ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిథిలా నను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిథిలా నను చేరుకున్న హృదయమా ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా ప్రియతమా నను పలకరించు ప్రణయమా నింగి వీణకేమో నేల పాటలొచ్చె తెలుగు జిలుగు అన్నీ కలిసి పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ వలపె తెలిపే నాలో విరిసి మచ్చలెన్నో ఉన్న చందమామకన్నా నరుడే .. వరుడై నాలో మెరిసే తారలమ్మకన్నా చీరకట్టుకున్న పడుచుతనము నాలో మురిసే మబ్బులనీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం తారలన్నీ దాటగానే తగిలే గగనం రగిలే విరహం రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో అడుగే పడక గడువే గడిచి పిలిచే ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిథిలా నను చేరుకున్న హృదయమా ప్రాణవాయువేదో వేణువూదిపోయే శృతిలో జతిలో నిన్నే కలిపి దేవగానమంత ఎంకి పాటలాయే మనసు మమత అన్నీ కలిసి వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే బహుశా మనసా వాచా వలచి మేనకల్లే వచ్చి జానకల్లే మారె కులము గుణము అన్నీ కుదిరి నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో జగమే అణువై యుగమే క్షణమై మిగిలే ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిథిలా నను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా ప్రియతమా .. నను పలకరించు ప్రణయమా అతిథిలా .. నను చేరుకున్న హృదయమా
@chandrasekhar4338 Жыл бұрын
❤❤❤❤❤❤
@kanakarajuy6385 Жыл бұрын
@@chandrasekhar4338 Mop❤😂❤😢😮😅😊 3:19lii hip hop 3:19
@KiranKumar-cp6iq Жыл бұрын
E
@santhoshrapala7993 Жыл бұрын
❤❤❤❤❤
@dinoopakl3944 Жыл бұрын
ఈ పాట నాకు చాలా ఇష్టం.నేను తెలుగు నేర్చుకోడానికి కారణం ఈ సినిమా
@airportvlogsofficial Жыл бұрын
ఇప్పుడు వస్తున్న పాటలు ఒకేసారి మగ అంటే 1month విని వదిలేస్తారు... ఈ పాటలు ఎన్ని సంవత్సరాల గడిచిన వింటూనే ఉంటారు.. ఇలాంటి పాటలు, సినిమాలు, తలక్రిందులుగా వేలాదినా మళ్ళీ రావు.
@jayaram4250 Жыл бұрын
నా బాల్యం అంటే 1990-1995ప్రతి ఇంట్లో సాయంత్రం టేపురికార్డ్ లో మరోగిపోయేవి ఆరోజోల్లో స్నేహితులు అందురు ఓకే చోట కూర్చొని సినిమా కబుర్లు చెప్పుకుంటూ సగం పొద్దు అంటే రాత్రి 10గం వరుకు ఆనందంగా గడిపేవాళ్ళం ఇప్పుడు ప్రతి గ్రామం లో కుళ్ళు రాజకీయ లు వచ్చింది తూ
@yamarthirambabu99997 ай бұрын
అలా తయారు చెసారు అవినీతి రాజికియనాయుకులు....
@kannayyakumar46615 ай бұрын
Nijam Bro
@balaraj40465 ай бұрын
అప్పట్లో మా ఊరి జనం అంతా కలిసి రాత్రిళ్ళు జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆపద్బాంధవుడు, ముటా మేస్త్రి ఇలా చిరంజీవి గారి అన్ని మూవీస్ VCR casetts తెప్పించి టీవీ లో చూసే వాళ్ళం..చాలా హ్యాపీగా ఉండేది అప్పట్లో
@jagannathar20705 ай бұрын
Nejamana memu venevlama roju harojulu mari ravana nijamekadha
@jagannathar20705 ай бұрын
Nijamu bro
@LeelaavathyLeelaa10 ай бұрын
நான் தமிழன் ஆனால் இந்த பாடல் என் இதயத்தை மிகவும் சந்தோஷப் படுத்தும் எப்போழுது கேட்டாலும் நன்றி இளையராஜா
