Priya Chowdary Reveals Unknown Facts About Kolkata Incident : పక్కా స్కెచ్ తో | iDream Breaking

  Рет қаралды 158,596

iD Breaking News

iD Breaking News

Күн бұрын

Priya Chowdary Reveals Unknown Facts About Kolkata Incident : పక్కా స్కెచ్ తో | iDream Breaking
#kolkata #mamatabanerjee #doctor #idreaminterviews #priyachowdary #idreambreaking
For more latest news updates, subscribe to iDream Breaking News:
/ @idbreakingnews

Пікірлер: 189
@jyothipraveena7398
@jyothipraveena7398 22 күн бұрын
నిజమే మేడం , ఈరోజు ఈ ధర్నాలు చేసే డాక్టర్స్ లో వారికి ఏమీ తెలియనట్టు చనిపోయిన డాక్టర్ పట్ల జాలి దయ ఉన్నట్టు మాట్లాడుతున్న సీనియర్ ప్రొఫెసర్స్ లో ఎంతమంది కీచుకులు ఉన్నారో తెలుసా సార్ మీకు, సెమిస్టర్లు మార్కులు వచ్చి పాస్ అవ్వాలంటే కంపల్సరీ జూనియర్ డాక్టర్లు ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్లాల్సిందేనని, వారు చెప్పి నట్లు వింటేనే వారు సెమిస్టర్ల పాస్ అవుతారని లేదంటే వాళ్లని పాస్ చేయమని చెప్పి బెదిరిస్తారని చెప్పి నాకు ఒక డాక్టర్ గారు చెప్పారు, ఇలాంటివి జరుగుతుందా కూడా తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఎంతో కష్టపడి తెచ్చుకున్న సీటును వదులుకోలేక చదువు మానుకోలేక ఎంత మంది లేడీ జూనియర్ డాక్టర్లు నలిగిపోతున్నారు తెలుసా సార్, వీరే కాదు సార్ హాస్పిటల్ లో పనిచేసే స్టాఫ్ నర్స్ ని కూడా వదలట్లేదు, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఒక మహా గ్రంథమే రాయచ్చు మన సమాజంలో జరుగుతున్న జూనియర్ డాక్టర్స్ మీద అరాచకాలు, మగ పిల్లల్ని చదివించండి కానీ ఎంబిబిఎస్ ఆడపిల్లలు మాత్రం జాయిన్ చేయొద్దు అని చెప్పేసి మాకు ఆ డాక్టర్ గారి సలహా చెప్పారు, ఇది కూడా మన ఆంధ్రాలోనే సార్, ఇంకా ఆయన చెప్పిన విషయాలు నేను ఇంకా చాలా వరకు టైప్ చేయలేక వదిలేస్తున్నాను అంటే విషయం ఎంత తీవ్రంగా ఉందో మీరే గెస్ చేయండి సార్
@siripragadaramani8885
@siripragadaramani8885 22 күн бұрын
బంగారు తల్లి ఎంత బాధ పడిందో. హింస పెట్టీ చంపారు.😢😢
@pavansvvs
@pavansvvs 22 күн бұрын
సినిమాల్లో చూస్తాము, ఇటువంటి దారుణాలు రియల్ లైఫ్ లో కూడా ఇలా దందాలు, మాఫియా ఉంటాయని ఈ సంఘటన బుజువు చేసింది.. చాలా బాధ అనుభవించింది పాపం😥
@nagendraraokv8745
@nagendraraokv8745 22 күн бұрын
తోటి విద్యార్థులకు మొత్తం తెలుసు. తోటి విద్యార్థుల సహకారం లేకుండా అత్యాచారం, హత్య జరగదు.
@kannarambabu12
@kannarambabu12 22 күн бұрын
S
@trivvenivarma
@trivvenivarma 21 күн бұрын
Yess...
