నాకు ఇలాంటి పెద్ద గాయం తగిలింది.... మాములుగా కాదు మీరు చెప్పిన దాంట్లో రెండింతలు ఎక్కువ భాద పడుతున్నాను .. "తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం".... నాకు దాదాపుగా పిచ్చి ఎక్కెంతగా ఆలోచించానూ.. ఇలా కూడా ఉంటారా అత్యంత సహాయం పొంది కూడా చాలా చాలా అవమానించారు.. అది భరించే వారికే తెలుస్తుంది ఆ బాద 😭😭 వాళ్ళ మాటలతో నన్ను నాకే కొత్త కోణం చూపించారు.. నా సహాయాన్ని కూడా అవహేళన చేశారు 😭 కాలంతో గాయం మానుతుంది అంటారు కానీ నా గాయం రోజు రోజుకు పచ్చిగా అవుతుంది.. భరించడం కష్టంగా ఉంది 😭😭🙏🏾
@suryavenkat39542 жыл бұрын
Don't feel bro this socity can't accept genuine persons
@kashigarianusha75072 жыл бұрын
Don't feel bad bro , meeru me thinking ke divert chesukondi like music venadam, yedaina kotha kotha vishyallu nerchukondu danivala me thoughts maritaye. Few days back nenu kuda me situation face chesanu plz divert your mind. Take care
@saipavan12002 жыл бұрын
@@kashigarianusha7507 Ok tq, Naku eppudu chinna odharpu ainaa chala relief ga undhi 🙏🏾
@spkoushik20242 жыл бұрын
నిజమే మేడం
@alashashi71812 жыл бұрын
maaku same ila jarigindi
@madhirark3986 Жыл бұрын
అవును నేను నా లైఫ్ లో ఎదురవుతున్న వాళ్ళు అందరూ మంచి వారని నమ్మి ఇలాగే హెల్ప్ చేసి అవమానాలు పొందిన సందర్భాలు చాలా అంటే చాలా చూశాను.మనిషి స్వార్థం పరుడు.అవును ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసి మంచి మనిషి అనిపించుకోవాలని అనుకోవడం నా స్వార్థం.నమ్మిన వాళ్ళని మోసం చేయటం వాళ్ళ స్వార్థం ధన్యవాదాలు మేడం.మీ స్పీచ్ వింటే చాలా ధైర్యంగా ఉంటుంది .
@bstelectronics96272 жыл бұрын
నాకు ఇలాంటివి ఎన్నో జరిగాయి... తరువాత ఎదుటి వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది కొంత తెలుసుకోగలిగాను ఇప్పుడు అలా ఏదీ సహాయం చేయడం లేదు.. అలాంటి వారికి మీ లాగే.. అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దే బుద్ధి అని తిట్టాను.. మంచి సమాచారం అందించారు 👌
@rajyalakshmihanumanthu71192 жыл бұрын
Naakkoodaa same
@narraswamireddy63422 жыл бұрын
నేను కూడా ఒకమెకు కష్టకాలంలో ఉంది అని అన్ని పనులు నేనే చేశాను ఆమె కోసం పగలు రాత్రి ఆమె కోసమే ఆలోచించాను ఆమె నన్ను అన్ని రకాలుగా వాడుకొని మోసం చేసి ఇప్పుడు నన్ను ఎవరు చేయమన్నారు అంటుంది ఆమె కోసం విలువైన టైమును 10 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆమెను చంపేయాలని చావాలి నానే బాధలో ఉన్నాను
@haseebshaik2765 Жыл бұрын
Hey bro , Suggest me how to recognise nature of someone please
@haseebshaik2765 Жыл бұрын
@@narraswamireddy6342 Yes bro , I got very bad life lessons 😢😢😢
@shaikvaheeda27593 ай бұрын
1:47 tq soo much madam mi cheppe vishayala nundi nenu jeevitaanni chala marchkuntunna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏TQ tq so much 🤗 meeru na lanti vaariki inspiration 👏👏👏👏👏
@bindu192 жыл бұрын
