Priyuralu Pilichindi Movie || Emicheya Mandune ( Gandhapu Galini ) Video Song || Ajith,Tabu

  Рет қаралды 11,644,791

Shalimar Telugu & Hindi Movies

Shalimar Telugu & Hindi Movies

Күн бұрын

► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

Пікірлер: 3 800
@idontknow-uh4cw
@idontknow-uh4cw 4 жыл бұрын
After rahul sang this song how many members listened
@preethammallavarapu7225
@preethammallavarapu7225 4 жыл бұрын
Me
@bhogapathisriramya7831
@bhogapathisriramya7831 4 жыл бұрын
Mee
@CG77999
@CG77999 4 жыл бұрын
Me too
@karthikpottumuthu
@karthikpottumuthu 4 жыл бұрын
Me
@Rajkumar-xf7fw
@Rajkumar-xf7fw 4 жыл бұрын
Rahul padithe ne super undi song
@ffalok9158
@ffalok9158 3 жыл бұрын
2021 లొ ఎంతమంది ఈ పాట ఫ్యాన్స్ ఉన్నారు🔥🔥
@buntybunty7447
@buntybunty7447 3 жыл бұрын
Ma papa ki yeppatiki istame e song❤️
@ffalok9158
@ffalok9158 3 жыл бұрын
@@buntybunty7447 ❤️❤️
@siddusingh5477
@siddusingh5477 3 жыл бұрын
Bcas యశస్వి పాడినందుకు
@himabindhurangineni
@himabindhurangineni 3 жыл бұрын
Nice
@babuchannel1
@babuchannel1 3 жыл бұрын
2021 enta mandi fans unaro nikenduku
@SrinivasPirangi
@SrinivasPirangi 7 ай бұрын
2024 లో ఈ పాట వింటున్నా వాళ్ళు ఎంత మంది ఒక లైక్ చెయ్యండి ❤
@NissyjoyYarlagadda
@NissyjoyYarlagadda Ай бұрын
❤❤❤❤❤Hi
@vinaypspk3103
@vinaypspk3103 3 жыл бұрын
మీకు గుర్తుకు వచ్చినప్పుడు ఈ సాంగ్ ఓపెన్ చేసిన వాళ్ళు ఇక్కడ లైక్ చేయండి.....🤣🤣🤣🤣
@filmyworld1128
@filmyworld1128 3 жыл бұрын
Bengey
@rahimboppudi8382
@rahimboppudi8382 3 жыл бұрын
Yiebdo
@ashwinimashar7436
@ashwinimashar7436 3 жыл бұрын
One of the best song
@Rajapuram-pilla
@Rajapuram-pilla 3 жыл бұрын
Am
@rohithgoud23
@rohithgoud23 3 жыл бұрын
@@rahimboppudi8382 to play ⏯️❤️❤️❤️❤️❤️❤️ lkklkk I
@sekharreddi1230
@sekharreddi1230 6 жыл бұрын
లేదని చెప్ప నిమిషము చాలు... లేదన్నమాట తట్టుకోమంటే... మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే ఏమి చేయమందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా... న్యాయమా... ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా... మౌనమా... చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే... అదె నేను ఋజువె చేయ నూరేళ్ళు చాలవే... లేదని చెప్ప నిమిషము చాలు... లేదన్నమాట తట్టుకోమంటే... మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే ఏమి చేయమందువే... ఏమి చేయమందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా... న్యాయమా... ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా... మౌనమా... చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే... అదె నేను ఋజువె చేయ నూరేళ్ళు చాలవే... లేదని చెప్ప నిమిషము చాలు... లేదన్నమాట తట్టుకోమంటే... మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే ఏమి చేయమందువే... ఏమి చేయమందువే... హృదయమొక అద్దమని నీ రూపు బింబమని... తెలిపేను హృదయం నీకు సొంతమనీ... బింబాన్ని బంధించ తాడేది లేదు సఖి... అద్దలా ఉయల బింబముగె చెలీ... నువు తేల్చి చెప్పవే పిల్లా.. లేక కాల్చి చంపవే లైలా... నా జీవితం నీ కనుపాపలతొ వెంటాడి ఇక వేటాడొద్దే... లేదని చెప్ప నిమిషము చాలు... లేదన్నమాట తట్టుకోమంటే... మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే ఏమి చేయమందువే... ఏమి చేయమందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా... న్యాయమా... ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా... మౌనమా... తెల్లారిపోతున్న విడిపోని రాత్రేది... వాసనలు వీచే నీ కురులె సఖీ... లోకాన చీకటైనా వెలుగున్న చోటేదీ... సూరీడు మెచ్చే నీ కన్నులె చెలీ... విశ్వసుందరీమణులె వచ్చి నీ పాదపూజ చేస్తారె... నా ప్రియ సఖియా ఇక భయమేలా నా మనసెరిగి నాతోడుగ రావే... ఏమి చేయమందువే... ఏమి చేయమందువే... ఏమి చేయమందువే... ఏమి చేయమందువే... న్యాయమా... న్యాయమా ఏమి చేయమందువే... ఏమి చేయమందువే... మౌనమా...మౌనమా ఏమి చేయమందువే
@nikithasurapeni9841
@nikithasurapeni9841 6 жыл бұрын
niku entha oppikooo song lyrics Anni type cheyadaniki so nice😄😄😄💐💐💐
@sekharreddi1230
@sekharreddi1230 6 жыл бұрын
Nikitha Surapeni manasuki baaga nachindhi andi, so may be andhariki nachuthundhani lyrics petta.. thanks a lot and enjoy song..😀😀
@sekharreddi1230
@sekharreddi1230 6 жыл бұрын
Siva Peddi hi andi
@likithareddy485
@likithareddy485 6 жыл бұрын
Hii Sekhar Reddy Garu.... mi patince ki 🙏
@sekharreddi1230
@sekharreddi1230 6 жыл бұрын
Muddireddy Likhitha song chaala baagundandi..so edho konchem time dhorikinappudu petta lyrics.. anyway thanks for your soft concern...😀
@UmaDevi-od4xu
@UmaDevi-od4xu 7 ай бұрын
2024లో దీన్ని ఎవరెవరు చూస్తున్నారు
@MPavani-iw7qs
@MPavani-iw7qs 6 ай бұрын
Me
@sandeshkonala7164
@sandeshkonala7164 6 ай бұрын
Me
@danieljana5556
@danieljana5556 6 ай бұрын
nenu 😂
@abhiram3017
@abhiram3017 6 ай бұрын
Me✌
@yashwanthkumar9565
@yashwanthkumar9565 5 ай бұрын
Yes
@durgamprashanth2693
@durgamprashanth2693 6 жыл бұрын
😢😢 😢 no words... wt a song wt a lyrics rahman sir u r the best
@nikhil67867
@nikhil67867 5 жыл бұрын
No Durham prashanth you are the best
@sreenuas5153
@sreenuas5153 4 жыл бұрын
ARRehman except lyrics all times 🥰🥰🥰
@snigdhamarepally2645
@snigdhamarepally2645 4 жыл бұрын
True
@shashanknagesh9513
@shashanknagesh9513 3 жыл бұрын
No words
@karthickjayaraman2090
@karthickjayaraman2090 2 жыл бұрын
Vairamuthu sir at his best…. In Telugu its translated
@shainkhadeer812
@shainkhadeer812 7 ай бұрын
2024 lo vachi vinnavallu oka like 😊
@myjourny5346
@myjourny5346 4 жыл бұрын
2020..ఎంత మంది వింటున్నారు..
@mrdevilsiva12
@mrdevilsiva12 4 жыл бұрын
my journy hi Hello
@nakkaluprathap
@nakkaluprathap 4 жыл бұрын
My favorite song
@pulipakamanohar4703
@pulipakamanohar4703 4 жыл бұрын
Me
@ganeshgandhichalla1824
@ganeshgandhichalla1824 4 жыл бұрын
mee my fav song
@mohanakrishna3039
@mohanakrishna3039 4 жыл бұрын
1922 lo chuse vallu like cheyandi
@bharathnayak9176
@bharathnayak9176 3 жыл бұрын
90's kids love this scene, pure love appatlo..
