Рет қаралды 63,093
లంగరేసినావా నా నావకు"అనే కొత్తపాట కొరకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి • Langaresinaava Na Nava... ... ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు మా శుభాభివందనములు.
మన ఆత్మలను నరకం నుండి రక్షించుటకు శక్తి కలిగినది "దేవుని వాక్యము".
మనపై దేవుని మనస్సులోని ఆలోచనలను తెలియజేసేది "దేవుని వాక్యము".
దేవుని యెదుట ఎన్నటికి , ఎప్పటికి పాపము చేయకుండా ఎప్పటికప్పుడు మన హృదయాలను ఖండించి, గద్దించి, బుద్ది చెప్పేది " దేవుని వాక్యము".
మనిషిని దేవునికి మరింత దగ్గర చేయుటకు, విశ్వాసములో స్థిరులను చేయుటకు మరియు దేవుని రాజ్యానికి సిద్ధపరచుకొనుటకు ఉపయోగపడు శక్తివంతమైన ఆత్మీయ సందేశాలను ప్రతి వారికి అందించి పర సంబంధమైన ఆశీర్వాదములను పొందాలనే ఉద్దేశ్యముతో ఈ యూట్యూబ్ ఛానల్ రూపించడం జరిగింది. కనుక, ఆత్మీయ అభివృద్ధినిచ్చే ఈ ఆత్మీయ సందేశాలను విని, గ్రహించి, హృదయములో భద్రపరచుకుని, వాక్యానుసారముగా జీవిస్తూ మీ వంతుగా దేవుని పనిలో ఉంటూ దైవ ఆశీస్సులు పొందాలని మా ఆశ, మా ప్రార్ధన. ఈ విలువైన ఆత్మీయ సందేశాలను మీరు వీక్షించి అనేకులకు చేరవేసి దేవుని పనిలో పాలి భాగస్తులు కండి...🙏🙏🙏
కాంతికళ గారు ప్రసంగించిన ఆడియో సందేశములు ఎప్పటికప్పుడు మీరు పొందుటకు ,రచించిన పుస్తకముల కొరకు 9573138888, 7659957777 సంప్రదించగలరు.
----- SHARE - SUBSCRIBE - SUPPORT - SPREAD THE GOSPEL ------మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు మా శుభాభివందనములు.
మన ఆత్మలను నరకం నుండి రక్షించుటకు శక్తి కలిగినది "దేవుని వాక్యము".
మనపై దేవుని మనస్సులోని ఆలోచనలను తెలియజేసేది "దేవుని వాక్యము".
దేవుని యెదుట ఎన్నటికి , ఎప్పటికి పాపము చేయకుండా ఎప్పటికప్పుడు మన హృదయాలను ఖండించి, గద్దించి, బుద్ది చెప్పేది " దేవుని వాక్యము".
మనిషిని దేవునికి మరింత దగ్గర చేయుటకు, విశ్వాసములో స్థిరులను చేయుటకు మరియు దేవుని రాజ్యానికి సిద్ధపరచుకొనుటకు ఉపయోగపడు శక్తివంతమైన ఆత్మీయ సందేశాలను ప్రతి వారికి అందించి పర సంబంధమైన ఆశీర్వాదములను పొందాలనే ఉద్దేశ్యముతో ఈ యూట్యూబ్ ఛానల్ రూపించడం జరిగింది. కనుక, ఆత్మీయ అభివృద్ధినిచ్చే ఈ ఆత్మీయ సందేశాలను విని, గ్రహించి, హృదయములో భద్రపరచుకుని, వాక్యానుసారముగా జీవిస్తూ మీ వంతుగా దేవుని పనిలో ఉంటూ దైవ ఆశీస్సులు పొందాలని మా ఆశ, మా ప్రార్ధన. ఈ విలువైన ఆత్మీయ సందేశాలను మీరు వీక్షించి అనేకులకు చేరవేసి దేవుని పనిలో పాలి భాగస్తులు కండి...🙏
కాంతికళ గారు ప్రసంగించిన ఆడియో సందేశములు ఎప్పటికప్పుడు మీరు పొందుటకు , రచించిన పుస్తకముల కొరకు 9573138888, 7659957777 సంప్రదించగలరు. May God Bless You All.
---- SHARE - SUBSCRIBE - SUPPORT - SPREAD THE GOSPEL -----
#Share_This_Video_To_Others