మీరు సూపర్ మేడం చాలా బాగా చెప్పారు ప్రకృతి సమాధానం చెబుతుంది ఇటువంటి వీడియోస్ చూసన్న చాలామంది తెలుసుకోవాలి మేడం 🙏👌👌👌
@snehalathamurali95662 жыл бұрын
ఈ ప్రపంచమే కృతజ్ఞత మీద ఆధారపడి ఉంది. ఈ కృతజ్ఞత అనే గుణం నేర్చుకుంటే life is ❤️. Ma amma నేర్పించింది. ఏ పని జరగాలన్న, ఒక్కరూ చెయ్యలేరు.ఇంట్లో పనిఅమ్మయి దగ్గరినుంచి అందరికీ మనం కృతజ్ఞత తెలుపుకోవలసిందే.కృతజ్ఞత అనే అలవాటు చిన్నప్పటి నించి పిల్లలకి నేర్పాలి
@ramesetychenchaya67442 жыл бұрын
same finch
@ramesetychenchaya67442 жыл бұрын
nenu emimataladina thapulu yathukutharu
@ramesetychenchaya67442 жыл бұрын
my husband batavari matalu vitaru valu financial gaa digagarusunaru
@SandeepreddySandeep-f8g3 ай бұрын
Hi andi
@mohanaraodunga57985 ай бұрын
Good morning Madam ఈ వీడియో లో grattitude గురించి చాలా బాగా వివరించారు. ఇందులో మీరు చెప్పిన మాటలు ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ఉన్నాయి. Thank you so much ma'am ఇంత మంచి interview మీతో చేయించి నందుకు Suman TV వారికి ప్రత్యేక ధన్యవాదములు Suman TV వారికి
@anjammak6838 Жыл бұрын
వారి నుండి ఎం ఆశించడం లేదు కానీ కనీసం మానవత్వం ఉన్న మనుషులుగా ఉంటే చాలు అంతా కన్నా ఎం అక్కర్లేదు అమ్మ
@madhavi85005 ай бұрын
Nenu same situation ni face chadtunna from 2 years....gratitude chupinchakapoyina parledu nenu cheyyani tappulaki, anani matlaki, nannu nindincharu family lo natho thappa andaritho baguntaru...vallu avasaraniki cal chastaru tarwatha vadilestaru... Annitiki kaalamey samadanam chepptundii
@SandeepreddySandeep-f8g3 ай бұрын
Hi andi gn
@luckyrp98942 жыл бұрын
రైతులు, మన ఇళ్ళు కట్టిన మెస్త్రీలు,కూలీలు, ఎలక్ట్రీషియన్స్, తల్లి తండ్రులు మొదలగు వారందరికీ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి, నిత్యం మనం జీవితంలో ఉపయోగపడే వస్తువులన్నిటికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి!!!
@sarasu9992 жыл бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@rajanikumari26742 жыл бұрын
Yes sir
@panakalukosuri3623 Жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭 సచ్చి పోదామా అన్న అంత బాధగా ఉంది మేడం ఈ నరకం అనుభవించటం కంటే అదే మేలనిపిస్తుంది మేడం
@starbooks81432 жыл бұрын
Wow wonderful explanation on good topic .👌👌
@bbhavanibarlanka5927 Жыл бұрын
Correct ga chepparu ma'am. E rojulo entlo valki a ledu gratitude bhawna.avsranki use chastaru.nenu kuda face chastunedi edey problem ma entlo vallato
@swarna418110 ай бұрын
Super mam. Gratitude gurinchi entha baga chepparu
@kalpanareddy67702 жыл бұрын
Chaala manchiga possitive untundi mi speach vinnnappudalla , dhairyanga , motivation ga ,cool ga untundi mind ki chaala thanks Andi mi andariki 🙏🙏
@nannabrahmam4099 Жыл бұрын
Madam and sir same na life lo nenu adukuntunna situation ni chala clear ga e interview lo chepparu .chala tqs.