@estarigallasrinivas1862
@estarigallasrinivas1862 4 жыл бұрын
రాహుల్ పాడిన తర్వాత ఈ సాంగ్ విన్న వాళ్ళు ఒక్క లైక్ వేయండి ఇక్కడ
@PraveenKumar-we8ue
@PraveenKumar-we8ue 4 жыл бұрын
Rahul padinatharuvatha vinedhi andhi evergreen song evari valla ee song ki fameraaledhu original super
@Jagadeeshpottipati
@Jagadeeshpottipati 4 жыл бұрын
@@PraveenKumar-we8ue inka ardam kaleda.. vellu 2k s kids. Evadanna padithe vini appudu 80s and 90s songs chustharu.. inka oka like veskondi ani start chestharu..
@srinup200
@srinup200 4 жыл бұрын
Yess broo
@upenderupender1546
@upenderupender1546 4 жыл бұрын
rahul evaru
@devikasa5982
@devikasa5982 4 жыл бұрын
Actually i can't listen this song. Rahul after singing Iam listen so many times
@VenkateshVenky-en6uz
@VenkateshVenky-en6uz 6 жыл бұрын
Superb..Amazing music...ArRahman legend...am gone mad with this 😍😍😍😘lyrics ....tune.music...superb
@arjunreddy1316
@arjunreddy1316 5 жыл бұрын
Me tooo
@shivarajkannadatravelerbal8506
@shivarajkannadatravelerbal8506 4 жыл бұрын
Same Bro
@Madhuwellness
@Madhuwellness 4 жыл бұрын
Ajit 😍 how natural everyone looked back then. That lovely tan makes him look macho
@businessideasinindia4734
@businessideasinindia4734 4 жыл бұрын
Ajith and Arvind swamy are the one of tamil heros who don't do make up for their movies, many directors and make up mans told this.
@saiharshithguduri7093
@saiharshithguduri7093 3 жыл бұрын
@@businessideasinindia4734 Arvind Swamy also really
@Hye.sunnny
@Hye.sunnny 2 жыл бұрын
Ajith sir 🤩
@gullyboys3468
@gullyboys3468 4 жыл бұрын
A.R Rehaman ki like vesukondi
@rajeshrocky7958
@rajeshrocky7958 4 жыл бұрын
Supar
@Sivashalini143
@Sivashalini143 4 жыл бұрын
Hi
@expeditionIndian
@expeditionIndian 4 жыл бұрын
Rehaman ki kadu neku vesukovali like
@attkiemsettisrinu1983
@attkiemsettisrinu1983 3 жыл бұрын
Rehaman ke kadhu neku like vesukuna
@j.g.s2370
@j.g.s2370 3 жыл бұрын
ho very nyc swwet voice and big fan of AR Rehaman sir
@bobbilipremkumar7120
@bobbilipremkumar7120 3 жыл бұрын
A .R.Rahman ki Ajith ki like kottandi
@ghostdragon3365
@ghostdragon3365 3 жыл бұрын
Entha mandhiki ee song ante istam Please Like here👇👇👇👍👍👍 Super ........
@nagesh.bnagesh.b9465
@nagesh.bnagesh.b9465 5 ай бұрын
😊
@meenakshiinternet
@meenakshiinternet 4 жыл бұрын
నీవు తేల్చి చెప్పవే పిల్లా..లేక కాల్చి చంపవే లైలా.. 💖💓❣️💙💚
@azurelearningsimplified1349
@azurelearningsimplified1349 2 жыл бұрын
Watched this movie today ..and since then I've been listening to this song on loop... 😍😍
@entertainmentvideos5679
@entertainmentvideos5679 4 жыл бұрын
మన యొక్క మైండ్ ఎంతో ఇంప్రెస్ ఏది ఏమైనా ఇలాంటి సింగర్స్ ఉండటం మన అదృష్టం
@venkatreddy3614
@venkatreddy3614 3 жыл бұрын
Taubu lo entha andamundhi, ammayi ante elage undaali. So beautiful. I am so much impressed by her beautiness
@venkatreddy3614
@venkatreddy3614 3 жыл бұрын
Super
@manojbammidi4009
@manojbammidi4009 3 жыл бұрын
Ajith garu chala bagunarru handsome ga unnaru 😍😍
@pindikowsalya3558
@pindikowsalya3558 4 жыл бұрын
Ei song evarini heart touch chesinavallu like kotandi 💞💞📌