@srinivasabunga
@srinivasabunga 21 күн бұрын
Medical chief,doctors,trinamul leaders all participated in this rape,murder
@VanithaGandi
@VanithaGandi 21 күн бұрын
Yes
@Sowjanya-om2nt
@Sowjanya-om2nt 14 күн бұрын
True
@joythyikandkatla5724
@joythyikandkatla5724 22 күн бұрын
ఎస్సై ప్రియా చౌదరి గారు కరెక్ట్ గా అడిగారు థాంక్యూ సో మచ్ ప్రతి తల్లిదండ్రులను ఉండాలి చాలా బాధాకరంగా ఉందండి అసలు సగించలేకపోతున్నాను 😭😭😭😭😭
@CHANDRAKala-xx1su
@CHANDRAKala-xx1su 22 күн бұрын
Meru correct ga chepparu fight cheyyali medam
@joythyikandkatla5724
@joythyikandkatla5724 22 күн бұрын
ఎక్కడికి పోతుంది సమాజం ఎటు పోతుంది మానవత్వం అనేది ఎంత దారుణంగా ఒక అమ్మాయిని చంపేశారు నిజంగా అసలు భారతదేశానికి స్వతంత్రం ఎక్కడ వచ్చింది ఒక చిన్న రక్తపుట్టి చూస్తేనే అయ్యో పాపం అనుకునేది ఒక మనిషి నిన్ను నిర్ధారణంగా చంపేస్తారు మరణ శిక్ష ఒక్క మాదిరిగా ఉండకూడదు వాడు చస్తూవాడు చేసిన పాపములు గుర్తుకు రావాలి😭😭😭😭😭
@joythyikandkatla5724
@joythyikandkatla5724 22 күн бұрын
కరెక్ట్ ప్రశ్న అడిగారు ప్రియ చౌదరి గారు మీకు వందనములు ఎంత దారుణంగా చంపేసారండి నిజంగా వాడపల్లిలో కూడా ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు ఎన్నో ఆశలు పెంచుకున్నారు తల్లిదండ్రులు ఎన్నో కలలు ఎంత ఘోరంగా చంపేశారు 😭😭😭😭😭
@bhargavipulivendula8243
@bhargavipulivendula8243 22 күн бұрын
Correct 💯 ga chepparu
@kondammak3195
@kondammak3195 22 күн бұрын
Avunu madam correct 🙏🙏🙏🙏🙏
@user-ul2rr4mc7e
@user-ul2rr4mc7e 22 күн бұрын
Is correct medam
@Kaivalyamutya
@Kaivalyamutya 22 күн бұрын
మీ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నాము
@MrVamsi69
@MrVamsi69 22 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@jayasreebathula4844
@jayasreebathula4844 22 күн бұрын
Nijamu chepparu meadam
@gracefuljesussongs7917
@gracefuljesussongs7917 22 күн бұрын
Mam ur talking right..
@S.C.L123
@S.C.L123 21 күн бұрын
ప్రతి ప్రశ్న చాలా విలువతో కూడినవి ప్రశ్నలు బాగా అడుగుతున్నారు మీరు
@gajjalalaasya4329
@gajjalalaasya4329 22 күн бұрын
Namaste madam..correct ga chepparu madam.. Nd exactly same miru adgina questions naku kuda raise ayayi madam
@sugunakumari990
@sugunakumari990 22 күн бұрын
100% correct mem
@JoyaHasen
@JoyaHasen 22 күн бұрын
Yes mam it's true
@jesusjesus997
@jesusjesus997 21 күн бұрын
Chala baga matladaru madam, friend s ki sambandam undi pakka
@Chitti_RAKSHASI_0208
@Chitti_RAKSHASI_0208 22 күн бұрын
Yenthaa best friends aenaa yenthoo konthaa dhuram gaa vundalii ani anipisthundhii
@rojamurali8820
@rojamurali8820 22 күн бұрын
Exactly madam
@marryjothsna6296
@marryjothsna6296 22 күн бұрын
It's true meeru cheypindhi antha correct ye.