@sanniboinamaheshbabu182 жыл бұрын
Excellent excellent exactly 💯% true........ golden speach from mam and nagaraj sir
@srivaniamma6197 Жыл бұрын
Super madam meeru reality ku example super chepparu...and Nagaraju garu meru annaru chudandi life ichesi chuskunte e roju nannu అవమానిస్తున్నారు.....చాలా బాధ padthunna కానీ మేడం మాటలు రిలీఫ్ ఇచాయ్
@bhanumatigarimella89312 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏superoooo super mam Nenu kontha mandi ki (maa relatives ) Chala help chesanu Present vaallu nannu chala avamanam Chesaru mam Naa husband ki cheppukunna laabham lekapoyindi Enka vaalla ke support chestunnaru chala badha anipinchindi E madhayana eyes open ayyayi Enka vaalla ki nenu importance evvadalachukoledu
@santhupodimitivalasa147 Жыл бұрын
Madam, visayanni kundabaddhalu kottinattu cheptunnaru. Very nice. Continue it
@aagirisowmya49752 жыл бұрын
Amma mikuu 🙏mee vale nenu epudu ekadaa vunaanu....naa life chenge chesukuntunaa... God blessing you maaa....
@lalitharagula8959 Жыл бұрын
Yes Anna bagacheparu avamanam gurchi
@pinktrendskousim.u.a9452 жыл бұрын
Vishwam gurenchi superrr ga chepparu
@mdtabassum5375 Жыл бұрын
Mem nenu amicheyalo ardham kavatam ledu mem naku Amina salaha cheppandi ple
@ipurpleyoubts797 Жыл бұрын
Madam you are 100 percent right
@Swapnaramesh20052 жыл бұрын
My father in law is also like same person, who never shows gratitude to my hardwork , I wish he could see this video and learn something
@shrimukhithurlapati23802 жыл бұрын
Same
@storiesbyspandu Жыл бұрын
Share cheyandi
@KiranCheepurupalli8 ай бұрын
me fadaru wachthay kaylaratli edamu ani uniwars
@SandeepreddySandeep-f8g3 ай бұрын
Hi andi
@sridevi-ju5yt2 жыл бұрын
Super mam,this is true❤️
@Thrishu424 Жыл бұрын
నాగరాజు గారు మేడం గారిని మంచి ప్రశ్న అడిగారు ,నిజంగా అవతలి వ్యక్తి వ్యక్తిత్వం తెలియకుండ అసలు సహాయం చేయకుడదు
@satyasister2145 Жыл бұрын
చాలా ధన్య వాదములు మేడం, ఎంత బాగా చెప్పారు నాగరాజు గారు
@madhavisanganabhatla9916 Жыл бұрын
Wowwwwwwwwww!!!!!@ What A Beautiful Speech very very Pleasant awesome Priya Chowdhari Garu n Nagaraju garu Really Very Nice Conversation Thank you Soooo much 🧡💙👍👍💯TRUE...
@pinktrendskousim.u.a9452 жыл бұрын
Ala eavvru leru madam ayyo ante manaki avamanalu kashtalu denikinaa vishwasam undali 🙏🙏🙏meru chala Baga chepparu
@drbhavanisreedhar2 жыл бұрын
Nenu chinnappati nundi evarikanna help chestey vallu tirigi manaku avasaramainappudu chestaru kada anukuney danni, kaani pedda ayyaka naa tagilina people andaru... memedho chala great kabatti veellu maaku sevalu chestunnaru, veellu chesevallu memu chepichukuney vallam anna ego kanipichindi tappa, manaku chesaru kada anna thankful ness leni valley ekkuva...
@Mithun.M-is5lc5 ай бұрын
1000% true
@chittyp62952 жыл бұрын
Wow mam really hatsaf mam 🙏🌷👍👏👏very very true mam 🙏👏👏👍 Nag sir ki 🙏👍🌷Suman tv ki hatsaf 🙏👍👏👏
@gummadavallisrilatha57392 жыл бұрын
అవును అమ్మ ,నాభర్తతొ పతి రోజు నరకం చూపిస్తున్న భరించలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిసితి, కాని, బాధ్యతలు
REALLY SUCH A Wonderful speech Mam..Greatesttt words..u r Siperb Mam.🧡💙
@nikeeknathrao6712 Жыл бұрын
Thank you madam and nagraj garu...super suggestions
@ommahadev8235 Жыл бұрын
Tq so much mam and nagarajugaru🙏🙏🤝🤝
@s.nagamma8888 Жыл бұрын
Mam and sir naa jeevitham today varaku menu ee narakamu anubhavestunnanu meeku Chala Chala kootivandanalu
@ravihinditeacher25195 ай бұрын
True chepparu madam
@anjammak6838 Жыл бұрын
వారి పై ఉన్న ప్రేమ మమకారం నా భద్యాత నన్ను ఇలా వెధవా లా చేసింది నా ప్రేమ నేను ఎంతో అవమానాలు ఎదుర్కొన్న్ంటున్నాను.