@gowrisankarsunkara529
@gowrisankarsunkara529 3 жыл бұрын
😑
@naveenchary7315
@naveenchary7315 3 жыл бұрын
💘
@janardanadev3845
@janardanadev3845 4 жыл бұрын
చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్ నేపధ్య గానం: శంకర్ మహదేవన్ పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బందింప..తాడేది లేదు సఖి.. అద్దాల ఊయల బింబమూగె చెలీ.. నీవు తేల్చి చెప్పవే పిల్లా..లేక కాల్చి చంపవే లైలా.. నా జీవితం నీ కనుపాపలతో..వెంటాడీ ఇక వేటాడొద్దే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చరణం 2: తెల్లారిపోతున్నా..విడిపోని రాత్రేది.. వాసనలు వీచే నీ కురలే సఖీ..ఈ..ఈ..ఈఈ లోకాన చీకటయినా..వెలుగున్న చోటేది.. సూరీడు మెచ్చే నీ కనులె చెలీ..ఈ..ఈ..ఈ విశ్వసుందరీమణులే వచ్చి..నీ పాదపూజ చేస్తారే.. నా ప్రియ సఖియా..ఇక భయమేలా..నా మనసెరిగి నాతోడుగా రావే.. ఏమి చేయమందువే.. ఏమి చేయమందువే.. ఏమి చేయమందువే..ఏ..ఏ.. ఏమి చేయమందువే..ఏ..ఏ న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ..ఆ ఏమి చేయమందువే.. ఏమి చేయమందువే.. ఏమి చేయమందువే..ఏ..ఏ.. ఏమి చేయమందువే..ఏ..ఏ మౌనమా..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ ఏమి చేయమందువే..
@yelisettiupendar8642
@yelisettiupendar8642 4 жыл бұрын
Excellent
@ramyasravanivlogs4674
@ramyasravanivlogs4674 4 жыл бұрын
Superrrrrr
@trivenitalla2853
@trivenitalla2853 4 жыл бұрын
Thank you
@prabhakarpraba2349
@prabhakarpraba2349 4 жыл бұрын
Thank you for lyrics
@smdjohnny440
@smdjohnny440 4 жыл бұрын
Nice song
@lowkya_andaloori0711
@lowkya_andaloori0711 3 жыл бұрын
ఇలాంటి పాటలు విన్నపుడే తెలుగు ఇంకా బ్రతికే ఉందనిపిస్తుంది 🥰
@dhanunjayaraopaila6605
@dhanunjayaraopaila6605 Жыл бұрын
Nice
@vineethvelicherla
@vineethvelicherla 4 жыл бұрын
రాహుల్ ETV లో పాడిన తరువాత ఈ పాట వింటున్న..... ❤🔥
@eedulamahesh3670
@eedulamahesh3670 4 жыл бұрын
Nijam bro
@rameshsakshi2031
@rameshsakshi2031 4 жыл бұрын
Same bro
@kirankumar3119
@kirankumar3119 4 жыл бұрын
Yes
@kondabolupravallika5557
@kondabolupravallika5557 4 жыл бұрын
Same
@upenderupender1546
@upenderupender1546 4 жыл бұрын
intlo amma ayyaku help cheyi rahul songs vini padukoku..........................................................
@barbha3796
@barbha3796 Жыл бұрын
Beautifull lovely song 💚 Heart touching lyrics ❤❤❤ Nice melody and nice music 💖💙♥️
@ajith2347
@ajith2347 3 жыл бұрын
There’s not a day that goes without me listening to it.
@tprajutpraju9991
@tprajutpraju9991 4 жыл бұрын
Tabu and ajit chemistry super in this movie 😙😙☺️☺️😍😍😍 this song and video super I am so much liked 🥰🥰🥰🥰
@nayudusrinu1090
@nayudusrinu1090 3 жыл бұрын
Who Is Here After Yessaswi 👇👇👇👇👇 Like
@Sofiyanaaa-wg9vx
@Sofiyanaaa-wg9vx 3 ай бұрын
2024 lo vintunna musical lovers evaruu❤❤
@BharadwajSai291971
@BharadwajSai291971 3 жыл бұрын
Ey background lekundaa entho kashtapadi Intha pedda star aina Ajith ki👏🙏
@saravananfirekaratesensai9543
@saravananfirekaratesensai9543 3 жыл бұрын
Super power ⭐star
@theshield6423
@theshield6423 3 жыл бұрын
@@saravananfirekaratesensai9543 THALA & Ultimate Star⭐ Ajith ❤️❤️😍😍
@narens7014
@narens7014 5 жыл бұрын
One of the best hits of AR Rahman. amazing song........