Telugu Language Flowing like Honey in ears through ilayaraja melody music
@govin5553 ай бұрын
🔥🔥👍👍தமிழன் இளையராஜா
@ansarbasha-ev4xw Жыл бұрын
లక్ష సార్లు విన్న ఇంకొకసారి వింటే బాగుండు అనిపించే పాట ఇది
@srinivasvlogs8434 Жыл бұрын
Yes
@nagendramn9228 Жыл бұрын
Ha correct bro... very nice song edii...😊😊😊😊🥰🥰🥰
@bvenkateswararao6420 Жыл бұрын
@@nagendramn9228😅
@NsomashekarSomashekar9 ай бұрын
2024 లోనే కాదు సినిమా రిలీజ్ కు ముందు ఆడియో క్యాసెట్లు క్యాసెట్లు కొనుక్కొని తీసుకొని వచ్చి రికార్డు చేపించుకొని వచ్చి పాటలు వినే వాళ్ళం చిరంజీవి అంటే అంత పిచ్చి అప్పట్లో 80లో మరి ఇప్పుడు కూడా ఇప్పుడు 2024 ఈ కట్టె కాలే వరకు మెగాస్టార్ అభిమాని ఇక్కడ మాది కర్ణాటక దొడ్బల్లాపూర్❤❤
@jkll9559 ай бұрын
Avnu.. Super song
@love89563 Жыл бұрын
జగదేక వీరుడు అతిలోక సుందరి 4k లో రిలీజ్ అవ్వాలని కోరుకునేవాళ్ళు ఎంతమంది...❤❤❤❤❤
@sodamraveendra3295 Жыл бұрын
P🤣
@ShekarReddy-w9h Жыл бұрын
😊😊😊😊😊
@ShekarReddy-w9h Жыл бұрын
😊😊😊😊
@ShekarReddy-w9h Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@ShekarReddy-w9h Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊
@rajubasava2656 Жыл бұрын
31సంవత్సరాల నుండి ఎక్కువ సార్లు విన్న చిరు వేటూరి ఇళయరాజా రాఘవేంద్రుని పాట...🎤🎧👌
@madhangopal27427 ай бұрын
TQ bro ❤❤❤🎉🎉🎉🎉
@Wildbirds1985 Жыл бұрын
చరిత్రలో అద్భుతాలు అరుదుగా జరుగుతాయి. మెగాస్టార్ చిరంజీవి అందాల శ్రీదేవి. ఇళయరాజాసంగీతం . బాలు జానకి గాత్రం.. అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇలాంటి పాటలా ఉంటుందేమో
@dileepmatta777 Жыл бұрын
❤megastar Chiranjeevi ఉన్న కాలంలో పుట్టడం నా అదృష్టం.అన్నయ్య అందం,డాన్స్, యాక్టింగ్,డైలాగ్ డెలివరీ అద్భుతం .ఈ జన్మకి నువ్వే నాహీరో❤
@maheshreddy2864 Жыл бұрын
❤
@CeemakurthiEswari Жыл бұрын
@@maheshreddy2864hi
@laxmanchary955 Жыл бұрын
నరేశ్ కలిసి నటించిన అత్తారింటికి యాభై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్న ❤
@laxmanchary955 Жыл бұрын
Good 👍
@SSaana-j5z10 ай бұрын
@@maheshreddy28644:49
@agopi90310 ай бұрын
ఈ భూమిలో జగదేక వీరుడు అంటే చిరు అలాగే అతిలోక సుందరి అంటే శ్రీదేవి మాత్రమే.
@SHEKHARPADALA-ce2yp5 ай бұрын
Avunu Anna mana chiru annayyane❤❤❤
@ranjithaanju19164 ай бұрын
నిజమె
@talarisrikanth18384 ай бұрын
Anthe anthe❤❤
@rajakota32353 ай бұрын
Yes
@Srilakshmifruit13 ай бұрын
Nakante mundu msg chesaru same think
@kannasmiler183 Жыл бұрын
రాయిలేని భాషలో ఎన్ని ప్రేమబ్లేఖలో .. రాయి లాంటి గొంతులో ఎన్ని మూగ పాటలో ....what a lyrics sir❤❤
@chandraobulesu99169 ай бұрын
రాయిలేని కాదు రాయలేని
@shailluyamals98227 ай бұрын
❤
@b.rajeshbobby59486 ай бұрын
What a lyrics
@krishnasudheer4344Ай бұрын
గ్రేట్ వేటూరి గారు లిరిక్స్
@jskbrovlogs3078 Жыл бұрын
చిరంజీవి గార్ని శ్రీదేవి గారు మధుర చుంబనం చేయగానే చిరు గారి 108 ఫీవర్ మాయం అయిపొయింది. 30 yrs గా వింటున్న కొత్తగానే ఉంటుంది. 😮