@joythyikandkatla5724
@joythyikandkatla5724 22 күн бұрын
చాలా అసలు మనసుకు చాలా బాధాకరమైన విషయం అది అసలు ఎంత నరకం అనుభవించింది బ్రతికుండనంగానే సజీవ దహనం చేసిన అమ్మాయిని గుండెలు పిండేస్తున్నయి న్యాయానికి రోజులు ఎక్కడ ఉన్నాయి 😭😭😭😭😭😭😭😭
@yanapuvenkatapadmaja8071
@yanapuvenkatapadmaja8071 21 күн бұрын
మేడం మీరు చెప్పేది 100% నిజం 🙏🏻🙏🏻
@davidraj.dara89
@davidraj.dara89 22 күн бұрын
ఒక వేళ అరిచినా తోటి డాక్టర్స్ and principal వుండి ఎమర్జెన్సీ కేసు పేషెంట్ అరుస్తుంది అని ఎవరినీ పైకి గానీ లోపలికి గానీ రానివ్వకుండా ఉండవచ్చు ఏది ఏమైనా తోటి డాక్టర్స్ ni ఎవరైతే on duty lo ఉన్నారో ఇంకా ప్రిన్సిపాల్ ఇంకా వర్క్ చేసేవారిని సెక్యూరిటీ నీ కూడా అందరినీ గట్టిగా ఎంక్వైరీ చేయాలి మిసలీడ్ ఎందుకు చేశారో తెలుసుకోవాలి నార్మల్ గా వున్న నాకే ఇన్ని డౌట్స్ వస్తుంటే పోలీసు వారికి ఎందుకు ఐడియా రావటాలేదు కేవలం వాడిని ఒక్కడిని పట్టుకొని ఉగుతునారు even సుప్రింకోర్టు కూడా this is రెడికులస్ 😢😢
@neelamsaidulu6427
@neelamsaidulu6427 21 күн бұрын
మేడం గారు నిజాన్ని చక్కగా వివరించారు, నిందితుల్ని వెంటనే మరణశిక్ష విధించాలని సుప్రీం కోర్టుని వేడుకుంటున్నాను.
@minniechannel8792
@minniechannel8792 22 күн бұрын
A video a ammayidi kadu madam
@kavithakasagani6088
@kavithakasagani6088 14 күн бұрын
Yes we have to protect ladies from male professors in all departments madam
@madhavikokonda2358
@madhavikokonda2358 22 күн бұрын
ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు లాగే వుంది
@mamathaKompelly-ye1sh
@mamathaKompelly-ye1sh 22 күн бұрын
Avunu medam, mer correct chepparu,
@tulasitulasi1231
@tulasitulasi1231 22 күн бұрын
Correct mam meru Adina open ga chepyaru mam, milanti varu society ki avasaram, hat's off to you mam
@vishva77734
@vishva77734 22 күн бұрын
Super madam gaaru
@indupriya627
@indupriya627 22 күн бұрын
Correct madam
@swarnalalithakala332
@swarnalalithakala332 15 күн бұрын
Correct ga chepparu madam papam moumita
@sukanyafashions..369
@sukanyafashions..369 20 күн бұрын
Excellent naku vachina prati doubt me dwara vintunna.. exact 1000% valid points..
@user-zy4qi5je6f
@user-zy4qi5je6f 22 күн бұрын
Yes super 👌
@SaiAnanya-fy3zl
@SaiAnanya-fy3zl 19 күн бұрын
మమత మేడం+రాహూల్ ఖాన్+ లాలూ+కనిమొళి + థాక్రే గారిని యెవరూ యేమీ చేయలేరు... దుష్ట గ్రహాలు . ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా, వెంఠనే మమతా, మేనల్లుడు, రోగ్ అందరూ గెలుస్తారు... బంగారు తల్లి యెంత హింస పడిందో..వర్ణనాతీతం.... మన జాతి అటువంటిది...
@annepunyavathi1995
@annepunyavathi1995 22 күн бұрын
Friends kuda intha darunam ga unte ela madam
@rowdyrani19
@rowdyrani19 20 күн бұрын
Point to point chala clear gaa visleshincharu medam...
@nireekshanakothapalli99
@nireekshanakothapalli99 14 күн бұрын
Madem meeru correct ga chepparu Amma meeru sari cheyandi Amma tq
@b.bharathibharathi8045
@b.bharathibharathi8045 21 күн бұрын
Supar mam
@shaikadbul3242
@shaikadbul3242 19 күн бұрын
Good information madam
@brilliantsuraj6913
@brilliantsuraj6913 22 күн бұрын
First a medical colg ni close cheyali mam
@SulamithiSulamithi
@SulamithiSulamithi 22 күн бұрын
Yes
@kalyanikothakota3289
@kalyanikothakota3289 21 күн бұрын
Correct ga chepparu medam yes frnds involvement pakka undi valle hantakulu
@babanshazu6283
@babanshazu6283 22 күн бұрын
Superb
@Zarina000--
@Zarina000-- 22 күн бұрын
Nararupa rakshasurulaki uri teyali medam malli vere vadu ada pillala joli kierakunda bhaya padali
@RevathiSekhar-jb8mo
@RevathiSekhar-jb8mo 18 күн бұрын
Correct ga adigaru douts
@adaribhagyalakshmi4041
@adaribhagyalakshmi4041 20 күн бұрын
Chala bhaga చెప్పారు మేడం కరెక్ట్ గా చెప్పారు
@kamalakumarichinta1944
@kamalakumarichinta1944 22 күн бұрын
Madam u r telling 1000/ correct ,.