@katamonigayathrigoud1754
@katamonigayathrigoud1754 3 жыл бұрын
Superb ❤️❤️❤️ love lo unna prathi okkariki connect avuthundi 💝💝💝💯
@naravalavanyanarava3350
@naravalavanyanarava3350 5 жыл бұрын
I love this lyrics and ajith 2019
@RaviKumar-dg2ow
@RaviKumar-dg2ow 4 жыл бұрын
I am ajith sir fan I love Ajith sir One and only my favourite hero
@ratamganesh1106
@ratamganesh1106 8 ай бұрын
2024 lo kuda venntunna
@ramanamajji1316
@ramanamajji1316 4 жыл бұрын
Rahul ki thanks cheppali endukante rahul vallane e song daily vintunna thank you rahul anna
@prem9771
@prem9771 3 жыл бұрын
I feel happy had a conversation with him almost 30 minutes in a mall (mumbai).
@mohammadmubasher3320
@mohammadmubasher3320 3 жыл бұрын
Really please tell me about Ajith sir I like him
@prem9771
@prem9771 3 жыл бұрын
@@mohammadmubasher3320 he is very kind hearted always tells people "god bless you"
@mohammadmubasher3320
@mohammadmubasher3320 3 жыл бұрын
@@prem9771 Are you a Tamil?.....
@mohammadmubasher3320
@mohammadmubasher3320 3 жыл бұрын
@@prem9771 bro actually I don't know Tamil but like Ajith sir ...... every thing about him is mostly in Tamil......I couldn't get information about him
@mohammadmubasher3320
@mohammadmubasher3320 3 жыл бұрын
@@prem9771 thanks 👍
@hemaprabha6147
@hemaprabha6147 2 жыл бұрын
Nenu eppudu vinta super song
@patanmastanvalli6534
@patanmastanvalli6534 3 жыл бұрын
This song is amazing
@SS-vn3ib
@SS-vn3ib 4 жыл бұрын
2050 lo kuda vinali anukunevaru like veskondi
@YelavarthySairasagna
@YelavarthySairasagna 3 жыл бұрын
;)
@nishwalffgamer1513
@nishwalffgamer1513 3 жыл бұрын
correct
@6481-j2m
@6481-j2m 2 ай бұрын
2024 loo entha mandhiki vittunnaru ee song ni
@freefireadda8419
@freefireadda8419 4 жыл бұрын
Hrudyam oka adhamani lyric 😍❤️👌
@kattubadisudharshan2822
@kattubadisudharshan2822 3 жыл бұрын
My favourite song ♥️ ♥️♥️
@Gpat_440
@Gpat_440 2 жыл бұрын
పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బందింప..తాడేది లేదు సఖి.. అద్దాల ఊయల బింబమూగె చెలీ.. నీవు తేల్చి చెప్పవే పిల్లా..లేక కాల్చి చంపవే లైలా.. నా జీవితం నీ కనుపాపలతో..వెంటాడీ ఇక వేటాడొద్దే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చరణం 2: తెల్లారిపోతున్నా..విడిపోని రాత్రేది.. వాసనలు వీచే నీ కురలే సఖీ..ఈ..ఈ..ఈఈ లోకాన చీకటయినా..వెలుగున్న చోటేది.. సూరీడు మెచ్చే నీ కనులె చెలీ..ఈ..ఈ..ఈ విశ్వసుందరీమణులే వచ్చి..నీ పాదపూజ చేస్తారే.. నా ప్రియ సఖియా..ఇక భయమేలా..నా మనసెరిగి నాతోడుగా రావే.. ఏమి చేయమందువే.. ఏమి చేయమందువే.. ఏమి చేయమందువే..ఏ..ఏ.. ఏమి చేయమందువే..ఏ..ఏ న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ..ఆ ఏమి చేయమందువే.. ఏమి చేయమందువే.. ఏమి చేయమందువే..ఏ..ఏ.. ఏమి చేయమందువే..ఏ..ఏ మౌనమా..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ ఏమి చేయమందువే..