@umadevit-n5y8 ай бұрын
Q
@balaraj40465 ай бұрын
అప్పట్లో మా ఊరిలో ఏ ఫంక్షన్ జరిగినా..ఊరి జనం అంతా కలిసి చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆపద్బాంధవుడు, ముటా మేస్త్రి ఇలా అన్ని మూవీస్ VCR casetts తెప్పించి రాత్రిళ్ళు ఆరుబయట టీవీ లో చూసే వాళ్ళం..చాలా హ్యాపీగా ఉండేది అప్పట్లో
@iliyanayesepu4542 Жыл бұрын
ఈ జన్మలో మనం చేసుకున్న అదృష్టం ఇలాంటి పాటలు వినడం
@srilathanimmagalla69063 ай бұрын
Ss
@GGKCHINNY9 ай бұрын
ఈ జన్మకి నువ్వే నా హీరో అన్న జై చిరంజీవ
@ramya338802 ай бұрын
Me too
@MURALIKRISHNA-uj7cz Жыл бұрын
అక్కడ ఇంద్రుడు ఇక్కడ ఇంద్రసేనుడు అతడే మెగా స్టార్ ❤
@govadaganesh80616 ай бұрын
మనిషి తో పాటు పాటకు కూడా ప్రాణం ఉంటుది అనడానికి ఈ పాట ఒక ఉదాహరణ. కాలాన్ని బట్టి మనిషికి మరణం ఉంటుంది కానీ ఈ పాటకి మరణం లేదు...
@venkateshanusuri2509 Жыл бұрын
నేను డైమండ్ ని చూడు లేదు కానీ ఈ పాట ఇంటే డైమండ్ నిస్ చుసిన పిలింగ్స్ వొస్తాయి
@bandishankar29714 ай бұрын
2024 లో కాదు 3024 లో కూడా ఈ సినిమా పాటలకు క్రేజీ తగ్గదు గ్రేట్ సినిమా అండ్ సాంగ్స్
@thirupalcthirupalc34842 ай бұрын
2024 lo chusthuna vallu vunnara ❤❤😊❤😊❤❤❤😊❤😊❤😊❤😊❤❤😊❤😊❤😊
@bujjibujji-iss2 ай бұрын
S
@kathiramesh996726 күн бұрын
Avnu elanti songs ink ravu ralevu
@krishnarajraj371918 күн бұрын
Nenu kuda 2024 lo chusthunna 😂
@krishnarajraj371918 күн бұрын
❤😍
@kishoredasari29617 күн бұрын
వున్నా
@temperraju9629 Жыл бұрын
నేను పక్క NTR to NTR ఫ్యాన్ నీ నా జీవితంలో నేను ఎక్కువ సార్లు విన్నా పాట ఇది ♥️ ఇళయరాజా సంగీతం wwwaaaaa 🙏
@polavathipolavathi7675 Жыл бұрын
😅 . Me
@BommagandlaSuvarnaraju-fi9pb Жыл бұрын
@@polavathipolavathi7675 nbgnj; *
@mohanapandi-uv3hj Жыл бұрын
@@polavathipolavathi767511q❤
@LeelaavathyLeelaa10 ай бұрын
ஆமாம் நண்பா நன்றி
@shekargoudsurvi98554 ай бұрын
అతులు కుడు పికడు ఃఇ ntr అని,ntr అనతరువతే ఎవడు అయిన ❤
@bobby-ut8rg Жыл бұрын
That lines - నీవు లేని నింగిలోన, నీవులేని నేల మీద 🤗 హీరోయిన్ ఏంజెల్, హీరో హ్యూమన్
@NarendraKumarAmbula3 ай бұрын
Nice observation andi. Vetoori gaari magic. ❤
@RajKumar-dp5fp9 ай бұрын
💞2024 lo 💞 chusthunna vaallu vunnara 🌺💞🙏🙏🙏
@lincollngarikapati11168 ай бұрын
Vunnaam 22/04/2024
@lincollngarikapati11168 ай бұрын
Evergreen song LayaRaara 😘😘😘
@prabhakaran74477 ай бұрын
I am prabha Tamil Nadu mega star chiru fan♥️
@sameerck93197 ай бұрын
ഞാൻ ഉണ്ട്...എന്റെ ഇഷ്ട ഗാനം തെലുഗിൽ... ഇഷ്ട നടനും 😍
@KiranKumar-gn2wl6 ай бұрын
S andi
@madhukuncha1792 Жыл бұрын
ఇంత చక్కటిచ్చిన మ్యూజిక్ ని. ఇలియానా రాజాకు నా హృదయపూర్వక ధన్యవాదములు
@mahendharb203111 ай бұрын
ఇలియానా రాజు కాదు బ్రదర్ అయన పేరు ఇళయరాజా లెజెండరీ సంగీత దర్శకుడు
@OM-to Жыл бұрын
సినీ ఇండస్ట్రీ లో ఇంటిమంది హీరోలు వస్తుంటారు... పోటుంటారు MEGA 🌟 CHIRANJEEVI Sir Evergreen Hero, Always TFI No:1 Hero, Others Nobody can reach MEGA 🌟 No:1 Place.