@rudrabhatlavijayalaxmi9188 Жыл бұрын
Thank you madam really super miku vandanaalu
@shobharaniilluri2503 Жыл бұрын
Real ga madam manam chala jagartha undali Ani thelisindii madam 🙏🙏
@raveenpatnaikpatnaik-sf5fo Жыл бұрын
Nijam cheparu madam naku elaney oka stroke ma misses ichidhi but nenu a pain nuchi bayatapadataniki naku nenu na life busy chesukunna but Meru Vedio cheyadam valla chala madhiki Ela struggle ayyevariki help avuthudhi next Nagaraju garu meku nenu thanks cheppali machi topic chesi chupicharu
@sriramakk27382 жыл бұрын
viewers time unte Elanti matalu vinandi....Gratitude🙏
@jayalathavardhanapu1197 Жыл бұрын
Mam and sir thanks alot i learnt, i suffered alot by helping others
@padmavathiangati50062 жыл бұрын
Mee speach super madam. Meru super star madam
@ARD4891 Жыл бұрын
Super super mam....it's really true
@gonuguntlamamatha80162 жыл бұрын
Chala baga cheparu Madam very nice madam meeru
@janakikandula286 Жыл бұрын
Amma meeru cheppe maatalu ,,adbhutham ga untayi❤ u amma,,
@meghzzz24352 жыл бұрын
Yes madem correct ga chepparu..... nice
@macherlanagajyothi52362 жыл бұрын
Chala baga chepparamma🙏 na jeevithm lo cha la avamanalu adurkunnanamma.avari nudi ami ashichaledamma🙏
@shilpavempati94692 жыл бұрын
Nature turns back.. 💯 true Ma'am..
@malivelu63132 жыл бұрын
Exllentga undi madam
@jyothichandaka8405 Жыл бұрын
చాల బాగా చెప్పచెప్పరమ్మా సూపర్ 👌
@kavithag56992 жыл бұрын
Super ga cheparu sir
@chintadav.suryarao2579 Жыл бұрын
Sooperb analysis... 👌👌👌
@hemamalini6673 Жыл бұрын
Well said mam. Thank you
@nookalaanandham75832 жыл бұрын
Good speech madamgaru,thank you
@alashashi71812 жыл бұрын
baga cheparu madam
@SomaRekhaPrakash Жыл бұрын
Yes carect andi meeru cheppadam
@pothuribhagyalaxmi29912 жыл бұрын
Golden words madam.thank you madam.
@indira9179 Жыл бұрын
wel well😢🎉😢😮😂😅
@babybharathi236511 ай бұрын
Chala super ga undi madam
@FoodieCorner-mo1ie2 жыл бұрын
18:00 well said
@yashuqueen57812 жыл бұрын
Wahhh corect chepparu madam.. 👌🏻 True words ma'am 😍👌🏻 Respect chyandi sir true words sir 👌🏻👌🏻👌🏻👌🏻chepparuu.. 😍
Absolutely right mam i am also faced this type of suffer with my relatives
@SandeepreddySandeep-f8g3 ай бұрын
Avunu same Nannu kuda
@konevijayalakshmi4862 жыл бұрын
Nagaraju garu correct ga chepparu
@panakalukosuri3623 Жыл бұрын
ఇలాంటి బాధ నేను పడుతున్న మేడం నావల్ల సాయం పొంది కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు కనీసం నువ్వు ఎలా ఉన్నావు అని కూడా అడగటం లేదు మెడం డబ్బులు కాదు మేడం మానసికంగా బాధపెట్టాడు అదే తట్టుకోలేకపోతున్నా ప్రతి క్షణం నరకం పడుతున్నాను వాడు డబ్బులు తీసుకొని వెళ్లి ఉంటే బానే ఉండు నా మనసుతో ఆడుకున్నాడు మెడం ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను
@subhashinisubhashini7691 Жыл бұрын
Ma paristhithi kuda alage vundhi madam very good medam🤝so much medam
@chandrakalabada9379 ай бұрын
Amma meeku ela thanks cheppali...nenu elage mosappyanu...namaste talli
@bdhananjayarao5009 Жыл бұрын
Excellent Mam. Your way of presentation is very balanced.