@manoj.b8840
@manoj.b8840 3 жыл бұрын
2021 lo kuda listening anyone like chaiyandi
@iwillkillyou4314
@iwillkillyou4314 3 жыл бұрын
2021 చూసిన వాళ్ళు లైక్ చేయండి
@bandhakavitrinadharao8292
@bandhakavitrinadharao8292 9 ай бұрын
లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా.... న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె మౌనమా.... మౌనమా చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా.... న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె మౌనమా.... మౌనమా చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే ఏమి చేయమందువే హృదయమొక అద్దమని నీ రూపు బింబమని తెలిపేను హృదయం నీకు సొంతమనీ.... బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి అద్దాల ఊయల బింబమూగె చెలీ.... నువు తేల్చి చెప్పవే పిల్లా లేక కాల్చి చంపవే లైలా నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి ఇక వేటాడొద్దే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా.... న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె మౌనమా.... మౌనమా తెల్లారి పోతున్నా విడిపోని రాత్రేది వాసనలు వీచే నీ కురులే సఖీ.... లోకాన చీకటైనా వెలుగున్న చోటేది సూరీడు మెచ్చే నీ కనులే చెలీ.... విశ్వ సుందరీమణులె వచ్చి నీ పాద పూజ చేస్తారే నా ప్రియ సఖియా ఇక భయమేలా నా మనసెరిగి నా తోడుగ రావే ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే న్యాయమా... న్యాయమా ఏమి చేయమందువే ఏమి చేయమందువే మౌనమా... మౌనమా ఏమి చేయమందువే
@sandeep7j509
@sandeep7j509 3 жыл бұрын
How many of you came for only Ajith sir 💞
@gabbarofficial786
@gabbarofficial786 2 жыл бұрын
లైఫ్ మొత్తం ఒకేసారి చుసిన ఫీలింగ్ ఉన్నటుంది ఈ సాంగ్ వింటుంటే ❤️
@jnanisaragadam5384
@jnanisaragadam5384 3 жыл бұрын
hit like..if anyone after yasaswi performance in saregamapa.........
@radapakasrikanth3730
@radapakasrikanth3730 6 ай бұрын
2024లో ఎంత మంది వింటున్నారు ఈ పాట ❤
@priyankam2639
@priyankam2639 4 жыл бұрын
Aapandra babu, prathi okkaru after Rahul singing, who came here after ani samputunnaru. No reviews about song but who is watching now,, hit like ani dobbutunnaru.. Feel the music and the voice of mahasevan Sir. Some people just need likes that's it. Okademo, original song kanna, Rahul voice super antaru. Moham okasari adham lo chusukondi.. Comparing legend with Rahul. Just write reviews about song, don't beg for likes please
@nallagondasugunakar2988
@nallagondasugunakar2988 4 жыл бұрын
Evari replies valla istam
@srikanthreddy-bj2ex
@srikanthreddy-bj2ex 4 жыл бұрын
Yes absolutely
@venkatabalaji2268
@venkatabalaji2268 4 жыл бұрын
Ma istam needi endi ra mundu Mahadevan spelling correct ga nerchuko tarvatha chuddam
@harshawings
@harshawings 4 жыл бұрын
Chuudu paapa don't be advised to someone... First follow the same rule of what u said🤘
@henrysradio
@henrysradio 4 жыл бұрын
Exactly!!! asalu e song undhi ani Kuda teliyani mfs are texting that Rahul sang better , it's very sad once check out the interview about this song and how it came into existence , comparing mahadevan Ji to a hip-hop genre guy is really hurting 🙁
@KadapaTeluguAmmayi
@KadapaTeluguAmmayi 3 жыл бұрын
How many of u still watching this melody in 2021😍😍😍
@jatavathmurali4176
@jatavathmurali4176 Жыл бұрын
Old is gold... It's absolutely right 🔥🔥
@sriramasri484