@kumarimangilipudi2470
@kumarimangilipudi2470 21 күн бұрын
Very good question who suppose to answer All these
@saralakumaridanielsarala9304
@saralakumaridanielsarala9304 22 күн бұрын
Tqq,mam,Tqqq suman Tv
@shirishasunny8045
@shirishasunny8045 22 күн бұрын
Idhi suman tv kadhu anukunta idream
@rapakasravanthi4212
@rapakasravanthi4212 21 күн бұрын
Yes mam your Opsolutetly correct
@Jadavshilpa974
@Jadavshilpa974 21 күн бұрын
Correct ga chepparu medam 😢
@vitacreative7330
@vitacreative7330 21 күн бұрын
Correct ga chepparu mam
@narasimhagoadon5579
@narasimhagoadon5579 22 күн бұрын
Madam mikantu charitralo oka page untundhi dhini midha fight cheyandi madam🙏🙏🙏🙏🏼
@user-yy9ii8iu6n
@user-yy9ii8iu6n 22 күн бұрын
Avunu Mem miru correct chepperu frdsne karaanam . Chala badaga undi
@MeruguKalavathi-m7h
@MeruguKalavathi-m7h 22 күн бұрын
Madam nizam corect chepparu
@cv_cuts2279
@cv_cuts2279 22 күн бұрын
Adhi aame video kaadhu way2 news chudaledha
@DrakshayanisaiThota
@DrakshayanisaiThota 22 күн бұрын
Correct madam we want justice😢
@advocatevamsee
@advocatevamsee 22 күн бұрын
Perfect & well said
@charan6493
@charan6493 22 күн бұрын
Yes madam correct chala badhacaram
@tanujabg4781
@tanujabg4781 22 күн бұрын
Yes madam I agree , parents should resist
@user-wp7jm1vt8g
@user-wp7jm1vt8g 22 күн бұрын
Super madam
@afrinhussunushaik-p3v
@afrinhussunushaik-p3v 11 күн бұрын
అవును మేడం మీరు అడిగిన డౌట్ నాకు వచ్చింది లోపల అంత జరుగుతుంటే ఎవరికి సౌండ్స్ వినపడి వుండవా అది కూడా ఒక హాస్పిటల్ లో
@SulamithiSulamithi
@SulamithiSulamithi 22 күн бұрын
Madam🙏🙏🙏
@AishwaryaDande
@AishwaryaDande 21 күн бұрын
That is not her video, some other girl ,was acting in that video , you are mistaken
@sbvpavankumarcheethirala2206
@sbvpavankumarcheethirala2206 22 күн бұрын
What she said true... 👍
@VijayaLakshmi-mb1ud
@VijayaLakshmi-mb1ud 21 күн бұрын
Youarecorrect
@Sowjanya-om2nt
@Sowjanya-om2nt 14 күн бұрын
Naku e doubts anni unnayii
@sagilichengamma8271
@sagilichengamma8271 21 күн бұрын
Amma yes Amma
@radhikapuntikura8310
@radhikapuntikura8310 22 күн бұрын
Kalakathakaali ma A Lady ki న్యాయం Chei🙏🙏😭
@sandhyapulikanti4200
@sandhyapulikanti4200 20 күн бұрын
Kavalsi chesaru ee sari supreme court take up chesindi kabatti culprits ki manchi shiksha padthundi ani positive ga undam
@user-tr5oc5ml9f
@user-tr5oc5ml9f 21 күн бұрын
ಸೂಪರ್ ಸ್ವಿಚ್ 🙏🙏
@user-zo2bh6nr1b
@user-zo2bh6nr1b 22 күн бұрын
Namaste 🙏
@lakshmidurga07
@lakshmidurga07 22 күн бұрын
Same naku adhe doubt andi
@g.v.ramireddy5470
@g.v.ramireddy5470 21 күн бұрын
మంచి వివరణ madam
@alluri345
@alluri345 21 күн бұрын
మెడమ్ ఆ విడియోలో వుంది ఒక మెకప్ ఆర్టిస్ట్.ఆమె కాదు
@shailajashailu532
@shailajashailu532 22 күн бұрын
Amma naku same doubt vachidi amma
@AnuRadha-gu4oc
@AnuRadha-gu4oc 22 күн бұрын
Super mam 😮😮😂
@Globalbang
@Globalbang 22 күн бұрын
All these and more doubts r there for everybody not just u madam .