కారణజన్ముడు చిరంజీవి అంతే.ఇంకా అంతకంటే ఇంకా ఏం చెప్పలేం. ఆయన గురించి
@jnrrocks54025 күн бұрын
2025 లో ఎంతమంది చూస్తున్నారు కామెంట్ చేయండి... మళ్లీ 10 ఇయర్స్ తర్వాత చూస్తాను 👍👍👍❤️❤️
@laxmanyogkeyboardist Жыл бұрын
Ilayaraja, Veturi, Spb and Chiranjeevi deadly combination
@DownyFragrance6 ай бұрын
Are you blind? didn't you see Sridevi ji😏
@swethachandra38204 ай бұрын
Janaki amma voice😊
@assujatha70862 ай бұрын
S Janaki voice 🔥🔥
@martinminalkar8728 Жыл бұрын
ನಾನು ಗೌರಿಬಿದೂರಿನಲ್ಲಿ ಈ ಚಿತ್ರವನ್ನು ೧೯೯೧ ರಲ್ಲಿ ನೋಡಿದ ನೆನಪು..ಆಗ ನಾನು ೬ನೇ ತಗತಿಯಲ್ಲಿ ಇದ್ದೆ..ಸುಂದರ ಹಾಡುಗಳ ಚಿತ್ರ.. KANNADA💛❤TELUGU
@Rock-ed5eb11 ай бұрын
Hi bro... I'm from Karnataka
@Latha-iz3hm9 ай бұрын
My fevert song ❤
@srinivas.b.n72369 ай бұрын
Witch talkies in GBD
@martinminalkar87289 ай бұрын
@@srinivas.b.n7236 ಪುಷ್ಪಾಂಜಲಿ ಟಾಕೀಸ್
@martinminalkar87289 ай бұрын
@@srinivas.b.n7236 ಪುಷ್ಪಾಂಜಲಿ
@bravi1629Ай бұрын
శ్రీదే్వి లాంటి హీరోయిన్ రాదు రాలేదు...... ఐ మిస్ యు శ్రీదేవి జి..... నైస్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్.....
@thaache6 Жыл бұрын
★ மலரினும் மெல்லிய பெண்ணே, உன் புகழ் நீடூழி வாழ்க.... ★ உனது மலர்க் கண் பார்வையிலே மயக்கம் கொண்டேனே.... ★ உனது கண்ணழகில் மயங்கிய இவ்வுலகம், வெட்கப்படுகிறதே.... ★ நீ மெல்லுடலாள், முத்துப் புன்னகையாள், நறுமண மூச்சு கொண்டவள், கத்தி போன்ற விழியாள் மற்றும் மூங்கில் தோளாள்.... ★ உனது பறை போன்ற இடையை சுற்றி அணிந்திருக்கும் பூமாலையானது, அதனை இன்னவும் இறுக்குகிறதே.... ★ உன் முகத்தின் ஒளிர்வால், இரவு வானத்தின் நிலாவை பார்க்கமுடியவில்லையே.... ★ நிலாவே!, நீ என்னவளின் முகத்தைப் போல ஒளிர்ந்தால், உன்னையும் கட்டாயம் காதலிப்பேன்... ★ உனது அழகிய முகத்திலுள்ள சிறு பருக்கள், நிலாவின் கறைகளைப் போல உள்ளனவே.... ★ நிலாவே!, மலர் போன்ற கண்களை உடைய இவளுடைய முகத்தை ஒத்திருக்க விரும்பினால், நீ பலரும் காணும்படியாகத் தோன்றிவிடாதே... ★ மெல்லிய மலரும் அன்னத்தின் மென்மையான இறகும் கூட, என்னவளின் கால் அடிகளில் பட்டால், அது முள் பழம்மானது குத்துவது போன்று வலிக்குமே!... - திருக்குறள் 1111-1120 உலகப் பொதுமறையாம் திருக்குறளைவிடச் சிறந்ததான இனிமையான புனிதமான கவித்துவமான சுருக்கமான அழகான ஒன்று இந்த உலகில் வேறொன்றும் இல்லை... . வபஙநங ணடஞஞ🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@Rock-ed5eb11 ай бұрын
I❤mega star Chiranjeevi
@sudhakarbandaru1402 Жыл бұрын
అద్భుతమైన జంట, అద్భుతమైన పాట👌👌👌
@ranjithaanju1916 Жыл бұрын
నిజమె ఈ జంట మరియు ఈ పాట మళ్ళీ మాకు దొరకదు
@merimeri2053 Жыл бұрын
@@ranjithaanju1916 👌👌👌👌👌
@merimeri2053 Жыл бұрын
💓👌💓👌💓👌
@achiruuu3785 Жыл бұрын
అహా ఆ సాంగ్ తీసిన విధానం,,,అతిలోక సుందరి అభినయం❤,megastar graceful steps ❤❤❤🙏🙏🙏🙏🙏
@VasuVasu-oj6ok6 ай бұрын