@sriramasri484 3 жыл бұрын
Am listening 🎧 now ... 1:18pm, 24th August 2021
@harivembadi3309
@harivembadi3309 3 жыл бұрын
My all-time fav song ❤️
@mayyadmayyad2986
@mayyadmayyad2986 2 жыл бұрын
చెలియ నాలో ప్రేమను తెలుప ఒక్క గడియ చాలులే , అది నేను రుజువే చెయ్య నూరేల్లు చాలవే
@rameshchandraram5672
@rameshchandraram5672 3 жыл бұрын
Ivanni maha adbuthaluuu ❤ Thanks to Rehman sir ❤🙏
@kuntalarakesh1850
@kuntalarakesh1850 3 жыл бұрын
రాహుల్ సిప్లిగంజ్ ప్రోగ్రాం లో పాడిన తర్వాత విన్న వల్లు లైక్ చేయండి 👇👇👇👇👇
@komalasuresh2968
@komalasuresh2968 Жыл бұрын
నేను అజిత్ అభిమానిని, నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను
@bhavanibojaraju9454
@bhavanibojaraju9454 4 жыл бұрын
Who r here after rahul sippigunj singing
@ganeshkumar6775
@ganeshkumar6775 4 жыл бұрын
Me
@kirankumarisandeep8337
@kirankumarisandeep8337 4 жыл бұрын
Me
@395chaitanya
@395chaitanya 4 жыл бұрын
im the one waching the original song after rahul singing
@arhanansari4231
@arhanansari4231 4 жыл бұрын
me
@nikhilchotu2835
@nikhilchotu2835 4 жыл бұрын
Me
@SAI-pk1xe
@SAI-pk1xe 3 жыл бұрын
Highlight మూవీ🙏Ajith anna 🔥🔥
@thummamounica4372
@thummamounica4372 4 жыл бұрын
Great lyricists A.M ratnam and siva ghanesh 💐
@nithinjonnalagadda3470
@nithinjonnalagadda3470 3 жыл бұрын
I love Tabu.
@vaishnavirani8109
@vaishnavirani8109 4 жыл бұрын
Nen Day lo okasari ina e song vinta... One of my favorite song 🥰🥰🥰🥰
@shaik.sameera7864
@shaik.sameera7864 3 жыл бұрын
2021 how many people listing this song 🥰
@smartboyjash6900
@smartboyjash6900 2 жыл бұрын
2022 lo yanthaa Mandi e song chusthunnau🤩🤩
@chekkarohit
@chekkarohit 3 жыл бұрын
After yasasvi sang in his promo how many people have searched this song 👇
@bhuvanalakshmi7183
@bhuvanalakshmi7183 6 жыл бұрын
super song and it's meaningful 😊😘😍🙂
@gaddamsantoshkumar6456
@gaddamsantoshkumar6456 2 жыл бұрын
Super 💖 song 😍😍
@manjunathts8930
@manjunathts8930 2 жыл бұрын
This lyrics has some magic in it 😍
@parimalajyothidanne50
@parimalajyothidanne50 3 жыл бұрын
Evaro singer padatam vini e song search chesinavallu enthamandhi
@ramayanamnagajyothi7510
@ramayanamnagajyothi7510 4 жыл бұрын
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥ TABU gaaaru I❤u
@bmanikanta9887
@bmanikanta9887 5 жыл бұрын
Super song.... I love this song.... Song is very simple... But music is so sweet.....manikanta
@luckyrupa8137
@luckyrupa8137 2 жыл бұрын
All time my fevourite song
@bharadwajbansi5652
@bharadwajbansi5652 3 жыл бұрын
Ending year with this song 😍
@smileyprashanthi821
@smileyprashanthi821 4 жыл бұрын
Rahul Anna padaky vintunna song super
@upparaanu5605
@upparaanu5605 Жыл бұрын
2023 lo kudha e song eta mandhi fan's vunaru❤
@rameshindian4640
@rameshindian4640 5 жыл бұрын
If I hear tamil & telugu same feeling what a music legend ARR
@lakshamanakumarbommisetti402
@lakshamanakumarbommisetti402 2 жыл бұрын
This video song creation by wonderful beautiful choreographer .🙏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌🤲✍🤳🧡
@vanichinni
@vanichinni 4 жыл бұрын
Ee song nacchina vallu oka like cheyandi❤️
@jilanijteak360
@jilanijteak360 5 жыл бұрын
lovley song😚😚😚😚😚😍😍
@bhuvansaiandfamilychannel8048