@kandalavaaripaakashala Жыл бұрын
Mam meru correct ga chepparu naku jarina okasari 15 years ina aa matalu chetalu marachi poleka potuna mam mana family ani enni rakalu ga help chesina bayatiki velli tappuga mataladaru mam 😢😢univarse ans istundemo chudali mam
@SandeepreddySandeep-f8g3 ай бұрын
Hi andi
@vedanthreddy39002 жыл бұрын
Superga chepparu amma
@USHARANI-bf5dm2 жыл бұрын
Tq very much madamm
@madhavigattupalli35592 жыл бұрын
Chala baga chepparu madam
@swathim12222 жыл бұрын
Akka e speech lu kuda manchi vallu matrame chusthru assalu vinalisina vallu vinaru mararu
@gangammareddi85782 жыл бұрын
Yes you are right
@klakshmi5289 Жыл бұрын
Haa
@SandeepreddySandeep-f8g3 ай бұрын
Hi andi
@satyanarayanawvs853 Жыл бұрын
ఎంత చేసిన నిజంగా కృతజ్ఞతలు చూపించ పోకపోయినా పర్వాలేదు కాని మర్యాద కూడా ఇవన్నీ వాళ్ళు వున్నారు ఇంట్లో మనిషి ఏలా కాదనుకుంటాం
@vishnucharan8547 Жыл бұрын
Super speech madam
@VenkataramanaChittipothula8 ай бұрын
Yes medam Nagaraju garu kuda Baga chepparu
@nazmanazma96182 жыл бұрын
Tqq medam super chepparu...
@Abhiram.8121 Жыл бұрын
Thank you madam really
@bgp493711 ай бұрын
Iam also in same situation
@Johnney_2 жыл бұрын
Good morning Madam Super speach
@meenakumari4684 Жыл бұрын
Chala chala correct madam meeru 👌🤝
@ranireddy52252 жыл бұрын
Chala Baga cheparu mam nenu edi anbvisthuna
@SandeepreddySandeep-f8g3 ай бұрын
Nannu kuda same problem andi na wife tocher Ga undi e life a west anala undi
@tapaswiculturalarts4182 жыл бұрын
మేడమ్ నా వయసు 67 సంవత్సరాలమ్మా!1985 లో దేవుని రూపంలో ఓ వ్వక్తి వచ్చిఎడారిలోఉన్ననన్నుకాపాడి ప్రభుత్వ ఉధ్యోగంఇప్పించారు...ఆయనకు ఇప్పటికీ సమయంవచ్చినపుడల్లా....క్రుతజ్ఞతలు తెలియజేసుకుంటూనేఉన్నా....కానీ నేనుచాలామంది బంధువులకు.....అడిగీ అడగ్గానే సాయమందించా....కానీ మీరు వీడియోలో చెప్పినట్లే ప్రతి అక్షరం నాజీవితంలో జరిగింది......నాతో.అవసరాలు వారంతా ఇపుడునాకు దూరమైపోయారు.............ఓంనమఃశ్శివాయ..
@sukanyad8305 Жыл бұрын
Nice presentation mam
@nageswararao2829 Жыл бұрын
Miru supper medam మీకు koti koti vandanalu🙏🙏🙏🙏🙏🙏
@rajyalakshmibomini21552 жыл бұрын
Super super super super o super good video
@SandeepreddySandeep-f8g3 ай бұрын
Hi andi
@mdtabassum5375 Жыл бұрын
Madam na hus na venu tirigi tirigi nannu pelli chesookunnaru manaspoortiga nammenu gani ippudu navallanu andari ni ravaddu Ani chepparu