2024 lo vinevaallu Like me kottandi👋👍👏💐🎶🥰🥰🎵🤗
@RoyalKings-xg1wh Жыл бұрын
Iam tamil from srilanka but I like this song chiranjeevi sir sridevi mam awesome 👌
@kiranmarrapu Жыл бұрын
Raja sir, Chiru sir, SPB sir, Janakamma time lo memu kuda vundatam ma adrushtam. Thank you for entertaining Chiru sir ❤
@vijayrao11993 ай бұрын
ఇలాంటి సాంగ్స్ ప్రజెంట్ థియేటర్ లో వింటే ఆ కిక్ ఏ వేరేలా ఉంటది
@buridihemalatha6294 Жыл бұрын
Balu garu, janKi garu legendary singers
@sridharshree3559 Жыл бұрын
2:53
@RAMASri-pj9bs9 ай бұрын
ఈ జగదేక వీరుడు అతి లోక సుందరి సినిమా చిరు ని ఇష్టపడ్డాను. ❤️❤️❤️👌👌👌
@Singer.manigms Жыл бұрын
జగమే అనువై యుగమే క్షణమై నిలిచే ఇలాంటి లిరిక్స్ విని ఆనందించడం అబ్బా వేటూరిగారు 🙏
@srikanth4774 Жыл бұрын
I still remember some where in 1990 or 91, weekly magazines paper published a news that Chiru acted in this song with high fever of more than 103'c temp as this song was in pending for a long time and also Sridevi garu adjusted only minimum days to complete this song due to her high demand across all the industries. After the completion of this song, Chiru was fainted and hospitalized. For fast recovery he was taken to USA. Hats off to Chiru dedication and commitment..Thats why he is MEGA STAR..
@18svd Жыл бұрын
It is this song from the same movie. You can see Chiru face in this & understand. DINAKKUTTHAA KASAKKURRO | VIDEO SONG | JAGADEKA VEERUDU ATHILOKA SUNDARI | CHIRANJEEVI | SRIDEVI
@vannurvannur259 Жыл бұрын
À
@adhigopiadhigopi7648 Жыл бұрын
@@18svd nm DD by by ED X33 eef by by la😊😊😅😮😢🎉😂❤❤❤😊😊😊😊😊
@kypasiddhartha153 Жыл бұрын
Bro ..I seen this an interview...Raghavendra raos ..soundarya lahari
@chandramathisomegowda3121 Жыл бұрын
Oh chirugaru
@PunithKumarMNArya6 ай бұрын
ಆಹಾ!!!! ಎಂಥ ಮಧುರವಾದ ಹಾಡು.. ಜೇನುತುಪ್ಪ ಸವಿದಂತಾಯ್ತು.. ವಾಟ್ ಎ ಮೆಲೋಡಿಯೋಸ್ ಸಾಂಗ್ ರಿಯಲಿ... Spb +janaki amma voice = heaven
@Ashokkumar-mu4th3 ай бұрын
😂😂😂😂😂
@puppy22853 ай бұрын
Hey guys ..... Sorry if im too eloborating .... Its this legandary movie which got released in may 1990 .... please forgive me if im wrong..... I saw this movie in sharadha talkies kolar, in the middle of watching this movie , there was a hindhu ---- muslim war in kolar, i was with my grandpa .... some how we saved ourselves with the help of our muslim brothers and stayed in there homes at that time, theatre owner was a good friend of my grandpa's, as i was a fan of chiranjeevi at the age of 4 , i watched the second half ,,,, securely ...... Thanks to my grandpa. N the theatre owner.....