@subhashinimedikonda8860
@subhashinimedikonda8860 21 күн бұрын
హిరోయిన్ లాగా పోరాడి ది కాని సినిమాలో అయితే హిరో వుంటాడు యిది రియల్ కద ప్రాణాలు విడిచింది పజలకు సేవ చేయాలి అనుకునే తార రాలిపోయింది అ తల్లి తండ్రులు ఎంత నరకం పడతునారు వారి కడుపు కోత ఏవరూ తీర్చలేరు కనీసం ఆ కీరాతకులకు ఉరి శిక్ష పడితే కొంత అయినా మనశ్శాంతి గా వుంటారు ఆ తల్లి తండ్రులు
@VijayBhaskar1393
@VijayBhaskar1393 22 күн бұрын
Video chusina tharuvatha doubt vachhindhi
@PrasanthiN-ih7vf
@PrasanthiN-ih7vf 22 күн бұрын
First vallu gonthu bhaga damage chesi aravakunda chesaru madam, video thisindhi but no audio
@lakshmirajanala2578
@lakshmirajanala2578 21 күн бұрын
న్యాయం జరగాలి మేడం
@telugueditz8450
@telugueditz8450 21 күн бұрын
You are correct
@DurgaBhanu-s1e
@DurgaBhanu-s1e 22 күн бұрын
Chala darunam mdm edanta plandagane chesrau mdm
@VaniKitchen369
@VaniKitchen369 22 күн бұрын
Nigalu mataladaru madam 🙏🙏🙏😭😭
@gowthamisree3785
@gowthamisree3785 22 күн бұрын
That video reel chesende aa badha chupisthu inko ammaie
@shobanaarani1823
@shobanaarani1823 22 күн бұрын
Which video can you please send me link please
@mtejuashwini8342
@mtejuashwini8342 19 күн бұрын
kzbin.info/www/bejne/q2TMYXqYed2mgdUsi=qlRQaN2zfCmWEeLf​@@shobanaarani1823
@sampathkumar4255
@sampathkumar4255 20 күн бұрын
Mom this is clearly pre planned 3 days ago, that's why body disposed as early as possible, no chance to give 2 postmartam
@user-le3dv1xr8q
@user-le3dv1xr8q 20 күн бұрын
Entha best friends ayena anechepakudadu medam
@ramakesava5817
@ramakesava5817 22 күн бұрын
Share cheyandi andariki evani nijalu tapu chesina okadu bratakudadu
@jyothirahul4603
@jyothirahul4603 22 күн бұрын
Video is fake video
@satyanarayanak1246
@satyanarayanak1246 22 күн бұрын
Madam ni enquiry officer ga velte baguntadi bayya
@kavyam5882
@kavyam5882 22 күн бұрын
Mam,emi chesi Aina hanthakudini pattukuni uri teeyali mam
@sandhyapulikanti4200
@sandhyapulikanti4200 20 күн бұрын
Two yrs back DAV school lo o chinnari pyna jarigina matter asalu school lo vallaki,chesina vaduki em panishment ani bayataki rane raledu. priya mam meeru serious ga correct ga analysis isthunnaru punishment mathram gattiga undali andariki theliyali
@jayalakshmisingaraju7623
@jayalakshmisingaraju7623 22 күн бұрын
is that video real
@balasankarrao3181
@balasankarrao3181 22 күн бұрын
ఇది వివేకానంద రైడ్డి, ఈ డాక్టర్ హత్య ఒకేలాగా అతి కిరతకం గా ఉన్నాయి.
@yamanipalyana4381
@yamanipalyana4381 20 күн бұрын
Amma talli aa video theskundhi aa ammayi kadu talli aa ammayi situation arla vubsho ani andhariki ki theliyaddm kosam vere amamyi ala tana rupam lo bhads ni ala chuoinchfii gani aa video lo vunnadi aa moumita kadu
@ammusmartgirl1862
@ammusmartgirl1862 22 күн бұрын
😭😭😭😭
@iDBreakingNews
@iDBreakingNews 22 күн бұрын
Watch Here Next Part >> kzbin.info/www/bejne/m53LiYxtnamqZ7s
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 2 МЛН
ДОКАЗАЛ ЧТО НЕ КАБЛУК #shorts
00:30
Паша Осадчий
Рет қаралды 1,5 МЛН
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 2 МЛН