@bhuvansaiandfamilychannel8048 3 жыл бұрын
Ee song ni love chese vaalu oka like ivvandi friends👭👬
@naveenkumarkaluvayi2552
@naveenkumarkaluvayi2552 4 жыл бұрын
Raahul performance chusina tharvaatha chusevaallu like please♥️♥️♥️💚💚
@kljchnd5622
@kljchnd5622 6 ай бұрын
Guts undali songs venali ardam kavali ante ! Alwys number 1 hit songs
@chenchumounika9408
@chenchumounika9408 12 сағат бұрын
Can u explain me i didn't understood the song
@sandeepamudha4421
@sandeepamudha4421 4 жыл бұрын
Rahul song is also super. New instruments music
@kumbhammamatha1414
@kumbhammamatha1414 2 жыл бұрын
I love thisi song supar
@haseenanag1536
@haseenanag1536 3 жыл бұрын
2021 లో చూసిన వాళ్ళు లైక్ చేయండి 💕
@snvsnv3688
@snvsnv3688 3 жыл бұрын
kzbin.info/www/bejne/a6TPqqWvYsZnhqM
@agentxsg2239
@agentxsg2239 5 жыл бұрын
Whoz here after hearing rahul singing in bb3(17-9-19)
@santoshmarati0251
@santoshmarati0251 5 жыл бұрын
One month for rahul song
@likhitha777
@likhitha777 3 жыл бұрын
Rahul song famous ayyaka idi chusthunna vallu o like veskondi
@sekarsai2594
@sekarsai2594 5 жыл бұрын
what a song thala Ajith maas
@sreenuvemu1989
@sreenuvemu1989 4 жыл бұрын
20 yrs కింద ఈ సినిమా స్కూల్ బంక్ కొట్టి చూసా 5/- టికెట్ తో అవి మరచి పొలేని రొజులు
@mamidiramana8040
@mamidiramana8040 3 жыл бұрын
Golden Memories
@tollyupdates8272
@tollyupdates8272 3 жыл бұрын
Anthaa musalodivaaaa🤣🤣🤣
@sreenuvemu1989
@sreenuvemu1989 3 жыл бұрын
@@tollyupdates8272 avunu appudu nuvvu cheddi kuda lekunda tirugutuntvi appudu nee guddaki vaatha petti nene neeku nikkar vesa beta mee amma kuda naa pakkane kurchini ee movie chusindi.... Stay blessed...
@mamidiramana8040
@mamidiramana8040 3 жыл бұрын
Ala Anukunte Madhavan Hero Musaloda
@gundlurumusthabshira4007
@gundlurumusthabshira4007 3 жыл бұрын
E song mottam edaari lone teyadaniki kaaranam alochinchara friends
@mohammedriyaz3152
@mohammedriyaz3152 3 жыл бұрын
After Yasaswi Promo How many watching this song
@shivaramadimalla8929
@shivaramadimalla8929 3 жыл бұрын
H blockiij
@suri1433
@suri1433 2 жыл бұрын
E pataki rasi nattu lirics future lo avaru raya ledu 2050 varaku e pata craze thaggadhu
@RamRahim.
@RamRahim. 6 жыл бұрын
Meeku e song lo yemi ardham aiendhi ammai yentha ghadamga preminchina vari ki manakate parents ekkuva kabati meru me parents ni preminchandi boys
@willyougoheaven5255
@willyougoheaven5255 6 жыл бұрын
Ram Rahim ek hey haat saala
@sujilakshmi850
@sujilakshmi850 6 жыл бұрын
Ram Rahim ek hey haaaaaaaaaaaaaaaa crt sir bt abbaelu enrha matram perfect unnaru evaru perfect leru 50_50k
@vishwateja9532
@vishwateja9532 4 жыл бұрын
After Rahul song listening
@pavan_2923
@pavan_2923 3 жыл бұрын
Really good. ,,,,, .😍😍😍😍😍😍😍😍
@madhukarkola5512
@madhukarkola5512 3 жыл бұрын
E paata naa lover kosam matrame vintunna Because ippudu thanu valla boyfriend tho happy But I'm happy cause of fell 🙄😥🤐🤐
@ChiruS489
@ChiruS489 Жыл бұрын
Listening on 01.07.2023@11pm❤......is anybody else??? !!!!
The day of the sea 😂 #shorts by Leisi Crazy
00:22
Leisi Crazy
Рет қаралды 1,9 МЛН
HAH Chaos in the Bathroom 🚽✨ Smart Tools for the Throne 😜
00:49
123 GO! Kevin
Рет қаралды 16 МЛН