@ranjitamishra6206 Жыл бұрын
Where there is Srideviji, she steal the whole show. Every body only see her.❤❤
@dwijendragarigipati51848 ай бұрын
Not in Telugu States 😊. Chiru Swag ❤
@DownyFragrance6 ай бұрын
@@dwijendragarigipati5184 Calm down kiddo😁Sridevi ji is the inspiration and the exponent of the whole indian industry South and North and even worldwide with 300 films in pivotal parts since her 3 years old in Tollywood, Kollywood, Mollywood and Bollywood
@dwijendragarigipati51846 ай бұрын
@@DownyFragrance Grow up. I am 70s kid 😃. Born n brought up in Andhra. First, know who is Chiru in Telugu states (I REPEAT I AM TALKING ABOUT TELUGU STATES) and not comparing both legends. I know she is PAN INDIA superstar. But when it comes to Telugu states anybody's image is smaller than CHIRU. learn before commenting.
@DownyFragrance6 ай бұрын
@@dwijendragarigipati5184 Wake up kiddo and learn before responding😁We non-indians know India from Sridevi ji. When we say India we say Sridevi ji. Sridevi ji is a national heritage symbol and an international inspiration personality SRIDEVI ji the Hero😁
@ibusara1004 ай бұрын
Yes exactly..Sridevi is superior than even Amitabh leave alone Siranjeevi
@ashokcgl Жыл бұрын
This movie was released on 9th May 1990 and the same day AP 10th class results declared. Syed Babu from AP Residential school, Gyrampalli, Anantapur district...scored 557 marks with state 1st rank.. Nearly 34 years... Time flew...Great memories.
@kiranmarrapu Жыл бұрын
Mana iddaram oke batch lo vunnam bro. Same here
@phanikrishna1659 Жыл бұрын
సార్ మీరిద్దరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు
@narayanaraorouthu818 Жыл бұрын
@@kiranmarrapu❤ 9❤.😅😅😅😅
@ManjunathM-qk1tf Жыл бұрын
Translatekannada.plz what beautiful song I'm see this movie 1990 mysuru shanthala theater
@kiranmarrapu Жыл бұрын
@@phanikrishna1659 ala ala jeevitham yeedustunnam bro. Emi chestam, 50 ki daggarlo vunnam.
@bangarulaxminarayana9504Ай бұрын
నేను ఒక్క 10000 సర్లు చూడొచ్చు ఈ సాంగ్. జై చీరంజీవి
@creativeperspectives2712 Жыл бұрын
This is simply amazing. There is no one like Ilayaraja.
@mahendrarishi4256 Жыл бұрын
I'm from tamilnadu. I don't know Telugu but even though I like this song very much and I love Telugu.I like to learn Telugu tq
@RaviY-h1c Жыл бұрын
Iam from telangana but tamil movies very natural super language tamil
@mahendrarishi4256 Жыл бұрын
@@RaviY-h1c ur name
@RaviY-h1c Жыл бұрын
@@mahendrarishi4256 Ravikumar sir
@subhanroshan-nu9xw7 ай бұрын
Only do this ilayaraja sir😊😊
@Stardust-xl8nn Жыл бұрын
Sridevi garu yanta andham ga undi Cleopatra andham gurinchi vinama kani nijam ga chusina andham ante sridevi mam she was epitome of beauty, acting and still very humble and nice human. Manchi valu ne devudu tavraga pilustuda nijam hi marichiponi guruthulu ichi mana manasalu yelapadu untundi sridevi, savatri soundarya garu
@venkatbuddhiraju5946 Жыл бұрын
Chiranjeevi sir's screen presence is terrific. But in this song, you cant take your eyes off Sridevi. She is simply superb❤
@kypasiddhartha153 Жыл бұрын
No ..I still seeing megastar
@Enda_da_Dragon Жыл бұрын
I did not bother tee both. Not needed. I closed my eyes hearing Ilayaraaja devine power, that no one has. 😊😊😊
@ibusara1003 ай бұрын
Yes..Sridevi steals the show...her screen presence is always extraordinary
@sarmashussain3272 Жыл бұрын
My all time favourite Movie..Beautiful Songs...Beautiful Music ILAYARAJA Sir...Love u Chiru gaaru Sridevi gaaru....Special Thanks to Director and Producer For this Epic Movie...❤️❤️జగదేక వీరుడు అతిలోక సుందరి ❤️ ❤️
@yallavenkatreddy86928 ай бұрын
ఎన్నో comment's ఉన్నాయి నేను కామెంట్ పెట్టడానికి కొత్తగా ఎక్కడ దొరకాలి words.. అన్ని ఇక్కడే ఉన్నాయి.. అయినా ఏదో నా వంతుగా నేను పెట్టాలి గా.. ఇంకో 100సంవత్సరాలు అయినా చెరగని చరిత్ర ఈ సినిమా చేసిన సంతకం 👌🏻👌🏻👌🏻👌🏻
@krishkittu399710 ай бұрын
❤ ఏం పాట అండి ఇళయరాజా గారు spb, జానకి గారు.. మా మెగాస్టార్ జగదేకవీరుడు అతిలోక సుందరి శ్రీదేవి అంతే❤.. వేరే వాళ్ళని ఊహించుకొలేము ..
