жыл бұрын
Super Amma 👏👏👏👏👏
@ramakrishnapatnaik81892 жыл бұрын
Chala bagundi mannish I manchi ki o cheritra
@bojjaeswarreddy34383 жыл бұрын
Three questions and answers Excellent Medam
@vijayabharathi9423 жыл бұрын
Excellent ga chepparu madam
@alicepaul74603 жыл бұрын
Yess absolutely right ur speech and hearing about your each n every words V good message andi thank you for your excellent message words
@jnaneswarinalla60932 жыл бұрын
Chaalaa baagaa chepparu
@nityanitya40433 жыл бұрын
Yes madam... kattubatlu aadavallakena magavallu paatinchara? Kattubatlaku iddaru kattubadi undali... appude society lo ilanti daridram undadhu
@indianindian2943 жыл бұрын
S
@mbhanu31542 жыл бұрын
Chala. Baga. Cheparu. Madam. 👌👌🙏🙏
@Arunodaya703 жыл бұрын
100 % 👌👌👌👌👌👌corect.👍..madam! thanqs
@ramakrishna76322 жыл бұрын
Very nice..mdm ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా..చూడాలి, వినాలి...thanq
@mahithabudipati4823 жыл бұрын
Yes mam spiritual thougts Will change our behaviour.
@anillgolla42272 жыл бұрын
Super mam ,correct ga chepparu
@skrahoof76003 жыл бұрын
Very Good speach medam
@roddashirisha25642 жыл бұрын
I pratice mam this every time ,it works a lot.
@subashinihomecookingchanne7373 жыл бұрын
Thanks you madam baga chepparu madam
@dr.k.yehovayesukrupavaram28382 жыл бұрын
మంచి అమ్మాయి తల్లి తండ్రి పరువు తియ్యదు. మంచి భార్య తన భర్త మోసం చేయదు పరువు తియ్యదు మంచి తల్లి తన పిల్లల పరువు తియ్యదు....... మంచి భార్య భర్త ఉన్న లేకున్న తపుుచేయదు.... జీవితం...... ....మంచి భర్త తన భార్యను మోసం చేయడు తన విడువడు..........., సహోదరుడ నీ భార్య. తపుుచేసింది క్షేమించు. వీడకులు తీసుకోవడం మనిషి ని అన్నరు.... నీ భార్య కి కావలసినవి. 1. . వెండి బంగారం వజ్రలు డబ్బులు ఆస్తి కాదు.. 2 నీ భార్య కు సుఖము తక్కువ చేయవద్దు........ తపుుచేసేది జీవితం కాదు.... పొరుగువాని భార్యను పాడుచేయువాడు దేవుని దృష్టికి మరణము అవును గాక ఇదే యెహోవా వాక్కు. ఇకమీదట నీ భార్య కు దూరంగా వుండకు... పోరువని భార్య ను పాడు చేయువాడు కుక్క పంది వాడు పుట్టకుండవుండుట మేలు. ... . మనిషిని భాదపెట్టేది జీవితం కాదు. మోసం చేసేది జీవితం కాదు
@chsreenu99393 жыл бұрын
బాగా చెప్పారు 👍👍👍
@rajeswarich69923 жыл бұрын
Medam miru matladinaa vishayalu chala chakkaga vivarenchi maree chepparu nijamgaa nenu acharyapoyanu mi matalu vintunte kani chala edupukuda vasthundhi medam me matalu maa vaaru kuda vinte bagunnanipinchindhi
@sreenvasuyalamala48133 жыл бұрын
మీరు ఉహించు కొని చెబుతున్నారు కానీ ఏ భార్య కూడా నాకు అక్రమ సంబంధం ఉందని 99%చెప్పరు 1% ఎవరో వుంటారు
@jalaramsai56633 жыл бұрын
Aàaßs4
@parimithanuja12253 жыл бұрын
Nijam chepparu amma hatsoff
@kanakammapangi17883 жыл бұрын
Super mam thank you soooooooooooooooooooooomuch
@kotabhaskararao25813 жыл бұрын
Super coaching mam,thank you mdm
@polaanitha50303 жыл бұрын
Medam karkt ga chepparu thankyou mam
@kamilipushpalatha50753 жыл бұрын
The system of Marriage is cause of all these prolems. No marriage no issues. All happiness.
@aquans17513 жыл бұрын
@@kamilipushpalatha5075 Pelli cheskokudadha
@banagarmanjunath69943 жыл бұрын
@@kamilipushpalatha5075 but ontariga chala rojulu unda lem.
@mujahidasultana34093 жыл бұрын
Chaala baga chepparu ma'am 👍
@lovelydaffodils29613 жыл бұрын
Nice explanation
@ramadevi3742 жыл бұрын
It's very nice mam realy i feel very happy
@devivarmamandapati63443 жыл бұрын
Very nice mam 🙏
@shailajashailu6312 Жыл бұрын
Mam miru cheppindi chala chala bavndi Amma nanna la guru divamo la Ani pinchindi ❤❤❤❤❤❤❤❤
@lavanyasuraj73303 жыл бұрын
God is great realy what we want u ask with love and realized that pain will.understand god than give what u ask and what u want god will give defiantly I Know it i had it good opinion s madum great to tell for all tq very much more
@yallamadhavaiah88393 жыл бұрын
Good idea. baga chepparu
@gouthamisridevi16323 жыл бұрын
ఆడ అనే మనిషికి విలువ లేనప్పుడు, మనసు గురించి ఆలోచించే గొప్ప వ్యక్తి దొరకాలి అంటే అతను దేవుడు అంతటి గొప్పగా ఉంటాడు ఎందుకు అంటే దేవుడు ఎప్పుడూ తప్పు చేసిన ఒప్పు చేసినా క్షమాపణ గుణం కలిగి ఉంటాడు భర్త ఎప్పుడు భార్య కు దేవుడు
Superb analysis and example too👏 Astitva is an excellent example and another excellent movie 'Paroma' 1984 best feature film national award directed by Aparna Sen and heroine Rakhee Gulzar.
@ramanareddy36092 жыл бұрын
Ammaaa great solution 👍 thondhara padi agaathyam chesuko voddhu dipression lonu kaavaddhu okka ten minutes Hipnatige chesukonandi e jeevitham marala Raadhu Mee thalli thundrini discussion chesi aaloochanatho melagandi please 🙏 Request me
@bindu192 жыл бұрын
చాలా బాగా చెప్పారు మేడం భార్య భర్తల బంధం గురించి 👌👌👌🙏🙏🙏🙏🙏
@arunakeshapaka41153 жыл бұрын
Chala baga chepparu madam...
@chippayadagiri73163 жыл бұрын
Good explanation,as cenima Peru cheppandi,
@ramasatyap93213 жыл бұрын
Thank you very much amma excellent speech you are awesome.