@ganeshchunduri5986Ай бұрын
శ్రీదేవి గారు అందం చిరంజీవి గారు మేడమ్ శ్రీదేవి గారు స్టెప్స్ మొఖకవలికలు డ్యాన్స్ కాస్ట్యూమ్స్ హెయిర్ స్టైల్ ఆ పాట రాసిన విధానం ప్రతీ ఒక్కపదం అర్థం కెమెరా వీడియో తియ్యడం ఆ. సెట్టింగ్స్ ట్యూన్స్ సంగీతం డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు. మనసులోని ఊహని కళ్ళకి కట్టినట్టు ప్రపంచానికి చూపించడం ఇది అంతామళ్ళీ ఎవ్వరికీ సాధ్యం కాదు శ్రీదేవి గారు లవ్ యు మేడమ్
@P.MaheshP.Mahesh-xq4mn Жыл бұрын
Elanti songs vintu vunte appatlo puttinte bagundedhi Ani anipisthandhi. andhuke Naku old songs ante ishtam. Naa age kuda 19 mathrame
@chellaiyar24625 ай бұрын
I am tamilan but siranjivi garu nakku chala istam
@wearehuman43503 ай бұрын
From Tamil Nadu I'm listening the song in Telugu 🎉🎉 20/09/24
@sudheerkrishna49 Жыл бұрын
Even Rajamouli couldn’t beat this song 🥰
@srinivasvlogs8434 Жыл бұрын
Yes bro
@shanamirshan5525 Жыл бұрын
This movie or any other movies of Sridevi Garu we all only watch her. She has the miracles attractive personality so do everyone would love to see her mesmerizing beauty, we just can't see anyone else when Sridevi is on screen. She was so Graceful, Gorgeous, fabulous, beautiful and a perfect Perfectionist actress ever in the film fraternity. ❤❤❤❤❤
@ibusara1007 ай бұрын
Exactly..very well said..In this song Sridevi is extremely superb and ultimate..no actress can come close her...no.1 in Tamil, no.1 in telugu and no.1 in Bollywood...as child artist also she was too good.
@ravivattipalli554810 ай бұрын
జానకి గారు, బాలు గారు పాటకి ప్రాణం పోశారు.ఇంత గొప్ప గా పాడటం వారికే సాధ్యం.
@ganirag Жыл бұрын
That's sridevi.. what an expression and dance ..only chiranjeevi could match about 80 percent❤❤❤❤
@vinodk6375 Жыл бұрын
Nice combo of janaki amma... Spb sir n ilayaraja sir... And also chiru n sridevi gaaru.. Evergreen forever
@jpushpajalli1245 Жыл бұрын
😊😊😊
@barathreddykandula5055 Жыл бұрын
😭
@nsrreddys9686 Жыл бұрын
@@jpushpajalli1245 hiii gd evng ur from pushpa plZ reply ❤️
@kolaventisudarsanam67754 ай бұрын
ఎన్ని సార్లు విన్నా మరలా మరలా వినాలనిపించే పాట
@NatarajNataraj-oc2jj2 ай бұрын
Iam a Tamilan but My mother fav hero chiru sir I miss my mom I love u sir 😘
@sarmashussain3272 Жыл бұрын
Thank u Ilayaraja sir for Lovely music...❤️
@AnilKumar-gm2hj2 ай бұрын
nice pair from heaven......ilanti pair NA BHOOTO NA BHAVISHYAT.....jai megasar chiranjeevi and sridevi mam
@sureshkumaranp.k2 жыл бұрын
Please upload Yamohone yamo yamo hd
@chandrashekarr1977 Жыл бұрын
Maestro iLayaraajaa's magic
@arulprakash6128 Жыл бұрын
This movie was Huge famous in tamil dubbed version also...Sri Devi really looks like a Apsaras in this movie and this song. Such a major Blockbuster and Industry Hit Movie of telugu Industry on 1990...that was really a most happiest and golden days
@nchitha Жыл бұрын
could you tell me tamil movie name.. tried finding this song in tamil but no luck
@arulprakash6128 Жыл бұрын
@@nchitha In tamil this movie name was Kadhal Devathai,..(Love Angel) Released in tamil dubbed 1991.. Mostly telugu movie dubbed version on tamil its very difficult in Found in youtube...On ocassionally it telecast in Raj Digital Plus...
@nchitha Жыл бұрын
@@arulprakash6128 Thank you 🙂. I remember the movie name vaguely now.. and I think it got released in Udhayam complex in Chennai.
Sridevi ni 2024 ee kaadu 5024 lo kuda choostune undipotaaru. Most suitable "Devakanya" character ichharu. Nijanga Devakanya kuda ilaa undademo
@badribandaru70825 ай бұрын
Its true she is evergreen.... 👌🏻👌🏻👌🏻
@Do_not_touch.4 ай бұрын
చిత్రం : జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిథిలా నను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిథిలా నను చేరుకున్న హృదయమా ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా.. నింగి వీణకేమో నేల పాటలొచ్చె తెలుగు జిలుగు అన్నీ తెలిసి పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ వలపె తెలిపే నాలో విరిసి మచ్చలెన్నో ఉన్న చందమామకన్నా నరుడే వరుడై నాలో మెరిసే తారలమ్మకన్నా చీరకట్టుకున్న పడుచుతనమే నాలో మురిసే మబ్బులన్నీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం తారలన్నీ దాటగానే తగిలే గగనం.. రగిలే విరహం రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో అడుగే పడక గడువే గడిచి పిలిచే ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిథిలా నను చేరుకున్న హృదయమా ప్రాణవాయువేదో వేణువూదిపోయే శృతిలో జతిలో నిన్నే కలిపి దేవగానమంత ఎంకి పాటలాయే మనసు మమత అన్నీ కలిసి వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే బహుశా మనసా వాచా వలచి మేనకల్లే వచ్చి జానకల్లే మారె కులము గుణము అన్నీ కుదిరి నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో జగమే అణువై యుగమే క్షణమై మిగిలే ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిథిలా నను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిథిలా నను చేరుకున్న హృదయమా
@sureshteja1590 Жыл бұрын
జై చిరంజీవ🙏🙏🙏
@hariroyal54109 ай бұрын
ఇలాంటి చిత్రాలు రావాలని కోరుతూ హరి రాయల్
@raghavakiranpamula6606 Жыл бұрын
ఈ సినిమా ని మా ఊరు కంకిపాడు లో విజయ లక్ష్మి థియేటర్ లో 2రూపాయలకి నేల మీద కూర్చుని చూసాను సంక్రాతి పండుగ సమయం లో
@jhanim6823 күн бұрын
Any one 2025 ❤️
@sumanraj1089 Жыл бұрын
No one can replace chirangeevi garu....❤❤
@srinivasvlogs8434 Жыл бұрын
Yes
@raazmadala52783 ай бұрын
అన్న మీ వీడియోస్ కోసం ఎప్పుడా అని ఎదురు చూస్తాను,మీ జోడి అద్భుతం..మరిన్ని పాత పాటలు కూడా చేయండి..అన్న జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నుండి ప్రియతమా నను పలకరించు ప్రాణాయామ పాట చేయండి.
@SenseTheNature Жыл бұрын
Masterpiece of this Era .be it music, choreography,direction,sets,actors and sreedevi is the highlight of the song
@karthikreddy009 Жыл бұрын
Chiru is the highlight of the song Sreedevi anya Hawla moham dana
@Adars457 Жыл бұрын
Ys Sriji😊😍❤👌👌👌👌
@prabhamadhavan3100 Жыл бұрын
ilaiyaraaja , SPB , S Janaki amma and last but not the least Chiru is the highlishts of this song
@kaleruravi786416 күн бұрын
12 12 2024 lo evaru vintunnaru
@phanireddy5678 Жыл бұрын
Chiranjeevi for ever and forever
@chandraobulesu99169 ай бұрын
మచ్చలెన్నో ఉన్న చందమామ కన్నా, నరుడే వరుడై నాలో మెరిసే.. What a lyrics...🎉